ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ పథకాలు 2023 – 24 | Andhra Pradesh Welfare Schemes in Telugu 2023-24

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల(Andhra Pradesh Welfare Schemes in Telugu) (ysr navaratnalu in telugu) అమలు లో దేశం లోనే మొదటి స్థానం లో ఉంది ప్రతి సంవత్సరం ముందుగానే సంక్షేమ క్యాలండర్ ను విడుదల చెయ్యడం జరుగుతుంది ఈ క్యాలండర్ అనుగుణంగా మాత్రమే పథకాలు అమలుచేయ్యడం జరగనుంది

Table of Contents

ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలండర్ |  AP Welfare Calendar

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలండర్ (Andhra Pradesh Welfare Schemes in Telugu) ను విడుదల చేసింది ఈ క్యాలండర్ అనుగుణంగా మాత్రమే పథకాలు అమలుచేయ్యడం జరగనుంది

ఏప్రిల్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

ఏప్రిల్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

1 జగనన్న వసతి దీవెన పథకం(Jagananna Vasathi Devena Scheme) 

జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల పాలిట ఒక వరం.పాలిటెక్నిక్ ఐటిఐ మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా జగనన్న వసతి దీవెన పథకం రూపొందింది.ఈ పథకం కింద విద్యార్థులకు వివిధ మొత్తాలలో పలు విడతలుగా ఆర్థిక సహాయం అందజేయబడుతుంది

ప్రయోజనం 

  • ఐటిఐ చదువుతున్న వారికి పదివేల రూపాయలు(10,000/-)
  •  పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 15వేల రూపాయలు(15,000/-)
  •  డిగ్రీ 20వేల రూపాయలు(20,000) 

విడుదల తేది (Release Date)

ఏప్రిల్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు – జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు

2 వాలంటీర్లకు సేవ అవార్డుల ప్రధానం

వాలంటీర్లకు సేవ అవార్డుల ప్రధానం

3  ఈ బీసీ నేస్తం(YSR EBC Nestham Scheme)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) అగ్ర  కులస్థుల పాలిట  ఒక వరం.అగ్ర కులల లో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది 

ప్రయోజనం 

ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది

విడుదల తేది (Release Date)

ఏప్రిల్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు – వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు 2023,పేమెంట్ స్టేటస్,అర్హత

Andhra Pradesh Welfare Schemes in Telugu

మే 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

మే 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

4 వైఎస్ఆర్ రైతు భరోసా పథకం (YSR Raithu Bharosa Scheme)

చిన్న మరియు సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ రైతు భరోసా పథకం.ఈ పథకం కింద ప్రతి ఏడాదికి 13500రూపాయలు రైతులకు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో 7500 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుండగా  మిగిలిన 6000 రూపాయలు కిసాన్ సన్మానిధిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మొత్తం కలిపి 13,500 మూడు విడతలుగా రైతులకు అందజేయడం జరుగుతుంది.ఈ పథకంలో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే కౌలు రైతులకు కూడా ఈ మొత్తం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

ప్రయోజనం

ప్రతి ఏడాదికి 13500రూపాయలు

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వై యస్ ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్,లిస్ట్ ,పథకం వివరాలు

5 జగనన్న విద్యా దీవెన పథకం(Jagananna Vidhya Dheevena Scheme)

పేద మధ్య తరగతి  విద్యార్థులకు ఉన్నత విద్య అందించే ఉద్దేశంతో రూపొందించబడిన పథకమే జగనన్న విద్యా జీవన పథకం. విద్యా జీవన పథకం ద్వారా ఫీజు రియింబస్ మెంట్ ను అందించడం జరుగుతుంది

ఈ పథకం ద్వారా విద్యార్థుల కు  సంబంధించిన కాలేజీ ఫీజు , స్పెషల్ ఫీజు , ఎగ్జామినేషన్ ఫీజును విద్యార్థులకు బదులుగా ప్రభుత్వం కాలేజ్  ఖాతాలో ఫీజు రియింబస్ మెంట్ లో భాగం గా  విడతలుగా జమ చేయడం జరుగుతుంది దీనిద్వారా పేద  మరియు మధ్యతరగతి వారికి విద్యా భారం తగ్గుతుంది

ప్రయోజనం

 ఫీజు రియింబస్ మెంట్

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న విద్యా దీవెన ఎప్పుడు పడుతుంది,పేమెంట్ స్టేటస్,అర్హత లిస్టు,పథకం వివరాలు

6 వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme)

వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) ఆడపిల్లల తల్లిదండ్రుల పాలిట ఒక వరం.పేద మరియు దిగువ మధ్య తరగతికి చెందినటువంటి కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్లి చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల వారికి చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన పథకమే వైయస్సార్ కళ్యాణమస్తు పథకం ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి నవ వధువులకు వారి యొక్క కమ్యూనిటీ ఆధారంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోదలచిన వారు పెళ్లి జరిగిన 60 రోజుల లోపు సంబంధిత పత్రాలతో అప్లై చేయవలసి ఉంటుంది 

ప్రయోజనం

ఆర్ధిక సహాయం

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్,

వైఎస్ఆర్ షాది తోఫా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్

7 వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మత్స్యకారుల పాలిట ఒక వరం.పడవల మీద తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) రూపొందింది.ఈ పథకం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది

ప్రయోజనం 

సంవత్సరానికి ₹10,000

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్, అమౌంట్ విడుదల తేది, అర్హతలు

8 జగనన్న విద్య కానుక పథకం(Jagananna Vidya Kanuka Scheme)

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుకు అవసరమైనటువంటి వస్తువులను అందించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే జగనన్న విద్యా కానుక పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బ్యాగులు యూనిఫారాలు బెల్ట్ షూ వంటి వస్తువులతో జగనన్న విద్యా కానుక కిట్ అందించబడుతుంది దీని ద్వారా చదువుకునే పిల్లలకు తోటి వారితో సమానంగా చదువుకునే అవకాశం లభిస్తుంది.

ప్రయోజనం

ఆర్ధిక సహాయం

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న విద్యా కానుక పథకం, అర్హత, కిట్ వివరాలు మరియు యాప్‌ను ఎలా ఉపయోగించాలి

9 జగనన్న అమ్మఒడి పథకం (Jagananna Amma Oddi Scheme)

నిరుపేద విద్యార్థులకు చదువుల్లో చేయూతనివ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే అమ్మ ఒడి పథకం ఈ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తిచేసే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద 15 వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది

ప్రయోజనం

ఆర్ధిక సహాయం 

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు అమ్మ ఒడి పథకం పేమెంట్ స్టేటస్,అర్హత లిస్ట్,విడుదల తేది,దరఖాస్తు వివరాలు

10 వైయస్సార్ లా నేస్తం పథకం(YSR Law Nestham Scheme)

న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి జూనియర్ లాయర్ గా తమ ప్రస్థానాన్ని ప్రారంభించే యువ న్యాయవాదులకు ఆర్థికంగా చేయుటనివ్వడానికి మూడు సంవత్సరాల పాటు నెలకు 5000 రూపాయలు స్టైపండ్  ఇచ్చేలా ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ లానేస్తం(YSR Law Nestham Scheme In Telugu).

ప్రయోజనం

స్తైఫండ్

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్సార్ లా నేస్తం పథకం వివరాలు

11 ద్వైవార్షిక చెల్లింపులు(Bi annual Payments )

జగనన్న కాలండర్ ప్రకారం నవరత్నాల  పధకాల అమలు సమయం లో లబ్ది పొందని వారు లేక అర్హత ఉన్న అమౌంట్ అకౌంట్స్ లో పడని వాళ్ళు ,గ్రీవెన్స్ క్లియర్ అయ్యి కూడా డబ్బులు అకౌంట్స్ లో పడని వాళ్ళకి  ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం ఇయర్ కి రెండు సార్లు ద్వైవార్షిక చెల్లింపులు(Bi annual ) చెల్లిస్తుంది 

ప్రయోజనం

ఆర్ధిక ప్రయోజనం 

విడుదల తేది (Release Date)

మే 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు నవరత్నాలు ద్వైవార్షిక చెల్లింపుల వివరాలు2023

జూలై 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

జూలై 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

12 జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna Vidheshi Vidya Deevana Scheme)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకునే అవకాశం కల్పించడానికి ప్రవేశం పెట్టబడిన పథకమే జగనన్న విదేశీ విద్యా దీవెన .ఈ పథకం ద్వారా పీజీ,పి.హెచ్.డి   ఎంబీబీఎస్ వంటి కోర్స్ లలో విదేశీ యూనివర్సిటీలో సీట్  సాధించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 

ప్రయోజనం

ఫీజు రీయింబర్స్మెంట్

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత,

13 YSR నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) చేనేత కార్మికుల పాలిట ఒక వరం.చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల  ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. చేనేత కార్మికులు వారి యొక్క మగ్గాల ఆధునీకరణకు మరియు ఇతర సామాగ్రికి ఈ పథకం ద్వారా చేసే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది 

ప్రయోజనం 

24 వేల రూపాయల  ఆర్థిక సహాయం 

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,విడత తేదీ,

14 MSME ఇన్సంటివ్స్

MSME అంటే మినిస్ట్రీ అఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంట్రప్రైజెస్(Ministry of Micro, Small and Medium Enterprises) అని అర్థం. ఈ  సూక్ష్మ , చిన్నమరియు  మధ్యతరహ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించే ఉద్దేశం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన సబ్సిడీ విధానమే MSME సబ్సిడీ(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu)

ప్రయోజనం 

సబ్సిడీ 

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు MSME ఇన్సంటివ్స్ 2023 | MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu

15 జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme)

చిన్న చిన్న వ్యాపారాలు ,రోజు వారి పెట్టుబడి తో చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ వడ్డీ వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) .ఈ పథకం క్రింద  రోజు వారి పెట్టుబడి తో చిన్న చిన్నవ్యాపారాలు చేసే వారికీ 10 వేల  వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.బ్యాంకు లకి వడ్డీ ప్రభుత్వమే కట్టనుంది .ఈ పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని సులువుగా సమీకరించుకునేవెసులుబాటు కలుగుతుంది .

ప్రయోజనం

10 వేల  వడ్డీ లేని ఋణం 

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న తోడు పథకం వివరాలు 2023,పేమెంట్ స్టేటస్,అర్హత

16 వైయస్సార్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme)

రైతుల పంట ఋణం కి వడ్డీ వెసులుబాటు కల్పించే ఉద్దేశం తో ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu).ప్రతి పంట కాలానికి ఋణం పై వడ్డీని ప్రభుత్వమే రైతు ఖాతాలో జమచేస్తుంది . 

ప్రయోజనం

లక్ష రూపాయల వరకి వడ్డీ లేని ఋణం ఇవ్వబడుతుంది

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత

17 వైయస్సార్ కళ్యాణమస్తు/ షాది తోఫా పథకం(YSR Shaadi Tofha Scheme)

వైఎస్ఆర్ షాది తోఫా పథకం(YSR Shaadi Tofha Scheme In Telugu) ఆడపిల్లల తల్లిదండ్రుల పాలిట ఒక వరం.పేద మరియు దిగువ మధ్య తరగతికి చెందినటువంటి మైనారిటీ   కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్లి చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల వారికి చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన పథకమే వైయస్సార్ కళ్యాణమస్తు పథకం ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి నవ వధువులకు వారి యొక్క కమ్యూనిటీ ఆధారంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోదలచిన వారు పెళ్లి జరిగిన 60 రోజుల లోపు సంబంధిత పత్రాలతో అప్లై చేయవలసి ఉంటుంది 

ప్రయోజనం

ఆర్థిక సహాయం

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ షాది తోఫా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్

వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్,

ఆగస్టు 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

ఆగస్టు 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

18 వైయస్సార్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) ద్వారా ఆటో ,కార్ టాక్సీ ,కార్ కాబ్ కలిగి ఉండి  డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే వారికి ఆర్ధిక చేయూత ను ఇచ్చే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకమే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం.ఈ పథకం కింద 10 వేల రూపాయలు వారికీ అందించడం జరుగుతుంది .ఇది వారికీ ఎంతగానో ఉపకరిస్తుంది .

ప్రయోజనం

ఈ పథకం కింద 10 వేల రూపాయలు వారికీ అందించడం జరుగుతుంది

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్ 2023,అర్హత

19 వైయస్సార్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) కాపు కులస్థుల పాలిట  ఒక వరం.కాపు, బలిజ,తెలగ  కులల లో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది

ప్రయోజనం

ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది

విడుదల తేది (Release Date)

జూలై 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం వివరాలు 2023,పేమెంట్ స్టేటస్,అర్హత

సెప్టెంబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

సెప్టెంబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

20. వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme)

45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  ఆర్ధిక  వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu).ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది.

ఈ పథకం క్రింద సంవత్సరానికి 18,750 రూపాయలు దరఖాస్తు చేసుకున్న మహిళల ఖాతాలో జమచేయ్యడం జరుగుతుంది.దీని ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రయోజనం

ఈ పథకం క్రింద సంవత్సరానికి 18,750 రూపాయలు దరఖాస్తు చేసుకున్న మహిళల ఖాతాలో జమచేయ్యడం జరుగుతుంది.

విడుదల తేది (Release Date)

సెప్టెంబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు 2023,పేమెంట్ స్టేటస్,అర్హత

అక్టోబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

అక్టోబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

21 వైఎస్ఆర్ రైతు భరోసా పథకంYSR Raithu Bharosa Scheme)

చిన్న మరియు సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ రైతు భరోసా పథకం.ఈ పథకం కింద ప్రతి ఏడాదికి 13500రూపాయలు రైతులకు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో 7500 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుండగా  మిగిలిన 6000 రూపాయలు కిసాన్ సన్మానిధిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మొత్తం కలిపి 13,500 మూడు విడతలుగా రైతులకు అందజేయడం జరుగుతుంది.ఈ పథకంలో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే కౌలు రైతులకు కూడా ఈ మొత్తం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది 

ప్రయోజనం

ఈ పథకం కింద ప్రతి ఏడాదికి 13500రూపాయలు రైతులకు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది 

విడుదల తేది (Release Date)

అక్టోబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వై యస్ ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్,లిస్ట్ ,పథకం వివరాలు 

22 జగనన్న వసతి దీవెన పథకం(Jagananna Vasathi Dheevena Scheme)

జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల పాలిట ఒక వరం.పాలిటెక్నిక్ ఐటిఐ మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా జగనన్న వసతి దీవెన పథకం రూపొందింది.ఈ పథకం కింద విద్యార్థులకు వివిధ మొత్తాలలో పలు విడతలుగా ఆర్థిక సహాయం అందజేయబడుతుంది

ప్రయోజనం

విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం

విడుదల తేది (Release Date)

అక్టోబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు

నవంబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

నవంబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

23 వైయస్సార్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme)

రైతుల పంట ఋణం కి వడ్డీ వెసులుబాటు కల్పించే ఉద్దేశం తో ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu).ప్రతి పంట కాలానికి ఋణం పై వడ్డీని ప్రభుత్వమే రైతు ఖాతాలో జమచేస్తుంది .లక్ష రూపాయల వరకి వడ్డీ లేని ఋణం ఇవ్వబడుతుంది 

ప్రయోజనం

రైతుల పంట ఋణం కి వడ్డీ వెసులుబాటు

విడుదల తేది (Release Date)

నవంబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత

24 వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme)

వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) ఆడపిల్లల తల్లిదండ్రుల పాలిట ఒక వరం.పేద మరియు దిగువ మధ్య తరగతికి చెందినటువంటి కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్లి చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల వారికి చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన పథకమే వైయస్సార్ కళ్యాణమస్తు పథకం ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి నవ వధువులకు వారి యొక్క కమ్యూనిటీ ఆధారంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోదలచిన వారు పెళ్లి జరిగిన 60 రోజుల లోపు సంబంధిత పత్రాలతో అప్లై చేయవలసి ఉంటుంది 

ప్రయోజనం

ఆర్థిక సహాయం

విడుదల తేది (Release Date)

నవంబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్,

వైఎస్ఆర్ షాది తోఫా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్

25 జగనన్న విద్యా దీవెన పథకం(Jagananna Vidya Dheevena Scheme)

జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల పాలిట ఒక వరం.పాలిటెక్నిక్ ఐటిఐ మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా జగనన్న వసతి దీవెన పథకం రూపొందింది.ఈ పథకం కింద విద్యార్థులకు వివిధ మొత్తాలలో పలు విడతలుగా ఆర్థిక సహాయం అందజేయబడుతుంది

ప్రయోజనం

విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం

విడుదల తేది (Release Date)

నవంబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న విద్యా దీవెన ఎప్పుడు పడుతుంది,పేమెంట్ స్టేటస్,అర్హత లిస్టు,పథకం వివరాలు

డిసెంబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

డిసెంబర్ 23,2023 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

26 జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna Vidheshi Vidya Dheevena Scheme)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకునే అవకాశం కల్పించడానికి ప్రవేశం పెట్టబడిన పథకమే జగనన్న విదేశీ విద్యా దీవెన .ఈ పథకం ద్వారా పీజీ,పి.హెచ్.డి   ఎంబీబీఎస్ వంటి కోర్స్ లలో విదేశీ యూనివర్సిటీలో సీట్  సాధించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 

ప్రయోజనం

విదేశీ యూనివర్సిటీలో సీట్  సాధించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 

విడుదల తేది (Release Date)

డిసెంబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత,

27 జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme)

మంగలి వారికీ (నాయి బ్రామిన్ ),చాకలి వారికీ ,టైలర్ వారికీ ఆర్ధిక  వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే జగనన్నచేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu).ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 10 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది 

ప్రయోజనం

 10 వేల రూపాయలు

విడుదల తేది (Release Date)

డిసెంబర్ 23,2023

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న చేదోడు పథకం వివరాలు 2023,పేమెంట్ స్టేటస్,అర్హత

జనవరి 24, 2024 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

జనవరి 24, 2024 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

28 వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Aasara Scheme)

డ్వాక్రా మహిళ గ్రూప్ పేరు మీద  బ్యాంక్ లో ఉన్న పెండింగ్ అమౌంట్ ను మాఫీ చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన పథకమే వై యస్ ఆర్ ఆసరా పథకం.ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు లబ్ది పొందుతారు 

మైనారిటీ కి చెందిన మహిళల కి ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పించనుంది

ప్రయోజనం

పెండింగ్ అమౌంట్ ను మాఫీ

విడుదల తేది (Release Date)

జనవరి 24, 2024

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు

29 వైయస్సార్ లా నేస్తం పథకం(YSR Law Nestham Scheme)

న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి జూనియర్ లాయర్ గా తమ ప్రస్థానాన్ని ప్రారంభించే యువ న్యాయవాదులకు ఆర్థికంగా చేయుటనివ్వడానికి మూడు సంవత్సరాల పాటు నెలకు 5000 రూపాయలు స్టైపండ్  ఇచ్చేలా ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ లానేస్తం(YSR Law Nestham Scheme In Telugu).

ప్రయోజనం

నెలకు 5000 రూపాయలు స్టైపండ్

విడుదల తేది (Release Date)

జనవరి 24, 2024

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్సార్ లా నేస్తం పథకం వివరాలు

30 పెన్షన్ల పెంపు (Andhra Pradesh Welfare Schemes in Telugu)

30 పెన్షన్ల పెంపు (Andhra Pradesh Welfare Schemes in Telugu)

వైయస్ఆర్ పెన్షన్ కానుక  పథకం వివరాలు (YSR Pension kanuka Scheme In Telugu)

వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పెన్షన్ దారుల  పాలిట ఒక వరం. వైయస్ఆర్ పెన్షన్ కానుక  పథకం ద్వారా వివిధ రకాల పెన్షన్ స్కీమ్స్ ను అమలు చెయ్యడం జరుగుతుంది 

అందులో ముఖ్యమైనవి  ఓల్డ్ ఏజ్ పెన్షన్ ,విడో పెన్షన్,వికలాంగు పెన్షన్,చేనేత కార్మికుల పెన్షన్ ,కల్లు గీత  కార్మికుల పెన్షన్,మత్స్యకారుల పెన్షన్,హెచ్ఐవి బాధితుల పెన్షన్, డయాలసిస్ పెన్షన్,ట్రాన్స్ జెండర్ పెన్షన్,ఒంటరి మహిళా పెన్షన్,డప్పు కళాకారుల పెన్షన్,చర్మకారుల పెన్షన్,అభయ హస్తం పెన్షన్ మొదలైనవి 

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Payment Status, Pension Increasing Date, Eligibility)

వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్దాప్య పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Old Age Pension)

వృద్దుల కు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్దాప్య పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్దాప్య పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Old Age Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక చేనేత కార్మికుల పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Weavers Pension)

చేనేత కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక చేనేత కార్మికుల పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చువైయస్ఆర్ పెన్షన్ కానుక చేనేత కార్మికుల పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది(YSR Pension Kanuka Scheme for Weavers Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక వితంతు పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Widow  Pension)

వితంతుకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక వితంతు పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక వితంతు పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Widow Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension)

వికలాంగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Disabled Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక కల్లు గీత  కార్మికుల పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Toddy Tappers Pension)

కల్లు గీత  కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక కల్లు గీత  కార్మికుల పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక కల్లు గీత  కార్మికుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Toddy Tappers Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక హెచ్ఐవి బాధితుల పెన్షన్ (YSR Pension Kanuka Scheme for ART Pension)

హెచ్ఐవి బాధితులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక హెచ్ఐవి బాధితుల పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక హెచ్ఐవి బాధితుల పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for ART Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక ట్రాన్స్ జెండర్ పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Transgender Pension)

ట్రాన్స్ జెండర్కు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక ట్రాన్స్ జెండర్ పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక ట్రాన్స్ జెండర్ పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Transgender Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక మత్స్యకార పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Fisherman Pension)

మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక మత్స్యకార పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక మత్స్యకార పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Fisherman Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక ఒంటరి మహిళా పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Single Women Pension)

ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక ఒంటరి మహిళా పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు 

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక ఒంటరి మహిళా పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Single Women Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక డయాలిసిస్ పెన్షన్ (YSR Pension Kanuka Scheme for CKDU Pension)

డయాలిసిస్ రోగులకు  ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక డయాలిసిస్ పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 10,000 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక డయాలిసిస్ పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for CKDU Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక చర్మకారుల పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Traditional Cobblers Pension)

చర్మకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక చర్మకారుల పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక చర్మకారుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Traditional Cobblers Pension Status, Pension Increasing Date)

వైయస్ఆర్ పెన్షన్ కానుక డప్పు కళాకారుల పెన్షన్ (YSR Pension Kanuka Scheme for Dappu Artists Pension)

డప్పు కళాకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక డప్పు కళాకారుల పెన్షన్ పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

ప్రయోజనం

నెలకు 2,750 రూపాయల పెన్షన్

పెన్షన్ పెంపు తేది

జనవరి 24, 2024,పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక డప్పు కళాకారుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Dappu Artists Pension Status, Pension Increasing Date)

ఫిబ్రవరి 24, 2024 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

31 జగనన్న విద్యా దీవెన పథకం(Jagananna Vidya Dheevena Scheme )

పేద మధ్య తరగతి  విద్యార్థులకు ఉన్నత విద్య అందించే ఉద్దేశంతో రూపొందించబడిన పథకమే జగనన్న విద్యా జీవన పథకం. విద్యా జీవన పథకం ద్వారా ఫీజు రియింబస్ మెంట్ ను అందించడం జరుగుతుంది

ఈ పథకం ద్వారా విద్యార్థుల కు  సంబంధించిన కాలేజీ ఫీజు , స్పెషల్ ఫీజు , ఎగ్జామినేషన్ ఫీజును విద్యార్థులకు బదులుగా ప్రభుత్వం కాలేజ్  ఖాతాలో ఫీజు రియింబస్ మెంట్ లో భాగం గా  విడతలుగా జమ చేయడం జరుగుతుంది దీనిద్వారా పేద  మరియు మధ్యతరగతి వారికి విద్యా భారం తగ్గుతుంది

ప్రయోజనం

విద్యా జీవన పథకం ద్వారా ఫీజు రియింబస్ మెంట్ ను అందించడం జరుగుతుంది

విడుదల తేది (Release Date)

ఫిబ్రవరి 24, 2024

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న విద్యా దీవెన ఎప్పుడు పడుతుంది,పేమెంట్ స్టేటస్,అర్హత లిస్టు,పథకం వివరాలు

32 వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme)

వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) ఆడపిల్లల తల్లిదండ్రుల పాలిట ఒక వరం.పేద మరియు దిగువ మధ్య తరగతికి చెందినటువంటి కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్లి చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల వారికి చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన పథకమే వైయస్సార్ కళ్యాణమస్తు పథకం ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి నవ వధువులకు వారి యొక్క కమ్యూనిటీ ఆధారంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోదలచిన వారు పెళ్లి జరిగిన 60 రోజుల లోపు సంబంధిత పత్రాలతో అప్లై చేయవలసి ఉంటుంది 

ప్రయోజనం

ఆర్థిక సహాయం

విడుదల తేది (Release Date)

ఫిబ్రవరి 24, 2024

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్,

వైఎస్ఆర్ షాది తోఫా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,అప్లికేషన్

33 ebc నేస్తం పథకం(YSR EBC Nestham Scheme)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) అగ్ర  కులస్థుల పాలిట  ఒక వరం.అగ్ర కులల లో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది 

ప్రయోజనం

సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది 

విడుదల తేది (Release Date)

ఫిబ్రవరి 24, 2024

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు 2023,పేమెంట్ స్టేటస్,అర్హత

మార్చి 24, 2024 (Andhra Pradesh Welfare Schemes in Telugu)

34 జగనన్న వసతి దీవెన పథకం(Jagananna Vasathi Dheevena Scheme)

జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల పాలిట ఒక వరం.పాలిటెక్నిక్ ఐటిఐ మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా జగనన్న వసతి దీవెన పథకం రూపొందింది.ఈ పథకం కింద విద్యార్థులకు వివిధ మొత్తాలలో పలు విడతలుగా ఆర్థిక సహాయం అందజేయబడుతుంది

ప్రయోజనం

 ఆర్థిక సహాయం

విడుదల తేది (Release Date)

మార్చి 24, 2024

పథకం పూర్తి వివరాల  ఈ ఆర్టికల్ లో చూడవచ్చు జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు

Leave a Comment