జగనన్న చేదోడు పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna Chedodu Scheme In Telugu, Payment Status, Eligibility, Payment Release Date,)

 జగనన్న చేదోడు పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna Chedodu Scheme In Telugu) (Payment Status, Eligibility,Amount Release date)

ఈ ఆర్టికల్ లో  జగనన్న చేదోడు పథకం వివరాలు(Jagananna Chedodu Scheme details),జగనన్న చేదోడు 2024 విడుదల తేదీ (Jagananna Chedodu Scheme Payment Release Date),జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్(Jagananna Chedodu Scheme payment status),జగనన్న చేదోడు వడ్డీ రేటు(Jagananna Chedodu interest rate),జగనన్న చేదోడు అర్హతలు (Jagananna Chedodu Scheme eligibility),జగనన్న చేదోడు అప్లికేషన్(Jagananna Chedodu Scheme application) ,జగనన్న చేదోడు ఆన్లైన్ దరఖాస్తు  (Jagananna Chedodu Scheme apply online),జగనన్న చేదోడు డాకుమెంట్స్(Jagananna Chedodu Scheme documents) ,జగనన్న చేదోడు వెబ్ సైట్ (Jagananna Chedodu Scheme official website),జగనన్న చేదోడు బెనిఫిట్స్(Jagananna Chedodu Scheme benifites ),జగనన్న చేదోడు హెల్ప్ లైన్ నెంబర్  (Jagananna Chedodu helpline number),జగనన్న చేదోడు అమౌంట్ (Jagananna Chedodu amount) వంటి ప్రశ్నలకు  పూర్తి స్థాయి లో  వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

జగనన్న చేదోడు పథకం వివరాలు (Jagananna Chedodu Scheme In Telugu)

మంగలి వారికీ (నాయి బ్రామిన్ ),చాకలి వారికీ ,టైలర్ వారికీ ఆర్ధిక  వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే జగనన్నచేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu).ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 10 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది 

జగనన్న చేదోడు పథకం పట్టిక తో వివరాలు (Jagananna Chedodu Scheme Details with Table)

పథకంజగనన్న చేదోడు పథకం
(Jagananna Chedodu Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుమంగలి ,చాకలి ,టైలర్ వారు
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902
Jagananna Chedodu Scheme In Telugu

జగనన్న చేదోడు పథకం అర్హతలు (Jagananna Chedodu Scheme Eligibility In Telugu )

జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) అర్హతలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి 
  • లబ్దిదారుడు మంగలి ,చాకలి ,టైలర్ అయ్యి ఉండాలి
  • మంగలి వారు ,చాకలి వారు ,టైలరింగ్ చేసేవాళ్ళు వారి వారి వృత్తి లో కొనసాగుతూ ఉండాలి   
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి  
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కార్డు కలిగి ఉండాలి
  •  రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
  • కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు

జగనన్న చేదోడు పథకం అనర్హతలు (Jagananna Chedodu Scheme Ineligibility)

  • గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
  • పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు 

జగనన్న చేదోడు పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Jagananna Chedodu Scheme)

జగనన్న చేదోడు పథకానికి(Jagananna Chedodu Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • జగనన్న చేదోడు పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  జగనన్న చేదోడు పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • జగనన్న చేదోడు పధకానికి  అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
  • . అర్హులైన వారికి పది వేల రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే  జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి పది వేల రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • కులయిన దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి పది వేల రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

జగనన్న చేదోడు పథకం పత్రాలు (Jagananna Chedodu Scheme Documents)

  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

జగనన్న చేదోడు పథకం లాభాలు (Jagananna Chedodu Scheme Benefits)

  • జగనన్న చేదోడు ద్వారా మంగలి వారికీ (నాయి బ్రామిన్ ),చాకలి వారికీ ,టైలర్ వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

జగనన్న చేదోడు పథకం చెల్లించే  మొత్తం (Jagananna Chedodu Amount)

  • జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) కింద మంగలి వారికీ (నాయి బ్రామిన్ ),చాకలి వారికీ ,టైలర్ వారికీ  వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
  •  జగనన్న చేదోడు పథకం ద్వారా పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి నేరుగా ఈ 10 వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

 జగనన్న చేదోడు పథకం కింద చెల్లించబడుతుంది 

జగనన్న చేదోడు 2023 విడుదల తేదీ (Jagananna Chedodu Scheme Payment Release Date)

  • జగనన్న చేదోడు పథకం ద్వారా  10 వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
  • జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) పేమెంట్ డేట్ డిసంబర్  23,2023.

జగనన్న చేదోడు పథకం పేమెంట్ స్టేటస్ (Jagananna Chedodu Payment Status)

జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • జగనన్న చేదోడు పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna Chedodu Official website) ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

జగనన్న చేదోడు పథకం పేమెంట్ లిస్ట్ (Jagananna Chedodu Scheme Payment List)

జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) పేమెంట్  లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  జగనన్న చేదోడు పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (Jagananna Chedodu Official website

జగనన్న చేదోడు పథకం మంజూరు జాబితా (Jagananna Chedodu Sanction List)

జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  జగనన్న చేదోడు పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

జగనన్న చేదోడు పథకం అధికారిక వెబ్‌సైట్ (Jagananna Chedodu Official website)

 జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( Jagananna Chedodu Official website)- https://gsws-nbm.ap.gov.in/

జగనన్న చేదోడు పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Chedodu Helpline Number)

 జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( Jagananna Chedodu Helpline Number) – 1902

జగనన్న చేదోడు పథకం F. A. Q

జగనన్న చేదోడుకు ఎవరు అర్హులు?Who is eligible for Jagananna Chedodu?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి 
లబ్దిదారుడు మంగలి ,చాకలి ,టైలర్ అయ్యి ఉండాలి
మంగలి వారు ,చాకలి వారు ,టైలరింగ్ చేసేవాళ్ళు వారి వారి వృత్తి లో కొనసాగుతూ ఉండాలి

జగనన్న చేడోడు 2023కి చివరి తేదీ ఏది? What is the last date for Jagananna CHEDODU 2023?

డిసంబర్  23,2023.

జగనన్న చేదోడు 2023 విడుదల తేదీ

డిసంబర్ 23,2023.

read other schemes

1 thought on “జగనన్న చేదోడు పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna Chedodu Scheme In Telugu, Payment Status, Eligibility, Payment Release Date,)”

Leave a Comment