వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Kapu Nestham Scheme In Telugu, Payment Status, Eligibility, Amount Release date,)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం వివరాలు(YSR Kapu Nestham Scheme In Telugu),పేమెంట్ స్టేటస్,అర్హత, (Payment Status, Eligibility, Amount Release date)

ఈ ఆర్టికల్ లో YSR 15,000 scheme, కాపు నేస్తం 2024 విడుదల తేదీ,కాపు నేస్తం కోసం ఎవరు అర్హులు,కాపు నేస్తం డబ్బులు ఎప్పుడు వస్తాయి?,కాపు నేస్తం కులం అర్హత,కాపు నేస్తం డబ్బులు ఎప్పుడు ఇస్తారు,వైఎస్ఆర్  కాపు నేస్తం పథకం వివరాలు(YSR Kapu Nestham Scheme details),వైఎస్ఆర్  కాపు నేస్తం పేమెంట్ స్టేటస్(YSR Kapu Nestham Scheme payment status check online),వైఎస్ఆర్  కాపు నేస్తం అర్హతలు (YSR Kapu Nestham Scheme eligibility in telugu),వైఎస్ఆర్  కాపు నేస్తం అప్లికేషన్(YSR Kapu Nestham Scheme application) ,వైఎస్ఆర్  కాపు నేస్తం ఆన్లైన్ దరఖాస్తు  (YSR Kapu Nestham Scheme apply online),వైఎస్ఆర్  కాపు నేస్తం డాకుమెంట్స్(YSR Kapu Nestham Scheme documents) ,వంటి ప్రశ్నల కు జవాబులు ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది

అంతే కాకుండా కాపు నేస్తం స్కీం గురించిన మరికొన్ని ప్రశ్నలకి అంటే ఉదాహరణ కి వైఎస్ఆర్  కాపు నేస్తం వెబ్ సైట్ (YSR Kapu Nestham Scheme official website),వైఎస్ఆర్  కాపు నేస్తం బెనిఫిట్స్  (YSR Kapu Nestham Scheme benifites ),వైఎస్ఆర్  కాపు నేస్తం బెనిఫిట్స్(ysr law nestham helpline number),వైఎస్ఆర్  కాపు నేస్తం అమౌంట్ (ysr law nestham amount), వంటి ప్రశ్నలకు  పూర్తి జవాబులు  వివరించడం జరిగింది.

Table of Contents

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం వివరాలు (YSR Kapu Nestham Scheme In Telugu)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) కాపు కులస్థుల పాలిట  ఒక వరం.కాపు, బలిజ,తెలగ  కులల లో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పట్టిక తో వివరాలు (YSR Kapu Nestham Scheme Details with Table )

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) పట్టిక తో వివరాలు

పథకంవైఎస్ఆర్ కాపు నేస్తం పథకం
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుకాపు కులానికి చెందిన మహిళలు లు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902
YSR Kapu Nestham Scheme Details with Table
(YSR Kapu Nestham Scheme In Telugu)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అర్హతలు (YSR Kapu Nestham  Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) అర్హతలు

  • కాపు, బలిజ,తెలగ  కులానికి సంబంధించినటువంటి మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసుగల మహిళలు 
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కార్డు కలిగి ఉండాలి
  •  రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
  • కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అనర్హతలు (YSR Kapu Nestham  Scheme Ineligibility)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) అనర్హతలు

  • గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
  • పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Kapu Nestham  Scheme)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి(YSR Kapu Nestham Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • కాపు నేస్తం కేంద్రానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
  • . అర్హులైన వారికి పదిహేను వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు పడవ యొక్క వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి సంవత్సరానికి ₹15,000 మంజూరు చేయడం జరుగుతుంది 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పత్రాలు (YSR Kapu Nestham  Scheme Documents)

  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం లాభాలు (YSR Kapu Nestham  Scheme Benefits)

  • వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మహిళలకు  ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  • అర్హత కలిగిన నిరుపేద మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విద్యా దీవెనగా పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం చెల్లించే  మొత్తం (YSR Kapu Nestham Amount)

  • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) కింద మహిళలకు  వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
  •  వైయస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి నేరుగా ఈ పదిహేను రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Kapu Nestham  Scheme Payment Schedule)

  • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) ద్వారా  పదిహేను వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
  • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పేమెంట్ డేట్ ఆగస్ట్ 23,2023.

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR Kapu Nestham Payment Status)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అధికారిక వెబ్సైట్ (YSR Kapu Nestham Official website) ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పేమెంట్ లిస్ట్ (YSR Kapu Nestham  Scheme Payment List)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Kapu Nestham Official website

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మంజూరు జాబితా (YSR Kapu Nestham  Sanction List)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Kapu Nestham Official website)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR Kapu Nestham Official website) – https://gsws-nbm.ap.gov.in/

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Kapu Nestham  Helpline Number)

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Kapu Nestham  Helpline Number) – 1902

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం F. A. Q

ysr కాపు నేస్తం చెల్లింపు స్థితి ? ysr Kapu Nestham payment status?

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Kapu Nestham Official website) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

కాపు నేస్తం పథకం కోసం ఏ కులాలు అర్హులు?(Which castes are eligible for Kapu Nestham?)

కాపు కులం ,బలిజ కులం ,తెలగ కులం కు చెందిన మహిళలు అర్హులు 

కాపు నేస్తం పథకం అంటే ఏమిటి?(What is the Kapu Nestham scheme?)

కాపు కులాల మహిళ లకు (సంవత్సరానికి 15,000 రూపాయలు  )ఆర్ధిక భరోసా కల్పించడం కోసం ప్రవేశ పెట్టిన పధకమే కాపు నేస్తం పధకం

నేను నా కాపు నేస్తం అర్హతను ఎలా చెక్ చేసుకోగలను?(How can I check my Kapu Nestham eligibility?)

కాపు, బలిజ,తెలగ  కులానికి సంబంధించినటువంటి మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసుగల మహిళలు 
మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
కార్డు కలిగి ఉండాలి
 రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు

కాపు నేస్తం 2023 డబ్బులు విడదల చేసే తేదీ ఏది?(What is the money release date for Kapu Nestham 2023?)

కాపు నేస్తం 2023 డబ్బులు విడదల చేసే తేదీ ఆగస్ట్ 23,2023.


కాపు నేస్తం బడ్జెట్ ఎంత?(What is the budget of Kapu Nestham?)

కాపు నేస్తం బడ్జెట్ 509 కోట్లు

ysr కాపు నేస్తం చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం(YSR Kapu Nestham Scheme In Telugu) పేమెంట్ డేట్  ఆగస్ట్ 23,2023

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Kapu Nestham Scheme?

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా  పదివేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

read other schemes

Leave a Comment