MSME ఇన్సంటివ్స్ 2024 | MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu

MSME ఇన్సంటివ్స్(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu),సబ్సిడీ అర్హతలు (subsidy eligibility),దరఖాస్తు విధానం(How to Apply),అధికారిక వెబ్సైటు (official website),సబ్సిడీ పేమెంట్ డేట్ (Subsidy Payment Date)

ఈ ఆర్టికల్ లో MSME ఇన్సంటివ్స్ అర్హతలు (MSME Subsidy Scheme Eligibility) ,MSME ఇన్సంటివ్స్ దరఖాస్తు చెయ్యడం ఎలా (How to Apply For MSME Subsidy),డిజిటల్ సిగ్నేచర్ కాంపోనెంట్(Digital Signature Certificate),MSME సబ్సిడీ ప్రోత్సాహకాల జాబితా (MSME Subsidy Incentives List ),MSME ఇన్సంటివ్స్ 2024 పేమెంట్ తేది (MSME Subsidy Scheme Payment Date 2023 Andhra Pradesh),MSME ఇన్సంటివ్స్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (MSME Subsidy Scheme Helpline Number),MSME ఇన్సంటివ్స్ పథకం అధికారిక వెబ్‌సైట్ (MSME Subsidy Scheme Official website) వంటి వివరాలు వివరించడం జరిగింది

Table of Contents

MSME సబ్సిడీ అంటే ఏమిటి ? (What is MSME Subsidy)

MSME అంటే మినిస్ట్రీ అఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంట్రప్రైజెస్(Ministry of Micro, Small and Medium Enterprises) అని అర్థం. ఈ  సూక్ష్మ , చిన్నమరియు  మధ్యతరహ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించే ఉద్దేశం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన సబ్సిడీ విధానమే MSME సబ్సిడీ(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu) .

పెట్టుబడి రాయితీకి అర్హత కలిగిన సేవా సంస్థలు (List of Services-Based Enterprises That Eligible For Investment Subsidies)

పెట్టుబడికి రాయితీ  కల్పించే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సేవా సంస్థల  జాబితాను రూపొందించింది అవేంటో ఇక్కడ చూడవచ్చు

 • ఇండస్ట్రియల్ మరియు మెటీరియల్ టెస్టింగ్ లాబరేటరిస్ 
 • ఇండస్ట్రీ కి సంబంధించిన R & D కేంద్రాలు
 • ప్రింటింగ్ ప్రెస్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ వినైల్ ప్రింటింగ్, ఫ్లెక్సో  ప్రింటింగ్, కలర్ ఫిలిం లాబరేటరీ మరియు వీడియో మిక్సింగ్
 • మిషన్ తో పని చేసే సీడ్ గ్రేడింగ్ సర్వీసెస్
 • మిషనరీ ట్రైనింగ్ సెంటర్స్ (ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా)
 • పవర్ లాండరీస్
 • రెడిమేట్ గార్మెంట్ యూనిట్స్( ప్లాంట్ మరియు మిషనరీ కాస్ట్ ఐదు లక్షల  ఆపైన ఉండాలి)
 • బేలింగ్ ప్రెస్సెస్ కాటన్/ జనపనార/ ఐరన్  స్క్రాప్/ ప్లాస్టిక్/ పేపర్  మొదలైనవి
 • జనరల్ ఇంజనీరింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ పనులు
 • బుక్ బైండింగ్ ఎంటర్ప్రైజెస్( ప్లాంట్ మరియు మిషనరీ కాస్ట్ ఐదు లక్షల  ఆపైన ఉండాలి )
 • రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయించే సంస్థలు( లిస్టులో అప్డేట్ చేయవచ్చు చివరి నిమిషంలో)
 1. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అనేది ప్లాంట్ మరియు మిషనరీ కాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది
 2. రాష్ట్రంలో సర్వీస్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ ఎక్కడ ఏర్పాటు చేసిన వాటికి రాయితీలు వర్తిస్తాయి 

MSME Subsidy Scheme Andhra Pradesh With Table

పథకం MSME ఇన్సంటివ్స్
(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుచిన్న మధ్య తరహ సంస్థలు
ఉద్దేశ్యంసబ్సిడీ
అధికారిక వెబ్ సైట్www.apindustries.gov.in
హెల్ప్ లైన్ నెంబర్8919647160(10:30 AM to 5PM)(సోమ – శుక్ర )
MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu

MSME ఇన్సంటివ్స్ దరఖాస్తు చెయ్యడం ఎలా (How to Apply For MSME Subsidy)

MSME ఇన్సంటివ్స్(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu) కు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి అనుకుంటున్నా వ్యాపారవేత్త డిజిటల్ సిగ్నేచర్ కాంపోనెంట్ ను కొనవలసి ఉంటుంది ఆన్లైన్ ఇన్సెంటివ్స్ దరఖాస్తు రెండు రకాలుగా ఉంటుంది

 1. కామన్ అప్లికేషన్ ఫామ్(CAF)
 2. ఇండివిజువల్ ఇన్సెంటివ్ ఫామ్ 

కామన్ అప్లికేషన్ ఫామ్(CAF)

 • కామన్ అప్లికేషన్ ఫారం లో 
  • వ్యక్తిగత వివరాలు,  
  • సంస్థ వివరాలు, 
  • పెట్టుబడి, 
  • ఫైనాన్స్ మరియు 
  • బ్యాంకు వివరాలను 
  • అప్లికేషన్ ఫారం లో నింపవలసి ఉంటుంది
 • ఒక్కటే ఎంటర్ప్రైజెస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే కామన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి మాత్రం సరిపోతుంది
 • కాబట్టి అప్లికేషన్ ఫారం లో నింపినటువంటి వివరాలు మరియు ఇన్సెంటివ్స్ ఫారం లో నింపిన వివరాలు సమానంగా ఉండాలి
 • దరఖాస్తు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తరువాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు
 • దరఖాస్తులు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ చేయబడుతుంది ఆ విషయం ఎస్ఎంఎస్ ద్వారా మరియు ఈమెయిల్ ద్వారా మరియు ఎంట్రప్రనుర్  డాష్ బోర్డ్ మీద డిస్ప్లే చేయబడుతుంది 
 • అప్లికేషన్ ఐడి ని ఉపయోగించి అప్లికేషన్ యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు 

ఇండివిజువల్ ఇన్సెంటివ్ ఫామ్ 

 • కామన్ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత పారిశ్రామిక ఇన్సెంటివ్స్ కోసం  ఇండివిజువల్ ఇన్సెంటివ్స్ ఫారం  ని నింపి సబ్మిట్ చేయవలసి ఉంటుంది
 • ఇండివిజువల్ ఇన్సెంటివ్స్ ఫామ్ తో పాటుగా సంబంధిత అటువంటి డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది 

డిజిటల్ సిగ్నేచర్ కాంపోనెంట్(Digital Signature Certificate) 

ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ సిగ్నేచర్ కాంపోనెంట్  సర్టిఫికెట్ను(Digital Signature Certificate) పొందడానికి ఈ క్రింది లిస్టులో ఉన్న ఏజెంట్లను సంప్రదించవచ్చు

MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu
MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu

MSME సబ్సిడీ ప్రోత్సాహకాల జాబితా (MSME Subsidy Incentives List )

సూక్ష్మ , చిన్న మరియు మధ్యతర సంస్థలకు(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రకాల ప్రోత్సాహాలను కల్పించడం జరిగింది వీటి ద్వారా చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు చాలా మేలు జరుగుతుంది అవేంటో ఇక్కడ చూద్దాం

 • పవర్ కాస్ట్ రీయింబర్స్‌మెంట్
 • స్టాంపు డ్యూటీ
 • పెట్టుబడి సబ్సిడీ /ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ
 • వడ్డీ రాయితీ/ ఇంట్రెస్ట్ సబ్సిడీ
 • సేల్స్ టాక్స్
 • ల్యాండ్ కాస్ట్ రీయింబర్స్‌మెంట్
 • ల్యాండ్ కన్వర్షన్ డీటెయిల్స్
 • మార్టగేజ్ డ్యూటీ(Mortgage Duty)
 • స్కేల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్
 • క్వాలిటీ సర్టిఫికేషన్ మరియు పేటెంట్/ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్
 • స్వచ్ఛ ఆంధ్ర/ క్లీనర్ ప్రొడక్షన్ 
 • మార్కెటింగ్   సహాయం

MSME ఇన్సంటివ్స్ 2023 పేమెంట్ తేది (MSME Subsidy Scheme Payment Date 2023 Andhra Pradesh)

MSME ఇన్సంటివ్స్ పేమెంట్ డేట్ (MSME Subsidy Scheme Payment Date 2023 Andhra Pradesh) జూలై 23 ,2023

MSME ఇన్సంటివ్స్ పేమెంట్ స్టేటస్ (MSME Subsidy Scheme Payment status 2023 Andhra Pradesh)

MSME ఇన్సంటివ్స్(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu) పేమెంట్ స్టేటస్ కోసం అధికారిక వెబ్సైటు ను సంప్రదించాల్సి ఉంటుంది

(పేమెంట్ స్టేటస్ లింక్ ను త్వరలో పోస్ట్ చేస్తాను )

MSME ఇన్సంటివ్స్ పథకం అధికారిక వెబ్‌సైట్ (MSME Subsidy Scheme Official website)

MSME ఇన్సంటివ్స్(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu) పథకం అధికారిక వెబ్సైట్ www.apindustries.gov.in

 MSME ఇన్సంటివ్స్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (MSME Subsidy Scheme Helpline Number)

 MSME ఇన్సంటివ్స్(MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu) పథకం హెల్ప్‌లైన్ నంబర్ – 8919647160

MSME ఇన్సంటివ్స్ పథకం F. A. Q

MSME ఇన్సంటివ్స్ 2023 పేమెంట్ తేది (MSME Subsidy Scheme Payment Date 2023 Andhra Pradesh)

జూలై 23 ,2023

MSME ఇన్సంటివ్స్ పథకం అధికారిక వెబ్‌సైట్ (MSME Subsidy Scheme Official website)

www.apindustries.gov.in

other schemes

1 thought on “MSME ఇన్సంటివ్స్ 2024 | MSME Subsidy Scheme Andhra Pradesh In Telugu”

Leave a Comment