ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  స్టేటస్(NTR Bharosa Pension Scheme for Widow Pension Status)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  స్టేటస్(NTR Bharosa Pension Scheme for Widow Pension Status),పెన్షన్ పెంపు తేది,అర్హత,దరఖాస్తు పత్రం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం వివరాలు (NTR Bharosa Pension Scheme for Widow Pension Status, Eligibility, Application Form, NTR Bharosa Pension Scheme for Widow Pension Scheme In Telugu)

Table of Contents

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం వివరాలు (NTR Bharosa Pension Scheme for Widow Pension Scheme In Telugu)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం(NTR Bharosa Pension Scheme for Widow Pension Status) వితంతువుల పాలిట ఒక వరం.వితంతువుల కు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం రూపొందింది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ అమౌంట్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం(NTR Bharosa Pension Scheme for Widow Pension Status) కింద ప్రతి నెల 2,750 రూపాయలు పెన్షన్ గా అందజేయబడుతుంది 

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పెంపు తేది

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పెంపు తేది జనవరి 24,2024.వితంతు పెన్షన్ ను 3000 రూపాయలకి పెంచనున్నారు

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం పట్టిక తో వివరాలు (NTR Bharosa Pension Scheme for Widow Pension Scheme Details with Table )

పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం
(NTR Bharosa Pension Scheme for Widow Pension Status)
పథకం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులు వితంతువులు  
ఉద్దేశ్యం ఆర్ధిక సహాయం 
అధికారిక వెబ్ సైట్ https://sspensions.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్ 1902
YSR Pension Kanuka Scheme for Widow Pension Status

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం అర్హతలు మరియు పత్రాలు (NTR Bharosa Pension Scheme for Widow Pension  Scheme Eligibility and Documents)

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం
(NTR Bharosa Pension Scheme for Widow Pension Status)
అర్హతలు ( Eligibility) నిర్ధారణ (Documents) వితంతు పెన్షన్  పేమెంట్ అమౌంట్ (Widow Pension Payment amount)
విడో పెన్షన్ 18 ఇయర్స్ పైన  భర్త డెత్ సర్టిఫికెట్ Rs.4000/- per month

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం అర్హతలు (NTR Bharosa Pension Scheme for Widow Pension Eligibility In Telugu)

  • వితంతువుల వయస్సు 18 ఇయర్స్ పైన ఉండాలి 
  • భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి 
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 1000 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 1000 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కార్డు కలిగి ఉండాలి
  •  రేషన్ కార్డ్ కలిగి ఉండాలి

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For NTR Bharosa Pension Scheme for Widow Pension)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకానికి(NTR Bharosa Pension Scheme for Widow Pension Status) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  •  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • . అర్హులైన వారికి పెన్షన్  వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పెన్షన్  ఇవ్వడం జరుగుతుంది 

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసిపెన్షన్  మంజూరు చేయడం జరుగుతుంది 

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం పత్రాలు (NTR Bharosa Pension Scheme for Widow Pension Documents)

  • భర్త డెత్ సర్టిఫికెట్
  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం లాభాలు (NTR Bharosa Pension Scheme for Widow Pension Benefits)

  •  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్(NTR Bharosa Pension Scheme for Widow Pension Status)   ద్వారా  పెన్షన్ దారులకి  ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  • అర్హత కలిగిన వితంతువులకి   ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆర్ధిక సహాయం  పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం చెల్లించే  మొత్తం (NTR Bharosa Pension Scheme for Widow Pension Amount)

  •  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం(NTR Bharosa Pension Scheme for Widow Pension Status) కింద వితంతువులకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
  • అర్హులైన వారికి నేరుగా పెన్షన్  వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం కింద చెల్లించబడుతుంది 

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం చెల్లింపు షెడ్యూల్ (NTR Bharosa Pension Scheme for Widow Pension Payment Schedule)

  •  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం(NTR Bharosa Pension Scheme for Widow Pension Status) ద్వారా  పెన్షన్  పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం పెన్షన్ పెంపు తేది 2023(NTR Bharosa Pension Scheme for Widow Pension Increasing Date 2023)

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం 2023 పెన్షన్ పెంపు తేది జనవరి 24,2024.

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం పేమెంట్ స్టేటస్ (NTR Bharosa Pension Scheme for Widow Pension Payment Status)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం(NTR Bharosa Pension Scheme for Widow Pension Status) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  •  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం అధికారిక వెబ్సైట్ (NTR Bharosa Pension Scheme for Widow Pension Official website)  ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం పేమెంట్  స్టేటస్  లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పేమెంట్  స్టేటస్

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం పేమెంట్ లిస్ట్ (NTR Bharosa Pension Scheme for Widow Pension Payment List)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం పేమెంట్  లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం అధికారిక వెబ్సైట్(NTR Bharosa Pension Scheme for Widow Pension Official website)  

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం మంజూరు జాబితా (NTR Bharosa Pension Scheme for Widow Pension  Sanction List)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్ పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం అధికారిక వెబ్‌సైట్ (NTR Bharosa Pension Scheme for Widow Pension Official website)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం అధికారిక వెబ్సైట్(NTR Bharosa Pension Scheme for Widow Pension Official website)

 – https://sspensions.ap.gov.in

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (NTR Bharosa Pension Scheme for Widow Pension  Helpline Number)

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం హెల్ప్‌లైన్ నంబర్ (NTR Bharosa Pension Scheme for Widow Pension  Helpline Number) – 1902

 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వితంతు పెన్షన్   పథకం F. A. Q

వితంతు పెన్షన్‌కు ఎవరు అర్హులు? (Who is eligible for Widow pension?)

వితంతువుల వయస్సు 18 ఇయర్స్ పైన ఉండాలి 
భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి 

వితంతు పెన్షన్ వయోపరిమితి ఎంత? (What is the age limit for Widows pension?)

18 ఇయర్స్ ఆ పైన

AP లో వితంతు పెన్షన్ ఎలా దరఖాస్తు చేయాలి?( how to apply Widows pension in AP)

ధరకాస్తు ఫారం తో పాటు అవసరమైన డాకుమెంట్స్ ను గ్రామా వాలంటీర్ కు ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌లో వితంతు పెన్షన్ మొత్తం ఎంత? (What is the Widows pension amount in Andhra Pradesh?)

2,750 రూపాయలు

ఆంధ్రప్రదేశ్‌లో వితంతు పెన్షన్‌కు అవసరమైన పత్రాలు ఏమిటి? (What are the documents required for Widows pension in Andhra Pradesh?)

భర్త డెత్ సర్టిఫికెట్
రేషన్ కార్డ్
 పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
 ఆధార్ కార్డు
 ఇన్కమ్ సర్టిఫికేట్
 క్యాస్ట్ సర్టిఫికెట్ 
 నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
 బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

Read other schemes

 

Leave a Comment