తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా | Sadarem Certificate Telangana 2024

తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా?( Sadarem Certificate Telangana) (sadarem slot booking telangana, sadarem camp details, sadaram camp apply online,sadaram status, required documents, sadarem aasara pension application , official website )

తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా  అనేది తెల్సుకోవాలి అంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవాలి.ఇందులో వివరించిన స్టెప్స్ ఫాలో అయితే మీ పని విజయవంతం గా పూర్తి అవుతుంది 

Table of Contents

సదరం సర్టిఫికేట్ అంటే ఏమిటి ?(What is Sadarem Certificate In Telangana)

సదరం సర్టిఫికేట్(Sadarem Certificate Telangana) అంటే అది ఒక మెడికల్ సర్టిఫికేట్ .వికలాంగుల యొక్క అంగవైకల్య శాతాన్ని నిర్ణయించే ప్రామాణిక పత్రం .అలా నిర్ణయించిన వికలాంగ శాతానికి అనుగుణం గా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల పలు రకాల పెన్షన్స్ ను ,వివిధ రకాల ప్రయాణ  రాయితీలను పొందడానికి వికలాంగులకు అవకాశం లభిస్తుంది .

సదరం సర్టిఫికేట్ ఉపయోగాలు (Sadarem Certificate Uses )

 • సదరం సర్టిఫికేట్(Sadarem Certificate Telangana) లో వికలాంగ శాతం ఆధారం గా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ను ఇవ్వడం జరుగుతుంది .అందువల్ల సదరం సర్టిఫికేట్ ఉన్నవాళ్లు పెన్షన్ పొందవచ్చు 
 • సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వ UDID Card (Unique Disability Id) కోసం అప్లై చేసుకొని ఆ UDID Card ద్వారా రైల్వే మరియు బస్సు ప్రయాణ రాయితీలు సులభం గా పొందవచ్చు 
 • సదరం సర్టిఫికేట్ ఆధారం గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అందించే వడ్డీ లేని రుణాలను సులభంగా పొందవచ్చు 

సదరం సర్టిఫికేట్ వివరాలు (Sadarem Certificate Telangana)

పత్రం (సర్టిఫికేట్ )సదరం సర్టిఫికేట్ 
(Sadarem Certificate Telangana)
పత్రం ఇచ్చువారు తెలంగాణ ప్రభుత్వం
అర్హులు వికలాంగులు 
ఉపయోగం పెన్షన్ 
అధికారిక వెబ్ సైట్sadarem.telangana.gov.in
హెల్ప్ లైన్ నెంబర్Contact details 
how to apply sadarem certificate in telangana
how to apply sadarem certificate in telangana

సదరం సర్టిఫికేట్ పత్రాలు (Sadarem Certificate Slot Booking Documents)

సదరం సర్టిఫికేట్(Sadarem Certificate Telangana) స్లాట్ బుకింగ్ కి కావలసిన పత్రాలను ఇక్కడ చూడవచ్చు 

 1. ఆధార్ కార్డు 
 2. పాన్ కార్డు
 3. పాస్పోర్ట్ సైజు ఫోటో డిజిటల్ కాపీ (అప్లోడ్ చెయ్యడానికి )
 4. వ్యక్తి డిజిటల్ సైన్ (అప్లోడ్ చెయ్యడానికి )

సదరం సర్టిఫికేట్ దరఖాస్తు విధానం (How To Apply Sadarem Certificate In Telangana)

 • సదరం సర్టిఫికేట్ పొందడానికి మొదటగా మెడికల్ క్యాంపు కు హాజరు కావాల్సి ఉంటుంది.మెడికల్ క్యాంపు లో డాక్టర్ మీయొక్క వైకల్యాన్ని సరిచూసి మీ వైకల్య శాతాన్ని నిర్ణయించడం జరుగుతుంది .దాని ఆధారం గా మీయొక్క మెడికల్ సర్టిఫికేట్ రూపొందుతుంది

సదరం సర్టిఫికేట్ (Sadarem Certificate Telangana) కు ధరఖాస్తు చెయ్యడానికి ఈ క్రింది విధమైన స్టెప్స్ పాటించవలసి ఉంటుంది  

 • మెడికల్ క్యాంపు కు హాజరు కావడానికి సదరు వ్యక్తి దగ్గర లో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవలసి ఉంటుంది దినిని సదరం స్లాట్ బుకింగ్ అంటారు 
 • స్లాట్ బుకింగ్ కోసం మీసేవ లో వికలాంగుడి యొక్క బయోమెట్రిక్ ఇవ్వవలసి ఉంటుంది
 • స్లాట్ బుకింగ్ తర్వాత దానిలో మెడికల్ క్యాంపు తేది ఉంటుంది ఆ తేది రోజు మెడికల్ క్యాంపు కు అటెండ్ కావలసి ఉంటుంది 
 • ఏ కారణం చేతైన మీరు హాజరు కానియెడల మళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది 
 • మెడికల్ చెకప్ అయ్యేనా తర్వాత 15 నుంచి 30 రోజుల్లో మీ సర్టిఫికేట్ మీయొక్క పంచాయతీ సెక్రటరీ ద్వారా మీకు చేరుతుంది 
 • ఒక్కవేళ మీరు మున్సిపాలిటీ లో ఉంటె వాళ్ళ ద్వారా మీకు చేరుతుంది 
 • సదరం సర్టిఫికేట్ తీసుకునే సమయం లో సర్టిఫికేట్ మీద మీరు మీ సంతకం చెయ్యవలసి ఉంటుంది 

(ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా లోనే నే స్లాట్ బుక్ చేసుకోవాలి కాని మీరు హైదరాబాద్ లో ఉన్నట్లు ఐతే హైదరాబాద్ నుంచి ఏ జిల్లా లో అయ్యేనా మీ స్లాట్ బుక్ చేసుకునే వీలు ఉంది)

సదరం సర్టిఫికేట్ స్టేటస్ (Sadarem Certificate)

 • సదరం సర్టిఫికేట్(Sadarem Certificate Telangana) కోసం స్లాట్ బుక్ చేసుకొని మెడికల్ క్యాంపు కు అటెండ్ అయ్యాక మీరు ఎలిజిబుల్ ఆ కాదా అన్న విషయం ఆన్లైన్ లో తెల్సుకోవడం సాధ్యం కాదు 
 • కాని MPDO ఆఫీస్ కి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఆధారం గా వాళ్ళు డాక్టర్ నిర్ణయించిన వికలాంగ శాతం తో పాటు మీ సర్టిఫికేట్ స్టేటస్ ను తెలియజేస్తారు 
 • మీ సర్టిఫికేట్ మీ చేతికి రావడానికి  30 రోజుల నుంచి 6 నెలల సమయం కూడా పట్టవచ్చు.

సదరం సర్టిఫికేట్ ఉపయోగాలు (Sadarem Certificate Binarities)

సదరం సర్టిఫికేట్(Sadarem Certificate Telangana) వాళ్ళ చాలా లాభాలు ఉన్నాయి

 • సదరం సర్టిఫికేట్ మీ వికలాంగ నిర్ధారణ పత్రం గా ఉపయోగ పడుతుంది
 • సదరం సర్టిఫికేట్ ను ఉపయోగించి వికలాంగ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ లో ఆసరా పెన్షన్ కింద 4016/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ఆసరా పెన్షన్ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడవచ్చు
 • సదరం సర్టిఫికేట్ ను ఉపయోగించి Railway Concessions card ని పొందవచ్చు దీని ద్వారా రైలు టికెట్ ధర లో 50 % రాయితీ లభిస్తుంది
 • సదరం సర్టిఫికేట్ ను ఉపయోగించి బస్ పాస్ ని పొందవచ్చు దీని ద్వారా బస్సు టికెట్ ధర లో 50 % రాయితీ లభిస్తుంది
 • సదరం సర్టిఫికేట్ ను ఉపయోగించి UDID card ని పొందవచ్చు దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు లోన్స్ సమయం లో రాయితీ లు లభిస్తాయి
 • సదరం సర్టిఫికేట్ ను ఉపయోగించి వడ్డీ లేని రుణాన్ని వికలాంగులు పొందవచ్చు

పైన వివరించిన లాభాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో త్వరలో పోస్ట్ చేస్తాను .లింక్స్ పెట్టడం జరుగుతుంది

ముఖ్య గమనిక 

 • (మీకు ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసిన తర్వాత జవాబు కోసం మళ్ళి వచ్చి కామెంట్ సెక్షన్ లో చూడండి .కొన్ని సార్లు రిప్లై ఇవ్వటానికి లేట్ అవ్వచ్చు )
 • మెడికల్ క్యాంపు కు అటెండ్ అయ్యిన సమయం లో మీ పాత మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి .ఒకవేళ ఏ కారణం చేత అయ్యిన మీ డిసబిలిటి ని డాక్టర్ గుర్తించని యెడల ఈ రిపోర్ట్స్ చూపించవచ్చు 

ts sadarem slot booking online

 • ts sadarem స్లాట్ బుకింగ్ అనేది మీసేవ లో మాత్రమే అందుబాటులో ఉంది .
 • మీ డిస్ట్రిక్ట్ లో మెడికల్ క్యాంపు నిర్వహించే ముందు స్లాట్స్ విడుదల చెయ్యడం జరుగుతుంది
 • ఆ వివరాలు మీసేవ లో పెట్టడం జరుగుతుంది ఆ సమయం లో మీసేవ కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది

how to apply sadarem certificate in telangana

 • మీసేవ కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది
 • బుకింగ్ చేసుకున్న స్లాట్ డేట్ ప్రకారం గా మెడికల్ క్యాంపు కి హాజరు కావాలి
 • డాక్టర్ నిర్ధారణ తర్వాత మీ మెడికల్ disability శాతం నిర్ణయించబడుతుంది
 • sadarem సర్టిఫికేట్ జారి చెయ్యడం జరుగుతుంది

sadarem slot booking dates telangana

 • sadarem స్లాట్ డేట్స్ అన్ని జిల్లా లకి ఒకే విధం గా ఉండవు .
 • మీ డిస్ట్రిక్ట్ లో మెడికల్ క్యాంపు నిర్వహించే ముందు స్లాట్స్ విడుదల చెయ్యడం జరుగుతుంది
 • ఆ వివరాలు మీసేవ లో పెట్టడం జరుగుతుంది
 • ఆ సమయం లో మీసేవ కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది.

sadarem slot booking dates telangana 2024

 • sadarem స్లాట్ డేట్స్ అన్ని జిల్లా లకి ఒకే విధం గా ఉండవు .
 • మీ డిస్ట్రిక్ట్ లో మెడికల్ క్యాంపు నిర్వహించే ముందు స్లాట్స్ విడుదల చెయ్యడం జరుగుతుంది
 • ఆ వివరాలు మీసేవ లో పెట్టడం జరుగుతుంది ఆ సమయం లో మీసేవ కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది

sadarem certificate telangana

 • sadarem సర్టిఫికేట్ అనేది వికలాంగ శాతం నిర్ధారణ కు మరియు ప్రభుత్వ పధకాలకు ఉపయోగ పడుతుంది

ts sadarem slot booking

 • sadarem స్లాట్ బుకింగ్ అనేది మీసేవ ద్వారా మాత్రమే సాధ్యం

sadarem slot booking telangana 2024

 • sadarem స్లాట్ బుకింగ్ అనేది మీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహించే మెడికల్ క్యాంపు తేదిల ఆధారం గా slots విడుదల చెయ్యడం జరుగుతుంది మీసేవ లో బయోమెట్రిక్ ఇచ్చి బుక్ చేసుకోవాలి

sadaram camp slot booking ts

 • వికలాంగుల సర్టిఫికేట్ కోసం మీసేవ లో స్లాట్ బుక్ చేసుకొని మెడికల్ క్యాంపు కు హాజరుకావాలి

sadarem camp details telangana

 • sadarem camp కోసం మీసేవ లో స్లాట్ బుక్ చేసుకొని హాజరు కావాలి

meeseva sadarem slot booking

 • sadarem సర్టిఫికేట్ కోసం మెడికల్ క్యాంపు కి హాజరు కావలి అందుకోసం మీసేవ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది

sadarem certificate meaning in telugu

 • వికలాంగ శాతాన్ని నిర్ణయించే సర్టిఫికేట్ ని సదరం సర్టిఫికేట్ అంటారు

sadarem slot booking

 • sadarem స్లాట్ బుకింగ్ మీసేవ లో మాత్రమే అందుబాటులో ఉంది

sadarem camp dates in telangana

sadarem సర్టిఫికేట్ కోసం మెడికల్ క్యాంపు కి హాజరు కావాలి అందుకోసం మీసేవ లో స్లాట్ బుక్ చేసుకొని క్యాంపు కు హాజరుకావలి

sadarem camp dates in telangana 2024

 • sadarem క్యాంపు స్లాట్ బుకింగ్ డేట్స్ అనేవి ప్రతి నెల మొదటి వారం లో లేదా రెండవ వారం లో మీసేవ ద్వారా విడుదల చెయ్యడం జరుగుతుంది

sadaram camp

 • sadarem సర్టిఫికేట్ కోసం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది

sadaram camp slot booking telangana 2024

 • sadarem క్యాంపు slots అనేవి జిల్లా మెడికల్ అధికారి ప్రతి నెల విడుదల చెయ్యడం జరుగుతుంది

వికలాంగుల ఇతర ముఖ్య పథకాలు

తెలంగాణ ఆసరా పెన్షన్ పథకం వివరాలు
ఇక్కడ చూడవచ్చు 
వికలాంగుల రైల్వే పాస్ దరఖాస్తు విధానం
ఇక్కడ చూడవచ్చు 
వికలాంగుల యూడీఐడీ కార్డు  దరఖాస్తు విధానం
ఇక్కడ చూడవచ్చు 

సదరం సర్టిఫికేట్ F.A.Q

తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా?(how to apply sadarem certificate in telangana?)

సదరం సర్టిఫికేట్ పొందడానికి మొదటగా మెడికల్ క్యాంపు కు హాజరు కావాల్సి ఉంటుంది.మెడికల్ క్యాంపు లో డాక్టర్ మీయొక్క వైకల్యాన్ని సరిచూసి మీ వైకల్య శాతాన్ని నిర్ణయించడం జరుగుతుంది .దాని ఆధారం గా మీయొక్క మెడికల్ సర్టిఫికేట్ రూపొందుతుంది

తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ ను  పొందడం  ఎలా?(how can i get sadarem certificate in telangana?)

సదరం సర్టిఫికేట్ పొందడానికి మొదటగా మెడికల్ క్యాంపు కు హాజరు కావాల్సి ఉంటుంది.మెడికల్ క్యాంపు లో డాక్టర్ మీయొక్క వైకల్యాన్ని సరిచూసి మీ వైకల్య శాతాన్ని నిర్ణయించడం జరుగుతుంది .దాని ఆధారం గా మీయొక్క మెడికల్ సర్టిఫికేట్ రూపొందుతుంది

తెలంగాణ లో సదరం క్యాంపు డీటెయిల్స్ ? (Sadarem camp details Telangana?)

తెలంగాణ లో సదరం మెడికల్ క్యాంపు కోసం మీసేవ లో స్లాట్ బుక్  చేసుకోవాల్సి ఉంటుంది

తెలంగాణ లో సదరం అప్లికేషను ? (Sadarem application form Telangana)

తెలంగాణ లో సదరం అప్లికేషను అనేది మీసేవ లో లభిస్తుంది 

తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ స్టేటస్? (Sadaram ts certificate status)

తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ స్టేటస్ ఆన్లైన్ లో లభించడం లేదు కాని ఆఫ్ లైన్ లో మీ MPDO ఆఫీస్ లో మీ ఆధార్ నెంబర్ తో తెలుసుకోవచ్చు

other schemes

23 thoughts on “తెలంగాణ లో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా | Sadarem Certificate Telangana 2024”

  • ee district meedhi…మెడికల్ క్యాంపు అనేది మీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వహిస్తుంది .slots కూడా వాళ్ళే ఇస్తారు .మీరు మీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వెళ్లి సూపరింటెండెంట్ గారిని కలిసి స్లాట్ ఏ month alot చేస్తారో అడిగి తెలుసుకోవచ్చు మీసేవ కి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చు

   Reply
 1. Saderam ID create ayndi kaani slot booking kaavatledu. ID No: 15219120270119158. Pls help. Mee Seva staff refusing saying Head Office contact cheyamani.

  Reply
  • nenu mi id verify chesanu .kura ashok ,medchel ,medipalli details tho undhi kani mi probelm ento naku artham kaledu .konchm vivaramga cheothe nenu kanukkuntanu na valla ayintha meraku

   Reply
 2. good morning, Karimnagar lo sadram slot booking Date 5-1-2024 at 11.30 am meesevalo apply chesukovachu ani undi sir , e roju evening apply chesukovacha sir

  Reply
  • meru ventane velli meeseva lo sadarem slot book chesukondi biometric icchi …slots limited ga untayi month ending lone slots open ayyinappude book chesukovali

   Reply
 3. హైదరాబాద్ లో జనవరి నెల లో లేదా Feburary లో స్లాట్ బోకీంగ్ ఉన్నాయా ఉంటే ఏ తేదీ రోజు వుంది

  Reply
  • meru month end week lo meeseva ki velthe slots availble unnaya leda cheptharu unte ventane thumb ichi book cheskukondi..vere vidham ga theliyadam ledu kevalm meeseve dhikku…

   Reply
 4. సార్న నమస్తే నాకు సర్టిఫికెట్ వుంది కానీ అది ఎప్పుడో తీస్తోకున్న అందులో నాకు ఎలిజిబుల్ రాలె ఇపుడు ఎగ్జిస్ట్స్ అని వస్తుంది నాకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి

  Reply
  • oka pani cheyyandi nirmal govt hospital ki velli medical camp eppudu vestharoo kanukkondi vallu cheppkapothe superdant garu untaru hospital lo athanni adagandi medical camp ki slots kosam chusthuunam ani..valle organize chesi dates ichedhi

   Reply
 5. Hello sir. My name is prafulla kumar Nayak. I am orthopedic handicap. Yesterday I went to meseva center for slot booking my name is processing showing inconvenience is caused by you. I went today showing not opening. I Request you kindly tell me date medchal malkajgiri area. Thanking you sir.

  Reply
  • if you want to attend medical camp for sadarem certificate ,you have to book slot through mee seva only.There is no other options.Your district govt hospital will conduct medical camp.So you can contact your district govt hospital superintendent sir to get dates of medical camp to book slots

   Reply
 6. సార్ నమస్తే, సదరం certificate ఎక్కడ అయిన తీసుకోవచ్చా సారు, ఎవరి distic లో వారే తీసుకోవాలా,,

  Reply
 7. The slot booking in mee seva for sadram is most problem because every time they are saying surver problem.. in April then they give dates sir to book

  Reply
  • అది కేవలం మీ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ చేతిలో మాత్రమే ఉంటుంది స్లాట్ డేట్స్

   Reply

Leave a Comment