వైఎస్సార్ లా నేస్తం పథకం వివరాలు (YSR Law Nestham Scheme In Telugu, Eligibility, Sanction List, Payment Status)

వైఎస్సార్ లా నేస్తం పథకం వివరాలు (YSR Law Nestham Scheme In Telugu),అర్హత,నమోదు,చివరి తేదీ,మొత్తం,దరఖాస్తు ఫారం,దరఖాస్తు స్థితి,మంజూరు జాబితా,స్థితి తనిఖీ,చెల్లింపు స్థితి,హెల్ప్‌లైన్ నంబర్,అధికారిక వెబ్‌సైట్,(YSR Law Nestham Sanction list) (eligibility, registration, last date ,amount, application form, application status, sanction list, How to apply YSR Law Nestham, status check, payment status, helpline number, official website)

Table of Contents

వైఎస్సార్ లా నేస్తం పథకం వివరాలు (YSR Law Nestham Details)

న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి జూనియర్ లాయర్ గా తమ ప్రస్థానాన్ని ప్రారంభించే యువ న్యాయవాదులకు ఆర్థికంగా చేయుటనివ్వడానికి మూడు సంవత్సరాల పాటు నెలకు 5000 రూపాయలు స్టైపండ్  ఇచ్చేలా ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ లానేస్తం(YSR Law Nestham Scheme In Telugu).

పథకంవై యస్ ఆర్ లా నేస్తం పథకం (YSR Law Nestham Scheme In Telugu)
పథకం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులు న్యాయశాఖ విద్యార్ధులు
ఉదేశ్యం స్తైఫండ్
అధికారిక వెబ్ సైట్ WEBSITE
హెల్ప్ లైన్ నెంబర్ 1100 / 1902

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ హామీలో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి  జూనియర్ లాయర్ గా మూడు సంవత్సరాలకు మించకుండా ప్రాక్టీస్ ఉన్న వారికి మాత్రమే  ఈ స్టైపండ్ లభిస్తుంది 

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో 61,000 మంది న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు ప్రతి సంవత్సరం 1500 మంది న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణత సాధించి సభ్యులుగా చేరుతున్నారు


వైఎస్సార్ లా నేస్తం పథకం అర్హత (YSR Law Nestham Eligibility)

 • న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో ఉత్తీర్ణత సాధించాలి
 • ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో సభ్యుడై ఉండాలి 2016 మరియు తరువాత బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే వై యస్ ఆర్ లా నేస్తం పథకం (YSR Law Nestham Scheme In Telugu) లో అర్హులు
 • ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో సభ్యులు గా చేరినప్పుడు మంజూరు చేసిన సర్టిఫికెట్లు డేటు నుంచి మూడు సంవత్సరాల ప్రాక్టీస్ కాలం లెక్కించబడుతుంది 
 • జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించి జీవో ఇష్యూ అయిన సమయానికి మూడు సంవత్సరాలు దాటనట్లయితే మిగిలి ఉన్న కాలానికి లభించే స్టైఫెండ్  కి అర్హులు.
 • జూనియర్ న్యాయవాది స్టైఫండ్ కోసం  15 సంవత్సరాల ప్రాక్టీస్ ఉన్న సీనియర్ లాయర్ తో కానీ లేదా సంబంధిత బార్ అసోసియేషన్  లేదా కోర్టు presiding ఆఫీసర్  చేత ప్రతి ఆరు నెలలకు జూనియర్ లాయర్ ఆక్టివ్ ప్రాక్టీస్ లోనే ఉన్నట్టు ఒక అఫ్ఫిడివిట్ వాళ్ళ సంతకం తో సమర్పించవలసి ఉంటుంది 
 • దరఖాస్తు చేసుకున్న తర్వాత,బార్ కౌన్సిల్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణయిన తర్వాత ప్రాక్టీస్ ను కొనసాగిస్తున్న వారు రెండు సంవత్సరాల వరకు ఆ సర్టిఫికెట్ను జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది అవసరం అయితే జత చేయాల్సి ఉంటుంది 
 • దరఖాస్తుదారానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి
 •  వై యస్ ఆర్ లా నేస్తం పథకం (YSR Law Nestham Scheme In Telugu) లో దరఖాస్తుదారుని వయస్సు జీవో జారీ అయిన నాటికి 35 సంవత్సరాలు మించి ఉండకూడదు 
 • వన్ ఫ్యామిలీ వన్ బెనిఫిట్ విధానంలో ఉంటుంది 

అనర్హత:

 • జీవో జారీ అయిన నాటికి మొదటి మూడు సంవత్సరాలు పూర్తి అయినటువంటి జూనియర్ లాయర్లకు అర్హులు కారు
 • దరఖాస్తుదారునికి తన పేరు మీద ఫోర్ వీలర్ రిజిస్టర్ అయి ఉన్నట్లయితే అతనికి కూడా స్టైఫండ్ కు అర్హులు కారు
 • లాయర్ గా ప్రాక్టీస్ చేయనటువంటి వారికి కూడా వై యస్ ఆర్ లా నేస్తం పథకం(YSR Law Nestham Scheme In Telugu) లో అర్హులు కారు


వైఎస్సార్ లా నేస్తం పథకం (How To Apply YSR Law Nestham)

అప్లికేషన్ విధానం 

YSR Law Nestham Scheme In Telugu
 • దరఖాస్తుదారులు వైయస్సార్ లా నేస్తం(YSR Law Nestham Scheme In Telugu) అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి తర్వాత లాగిన్ అయ్యి తమకు సంబంధించిన పూర్తి వివరాలను కరెక్ట్ గా పొందుపరచాలి
 •  వెబ్సైట్లో సంబంధిత స్కానుడ్ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది
 • దరఖాస్తుదారులు ఆధార్ నెంబర్ను కచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • స్టైపండ్ ను తీసుకోవలసిన బ్యాంకు వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది

వైఎస్సార్ లా నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR Law Nestham Payment Status)

వైఎస్సార్ లా నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR Law Nestham Payment Status) ను తెలుసుకోవడం చాల సులభం .వైఎస్సార్ లా నేస్తం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు

ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు

వైఎస్సార్ లా నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR Law Nestham Payment Status)


వైఎస్సార్ లా నేస్తం పథకం నమోదు (YSR Law Nestham Registration)

దరఖాస్తుదారులు వైయస్సార్ లా నేస్తం(YSR Law Nestham Scheme In Telugu) అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది .అందుకు క్రోమ్ బ్రౌజరు లో వై యస్ ఆర్ లా నేస్తం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది

వైఎస్సార్ లా నేస్తం పథకం స్టైపండ్ అమౌంట్ చెల్లింపు విధానం

 • వెరిఫికేషన్ జరిగిన తరువాత అర్హత కలిగినటువంటి సంబంధిత దరఖాస్తుదారుల వివరాలు CFMS database porta అప్లోడ్ చేయబడతాయి
 • బార్ కౌన్సిల్ అర్హులైన  దరఖాస్తుదారుల  స్టైపండ్ కొరకు ఏకీకృత బిల్లును ప్రవేశపెడుతుంది దాన్ని కలెక్టర్ ఆమోదిస్తాడు తర్వాత అక్కడ నుంచి ట్రెజరీకి వెళ్తుంది ట్రెజరీ దాన్ని శాంక్షన్ చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది


వైఎస్సార్ లా నేస్తం పథకం చివరి తేదీ (YSR Law Nestham Last date)

 • ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో సభ్యులు గా చేరినప్పుడు మంజూరు చేసిన సర్టిఫికెట్లు డేటు నుంచి మూడు సంవత్సరాల ప్రాక్టీస్ కాలం లెక్కించబడుతుంది 
 • జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించి జీవో ఇష్యూ అయిన సమయానికి మూడు సంవత్సరాలు దాటనట్లయితే మిగిలి ఉన్న కాలానికి లభించే స్టైఫెండ్  కి అర్హులు.


వైఎస్సార్ లా నేస్తం పథకం మొత్తం (YSR Law Nestham Amount)

వై యస్ ఆర్ లా నేస్తం పథకం(YSR Law Nestham Scheme In Telugu) కింద మూడు సంవత్సరాల పాటు నెలకు 5000 రూపాయలు స్టైపండ్  ఇవ్వడం జరుగుతుంది

వైఎస్సార్ లా నేస్తం పథకం మంజూరు జాబితా (YSR Law Nestham Sanction List)

వై యస్ ఆర్ లా నేస్తం పథకం కింద మంజూరు అయ్యేనా స్టైపండ్ జాభితా ని వెబ్ సైట్ లో లాగిన్ అయ్యే చూసుకోవచ్చు

వైఎస్సార్ లా నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Law Nestham Helpline Number)

వై యస్ ఆర్ లా నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ 1100 / 1902


వైఎస్సార్ లా నేస్తం పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Law Nestham Official website)

వై యస్ ఆర్ లా నేస్తం పథకం (YSR Law Nestham Scheme In Telugu) అధికారిక వెబ్‌సైట్( ysrlawnestham.ap.gov.in) పైన ఇవ్వడం జరిగింది

వైఎస్సార్ లా నేస్తం F A Q (YSR Law Nestham Scheme In Telugu)

వైఎస్సార్ లా నేస్తం పథకం దరఖాస్తు ఫారం (YSR Law Nestham Application Form)

వై యస్ ఆర్ లా నేస్తం అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు ఫారం లభిస్తుంది

వైఎస్సార్ లా నేస్తం పథకం దరఖాస్తు స్థితి (YSR Law Nestham Application Status)

వై యస్ ఆర్ లా నేస్తం అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు స్థితి ని చూసుకోవచ్చు

వైఎస్సార్ లా నేస్తం పథకం స్థితి తనిఖీ (YSR Law Nestham Status Check)

వై యస్ ఆర్ లా నేస్తం అధికారిక వెబ్‌సైట్ లో స్టేటస్ ని చూసుకోవచ్చు

వైఎస్సార్ లా నేస్తం పథకం చెల్లింపు స్థితి (YSR Law Nestham Payment Status)

వై యస్ ఆర్ లా నేస్తం అధికారిక వెబ్‌సైట్ లో పేమెంట్ స్టేటస్ ని చూసుకోవచ్చు

other schemes 

జనని సురక్ష యోజన పథకం

సుకన్య సమృద్ధి యోజన పథకం


21 thoughts on “వైఎస్సార్ లా నేస్తం పథకం వివరాలు (YSR Law Nestham Scheme In Telugu, Eligibility, Sanction List, Payment Status)”

Leave a Comment