వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,విడత తేదీ, (YSR Nethanna Nestham Scheme In Telugu, Payment Status, Installment Date,Amount Release date,)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,విడత తేదీ, (YSR Nethanna Nestham Scheme In Telugu) (Payment Status, Installment Date, Amount Release date,)

ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్  నేతన్న నేస్తం పథకం వివరాలు(YSR Nethanna Nestham Scheme details),వైఎస్ఆర్  నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్(YSR Nethanna Nestham Scheme payment status),వైఎస్ఆర్  నేతన్న నేస్తం అర్హతలు (YSR Nethanna Nestham Scheme eligibility),వైఎస్ఆర్  నేతన్న నేస్తం అప్లికేషన్(YSR Nethanna Nestham Scheme application) ,వైఎస్ఆర్  నేతన్న నేస్తం ఆన్లైన్ దరఖాస్తు  (YSR Nethanna Nestham Scheme apply online),వైఎస్ఆర్  నేతన్న నేస్తం డాకుమెంట్స్(YSR Nethanna Nestham Scheme documents) ,వైఎస్ఆర్  నేతన్న నేస్తం వెబ్ సైట్ (YSR Nethanna Nestham Scheme official website),వైఎస్ఆర్  నేతన్న నేస్తం బెనిఫిట్స్  (YSR Nethanna Nestham Scheme benifites ),వైఎస్ఆర్  నేతన్న నేస్తం బెనిఫిట్స్(ysr law nestham helpline number),వైఎస్ఆర్  నేతన్న నేస్తం అమౌంట్ (ysr law nestham amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు (YSR Nethanna Nestham Scheme In Telugu)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) చేనేత కార్మికుల పాలిట ఒక వరం.చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల  ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. చేనేత కార్మికులు వారి యొక్క మగ్గాల ఆధునీకరణకు మరియు ఇతర సామాగ్రికి ఈ పథకం ద్వారా చేసే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పట్టిక తో వివరాలు (YSR Nethanna Nestham Scheme Details with Table)

పథకం – వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu)

పథకంవైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుచే నేత కార్మికులు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అర్హతలు (YSR Nethanna Nestham  Scheme Eligibility In Telugu)

  • మొత్తం కుటుంబ ఆదాయం  2.50 lac రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి 10 ఎకరాల లోపు  మాగాణి లేదా 25 ఎకరాల లోపు  మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి 25  ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 1000 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 1500 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కార్డు కలిగి ఉండాలి
  •  రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
YSR Nethanna Nestham Scheme In Telugu

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అనర్హతలు (YSR Nethanna Nestham  Scheme Ineligibility)

  • గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
  • పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పత్రాలు (YSR Nethanna Nestham  Scheme Documents)

  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Nethanna Nestham  Scheme)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి(YSR Nethanna Nestham Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • నేతన్న నేస్తం కేంద్రానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
  • . అర్హులైన వారికి 24 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు పడవ యొక్క వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • అర్హులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి సంవత్సరానికి ₹24,000 మంజూరు చేయడం జరుగుతుంది 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం లాభాలు (YSR Nethanna Nestham  Scheme Benefits)

  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం(YSR Nethanna Nestham Scheme In Telugu) ద్వారా చేనేత కార్మికులకు  ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  • అర్హత కలిగిన నిరుపేద   చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 24 వేల రూపాయలు పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం చెల్లించే  మొత్తం (YSR Nethanna Nestham Amount)

  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) కింద విద్యార్థులకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
  •  వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా రెండు విడతలుగా 24 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి నేరుగా ఈ 24 వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Nethanna Nestham  Scheme Payment Schedule)

  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) ద్వారా  24 వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ డేట్  జూలై 23  ,2023.

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR Nethanna Nestham Payment Status)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్ (YSR Nethanna Nestham Official website)  –   ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ లిస్ట్ (YSR Nethanna Nestham  Scheme Payment List)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అధికారిక వెబ్సైట్(YSR Nethanna Nestham Official website)  – https://egsws.ap.gov.in/bor/PayStatus_Search.aspx

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మంజూరు జాబితా (YSR Nethanna Nestham  Sanction List)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Nethanna Nestham Official website)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR Nethanna Nestham Official website)

 – https://egsws.ap.gov.in/others.html

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Nethanna Nestham  Helpline Number)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Nethanna Nestham  Helpline Number) – 1902

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం సందేహాలు 

నేతన్న నేస్తం పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?

నేతన్న నేస్తం పథకం మొత్తం అక్షరాల పదివేల రూపాయలు

ysr నేతన్న నేస్తం పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for YSR Nethanna Nestham scheme?

ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Nethanna Nestham Scheme?

వైయస్సార్ నేతన్న నేస్తం పథకం వలన చేనేత కార్మికులకు  ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకం ద్వారా  వారికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

ysr నేతన్న నేస్తం ప్రారంభ తేదీ ? YSR Nethanna Nestham launch date?

వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభ తేదీ డిసంబర్ ర్ 21, 2019

వైఎస్సార్ భరోసా జాబితా ? ysr bharosa list ?

వైయస్సార్ భరోసా జాబితాను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం F. A. Q

ysr నేతన్న నేస్తం చెల్లింపు స్థితి ? YSR Nethanna Nestham payment status?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

నేతన్న నేస్తం పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా  24 వేల రూపాయలు(24,000 /-) పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Nethanna Nestham Scheme?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా  24 వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

ysr నేతన్న నేస్తం చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ డేట్  జూలై 23  ,2023

read other schemes

2 thoughts on “వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,విడత తేదీ, (YSR Nethanna Nestham Scheme In Telugu, Payment Status, Installment Date,Amount Release date,)”

Leave a Comment