వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Disabled Pension Status, Pension Increasing Date)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  స్టేటస్(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status),పెన్షన్ పెంపు తేది,అర్హత,దరఖాస్తు పత్రం, వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం వివరాలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Status, Eligibility, Application Form, YSR Pension Kanuka Scheme for Disabled Pension Scheme In Telugu)

Table of Contents

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం వివరాలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Scheme In Telugu)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status) వికలాంగుల  పాలిట ఒక వరం.వికలాంగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం రూపొందింది.

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ అమౌంట్

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status) కింద నెలకు 3,000 రూపాయల పెన్షన్ గా అందజేయబడుతుంది 

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పెంపు తేది

వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్దాప్య పెన్షన్ పెంపు తేది జనవరి 24,2024.వికలాంగ పెన్షన్ ను పెంచనున్నారు

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం పట్టిక తో వివరాలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Scheme Details with Table )

పథకంవైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం
(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులువికలాంగులు  
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం 
అధికారిక వెబ్ సైట్https://sspensions.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902
(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status)

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం అర్హతలు మరియు పత్రాలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Scheme Eligibility and Documents)

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం
(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status)
అర్హతలు ( Eligibility)నిర్ధారణ (Documents)వికలాంగ పెన్షన్ పేమెంట్ స్టేటస్
(Disabled Pension Status) )
వికలాంగ పెన్షన్40 పర్సెంట్  మరియు ఆ పైన డిసబిలిటీ ఉండాలి  వయస్సు పరిమితి లేదుసదరన్ సర్టిఫికెట్ ఉండాలిRS. 3000/- per month

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం అర్హతలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Eligibility In Telugu)

  • వికలాంగులకు 40 పర్సెంట్  మరియు ఆ పైన డిసబిలిటీ ఉండాలి  
  • వయస్సు పరిమితి లేదు
  •  సదరన్ సర్టిఫికెట్ ఉండాలి
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 1000 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 1000 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కార్డు కలిగి ఉండాలి
  •  రేషన్ కార్డ్ కలిగి ఉండాలి

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Pension Kanuka Scheme for Disabled Pension)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకానికి(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  •  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకాన్ని(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status) ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • . అర్హులైన వారికి పెన్షన్  వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పెన్షన్  ఇవ్వడం జరుగుతుంది 

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసిపెన్షన్  మంజూరు చేయడం జరుగుతుంది 

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం పత్రాలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Documents)

  • సదరన్ సర్టిఫికెట్ ఉండాలి
  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం లాభాలు (YSR Pension Kanuka Scheme for Disabled Pension Benefits)

  •  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status)   ద్వారా  పెన్షన్ దారులకి  ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  • అర్హత కలిగిన వికలాంగులకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సహాయం  పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం చెల్లించే  మొత్తం (YSR Pension Kanuka Scheme for Disabled Pension Amount)

  •  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status) కింద వికలాంగులకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
  • అర్హులైన వారికి నేరుగా పెన్షన్  వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం కింద చెల్లించబడుతుంది 

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension Payment Schedule)

  •  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status) ద్వారా పెన్షన్  పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం పెన్షన్ పెంపు తేది 2023(YSR Pension Kanuka Scheme for Disabled Pension Increasing Date 2023)

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం 2023 పెన్షన్ పెంపు తేది జనవరి 24,2024.

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం పేమెంట్ స్టేటస్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension Payment Status)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ పథకం (YSR Pension Kanuka Scheme for Disabled Pension Status)పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  •  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం అధికారిక వెబ్సైట్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension Official website)  ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం పేమెంట్ స్టేటస్(YSR Pension Kanuka Scheme for Disabled Pension Status)  లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పేమెంట్  స్టేటస్

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం పేమెంట్ లిస్ట్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension Payment List)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం అధికారిక వెబ్సైట్(YSR Pension Kanuka Scheme for Disabled Pension Official website)  

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం మంజూరు జాబితా (YSR Pension Kanuka Scheme for Disabled Pension  Sanction List)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension Official website)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం అధికారిక వెబ్సైట్(YSR Pension Kanuka Scheme for Disabled Pension Official website)

 – https://sspensions.ap.gov.in

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension  Helpline Number)

 వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Pension Kanuka Scheme for Disabled Pension  Helpline Number) – 1902

వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్   పథకం F. A. Q

వికలాంగ పెన్షన్‌కు ఎవరు అర్హులు? (Who is eligible for Disabled pension?)

వికలాంగులకు 40 పర్సెంట్  మరియు ఆ పైన డిసబిలిటీ ఉండాలి  
వయస్సు పరిమితి లేదు

వితంతు పెన్షన్ వయోపరిమితి ఎంత? (What is the age limit for Disabled pension?)

వయస్సు పరిమితి లేదు

AP లో వితంతు పెన్షన్ ఎలా దరఖాస్తు చేయాలి?( how to apply Disabled pension in AP)

ధరకాస్తు ఫారం తో పాటు అవసరమైన డాకుమెంట్స్ ను గ్రామా వాలంటీర్ కు ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌లో వితంతు పెన్షన్ మొత్తం ఎంత? (What is the Disabled pension amount in Andhra Pradesh?)

3000 రూపాయలు

ఆంధ్రప్రదేశ్‌లో వితంతు పెన్షన్‌కు అవసరమైన పత్రాలు ఏమిటి? (What are the documents required for Disabled pension in Andhra Pradesh?)

సదరన్ సర్టిఫికెట్ ఉండాలి
రేషన్ కార్డ్
 పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
 ఆధార్ కార్డు
 ఇన్కమ్ సర్టిఫికేట్
 క్యాస్ట్ సర్టిఫికెట్ 
 నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
 బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్

Read other schemes


Leave a Comment