CSK VS SRH : సెంచరీ మిస్ అయినందుకు ధోని తిట్టాడు – రుతురాజ్
సన్ రైసెస్ హైదరాబాద్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లు ఘోర పరాజయం పాలైంది 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఓటమిపాలైంది. మరోపక్క హైదరాబాద్ మీద గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. అంతేకాకుండా ఆరవ స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది. మొదట టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫిల్డింగ్ తీసుకుంది అదే పెద్ద పొరపాటుగా భావించవచ్చు. బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత … Read more