ఎమ్మెల్యే సీతక్క జీవిత చరిత్ర (MLA Seethakka Biography In Telugu ,Phone number ,Address ,Caste,Qualifications ,Wiki)

ఎమ్మెల్యే సీతక్క జీవిత చరిత్ర (MLA Seethakka Biography In Telugu ,Phone number ,Address ,Caste,Qualifications ,Wiki). ఎమ్మెల్యే సీతక్క పూర్తి పేరు దాసరి అనసూయ సీతక్క ,ఆమె తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

Table of Contents

సీతక్క వికీపీడియా (Seethakka Wikipedia)

ఎమ్మెల్యే సీతక్క పూర్తి పేరు దాసరి అనసూయ సీతక్క. ఈమె జులై 9 1971 వ సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించడం జరిగింది.. సీతక్క యొక్క తండ్రి పేరు సమ్మయ్య మరియు తల్లి పేరు సమ్మక్క. సీతక్క భర్త పేరు శ్రీరాము మరియు సీతక్కకు ఒక కొడుకు ఉన్నాడు.

 సీతక్క యువతిగా ఉన్నప్పుడు  కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితురాలై మావోయిస్టు పార్టీలో పని చేయడం జరిగింది. తరువాత జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. సీతక్క ఎమ్మెల్యేగా మొదటిసారి 2009 ఇవ్వడం జరిగింది తర్వాత 2018లో  మరియు 2020 23లో గెలిచి  పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా పదోన్నతి పొందింది 

ములుగు ఎమ్మెల్యే సీతక్క పార్టీ (Mulugu MLA seethakka Party)

ఎమ్మెల్యే సీతక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ ద్వారా 2018 మరియు 2023లో గెలిచి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి గా  పనిచేస్తున్నారు 

MLA Seethakka Biography,Phone number ,Address ,Caste,Qualifications ,Wiki

ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గం (MLA seethakka Constituency) – 

ఎమ్మెల్యే సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది 

ఎమ్మెల్యే సీతక్క ఏ జిల్లా (MLA seethakka which District)

ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాకు చెందినది 

ములుగు ఎమ్మెల్యే సీతక్క అర్హత (Mulugu MLA seethakka Qualification)

ఎమ్మెల్యే సీతక్క విద్యావంతురాలు ఆమె  డిగ్రీలో ఎంఏ పట్టా పొందినారు అంతేకాకుండా ఎల్.ఎల్.బి మరియు పీహెచ్డీ చేయడం జరిగింది . అంతేకాకుండా స్థానిక ప్రజల కష్టనష్టాలను మరియు సాధక బాధలను  చాలా సంవత్సరాలు దగ్గరుండి చూడడం జరిగింది అందువల్ల ఆమె ప్రజల్లో ఒకరిగా గుర్తింపు పొందడం జరిగింది. అదే ఆమెను నాయకురాలను చేసింది

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ఫలితాలు (Mulugu MLA seethakka election results)

సీతక్క తన సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాగజ్యోతి పై భారి  మెజారిటీతో గెలుపొందడం జరిగింది

ములుగు ఎమ్మెల్యే సీతక్క మెజారిటీ 2024 (Mulugu MLA seethakka majority 2024)

ఎమ్మెల్యే సీతక్క తన సమీప ప్రత్యర్థి నాగజ్యోతి పై 33,700 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యే సీతక్కకు 2023 లో జరిగినటువంటి సార్వత్రిక ఎమ్మెల్యే పోటీలలో 1,22,67 ఓట్లు రావడం జరిగింది 

ములుగు MLA ఫలితాలు 
మొదటి స్థానం సీతక్క (కాంగ్రెస్ఓట్లు: 102267 మెజారిటీ 33,700
రెండో స్థానంనాగజ్యోతి (బీఆర్ఎస్) ఓట్లు 68567
మూడో స్థానంమూడో స్థానం : ప్రహ్లాద్ (బీజేపీ) ఓట్లు : 5388
mulugu mla seethakka majority 2023

సీతక్క ఏ మంత్రి (Seethakka which minister)

సీతక్క పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 

ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబం (Mulugu MLA seethakka family)

సీతక్కకు భర్తతోపాటు ఒక కుమారుడు ఉన్నాడు 

ములుగు ఎమ్మెల్యే సీతక్క కులం (Mulugu MLA seethakka cast)

ఆదివాసి కోయ ట్రైబ్ 

ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు (Mulugu MLA seethakka son)

సీతక్క కు ఒక కుమారుడు ఉన్నాడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు

ములుగు ఎమ్మెల్యే సీతక్క భర్త (Mulugu MLA seethakka husband)

సీతక్క భర్త పేరు శ్రీ రాము 

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫోటోలు (Mulugu MLA seethakka photos)

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫోన్ నంబర్ (Mulugu MLA seethakka phone number)

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫోన్ నంబర్ 9440170702

ఎమ్మెల్యే సీతక్క కాంటాక్ట్ నంబర్ (MLA seethakka contact number)

ఎమ్మెల్యే సీతక్క కాంటాక్ట్ నంబర్ 9440170702

ములుగు ఎమ్మెల్యే సీతక్క చిరునామా (Mulugu MLA seethakka address)

ములుగు ఎమ్మెల్యే సీతక్క చిరునామా H. No. 1-98, Jaggannapeta Village, Mulugu Mandal, Mulugu District – 506343

MLA Seethakka Phone number and Address

ఎమ్మెల్యే సీతక్క బయోగ్రఫీ వివరాలు (MLA Seethakka Biography In Telugu)

ములుగు ఎమ్మెల్యే పేరు శ్రీమతి అనసూయ సీతక్క దాసరి 
తల్లి పేరు శ్రీమతి సమ్మక్క 
తండ్రి పేరు దాసరి సమ్మయ్య 
పుట్టిన తేది జులై 9 ,1971
భర్త పేరు శ్రీ రాము 
పిల్లల సంఖ్య 1
విద్యార్హతలు యమం .ఏ,ఎల్ ఎల్ బి (పి హెచ్ డి )
వృతి రాజకీయవేత్త 
అభిరుచులు న్యూస్ చదవడం 
రాజకీయానుభవం 1.MLA 2009 – 142.MLA 2018 – 233.MLA 2023 – 
పదవులు 1.కాంగ్రెస్ లో అల్ ఇండియా జనరల్ సెక్రెటరీ 2.పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ 
తిరిగిన దేశాలు నేపాల్ ,ఇండియా ,శ్రీలంక 
అడ్రస్ H. No. 1-98, Jaggannapeta Village, Mulugu Mandal, Mulugu District – 506343
కాంటాక్ట్ నెంబర్ 9440170702
ఇమెయిల్ ఐ డి mulug109mla@telangana.gov.in
seethakkadansari@gmail.com

ముగింపు

ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన సీతక్క ఇప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు 

F.A.Q

seethakka cast name?

ఆదివాసి కోయ ట్రైబ్

seethakka which minister?

పంచాయితీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్

mla seethakka which district?

ములుగు

mla seethakka contact number?

ఆర్టికల్ లో వివరించడం జరిగింది

mulugu mla seethakka majority 2023?

సీతక్క (కాంగ్రెస్ఓట్లు: 102267 మెజారిటీ 33,700

mulugu mla seethakka phone number?

ఆర్టికల్ లో వివరించడం జరిగింది

Other Schemes

Leave a Comment