CSK VS SRH : సెంచరీ మిస్ అయినందుకు ధోని తిట్టాడు – రుతురాజ్ 

సన్ రైసెస్ హైదరాబాద్  తప్పక గెలవాల్సిన మ్యాచ్లు ఘోర పరాజయం పాలైంది 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఓటమిపాలైంది. మరోపక్క హైదరాబాద్ మీద గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. అంతేకాకుండా ఆరవ స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది.

మొదట టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్   ఫిల్డింగ్ తీసుకుంది అదే పెద్ద పొరపాటుగా భావించవచ్చు. బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది రుతురాజు గైక్వాడ్  98 పరుగులు తోటిలో సెంచరీని పోగొట్టుకున్నాడు. డారెల్ మిచెల్ 52 పరుగులు మరియు శివం దుబే  39 పరుగులతో జట్టు భారాన్ని మోశారు 

csk vs srh i was upset i missed a few shots ruturaj gaikwad century missed

రుతురాజు గైక్వాడ్ 52 బంతులలో 10 ఫోర్లు మూడు సిక్స్ లతో 98 పరుగులు చేయగా డారెల్ మిచెల్ ఏడు ఫోర్లు ఒక సిక్స్ తో 52 పరుగులు చేశాడు మరియు శివం దుబే ఒక ఫోర్ నాలుగు సిక్స్ లతో 39 పరుగులు చేశాడు 

తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లో 132 పరుగులకు ఆల్ అవుట్ అయింది మార్కరమ్ 32 పరుగులతో టాప్స్ స్కోరర్  నిలిచాడు .చెన్నై సూపర్ కింగ్ రోలర్స్ లో బౌలర్స్ లో  తుషార్ దేశ్పాండే 4 వీకట్లు ముస్తఫిసర్  రెండు వికెట్లు మరియు పతిరాన రెండు వికెట్లు తీశారు 

రుతురాజు గైక్వాడ్ మాట్లాడుతూ టాస్ ఓడిపోవడం ఈసారి తమకు కలిసి వచ్చిందని మొదట బ్యాటింగ్ చేయడం వల్ల తమ భారీ స్కోరు సాధించడం జరిగిందని వివరించాడు .తను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు సెంచరీ గురించి అసలు ఆలోచించలేదని తుషార్ దేశ్పాండే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడని మరియు  జడేజా నాలుగు  ఓవర్ లో 22 రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ తమవైపు తిప్పాడని మ్యాచ్ అనంతరం చెప్పాడు

Leave a Comment