మహలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పూర్తి వివరాలు (Maha Lakshmi Scheme Free bus travel for women in TSRTC buses)

మహలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పూర్తి వివరాలు (Maha Lakshmi Scheme Free bus travel for women in TSRTC buses), మహలక్ష్మి పథకం తెలంగాణ, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ ,మహలక్ష్మి  పథకం దరఖాస్తు,మహలక్ష్మి  అప్లికేషన్,మహలక్ష్మి  పథకం దరఖాస్తు ఫారం,దరఖాస్తు చివరి తేదీ (Maha Lakshmi Scheme Telangana in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో వారికి ఉచిత  ప్రయాణ వసతి కల్పించే  ఉద్దేశంతో ప్రవేశపెట్టిన  పథకమే మహలక్ష్మి  పథకం .ఈ పథకం ద్వారా  రాష్ట్రం లో ఉన్న మహిళల కు మరియు ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది అందుకోసం బస్సు పాస్ లను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది

 మహలక్ష్మి  పథకం తెలంగాణ కు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమిటి మరియు మహలక్ష్మి  పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి మరియు దరఖాస్తు యొక్క చివరి తేదీ వంటి వివరాలను ఈ ఆర్థికల్లో వివరించడం జరిగింది 

Table of Contents

మహలక్ష్మి  పథకం తెలంగాణ వివరాలు (Maha Lakshmi Scheme Free bus travel for women in TSRTC buses Details)

పథకంమహలక్ష్మి  పథకం తెలంగాణ 
పథకం నిర్వహణతెలంగాణ  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది డిసంబర్ 9,2023 
లబ్దిదారులుమహిళలు 
ఉద్దేశ్యంఉచిత బస్సు సౌకర్యం 
అప్లికేషను ఆన్లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్
Maha Lakshmi Scheme Free bus travel for women in TSRTC buses

మహలక్ష్మి పథకం తెలంగాణ ఉదేశ్యం (Maha Lakshmi Scheme: Free bus travel for women in TSRTC buses objective )

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే  ఆరు హామీల పథకాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రవేశపెట్టబడిన పథకమే మహాలక్ష్మి పథకం.

మహలక్ష్మి  పథకం ముఖ్య ఉదేశ్యం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మరియు ఆడపిల్లలకు మరియు ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పల్లె వెలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఆడవారికి మరియు పిల్లలకి మరియు ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడింది ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి పాసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. 

మహలక్ష్మి పథకం తెలంగాణ లాభాలు (Maha Lakshmi Scheme: Free bus travel for women in TSRTC buses Benefits)

 • మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు బాలికలకు మరియు  ట్రాన్స్ ఉమెన్  కి ఉచిత  బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది
 • . ఈ పథకం ద్వారా  తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేయవచ్చు
 •  ఈ పధకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బోర్డర్స్ వరకు  ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారా మహిళలు బాలికలు మరియు ట్రాన్స్ ఉమెన్  ఉచిత సౌకర్యాన్ని పొందవచ్చు
 •  ఈ పథకానికి ఎటువంటి వయసు పరిమితి లేదు. 
 • ఈ పథకం ద్వారా మహిళలు తమ పుట్టింటికి మరియు అత్తవారింటికి వెళ్లే సమయంలో ఎటువంటి ఆర్థిక కష్టం వాటిల్లకుండా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది
 • . ఈ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు  నవ్వుతూ ఈ విధంగా అన్నారు ’’’ అక్కచెల్లల్లారా మీరు ఎప్పుడు అలిగిన మీ పుట్టింటికి ఉచితంగా బస్సులో వెళ్ళిపోవచ్చు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని’’’  ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి గారు చలోక్తిని  విసిరారు

మహలక్ష్మి పథకం తెలంగాణ అర్హతలు(Maha Lakshmi Scheme: Free bus travel for women in TSRTC buses eligibility)

 •  మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్ ఉమెన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అయ్యి ఉండాలి
 • ఈ పథకానికి ఎటువంటి వయస్సు పరిమితి లేదు
 • ట్రాన్స్ ఉమెన్ అయితే  తమ యొక్క లింగ నిర్ధారణ పత్రాన్ని కలిగి ఉండాలి 

మహలక్ష్మి పథకం తెలంగాణ డాకుమెంట్స్ (Maha Lakshmi Scheme: Free bus travel for women in TSRTC buses documents)

 • ఆధార్ కార్డ్
 •  ట్రాన్స్ ఉమెన్ అయితే లింగ నిర్ధారణ పత్రం
 •  రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 
 • తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ 

మహలక్ష్మి పథకం దరఖాస్తు తేదీ

మహలక్ష్మి  పథకం దరఖాస్తు ప్రారంభ  తేదీ డిసెంబర్ 9 ,2023 .

మహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారం | మహలక్ష్మి  అప్లికేషన్

మహలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం అన్ని బస్టాండ్లలో లభిస్తుంది 

మహలక్ష్మి పథకం తెలంగాణ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా 

 • మహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక పాసులను జారీ చేయడం జరుగుతుంది
 • . మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫారం ప్రతి బస్టాండ్ లో లభిస్తుంది
 •  పారాన్ని పూర్తి చేసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది
 •  ఒకసారి మీకు పాస్ ఇచ్చిన తర్వాత  రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ప్రయాణం చేయడానికి వీలవుతుంది 

మహలక్ష్మి పథకం తెలంగాణ అధికారిక వెబ్ సైట్ 

మహలక్ష్మి  పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్సైటు త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది 

F.A.Q

మహలక్ష్మి పథకం తెలంగాణ హెల్ప్ లైన్ నెంబర్ 

మహలక్ష్మి  పథకం తెలంగాణ కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Whatsapp ఛానల్ ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మహలక్ష్మి పథకం తెలంగాణ F.A.Q

మహలక్ష్మి పథకం తెలంగాణ ఎవరు మొదలు పెట్టారు ?

మహా లక్ష్మీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు 

మహలక్ష్మి పథకం తెలంగాణ ఎప్పుడు మొదలు పెట్టారు ? 

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023లో ప్రారంభించింది 

మహలక్ష్మి పథకం తెలంగాణ పథకానికి అర్హులు ఎవరు ?

మహిళలు , బాలికలు ,ట్రాన్స్ ఉమెన్ 

మహలక్ష్మి పథకం తెలంగాణ పథకానికి ఎలా ధరఖాస్తు  చెయ్యాలి ?

మహా లక్ష్మీ పథకానికి ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు విధానం అమల్లో ఉంది ఆన్లైన్లో ప్రక్రియ అనేది ఇంకా వెరిఫికేషన్ దశలోనే ఉంది 

మహలక్ష్మి పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

మహలక్ష్మి  పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

Leave a Comment