గృహ జ్యోతి పథకం వివరాలు(Gruha Jyothi Scheme in Telugu)

గృహ జ్యోతి పథకం వివరాలు,గృహ జ్యోతి పథకం స్టేటస్ , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Gruha Jyothi Scheme in Telugu,Gruha Jyothi Scheme  Status  in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations,telangana Gruha Jyothi Scheme check online,Gruha Jyothi Scheme 2024,how to check Gruha Jyothi Scheme,)

తెలంగాణ లో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ధరఖాస్తు  ఫారాన్ని ప్రజాపాలన ధరఖాస్తు  అంటారు ఈ ధరఖాస్తు  యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను  అర్హత కలిగిన వారు ఒకే సమయంలో ధరఖాస్తు  చేసుకోవడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది .ఆ విధంగా ధరఖాస్తు  చేసుకున్నటువంటి వారు వారి యొక్క ధరఖాస్తు  యొక్క స్టేటస్ను ఆన్లైన్లో చూసుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక వెబ్సైట్ను ఏర్పాటు చేసి స్టేటస్ను చూసుకునేలా వీలు కల్పించడం జరిగింది.ప్రజా పాలన ధరఖాస్తు  ఏ దశలో ఉంది మీరు అర్హత పొందారా లేదా మీకు ఐదు హామీలలో ఎన్ని హామీలు అమలు చేయడం జరుగుతుంది వంటి వివరాలను ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు 

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి గృహలక్ష్మి పథకం  ద్వారా 200 యూనిట్ల ఉచిత  గృహ విద్యుత్తును అందించనుంది. అందుకు కావలసినటువంటి పత్రాలు మరియు అర్హతలను గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

గృహ జ్యోతి పథకం వివరాలు (Gruha Jyothi Scheme Details in Telugu)

పథకంగృహ జ్యోతి పథకం  
పథకం నిర్వహణతెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2024
లబ్దిదారులుమహిళా కుటుంబాలు  
ఉద్దేశ్యంఉచిత గృహ విద్యుత్ 
అప్లికేషను MRO ఆఫీస్ 
హెల్ప్ లైన్ నెంబర్
Gruha Jyothi Scheme in Telugu
Gruha Jyothi Scheme in Telugu

గృహ జ్యోతి పథకం ఉదేశ్యం 

గృహలక్ష్మి పథకం అనేది అర్హత కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలు ఉచిత విద్యుత్ ను ఉపయోగించుకోవచ్చు వాటి వారి చీకటి జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చేయడం జరుగుతుంది. చాలా కుటుంబాలలో నేటికీ విద్యుత్ చెల్లింపులు చెల్లించలేక చీకటిలో బతకడం జరుగుతుంది అటువంటి కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది సంతోషాన్ని నింపుతుంది వారి పిల్లల భావి  భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో ఈ పథకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది 

ప్రజాపాలన ధరఖాస్తు  ముఖ్య ఉదేశ్యం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను అభయహస్తం పథకంలో భాగంగా  ఒకే ధరఖాస్తు  ద్వారా  అర్జీ పెట్టుకోవడానికి అనువుగా ప్రజాపాలన ధరఖాస్తు  ఫారాన్ని రూపొందించడం జరిగింది.

అభయహస్తం ఐదు గ్యారెంటీ లాభాలు 

  • అభయ హస్తంలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించడం జరుగుతుంది 
  • అభయ హస్తంలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు లేదా మహిళ కుటుంబానికి నెలకు 2500 ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల గ్యాస్ ను 500 రూపాయలకే అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15000 రూపాయలను అందించడం జరుగుతుంది మరియు రైతు కూలీలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలను అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు అమరవీరులకు, ఉద్యమకారులకు  250 చదరపు గజాల స్థలాన్ని అందించడం జరుగుతుంది 
  • అభయ హస్తంలో భాగంగా చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ను మరియు వృద్దులకు ,వితంతువులకు ,గీత కార్మికులకు ,చేనేత కార్మికులకు ,డయాలసిస్ బాధితులకు ,ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ,బీడీ కార్మికులకు ,పైలేరియా బాధితులకు ,ఒంటరి మహిళలకు ,బీడీ టేకేదారు లకు 4000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది 
  • ప్రజాపాలన ధరఖాస్తు  ద్వారా  అభయహస్తం ఐదు గ్యారెంటీ పథకాలకు ఒకే సమయంలో ధరఖాస్తు  చేసుకోవచ్చు 
  • ప్రజా పాలన ధరఖాస్తు లు ఐదు రకాల పథకాలకు  ధరఖాస్తు  చేసుకునే వీలు కల్పించింది

గృహ జ్యోతి పథకం డాకుమెంట్స్ (Gruha Jyothi Scheme Documents)

  • ఆధార్ కార్డు 
  • కరెంటు మీటర్ నెంబర్ 
  • నివాస ధృవీకరణ పత్రం
  • కుటుంబం యొక్క రేషన్ కార్డు
  • మొబైల్ నెంబర్
  • రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ 

గృహ జ్యోతి పథకం ధరఖాస్తు విధానం (Gruha Jyothi Scheme Application Process)

  • గృహ జ్యోతి పథకం ధరఖాస్తు  కు అప్లై చేసుకుని వారు ఒకవేళ చేసుకున్న చేసుకోవాలనుకుంటే ఈ క్రింది విధానాన్ని పాటించవలసి ఉంటుంది
  •  ప్రజా పాలనకు సంబంధించినటువంటి ధరఖాస్తు ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి
  • మీ పేరు మీ పుట్టిన తేదీ మరియు మీ ఆధార్ నెంబరు రేసర్ నెంబరు మొదలైనటువంటి వివరాలను అప్లికేషన్ లో నింపవలసి ఉంటుంది
  •  అంతేకాకుండా అభయహస్తం హామీలలో ఏ పథకానికి మీరు ధరఖాస్తు  చేసుకోవాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందించవలసి ఉంటుంది
  • గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రజా పాలన దరఖాస్తు ఫారాన్ని తయారు చేయడం జరిగింది. అందులో గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి కాలంలో మీయొక్క మీటర్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది 
  •  తరువాత  మీ మండలానికి సంబంధించినటువంటి ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రజా పాలన ధరఖాస్తు  ఫారాన్ని ఇవ్వవలసి ఉంటుంది
  •  మీరు ధరఖాస్తు  ఫారాన్ని ఇచ్చే సమయంలో వారు ఇచ్చే రసీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రసీదు మీద ఉన్నటువంటి ధరఖాస్తు  ఫారం సంఖ్య ఆధారంగా మీ యొక్క ధరఖాస్తు  స్థితిని చూసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది 

గృహ జ్యోతి పథకం స్టేటస్  చూసుకునే విధానం (How to check Gruha Jyothi Scheme Status)

  • జ్యోతి పథకం స్టేటస్ ను చూసుకోవాలి అనుకుంటే ప్రజాపాలన అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ పానల్ లో అప్లికేషను స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యాలి 
  • అక్కడ మీకు ఇచ్చిన రేసిప్ట్ లో ఉన్న ధరఖాస్తు  సంఖ్యని  మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
  • అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది 
  • అందులో ఐదు రకాల పథకాలకు సంబంధించినటువంటి స్టేటస్ లను చూసుకునే అవకాశం ఉంటుంది ఐదు పథకాలలో మీరు ఏ ఏ పథకాలకి అర్హులో అక్కడ చూపించడం జరుగుతుంది
  •  ఒకవేళ మీరు గృహజ్యోతి పథకానికి అర్హత సాధించినట్లయితే స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తుంది 

గృహ జ్యోతి పథకం ధరఖాస్తు అప్లికేషన్ డౌన్లోడ్ 

  • గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రజా పాలన దరఖాస్తు ఫారాన్ని తయారు చేయడం జరిగింది. అందులో గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి కాలంలో మీయొక్క మీటర్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది 
  • ప్రజాపాలన ధరఖాస్తు  స్టేటస్  యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
  • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
  • దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 
  • ప్రజా పాలన ధరఖాస్తు  అప్లికేషన్ కోసం ఇక్కడ చూడవచ్చు 

గృహ జ్యోతి పథకం  మొబైల్ చూసుకునే విధానం (Telangana Gruha Jyothi Scheme check online)

  • ప్రజాపాలన అధికారిక వెబ్సైటు ను మీ మొబైల్ లో ఓపెన్ చెయ్యాలి  అంటే మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది
  •  తర్వాత గూగుల్ లో ప్రజా పాలన ధరఖాస్తు  స్టేటస్  అని టైప్ చేస్తే అధికారిక వెబ్సైట్ కనిపిస్తుంది 
  • ప్రజాపాలన ధరఖాస్తు  స్టేటస్  యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ పానల్ లో అప్లికేషను స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యాలి 
  • అక్కడ మీకు ఇచ్చిన రేసిప్ట్ లో ఉన్న ధరఖాస్తు  సంఖ్యని  మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
  • అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది 

గృహ జ్యోతి పథకం  అధికారిక వెబ్ సైట్ (Gruha Jyothi Scheme 2024 Official Website)

గృహ జ్యోతి పథకం  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

గృహ జ్యోతి పథకం హెల్ప్ లైన్ నెంబర్(Gruha Jyothi Scheme in Telugu) 

గృహ జ్యోతి పథకం  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
WhatsApp ఛానల్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Gruha Jyothi Scheme in Telugu

గృహ జ్యోతి పథకం   F.A.Q

గృహ జ్యోతి పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?

200 యూనిట్స్ ఉచిత కరెంటు ఇవ్వడం

గృహ జ్యోతి పథకం  యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

ప్రజాపాలన ధరఖాస్తు  స్టేటస్  యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

ఇతర పథకాలు

Leave a Comment