మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం 2023 (Mahila Samman Savings Certificate In Telugu)

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం(Mahila Samman Savings Certificate In Telugu), అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Mahila Samman Savings Certificate Scheme In Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అనే పథకం 2023 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా మహిళలు రెండు సంవత్సరాలు సేవింగ్ చేసుకున్న అమౌంట్ పై 7.5% వడ్డీని ఇవ్వడం జరుగుతుంది .ఈ పథకంలో  ఇన్వెస్ట్  చేసుకుందామనుకునేవారు ఏప్రిల్ 1 ,2023 నుంచి మార్చ్ 31 ,2025 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది మార్చ్ 31 ,2025 తర్వాత ఈ పథకం లో ఇన్వెస్ట్ చెయ్యడం వీలు పడదు 

Table of Contents

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ వివరాలు (Mahila Samman Savings Certificate In Telugu )

పథకంమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం
(Mahila Samman Savings Certificate In Telugu)
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2023
లబ్దిదారులుమహిళలు ,మైనర్ బాలికలు 
ఉద్దేశ్యంసేవింగ్స్ 
అప్లికేషను ఆఫ్ లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ లాభాలు (Mahila Samman Savings Certificate Scheme Benefits)

పథకంమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం
(Mahila Samman Savings Certificate In Telugu)
అర్హులు మహిళలు ,మైనర్ బాలికలు 
ఇంట్రెస్ట్ రేట్ or వడ్డీ రేటు 7.50%
కనిష్ట పెట్టుబడి 1000 RS /-
గరిష్ట పెట్టుబడి 2 ,00,000 RS /-
మెచ్యూరిటి పీరియడ్ 2 ఇయర్స్ 
Mahila Samman Savings Certificate In Telugu

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ బడ్జెట్ 2023 (Mahila Samman Savings Certificate budget 2023)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికెట్(Mahila Samman Savings Certificate In Telugu) పథకాన్ని 2023 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా 7.5% వడ్డీ లభించనుంది

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ డాకుమెంట్స్ (Mahila Samman Savings Certificate Documents)

 • మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫామ్
 • మహిళా ఆధార్ కార్డు
 • వయస్సు ధ్రువీకరణ పత్రం 
 • kyc డాక్యుమెంట్స్
 •  పాన్ కార్డు
 •  ఓటర్ ఐడి
 •  అడ్రస్ ప్రూఫ్
 •  పే స్లిప్
 •  అమౌంట్ ఇన్ చెక్ or కాష్ 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అర్హతలు (Mahila Samman Savings Certificate Eligibility)

ఈ పథకం మహిళల కోసం ఉద్దేశించబడింది. 18 ఇయర్స్ వయసు దాటిన ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు ఒకవేళ మైనర్ అయినట్లయితే వారి యొక్క గార్డియన్ ద్వారా మైనర్ పేరుమీద అకౌంట్ ను పొందవచ్చు 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్అప్లికేషన్ ఫారం (Mahila Samman Savings Certificate Application Form)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate In Telugu) అప్లికేషన్ ఫామ్ ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో లభిస్తుంది లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా లభిస్తుంది 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ధరఖాస్తు విధానం (Mahila Samman Savings Certificate How to Apply)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Certificate In Telugu) పథకాన్ని  ఇండియన్ పోస్ట్ అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు విధానాన్ని ఈ క్రింద చూడవచ్చు

 • మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి  మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికెట్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం ని నింపవలసి ఉంటుంది
 • ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లేనట్లయితే మీరు కేవైసీ ఫామ్ ని కూడా జత చేయవలసి ఉంటుంది
 • కేవైసీ ఫామ్ కోసం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్ వంటివి జత చేయవలసి ఉంటుంది
 •  అప్లికేషన్ ఫారం నింపిన నింపే సమయంలో మీరు సేవింగ్ చేయవలసింది చేయాలనుకుంటున్న అమౌంటును విధిగా నింపవలసి ఉంటుంది
 •  మీరు సేవింగ్ చేస్తున్న డేట్ నుంచి సరిగ్గా రెండు సంవత్సరాల లోపు మీయొక్క అమౌంట్ అనేది మెచ్యూరిటీ అవ్వడం జరుగుతుంది
 •  సంబంధిత వివరాలు అన్నీ నింపిన తరువాత ఒకసారి సరిచూచుకొని అమౌంట్ తో పాటు అప్లికేషన్లు ఇవ్వవలసి ఉంటుంది
 •  మీ అప్లికేషన్ సరి చూసిన తర్వాత మీకు మీరు సేవింగ్ చేయాలనుకున్న అమౌంట్ తో కూడిన మహిళా సన్మానం సేవింగ్ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ వడ్డీ రేటు (Mahila Samman Savings Certificate Interest Rate)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate In Telugu) పథకంలో ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5% గా ఉంది.ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ మొత్తంలో ఉంటుంది ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి ఉండవు

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ టాక్స్ బెనిఫిట్స్ (Mahila Samman Savings Certificate Tax Benefit Under 80C)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate In Telugu)  పథకంలో టాక్స్ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది అది ఎలాగంటే ఈ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలకు లభించే వడ్డీ అనేది 40000 కన్నా ఎక్కువగా ఉండదు అందువల్ల ఎటువంటి టీడీఎస్ కట్ అవడం జరగదు 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ కాలిక్యులేటర్ (Mahila Samman Savings Certificate Calculator)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate In Telugu)  పథకంలో ఉదాహరణకు మీరు రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 7.5% చొప్పున వడ్డీ అనేది లభిస్తుంది 2 లక్షల రూపాయలకు గాను మొదటి సంవత్సరానికి 15 వేల రూపాయలు మరియు రెండవ సంవత్సరానికి 16 వేల 120 రూపాయలు లభిస్తుంది.రెండు లక్షల మొత్తానికి గాను 31 వేల రూపాయల వడ్డీ అనేది లభిస్తుంది 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అధికారిక వెబ్ సైట్ (Mahila Samman Savings Certificate Official Website)

మహిళా సమ్మాన్  సేవింగ్ సర్టిఫికేట్(Mahila Samman Savings Certificate In Telugu)  వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు 

Mahila Samman Savings Certificate Help Line Number

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ F.A.Q

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ కు అర్హులు ఎవరు ? (Who is eligible for Mahila Samman savings certificate?)

మహిళలు ,మైనర్ బాలికలు 

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో గరిష్ట అమౌంట్ ఎంత ? (What is the maximum amount of Mahila samman savings certificate?)

2 లక్షలు

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను అందించే బ్యాంకు లు ఏవి ? ( Which banks are offering Mahila Samman saving certificate?)

ఇండియన్ పోస్ట్

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ కు టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా ? (Is Mahila samman saving certificate tax exempt?)

రెండు లక్షల వరకు సేవింగ్ చేసే అమౌంట్ కి 40 వేల లోపు వడ్డీ అనేది వస్తుంది కావున TDS అనేది కట్ అవడం జరగదు

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ బెనిఫిట్స్ ఏమిటి ? (What is the benefit of Mahila samman savings certificate?)

వడ్డీ రేటు అనేది స్థిరం గా ఉంటుంది

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ యొక్క వడ్డీ రేటు ఎంత ? (What is the interest rate of Mahila samman savings scheme?)

7.50%

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎకౌంటు ను ఎలా ఓపెన్ చెయ్యాలి ? (How can I open Mahila Samman account?)

పైన ఆర్టికల్ లో పూర్తి విధానం వివరించడం జరిగింది

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ చివరి తేది ఏమిటి ? (What is the last date for Mahila samman savings certificate?)

మార్చ్ 31 ,2025.

Leave a Comment