పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం 2024 (Post Office Monthly Income Scheme In Telugu)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం(Post Office Monthly Income Scheme In Telugu) , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Post Office Monthly Income Scheme Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

ప్రజలకు తాము పెట్టిన పెట్టుబడి మీద ప్రతినెలా వడ్డీని వారి చేతికి అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీం ద్వారా ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు దానికి 7.4% చొప్పున వచ్చే వడ్డీని మీయొక్క అకౌంట్ కు క్రెడిట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా వారికి అవసరమైన ఖర్చులకు ఈ మొత్తాన్ని వాడుకోవడానికి సహాయంగా ఉంటుంది

 పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం  లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ? ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి ? మరియు అకౌంట్ ఎలా తీసుకోవాలి ? వంటి విషయాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది

Table of Contents

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం వివరాలు (Post Office Monthly Income Scheme Details)

  • పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(Post Office Monthly Income Scheme In Telugu) లో కనిష్టంగా 1000 రూపాయల నుంచి గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు
  •  ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ తీసుకున్నట్లయితే 15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు
  •  ఒకవేళ మీరు మైనర్ అయితే మీ యొక్క గార్డియన్ ద్వారా ఈ స్కీమ్లో చేరవచ్చు
  •  ఒకవేళ మీ వయస్సు  పది సంవత్సరాల పైన ఉన్నట్లయితే మీ పేరు మీదనే ఈ స్కీం లో చేరవచ్చు
  •  పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో వడ్డీ రేటు 7.4% గా ఉంది
  • స్కీంలో లభించే వడ్డీ మీద టాక్స్ అనేది ఉంటుంది 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం టేబుల్ (Post Office Monthly Income Scheme In Telugu With Table)

పథకంపోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం 
(Post Office Monthly Income Scheme In Telugu)
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2023
లబ్దిదారులుప్రజలు ,మైనర్లు  
ఉద్దేశ్యంసేవింగ్స్ 
అప్లికేషను ఆఫ్ లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్
Post Office Monthly Income Scheme In Telugu

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం లాభాలు (Post Office Monthly Income Scheme Benefits)

పథకంపోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం 
(Post Office Monthly Income Scheme In Telugu)
అర్హులు ప్రజలు 
ఇంట్రెస్ట్ రేట్ or వడ్డీ రేటు 7.40%
కనిష్ట పెట్టుబడి 1000 RS /-
గరిష్ట పెట్టుబడి 15 ,00,000 RS /-
మెచ్యూరిటి పీరియడ్ 5 ఇయర్స్ 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం బడ్జెట్ (Post Office Monthly Income Scheme budget 2023)

కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(Post Office Monthly Income Scheme In Telugu) యొక్క గరిష్ట ఇన్వెస్ట్మెంట్ పరిమితిని తొమ్మిది లక్షలకు పెంచడం జరిగింది మరియు జాయింట్ అకౌంట్ హోల్డర్లకు ఇన్వెస్ట్మెంట్ 15 లక్షల నిర్ణయించింది 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం డాకుమెంట్స్ (Post Office Monthly Income Scheme Documents)

  • అప్లికేషన్ ఫామ్
  • ఆధార్ కార్డు
  • వయస్సు ధ్రువీకరణ పత్రం 
  • kyc డాక్యుమెంట్స్
  •  పాన్ కార్డు
  •  ఓటర్ ఐడి
  •  అడ్రస్ ప్రూఫ్
  •  పే స్లిప్
  •  అమౌంట్ ఇన్ చెక్ or కాష్ 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం అర్హతలు (Post Office Monthly Income Scheme Eligibility)

  • పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(Post Office Monthly Income Scheme In Telugu) లో చేరాలి అనుకునేవారు భారతీయ పౌరులై ఉండాలి 
  • వయస్సు  18 సంవత్సరాలు దాటి ఉండాలి
  •  ఒకవేళ మీరు మైనర్ అయితే మీ యొక్క గార్డియన్ ద్వారా అకౌంటును తీసుకోవచ్చు
  •  ఒకవేళ మీ వయస్సు  పది సంవత్సరాల పైన ఉన్నట్లయితే మీ పేరు మీదనే అకౌంట్ తీసుకోవచ్చు 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం అప్లికేషను ఫారం (Post Office Monthly Income Scheme Application Form)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం(Post Office Monthly Income Scheme In Telugu) అప్లికేషన్ ఫామ్ ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో లభిస్తుంది లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా లభిస్తుంది 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం ధరఖాస్తు విధానం (Post Office Monthly Income Scheme How to Apply)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం(Post Office Monthly Income Scheme In Telugu) పథకాన్ని  ఇండియన్ పోస్ట్ అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు విధానాన్ని ఈ క్రింద చూడవచ్చు

  • మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి   పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్  కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం ని నింపవలసి ఉంటుంది
  • ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లేనట్లయితే మీరు కేవైసీ ఫామ్ ని కూడా జత చేయవలసి ఉంటుంది
  • కేవైసీ ఫామ్ కోసం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్ వంటివి జత చేయవలసి ఉంటుంది
  •  అప్లికేషన్ ఫారం నింపిన నింపే సమయంలో మీరు  ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అమౌంటును విధిగా నింపవలసి ఉంటుంది
  •  సంబంధిత వివరాలు అన్నీ నింపిన తరువాత ఒకసారి సరిచూచుకొని అమౌంట్ తో పాటు అప్లికేషన్లు ఇవ్వవలసి ఉంటుంది
  •  మీ అప్లికేషన్ సరి చూసిన తర్వాత మీకు మీరు ఇన్వెస్ట్  చేయాలనుకున్న అమౌంట్ లోకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క రసీదు మీకు ఇవ్వడం జరుగుతుంది 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం వడ్డీ రేటు (Post Office Monthly Income Scheme Interest Rate)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(Post Office Monthly Income Scheme In Telugu) లో ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.4% గా ఉంది.ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ మొత్తంలో ఉంటుంది ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి ఉండవు

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం టాక్స్ బెనిఫిట్స్ (Post Office Monthly Income Scheme Tax Benefit Under 80C)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం(Post Office Monthly Income Scheme In Telugu) లో  ప్రతి నెల మీకు లభించే వడ్డీ  కి టాక్స్ అనేది వర్తిస్తుంది.మీకు లభించే వడ్డీ ఒకవేళ 40 వేల రూపాయలు దాటినట్లయితే దాన్ని మీ పైన టిడిఎస్ అనేది కట్ అవుతుంది

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కాలిక్యులేటర్ (Post Office Monthly Income Scheme Calculator) 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (Post Office Monthly Income Scheme In Telugu) లో  ఉదాహరణకు మీరు మూడు  లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 7.4% చొప్పున వడ్డీ అనేది లభిస్తుంది 3 లక్షల రూపాయలకు గానుప్రతి నెల 1830 రూపాయల వడ్డీ మీకు  లభిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం అధికారిక వెబ్ సైట్ (Post Office Monthly Income Scheme Official Website)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం(Post Office Monthly Income Scheme In Telugu) యొక్క అధికారిక  వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం హెల్ప్ లైన్ నెంబర్ (Post Office Monthly Income Scheme Help Line Number)

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం F.A.Q

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్

ప్రజలకు తాము పెట్టిన పెట్టుబడి మీద ప్రతినెలా వడ్డీని వారి చేతికి అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.

పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు డిపాజిట్ చేయడం ఎలా?

సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చెయ్యవచ్చు 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లభించే వడ్డీ ఎంత ?

7.4%

Other Schemes

Leave a Comment