ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్ ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా | How to Apply NRI Voter ID Card Online in Telugu

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్ ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా (How to Apply NRI Voter ID Card Online in Telugu) ,అర్హతలు ,పత్రాలు ,అప్లికేషను ,అప్లికేషన్ స్టేటస్ ,ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ ,ఓటర్ ఐడి హెల్ప్ లైన్ అప్ ,(Eligibility ,Documents, Application ,Application Status ,Voter id card download, Voter id Helpline App )

NRI Voter అంటే ఎవరు ? NRI Voter నమోదు ఎలా చేసుకోవాలి?  NRI Voter నమోదుకు అర్హతలు ఏమిటి ? NRI Voter ID Card ఎలా పొందాలి ? వంటి విషయాలను ఈ ఆర్టికల్ లో వివరం గా తెలుసుకుందాం 

Table of Contents

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  ధరఖాస్తు ఫారం వివరాలు (NRI Voter ID Card Application Form Details)

ఓటర్ ఐడీ ఫారం పేరు ఉపయోగం 
Form 6కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం 
Form 6AOverseas(NRI Voter) వోటర్ రిజిస్ట్రేషన్ కోసం 
Form 6Bఓటర్ రిజిస్టర్ అయ్యి ఉన్న ఆధార్ సమాచారం కోసం 
Form 7అభ్యంతరాలు మరియు స్వీయ తొలగింపు కోసం 
Form 8తప్పుల దిద్దుబాటు కోసం / అడ్రస్ మార్పు / Replacement of EPIC / వికలాంగ మార్క్ చెయ్యడానికి కోసం 
How to Apply NRI Voter ID Card Online in Telugu

NRI Voter అంటే ఎవరు ?

భారత దేశ పౌరులై విద్య ,వ్యాపార ,ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాల్లో ఉంటున్న వారిని NRI లు అంటారు .మరి NRI లు విదేశాల్లో ఉంటూ భారత దేశం లో వోటర్ నమోదు చేసుకొని వోటు వేయొచ్చ అంటే ..కొన్ని షరతు లకి లోబడి వోటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరియు వోటర్ ఐడి కార్డు పొందవచ్చు మరియు వోటు కూడా వెయ్యవచ్చు 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  ధరఖాస్తు అర్హతలు (NRI Voter ID Card Application Eligibilty)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్(How to Apply NRI Voter ID Card Online in Telugu)  ధరఖాస్తు అర్హతలు ఇక్కడ చూడవచ్చు

  • భారత దేశ పౌరులై ఉండాలి 
  • వయస్సు 18 సంవత్సరాలు ఆ పైన ఉండాలి 
  • విదేశాలలో విద్య ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు మాత్రమే 
  • విదేశాల్లో ఉన్న అక్కడ పౌరసత్వం పొంది ఉండకుడదు అటు వంటి వారు పాస్పోర్ట్ లో మేన్షన్ చేసిన అడ్రస్ లో వోటర్ గా నమోదు చేసుకోవచ్చు 
  • ఎన్నికల సంఘం చేత ఇంతక ముందు డిస్స్ క్వాలిఫైడ్ అవని వారు 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  ధరఖాస్తు కి కావలసిన పత్రాలు (What are the Documents Needed for Applying Voter Id)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్(How to Apply NRI Voter ID Card Online in Telugu)  ధరఖాస్తు కి కావలసిన పత్రాలు క్రింద చూడవచ్చు

  • పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటో డిజిటల్ కాపీ (అప్లోడ్ చెయ్యడానికి )
  • పాస్ పోర్ట్ ఫోటో కాపీ లు (ఫోటో ,అడ్రస్ ,మరియు మిగిలిన డీటెయిల్స్ క్లియర్ గా ఉండాలి )
  • పాస్పోర్ట్ పేజి వాలిడ్ వీసా ఎన్దోర్స్మేంట్ ను కలిగి ఉండాలి 
  • పైన చెప్పిన డాకుమెంట్స్ అన్ని Duly self attested అయ్యి ఉండాలి 
  • ఆధార్ నెంబర్ 
  • మొబైల్ నెంబర్ 
  • ఇమెయిల్ ఐడి 
  • మీరు వికలాంగులు ఐతే సదరన్ సర్టిఫికేట్ 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా (How to Apply NRI Voter ID Card Online in Telugu)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్(How to Apply NRI Voter ID Card Online in Telugu)  ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరించడం జరిగింది

స్టెప్ 1 – మొదటగా క్రోమ్ లో  అధికారిక వెబ్సైటు లోకి ఎంటర్ కావలి 

How to Apply NRI Voter ID Card Online in Telugu

స్టెప్ 2 – అధికారిక వెబ్సైటు ఓపెన్ చేశాక మీకు ముందు ఎకౌంటు లేకపోయినట్లు ఐతే ఎకౌంటు రిజిస్టర్ చేసుకోవాలి అందుకు signup బటన్ మీద క్లిక్ చేసి ఫారం ను నింపాలి .

How to Apply NRI Voter ID Card Online in Telugu

అందులో మీ మొబైల్ నెంబర్ మరియు captcha ఎంటర్ చెయ్యాలి మీ మొబైల్ కి OTP వస్తుంది అది ఎంటర్ చెయ్యాలి .మీ ఎకౌంటు క్రియేట్ అవుతుంది 

How to Apply NRI Voter ID Card Online in Telugu

స్టెప్ 3 – మీ ఎకౌంటు లోకి లాగిన్ అయ్యి dashboard మీద forms అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి తర్వాత కొత్తగా ఓటర్ నమోదు కోసం Form 6A మీద క్లిక్ చెయ్యాలి 

How to Apply NRI Voter ID Card Online in Telugu

స్టెప్ 4 – Form 6A ఓపెన్ అవుతుంది .

How to Apply NRI Voter ID Card Online in Telugu

స్టెప్ 5 – ఫారం లో ఈ క్రింది వివరాల తో పాటు డాకుమెంట్స్ స్కాన్నేడ్ కాపీ లు ఫారం లో అడిగిన చోట అప్లోడ్ చెయ్యాలి

  • మీ స్టేట్ ,జిల్లా ,అసెంబ్లీ ,పార్లిమెంట్ 
  • మీ పర్సనల్ డీటెయిల్స్ 
  • మీ ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్ 
  • పాస్ పోర్ట్ డీటెయిల్స్ 
  • వీసా డీటెయిల్స్ 
  • ఆర్డినరీ రెసిడెన్సి 
  • అవుట్ సైడ్ ఇండియా అడ్రస్ 
  • అప్లోడ్ డాకుమెంట్స్ 
  • డిక్లరేషన్ 
  • captcha 

మొదలైనవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి 

స్టెప్ 6A – సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ SMS రూపం లో వస్తుంది దానిని సేవ్ చేసుకోవాలి ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషను స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు 

ఓటర్ ఐడీ కార్డు లాభాలు (NRI Voter ID Card Benifits)

  • ఓటర్ ఐడీ కార్డు ద్వారా  వోటు వెయ్యడం సులభం 
  • ఓటర్ ఐడీ కార్డు గుర్తింపు కార్డు గా కూడా ఉపయోగ పడుతుంది 
  • ఓటర్ ఐడీ కార్డు వయస్సు ధృవీకరణ కు కూడా ఉపయోగ పడుతుంది 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  ధరఖాస్తు రుసుము (NRI Voter ID Card Application Fee)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్(How to Apply NRI Voter ID Card Online in Telugu)  ధరఖాస్తు రుసుము

ఓటర్ ఐడీ కార్డు ధరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు .పూర్తిగా ఉచితం .ఒకవేళ మీరు మీసేవ కి వెళ్లి ధరఖాస్తు చేసుకున్న ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు .మీ మొబైల్ తో గాని లేదా లాప్టాప్ తో గాని దరఖాస్తు చేసుకోండి ఎటువంటి ఛార్జ్ పడదు 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  అప్లికేషన్  స్టేటస్ (NRI Voter ID Card Application Status)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్(How to Apply NRI Voter ID Card Online in Telugu)  అప్లికేషన్  స్టేటస్ ఇక్కడ వివరించడం జరిగింది

  • ఓటర్ ఐడీ కార్డు అప్లికేషను స్టేటస్ ను తెలసు కోవాలి అంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
How to Apply NRI Voter ID Card Online in Telugu
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి  లాగిన్ అవ్వాలి .
  • డాష్ బోర్డు మీద ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశాక విండో ఓపెన్ అవుతుంది .
How to Apply NRI Voter ID Card Online in Telugu
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ మరియు మీ స్టేట్ ను సెలెక్ట్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
How to Apply NRI Voter ID Card Online in Telugu
  • తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది .
  • ఒకవేళ మీ అప్లికేషను అక్సేప్ట్ ఐతే అక్సేప్ట్ అని లేకపోతే పెండింగ్ అని వస్తుంది  

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  డౌన్లోడ్ (NRI Voter ID Card Download)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్(How to Apply NRI Voter ID Card Online in Telugu)  డౌన్లోడ్ విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరించడం జరిగింది

  • ఓటర్ ఐడీ కార్డు డౌన్లోడ్  చేసు కోవాలి అంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
How to Apply NRI Voter ID Card Online in Telugu
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి  లాగిన్ అవ్వాలి .
  • డాష్ బోర్డు మీద E-EPIC Download  అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశాక విండో ఓపెన్ అవుతుంది .
How to Apply NRI Voter ID Card Online in Telugu
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ లేదా EPIC  no. ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
How to Apply NRI Voter ID Card Online in Telugu
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది 
  • OTP ఎంటర్ చేసిన తర్వాత మీ వోటర్ ఐడి కార్డు కనిపిస్తుంది 

గమనిక – ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండకపోతే వోటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యపడదు మళ్ళి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి  form 8 సబ్మిట్ చేయవలసి ఉంటుంది 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  అప్ డౌన్లోడ్ (NRI Voter ID Card App Download)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డు(How to Apply NRI Voter ID Card Online in Telugu) ను గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి Voter Helpline అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  అధికారిక వెబ్ సైట్ (NRI Voter ID Card Official Website)

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డ్  హెల్ప్ లైన్ నెంబర్ (NRI Voter ID Card Help Line Number)

ఎన్‌ఆర్‌ఐ ఓటర్ ఐడీ కార్డు(How to Apply NRI Voter ID Card Online in Telugu) కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1950 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

F.A.Q

ఓటర్ గా నమోదు చేసుకోవడానికి ఎవరు అర్హులు ? (Who is eligible to be registered as a voter?)

18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు వోటు వెయ్యడానికి అర్హులుగా భారత రాజ్యాంగం నిర్ణయించింది.అందువల్ల 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు లిస్టు లో పేరు నమోదు చేసుకొని ఓటర్ ఐడీ కార్డు ను పొందాలి

Overseas (NRI) ఓటర్ అంటే ఎవరు? వారు వోటు వెయ్యవచ్చా ?( Who is an overseas (NRI) elector? Can an NRI settled in foreign land become an elector of electoral roll in India?)

భారత దేశ పౌరులై విద్య ,వ్యాపార ,ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాల్లో ఉంటున్న వారిని NRI లు అంటారు .మరి NRI లు విదేశాల్లో ఉంటూ భారత దేశం లో ఓటర్ నమోదు చేసుకొని వోటు వేయొచ్చ

ఇండియన్ సిటిజెన్ కాని వాళ్ళు ఓటర్ గా నమోదు చేసుకోవచ్చా ?( Can a non-citizen of India become a voter in the electoral rolls in India?)

లేదు చేసుకోవడానికి వీలు కాదు 

Overseas Indian (NRI)  లు ఎలా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ? (How can an overseas Indian (NRI) get registered / enrolled in the electoral roll)?

ఆన్లైన్ లో అధికారిక వెబ్సైటు ద్వారా మరియు పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది 

FORM 6A ను ఎక్కడ నుంచి పొందాలి ? (From where Form 6A can be obtained ?)

అధికారిక వెబ్సైటు నుంచి 

FORM 6A కి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ? (What documents are required to be enclosed with Form 6A?)

కావాల్సిన డాకుమెంట్స్ పైన ఆర్టికల్ లో వివరించడం జరిగింది మీరు చూడవచ్చు 

Other Schemes

Leave a Comment