Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,విడత తేదీ, (YSR Nethanna Nestham Scheme In Telugu, Payment Status, Installment Date,Amount Release date,)

YSR-Nethanna-Nestham-Scheme-In-Telugu

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్,విడత తేదీ, (YSR Nethanna Nestham Scheme In Telugu) (Payment Status, Installment Date, Amount Release date,)

ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్  నేతన్న నేస్తం పథకం వివరాలు(YSR Nethanna Nestham Scheme details),వైఎస్ఆర్  నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్(YSR Nethanna Nestham Scheme payment status),వైఎస్ఆర్  నేతన్న నేస్తం అర్హతలు (YSR Nethanna Nestham Scheme eligibility),వైఎస్ఆర్  నేతన్న నేస్తం అప్లికేషన్(YSR Nethanna Nestham Scheme application) ,వైఎస్ఆర్  నేతన్న నేస్తం ఆన్లైన్ దరఖాస్తు  (YSR Nethanna Nestham Scheme apply online),వైఎస్ఆర్  నేతన్న నేస్తం డాకుమెంట్స్(YSR Nethanna Nestham Scheme documents) ,వైఎస్ఆర్  నేతన్న నేస్తం వెబ్ సైట్ (YSR Nethanna Nestham Scheme official website),వైఎస్ఆర్  నేతన్న నేస్తం బెనిఫిట్స్  (YSR Nethanna Nestham Scheme benifites ),వైఎస్ఆర్  నేతన్న నేస్తం బెనిఫిట్స్(ysr law nestham helpline number),వైఎస్ఆర్  నేతన్న నేస్తం అమౌంట్ (ysr law nestham amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వివరాలు (YSR Nethanna Nestham Scheme In Telugu)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) చేనేత కార్మికుల పాలిట ఒక వరం.చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల  ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. చేనేత కార్మికులు వారి యొక్క మగ్గాల ఆధునీకరణకు మరియు ఇతర సామాగ్రికి ఈ పథకం ద్వారా చేసే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పట్టిక తో వివరాలు (YSR Nethanna Nestham Scheme Details with Table)

పథకం – వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu)

పథకంవైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుచే నేత కార్మికులు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అర్హతలు (YSR Nethanna Nestham  Scheme Eligibility In Telugu)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అనర్హతలు (YSR Nethanna Nestham  Scheme Ineligibility)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పత్రాలు (YSR Nethanna Nestham  Scheme Documents)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Nethanna Nestham  Scheme)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి(YSR Nethanna Nestham Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం లాభాలు (YSR Nethanna Nestham  Scheme Benefits)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం చెల్లించే  మొత్తం (YSR Nethanna Nestham Amount)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Nethanna Nestham  Scheme Payment Schedule)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR Nethanna Nestham Payment Status)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ లిస్ట్ (YSR Nethanna Nestham  Scheme Payment List)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అధికారిక వెబ్సైట్(YSR Nethanna Nestham Official website)  – https://egsws.ap.gov.in/bor/PayStatus_Search.aspx

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మంజూరు జాబితా (YSR Nethanna Nestham  Sanction List)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Nethanna Nestham Official website)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR Nethanna Nestham Official website)

 – https://egsws.ap.gov.in/others.html

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Nethanna Nestham  Helpline Number)

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం(YSR Nethanna Nestham Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Nethanna Nestham  Helpline Number) – 1902

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం సందేహాలు 

నేతన్న నేస్తం పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?

నేతన్న నేస్తం పథకం మొత్తం అక్షరాల పదివేల రూపాయలు

ysr నేతన్న నేస్తం పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for YSR Nethanna Nestham scheme?

ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. 

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Nethanna Nestham Scheme?

వైయస్సార్ నేతన్న నేస్తం పథకం వలన చేనేత కార్మికులకు  ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకం ద్వారా  వారికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

ysr నేతన్న నేస్తం ప్రారంభ తేదీ ? YSR Nethanna Nestham launch date?

వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభ తేదీ డిసంబర్ ర్ 21, 2019

వైఎస్సార్ భరోసా జాబితా ? ysr bharosa list ?

వైయస్సార్ భరోసా జాబితాను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం F. A. Q

ysr నేతన్న నేస్తం చెల్లింపు స్థితి ? YSR Nethanna Nestham payment status?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

నేతన్న నేస్తం పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా  24 వేల రూపాయలు(24,000 /-) పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Nethanna Nestham Scheme?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా  24 వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

ysr నేతన్న నేస్తం చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం పేమెంట్ డేట్  జూలై 23  ,2023

read other schemes

Exit mobile version