వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్, అమౌంట్ విడుదల తేది, అర్హతలు (YSR Matsyakara Bharosa Scheme In Telugu, Payment Status, Amount Release date, eligibility)
ఈ ఆర్టికల్ లో మత్స్యకార భరోసా(matsyakara bharosa in telugu), మత్స్యకార భరోసా అర్హత(matsyakara bharosa eligibility in telugu),మత్స్యకార భరోసా మొత్తం(matsyakara bharosa amount),మత్స్యకార భరోసా చెల్లింపు స్థితి(matsyakara bharosa payment status),డీజిల్‌పై ఎంత సబ్సిడీ (subsidy on diesel),మత్స్యకార భరోసా పథకానికి అవసరమైన పత్రాలు (Documents required for Matsyakara Bharosa Scheme),వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are benefits of YSR Matsyakara Bharosa Scheme), వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులు ఎవరు?(Who are the beneficiaries of YSR Matsyakara Bharosa Scheme ?) ,మొదలైన అన్ని వివరాలని క్షుణ్ణం గా వివరించడం జరుగుతుంది.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు (YSR Matsyakara Bharosa Scheme In Telugu)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మత్స్యకారుల పాలిట ఒక వరం.పడవల మీద తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) రూపొందింది.ఈ పథకం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పట్టిక తో వివరాలు (YSR Matsyakara Bharosa Scheme Details with Table )
పథకం | వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం (YSR Matsyakara Bharosa Scheme In Telugu) |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | మత్స్యకారులు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | https://egsws.ap.gov.in/others.html |
హెల్ప్ లైన్ నెంబర్ | 1902 |
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అర్హతలు (YSR Matsyakara Bharosa Scheme Eligibility In Telugu )
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) అర్హతలు
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 1000 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 1000 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
- 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండి మత్స్యకార శాఖలో రిజిస్టర్ అయి ఉండి మరపడవలు మరియు తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే వారు అర్హులు
- మత్స్యకార శాఖలు రిశిష్టత అయినటువంటి మరవలు మరియు యాంత్రిక పడవలకు డీజిల్ సబ్సిడీ పథకం కి అర్హులు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అనర్హతలు (YSR Matsyakara Bharosa Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Matsyakara Bharosa Scheme)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని(YSR Matsyakara Bharosa Scheme In Telugu) ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
- మత్స్యకార భరోసా కేంద్రానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
- . అర్హులైన వారికి పదివేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం
- ఆన్లైన్ ద్వారా అయితే జగనన్న విద్యా దీవన పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం
- అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు పడవ యొక్క వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్‌ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
- కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది
- దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి సంవత్సరానికి ₹10,000 మంజూరు చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పత్రాలు (YSR Matsyakara Bharosa Scheme Documents)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) పత్రాలు
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- మత్స్యకార సంఘం మెంబర్షిప్ ప్రూఫ్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం లాభాలు (YSR Matsyakara Bharosa Scheme Benefits)
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా(YSR Matsyakara Bharosa Scheme In Telugu) ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన నిరుపేద మత్స్యకారులు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 10వేల రూపాయలు విద్యా దీవెనగా పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లించే మొత్తం (YSR Matsyakara Bharosa Amount)
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) కింద విద్యార్థులకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
- వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా రెండు విడతలుగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి నేరుగా ఈ పదివేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చెల్లించబడుతుంది
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Matsyakara Bharosa Scheme Payment Schedule)
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) ద్వారా పదివేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ డేట్ మే ,2023.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ స్టేటస్ (YSR Matsyakara Bharosa Payment Status)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ స్టేటస్YSR Matsyakara Bharosa Payment Status) ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్సైట్ (YSR Matsyakara Bharosa Official website) – https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx ఓపెన్ చేయాలి
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ లిస్ట్ (YSR Matsyakara Bharosa Scheme Payment List)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను YSR Matsyakara Bharosa Payment Status) చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్సైట్(YSR Matsyakara Bharosa Official website)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం మంజూరు జాబితా (YSR Matsyakara Bharosa Sanction List)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్సైట్ (YSR Matsyakara Bharosa Official website)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్సైట్(YSR Matsyakara Bharosa Official website)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Matsyakara Bharosa Helpline Number)
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం (YSR Matsyakara Bharosa Scheme In Telugu)హెల్ప్‌లైన్ నంబర్ (Helpline Number) – 1902
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం సందేహాలు
మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ఏమిటి? What is the ysr matsyakara bharosa scheme for fishermen?
సముద్రం మీద పడవల్లో తిప్పలమీద చాపలను పట్టే మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిచే ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ఈ పథకం కింద పదివేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి అందజేయడం జరుగుతుంది
మత్స్యకార భరోసా పథకానికి అవసరమైన పత్రాలు? Documents required for Matsyakara Bharosa Scheme?
మత్స్యకార భరోసా పథకానికి(YSR Matsyakara Bharosa Scheme In Telugu) అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, మరియు మత్సకార సంఘం ధ్రువపరిచే ధ్రువ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు బ్యాంకు పాస్ బుక్ మొదలైనవి మీ యొక్క గ్రామ వాలంటీర్ కు సమర్పించినట్లయితే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులు ఎవరు?Who are the beneficiaries of YSR Matsyakara Bharosa Scheme of Andhra Pradesh government?
ఆంధ్ర ప్రదేశ్ నివాసితులై ఉండాలి. దారిద్ర రేఖకు దిగువనగా ఉండి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండి సముద్రంలో పడవల మీద తేప్పల మీద చేపలు పట్టి నివసించే వారందరూ మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారులు
ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారులకు డీజిల్‌పై ఎంత సబ్సిడీ? How much subsidy on diesel for fishermen in Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారులకు లీటర్ డీజిల్ పై తొమ్మిది రూపాయల (₹9 /-)సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది
మత్స్యకార భరోసా పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?
మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మొత్తం అక్షరాల పదివేల రూపాయలు
ysr మత్స్యకార భరోసా పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for ysr matsyakara bharosa scheme?
21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండి మత్స్యకార శాఖలో రిజిస్టర్ అయి ఉండి మరపడవలు మరియు తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే వారు అర్హులు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Matsyakara Bharosa Scheme?
వైయస్సార్ మత్సకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) వలన మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను పరిశీలించి వారికి ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ysr మత్స్యకార భరోసా ప్రారంభ తేదీ ? ysr matsyakara bharosa launch date?
వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభ తేదీ నవంబర్ 21, 2019
వైఎస్సార్ భరోసా జాబితా ? ysr bharosa list ?
వైయస్సార్ భరోసా జాబితాను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం F. A. Q
ysr మత్స్యకార భరోసా చెల్లింపు స్థితి ? ysr matsyakara bharosa payment status?
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx) లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు
మత్స్యకార భరోసా పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా పదివేల రూపాయలు(10,000 /-) పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
ysr మత్స్యకార భరోసా పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for ysr matsyakara bharosa scheme?
21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండి మత్స్యకార శాఖలో రిజిస్టర్ అయి ఉండి మరపడవలు మరియు తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే వారు అర్హులు
మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
మత్స్యకార భరోసా పథకానికి అవసరమైన పత్రాలు? Documents required for Matsyakara Bharosa Scheme?
రేషన్ కార్డ్
పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
ఆధార్ కార్డు
ఇన్కమ్ సర్టిఫికేట్
క్యాస్ట్ సర్టిఫికెట్
మత్స్యకార సంఘం మెంబర్షిప్ ప్రూఫ్
నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Matsyakara Bharosa Scheme?
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా పదివేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
ysr మత్స్యకార భరోసా చెల్లింపు తేది ?
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ డేట్ మే ,2023
read other schemes
2 thoughts on “వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్, అమౌంట్ విడుదల తేది, అర్హతలు (YSR Matsyakara Bharosa Scheme In Telugu, Payment Status, Amount Release date, eligibility)”