కళ్యాణ లక్ష్మి పథకం వివరాలు, అర్హతలు, పత్రాలు, అమౌంట్ ,పేమెంట్ స్టేటస్ (Kalyana Laxmi Scheme Details In Telugu, eligibility, documents, amount, Payment Status)

కళ్యాణ లక్ష్మి పథకం వివరాలు, అర్హతలు, పత్రాలు, అమౌంట్ ,పేమెంట్ స్టేటస్ (Kalyana Laxmi Scheme Details In Telugu, eligibility,documents,amount, Payment Status)

పేద మరియు మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే తెలంగాణ కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme) ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.పైసల తో పాటుగా తులం బంగారం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Table of Contents

తెలంగాణ  కళ్యాణ లక్ష్మి  పథకం వివరాలు (Telangana Kalyana Laxmi Scheme Details In Telugu)

కళ్యాణ లక్ష్మి/ షాది ముబారక్ అనే పథకాన్ని(Kalyana Laxmi Scheme Details In Telugu) తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే తెలంగాణ కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme) ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 

పైసల తో పాటుగా తులం బంగారం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

కళ్యాణ లక్ష్మి  పథకం పట్టిక తో వివరాలు (Kalyana Laxmi Scheme Details with Table )

పథకంకళ్యాణ లక్ష్మి  పథకం
పథకం నిర్వహణతెలంగాణ ప్రభుత్వం
లబ్దిదారులుపెళ్ళి చేసుకోబోయే ఆడపిల్లలు 
ఉద్దేశ్యంపెళ్ళికోసం  ఆర్ధిక సహాయం 
అధికారిక వెబ్ సైట్https://telanganaepass.cgg.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1800-599-2525

Kalyana Laxmi Scheme Details In Telugu

Kalyana Laxmi Scheme Details In Telugu

కళ్యాణ లక్ష్మి  పథకం లాభాలు (Benefits of Kalyana Laxmi Scheme Details In Telugu )

 • తెలంగాణ వచ్చిన తరువాత ప్రవేశపెట్టబడిన గొప్ప పథకాలు కళ్యాణ లక్ష్మి/ షాది ముబారక్ (Kalyana Laxmi Scheme) ఒకటి
 • కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) ద్వారా బీద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఆడపిల్లల పెళ్లికి ఈ పథకం ద్వారా లభించే మొత్తంతో ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది
 • డబ్బుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వనునట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది
 •  కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) ఎటువంటి జాప్యం లేకుండా అందించిన పత్రాలను సరి చూసి వెంటనే వధువు యొక్క ఖాతాలోకి అమౌంట్ను జమ చేయడం జరుగుతుంది
 •  కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) యొక్క స్టేటస్ను అధికార వెబ్సైట్లో చూసుకునే వెసులుబాటును కల్పించడం జరిగింది. దానితోపాటు మొబైల్ నెంబర్ కి మెసేజ్ రూపంలో వివరాలు అందించడం జరుగుతుంది

కళ్యాణ లక్ష్మి  పథకం అర్హతలు (Eligibility of Kalyana Laxmi Scheme Details In Telugu )

 •  తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి
 •  ఆడపిల్ల  కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి
 •  SC కుటుంబ సంవత్సర ఆదాయం 2,00,000 కు మించ రాదు
 •  ST కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం రెండు లక్షలకు మించి ఉండరాదు 
 • BC/EBC కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం అర్బన్ లో ఐతే 2,00,000 కు మించ రాదు మరియు రూరల్ లో ఐతే 1,50,000 కు మించ రాదు

కళ్యాణ లక్ష్మి  పథకం అనర్హతలు (Ineligibility of Kalyana Laxmi Scheme Details In Telugu)

 • సంవత్సరాల ఆదాయం 2 లక్షలకు మించి ఉంటే అనర్హులు
 •  నిర్ణయించిన పత్రాలను సరిగ్గా సమర్పించని యెడల కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) అనర్హులు

కళ్యాణ లక్ష్మి  పథకం పత్రాలు (Required Documents of Kalyana Laxmi Scheme Details In Telugu)

 • పెళ్లికూతురి ఫోటో(Bride’s Photo)
 •  పెళ్లికూతురి వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ లేదా బర్త్ సర్టిఫికెట్(Bride’s Age proof certificate)
 •  పెళ్లికూతురు ఆధార్ కార్డ్ స్కానేడ్ కాపీ (Bride’s Scanned Aadhaar Copy)
 • పెళ్లి కూతురి తల్లి యొక్క ఆధార్ కార్డు స్కానేడ్ కాపీ(Bride Mother’s Scanned Aadhaar Copy)
 • పెళ్లి కొడుకు యొక్క ఆధార్ కార్డు కాపీ(Bride Groom’s Scanned Aadhaar Copy)
 • పెళ్లికూతురు యొక్క తల్లి బ్యాంక్ పాస్ బుక్(Bride Mother’s Scanned Bank pass book)
 • పెళ్లికూతురి బ్యాంక్ పాస్ బుక్(Bride’s Scanned Bank pass book)

కళ్యాణ లక్ష్మి  పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Kalyana Laxmi Scheme Details In Telugu)

షాది ముబారక్ పథకాన్ని(Kalyana Laxmi Scheme Details In Telugu) ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు

 • కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) కింద దరఖాస్తు చేసుకునే వాళ్ళు దానికి సంబంధించిన ధ్రువపత్రాల scanned copies ల తో మీ దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాన్ని సందర్శించి అప్లై చేయవచ్చు .
 •  లేదా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు . ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు

కళ్యాణ లక్ష్మి పథకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి telangana Kalyana Laxmi Scheme Apply Online

కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) లో ధరకాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు

కళ్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన ధ్రువపత్రాల  కాపీని  అప్లోడ్ చేయవలసి ఉంటుంది అందుకోసం scanned copies ని రెడీ చేసుకోవాలి

 •  ముందుగా కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లోకి (telanganaepass.cgg.gov.in) వెళ్ళవలసి ఉంటుంది
 • అధికారిక వెబ్సైట్ మొదటి పేజీ లోపల క్రిందికి  స్క్రోల్ చేసినప్పుడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది 
 • అప్పుడు కళ్యాణ లక్ష్మి సంబంధించిన మెనూ  ఓపెన్ అవుతుంది
 • క్రింద సూచించిన విధంగా మీరు ఆప్షన్స్ కనిపిస్తాయి
Kalyana Laxmi Scheme Details In Telugu
 • రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ని సరియైన వివరాలతో నింపి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది 

ఒకవేళ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళిన మీకు కళ్యాణ లక్ష్మి  మెనూ కనిపించకపోతే ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా డైరెక్ట్ గా రిజిస్టర్ పేజి కి వెళ్ళవచ్చు

కళ్యాణ లక్ష్మి  రిజిస్టర్ పేజి

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ ఫామ్ నింపడానికి ఈ క్రింది విధమైన పద్ధతిని పాటించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కోసం రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది

అప్లికేషన్ ఫామ్ కోసం రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ ఫారం (Application Form for Kalyana Laxmi Scheme Details In Telugu)

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ ఫారం(Kalyana Laxmi Scheme Application Form)

 అప్లికేషన్ ఫామ్ ని ఎలా నింపలో  క్రింద  వివరించడం జరిగింది

కళ్యాణ లక్ష్మి  రిజిస్ట్రేషన్ ఫారం (REGISTRATION FORM Of SHAADI MUBHARAK )

BRIDE PARTICULARS పెళ్లికూతురు యొక్క వివరాలు 

REGISTRATION FORM Of Kalyana Laxmi Scheme Details In Telugu
 • SSC or above – yes or no ఆప్షన్ పెట్టాలి
 • నేమ్ – పెళ్లికూతురి పూర్తి పేరును ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • ఫాదర్ నేమ్ – పెళ్లికూతురు తండ్రి పేరుని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • డేట్ of బర్త్ – పుట్టిన తేదీ సరియైన క్రమంలో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది 
 • ఆధార్ నెంబర్- పెళ్లికూతురు యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది
 • ఎడ్యుకేషన్ qualifiactions – ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేయవలసిసి ఉంటుంది
 • ఫోన్ నెంబర్ – ఇక్కడ వధువు యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ నెంబర్ కి ఓటిపి వస్తుంది
 • కాస్ట్ – కాస్ట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • సబ్ కాస్ట్ – అవసరమైతే సూచించవచ్చు
 • మీరు orphan ఆ – మీరు అనాధనా కాదా అనే విషయాన్ని ద్రోపరచవలసి ఉంటుంది
 • మదర్ నేమ్ (As per Bank Account) – మీ తల్లి యొక్క పేరును బ్యాంక్ బుక్ లో ఉన్న విధంగా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • మదర్ Aadhaar No – తల్లి యొక్క ఆధార్ కార్డును నెంబర్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది
 • Is Disabled – ఒకవేళ మీరు డిసేబుల్ అయితే ఇక్కడ ఎస్ అని కాకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది
Kalyana Laxmi Scheme Details In Telugu
 • ఇన్కమ్ Certificate Details – ఇక్కడ మీ తండ్రి యొక్క సంవత్సర ఆదాయపు ధృవీకరణ పత్రం వివరాలు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది 
 • మీసేవ seva No – మీసేవ సెంటర్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది  
 • Applicant నేమ్ – మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • ఫాదర్ Name – మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • డిస్ట్రిక్ట్ – మీ డిస్టిక్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • మండల్ – మండల్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • MRO నేమ్ – మీ యొక్క ఎంఆర్ఓ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
 • Total ఇన్కమ్ – మీ సమస్య ఆదాయాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
Kalyana Laxmi Scheme Details In Telugu
 • పెర్మనెంట్ Address – మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది
 • Address లైన్ – చిరునామా
 • డిస్ట్రిక్ట్ – మీ యొక్క జిల్లా
 • మండల్ – మీ యొక్క మండల్
 • Village – మీ యొక్క ఊరు
 • పిన్ కోడ్ : మీ పిన్కోడ్ నెంబర్
 •  check here if Permanent Address & Present Address is same – పర్మినెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఇక్కడ ఓకే అని క్లిక్ చేయవలసి ఉంటుంది అప్పుడు పైన నింపిన అడ్రస్ ఎక్కడ కాపీ అవుతుంది
 • ప్రెసెంట్ Address – ప్రస్తుత చిరునామా
 • Address లైన్ – చిరునామా వివరాలు
 • డిస్ట్రిక్ట్ – మీ యొక్క ప్రస్తుత జిల్లా
 • మండల్ – మీ యొక్క ప్రస్తుత మండల్
 • Village – మీ యొక్క ప్రస్తుత ఊరు
 • పిన్ కోడ్ – మీయొక్క ప్రస్తుత పిన్కోడ్ నెంబర్
 • ప్రెసెంట్ occupation – మీ యొక్క ప్రస్తుత వృత్తి
Kalyana Laxmi Scheme Details In Telugu
 • బాంక్ అకౌంట్ డీటెయిల్స్ (Mandatory Only for Orphans) – బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది
 • అకౌంట్ హోల్డర్ Name – పెళ్లికూతురు యొక్క పూర్తి పేరు  బ్యాంక్ పాస్ బుక్ లో ఉన్న విధంగా
 • Select డిస్ట్రిక్ట్ – బ్యాంకు ఉన్న జిల్లా
 • Select బాంక్ – బ్యాంకు యొక్క పేరు
 • బ్యాంకు IFSC Code/Branch Name – కోడ్
 • బ్యాంకు Account NO – బ్యాంక్ అకౌంట్ నెంబర్
 • మదర్స్ Account Details(MANDATORY) – ఇక్కడ మీ మదర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది
 • అకౌంట్ Holders Name – మీ మదర్ పూర్తి పేరు
 • డిస్ట్రిక్ట్ – బ్యాంకు ఖాతా ఉన్న డిస్ట్రిక్ట్
 • బ్యాంకు – బ్యాంకు పేరు
 • బ్యాంకు IFSC Code/Branch Name – బ్యాంకు యొక్క కోడ్
 • బ్యాంకు Account NO – బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
Kalyana Laxmi Scheme Details In Telugu
 • BRIDEGROOM వివరాలు   – ఇక్కడ పెళ్లి కొడుకు యొక్క వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది
 • SSC – అతని విద్యార్హతలు
 • నేమ్ of the bride groom – పెళ్లి కొడుకు పేరు
 • నేమ్ of the father – పెళ్ళికొడుకు తండ్రి పేరు
 • డేట్ of బర్త్ – అతని పుట్టిన తేదీ
 • ఆధార్ No – అతని ఆధార్ నెంబర్
 • ఎడ్యుకేషనల్ qualification – అతని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్
 • రిలీజియన్ – అతని మతము
 • కాస్ట్ – అతని కులము
 • Sub-కాస్ట్ – అతని సబ్ కాస్ట్
 • ఫ్యామిలీ Income(Per Annum) – అతని ఫ్యామిలీ సంత్సరాదాయం
 • ప్రెసెంట్ occupation –   అతని వృత్తి
 • పెర్మనెంట్ Address – అతని యొక్క పర్మినెంట్ అడ్రస్
 • Address లైన్ – అతని యొక్క చిరునామా
 • డిస్ట్రిక్ట్ – అతని యొక్క జిల్లా
 • మండల్ – అతని యొక్క మండల్
 • Village – అతని యొక్క ఊరు
 • పిన్ కోడ్ – అతని యొక్క పిన్కోడ్ నెంబర్
Kalyana Laxmi Scheme Details In Telugu
 • డీటెయిల్స్ OF MARRIAGE  పెళ్లికి సంబంధించిన వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది
 • డేట్ of marriage -పెళ్లి డేట్
 • ప్లేస్ of marriage -పెళ్లి జరిగిన స్థలం
 • (Name of the temple/Kalyana Mandapam/any other institution):
 • Address of marriage ప్లేస్ – పెళ్లి జరిగిన స్థలం యొక్క వివరాలు
 •  UPLOADS  మ్యారేజ్ సర్టిఫికెట్ను ఇక్కడ అప్లోడ్ చేయవలసిందిగా
 • డాకుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి
 • Bride’s Photo – పెళ్లికూతురు యొక్క ఫోటోను ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
 • Bride’s Age proof certificate – పెళ్లికూతురి వయసు ధ్రువీకరణ పత్రం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది లేదా బర్త్ సర్టిఫికెట్ అని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది
 • Bride’s Scanned ఆధార్ Copy – పెళ్లి కూతురు యొక్క ఆధార్ కార్డు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
 • Bride Mother’s Scanned ఆధార్ Copy – పెళ్లికూతురు తల్లి యొక్క ఆధార్ కార్డు  అప్లోడ్ చేయవలసి ఉంటుంది
 • Bride Groom’s Scanned ఆధార్ Copy – పెళ్లి కొడుకు యొక్క ఆధార్ కార్డు  అప్లోడ్ చేయవలసి ఉంటుంది
 • Bride Mother’s Scanned బ్యాంకు పాస్ బుక్ – పెళ్లి కూతురు తల్లి యొక్క బ్యాంక్ పాస్ బుక్క్ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
 • Bride’s Scanned బ్యాంకు పాస్ బుక్ – పెళ్లికూతురు యొక్క బ్యాంక్ పాస్బుక్ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది

కళ్యాణ లక్ష్మి  పథకం చెల్లించే  అమౌంట్  (Kalyana Laxmi Amount)

 • కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) కింద పెళ్లికూతురు యొక్క చెల్లించే మొత్తం 100, 116/- రూపాయలు
 • 100, 116/- రూపాయలు పెళ్లికూతురు యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
 •  అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత 15 రోజుల్లోపు ధ్రువపత్రాల వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తరువాత అమౌంట్ అనేది టెన్షన్ చేయడం జరుగుతుంది
 •  ఒకవేళ అమ్మాయి ఈ పథకానికి అర్హురాలు అయినట్లయితే ఆ విషయం ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. మీ ఖాతాలో అమౌంట్ జమ చేసినట్టు మీకు ఎస్ఎంఎస్ వస్తుంది
 •  సంబంధిత బ్యాంకుకు వెళ్లి మీ ఖాతాలో అమౌంట్ను సరిచూసుకోవచ్చు

కళ్యాణ లక్ష్మి  పథకం చెల్లించే  అమౌంట్ చెక్ చేసుకోవడం ఎలా (how to check Kalyana Laxmi scheme status)

 • కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) కింద చెల్లించే అమౌంటు చెక్ చేసుకోవడం అనేది చాలా సులభం
Kalyana Laxmi Scheme Payment Status 01
 • . కళ్యాణ లక్ష్మి అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అవ్వవచ్చు
Kalyana Laxmi Scheme Payment Status 02
 •  ఆ తర్వాత మీ అప్లికేషన్ వెరిఫికేషన్ నుంచి ఏ స్థాయిలో ఉందో మీకు తెలియడం జరుగుతుంది
Kalyana Laxmi Scheme Payment Status 03
 •  ఒకవేళ మీరు అర్హురాలు అయినట్లయితే మీకు అమౌంట్ చెల్లించడం జరుగుతుంది దాని యొక్క స్టేటస్ను మీరు అక్కడ చూడవచ్చు

కళ్యాణ లక్ష్మి  పథకం చెల్లించే  అమౌంట్ చెక్ చేసుకోవడం ఎలా (how to check Kalyana Laxmi scheme status)

కళ్యాణ లక్ష్మి  పథకం పేమెంట్ స్టేటస్ (Payment Status Of Kalyana Laxmi Scheme Details In Telugu)

 • కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme Details In Telugu) కింద చెల్లించే అమౌంటు చెక్ చేసుకోవడం అనేది చాలా సులభం
 •  ముందుగా కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లోకి (telanganaepass.cgg.gov.in) వెళ్ళవలసి ఉంటుంది
 • అధికారిక వెబ్సైట్ మొదటి పేజీ లోపల క్రిందికి  స్క్రోల్ చేసినప్పుడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
Kalyana Laxmi Scheme Payment Status home
 • అప్పుడు కళ్యాణ లక్ష్మి సంబంధించిన మెనూ  ఓపెన్ అవుతుంది
 • క్రింద సూచించిన విధంగా మీరు ఆప్షన్స్ కనిపిస్తాయి
Kalyana Laxmi Scheme Payment Status page
 • రెండవ ఆప్షన్ అప్లికేషన్స్ స్టేటస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అప్పుడు అప్లికేషన్ యొక్క పరిస్థితి కనిపిస్తుంది 
 •  కళ్యాణ లక్ష్మి అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అవ్వవచ్చు
Kalyana Laxmi Scheme Payment Status with phone number
 •  ఆ తర్వాత మీ అప్లికేషన్ వెరిఫికేషన్ నుంచి ఏ స్థాయిలో ఉందో మీకు తెలియడం జరుగుతుంది
 •  ఒకవేళ మీరు అర్హురాలు అయినట్లయితే మీకు అమౌంట్ చెల్లించడం జరుగుతుంది దాని యొక్క స్టేటస్ను మీరు అక్కడ చూడవచ్చు

కళ్యాణ లక్ష్మి  పథకం పేమెంట్ స్టేటస్ (Kalyana Laxmi Scheme Payment Status)

కళ్యాణ లక్ష్మి  పథకం మంజూరు జాబితా (Kalyana Laxmi Sanction List)

Kalyana Laxmi scheme list

 • కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme) పేమెంట్ లిస్ట్ అనేది అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది
 •  ఆన్లైన్ విధానం ద్వారా కాకుండా ఆఫ్లైన్ విధానంలో పేమెంట్ లిస్టు ఏ ఒకరికి ఇవ్వడం జరగదు ఒకవేళ కావలసినవారు సమాచార హక్కు చట్టం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ (Kalyana Laxmi pending at treasury)

 • కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ పెండింగ్ స్థితిని తెలుసుకోవడానికి కళ్యాణ లక్ష్మి అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ లింకు మీద క్లిక్ చేస్తే ఈ క్రింది విధం గా ఓపెన్ అవుతుంది

Kalyana Laxmi Scheme Payment Status 01
 • ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ పెండింగ్ స్థితిని తెలుసుకోవచ్చు
Kalyana Laxmi Scheme Payment Status 02
 • మీరు చేయవలసిందిగా  పెళ్లికూతురు యొక్క ఆధార్ ఐడి మరియు నెంబర్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది
Kalyana Laxmi Scheme Payment Status 03

మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ వివరాలు మరియు ధృవపత్రాలను పరిశీలించిన పిమ్మట మీరు అర్హురాలు అని నిర్ణయించిన తరువాత  పెండింగ్ స్టేటస్ లో ఉన్న మీయొక్క వివరాలు శాంక్షన్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్ లోకి మారుతాయి

కళ్యాణ లక్ష్మి  పథకం అధికారిక వెబ్‌సైట్ (Kalyana Laxmi Official website)

కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi Scheme) యొక్క అధికారిక వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ కళ్యాణ లక్ష్మి పథకం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకొక మేము ఓపెన్ అవడం జరుగుతుంది అందులో కళ్యాణ లక్ష్మి పథకం కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రం మరియు స్టేటస్ అప్డేట్ వంటి ఆప్షన్స్. కనిపించడం జరుగుతుంది.

అధికారిక వెబ్ సైట్ – https://telanganaepass.cgg.gov.in/

కళ్యాణ లక్ష్మి  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Kalyana Laxmi Helpline Number)

కళ్యాణ లక్ష్మి పథకానికి(Kalyana Laxmi Scheme Details In Telugu) అధికారిక వెబ్సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి సందేహాలు ఉన్నా లేకపోతే మీ యొక్క పేమెంట్ లో జాబ్ ఏం జరిగినా హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి మీ పరిస్థితిని విన్నవించవచ్చు

హెల్ప్ లైన్ నెంబర్-1800-599-2525 

కళ్యాణ లక్ష్మి  పథకం F. A. Q

కళ్యాణ లక్ష్మి పథకానికి ఎవరు అర్హులు

1.తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి
2.ఆడపిల్ల  కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి
3. SC కుటుంబ సంవత్సర ఆదాయం 2,00,000 కు మించ రాదు
4.ST కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం రెండు లక్షలకు మించి ఉండరాదు 
5.BC/EBC కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం అర్బన్ లో ఐతే 2,00,000 కు మించ రాదు మరియు రూరల్ లో ఐతే 1,50,000 కు మించ రాదు

పెళ్లయిన ఎన్ని రోజులకు కల్యాణ లక్ష్మి దరఖాస్తు చేసుకోవచ్చు

1year లోపు

కళ్యాణ లక్ష్మి ఎప్పుడు మొదలైంది

2015

2 సంవత్సరాల తర్వాత కల్యాణ లక్ష్మి పొందవచ్చా

పెళ్లి అయ్యేనా 1 ఇయర్ లోపు

కల్యాణ లక్ష్మి అప్లికేషన్ ఫారం

అధికారిక వెబ్ సైట్ లో లభిస్తుంది

kalyana lakshmi pathakam application status and print

అధికారిక వెబ్ సైట్ లో లభిస్తుంది

kalyana lakshmi pathakam required documents

1.పెళ్లికూతురి ఫోటో(Bride’s Photo)
 2.పెళ్లికూతురి వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ లేదా బర్త్ సర్టిఫికెట్(Bride’s Age proof certificate)
 3.పెళ్లికూతురు ఆధార్ కార్డ్ స్కానేడ్ కాపీ (Bride’s Scanned Aadhaar Copy)
4.పెళ్లి కూతురి తల్లి యొక్క ఆధార్ కార్డు స్కానేడ్ కాపీ(Bride Mother’s Scanned Aadhaar Copy)
5.పెళ్లి కొడుకు యొక్క ఆధార్ కార్డు కాపీ(Bride Groom’s Scanned Aadhaar Copy)
6.పెళ్లికూతురు యొక్క తల్లి బ్యాంక్ పాస్ బుక్(Bride Mother’s Scanned Bank pass book)
పెళ్లికూతురి బ్యాంక్ పాస్ బుక్(Bride’s Scanned Bank pass book)

Other Schemes

1 thought on “కళ్యాణ లక్ష్మి పథకం వివరాలు, అర్హతలు, పత్రాలు, అమౌంట్ ,పేమెంట్ స్టేటస్ (Kalyana Laxmi Scheme Details In Telugu, eligibility, documents, amount, Payment Status)”

Leave a Comment