Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్, అమౌంట్ విడుదల తేది, అర్హతలు (YSR Matsyakara Bharosa Scheme In Telugu, Payment Status, Amount Release date, eligibility)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్, అమౌంట్ విడుదల తేది, అర్హతలు (YSR Matsyakara Bharosa Scheme In Telugu, Payment Status, Amount Release date, eligibility)

ఈ ఆర్టికల్ లో మత్స్యకార భరోసా(matsyakara bharosa in telugu), మత్స్యకార భరోసా అర్హత(matsyakara bharosa eligibility in telugu),మత్స్యకార భరోసా మొత్తం(matsyakara bharosa amount),మత్స్యకార భరోసా చెల్లింపు స్థితి(matsyakara bharosa payment status),డీజిల్‌పై ఎంత సబ్సిడీ (subsidy on diesel),మత్స్యకార భరోసా పథకానికి అవసరమైన పత్రాలు (Documents required for Matsyakara Bharosa Scheme),వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are benefits of YSR Matsyakara Bharosa Scheme), వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులు ఎవరు?(Who are the beneficiaries of YSR Matsyakara Bharosa Scheme ?) ,మొదలైన అన్ని వివరాలని క్షుణ్ణం గా వివరించడం జరుగుతుంది.

Table of Contents

Toggle

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వివరాలు (YSR Matsyakara Bharosa Scheme In Telugu)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మత్స్యకారుల పాలిట ఒక వరం.పడవల మీద తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) రూపొందింది.ఈ పథకం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది 

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పట్టిక తో వివరాలు (YSR Matsyakara Bharosa Scheme Details with Table )

పథకంవైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం
(YSR Matsyakara Bharosa Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుమత్స్యకారులు
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం 
అధికారిక వెబ్ సైట్https://egsws.ap.gov.in/others.html
హెల్ప్ లైన్ నెంబర్1902
YSR Matsyakara Bharosa Scheme Table

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అర్హతలు (YSR Matsyakara Bharosa  Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) అర్హతలు

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అనర్హతలు (YSR Matsyakara Bharosa  Scheme Ineligibility)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Matsyakara Bharosa  Scheme)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పత్రాలు (YSR Matsyakara Bharosa  Scheme Documents)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) పత్రాలు

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం లాభాలు (YSR Matsyakara Bharosa  Scheme Benefits)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లించే  మొత్తం (YSR Matsyakara Bharosa Amount)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Matsyakara Bharosa  Scheme Payment Schedule)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ స్టేటస్ (YSR Matsyakara Bharosa Payment Status)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్  స్టేటస్YSR Matsyakara Bharosa Payment Status)  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ లిస్ట్ (YSR Matsyakara Bharosa  Scheme Payment List)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను YSR Matsyakara Bharosa Payment Status) చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్సైట్(YSR Matsyakara Bharosa Official website

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం మంజూరు జాబితా (YSR Matsyakara Bharosa  Sanction List)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Matsyakara Bharosa Official website)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అధికారిక వెబ్సైట్(YSR Matsyakara Bharosa Official website)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Matsyakara Bharosa  Helpline Number)

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం (YSR Matsyakara Bharosa Scheme In Telugu)హెల్ప్‌లైన్ నంబర్ (Helpline Number) – 1902

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం సందేహాలు

మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ఏమిటి? What is the ysr matsyakara bharosa scheme for fishermen?

సముద్రం మీద పడవల్లో తిప్పలమీద చాపలను పట్టే మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిచే ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ఈ పథకం కింద పదివేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి అందజేయడం జరుగుతుంది

మత్స్యకార భరోసా పథకానికి అవసరమైన పత్రాలు? Documents required for Matsyakara Bharosa Scheme?

మత్స్యకార భరోసా పథకానికి(YSR Matsyakara Bharosa Scheme In Telugu) అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, మరియు మత్సకార సంఘం ధ్రువపరిచే ధ్రువ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు బ్యాంకు పాస్ బుక్ మొదలైనవి మీ యొక్క గ్రామ వాలంటీర్ కు సమర్పించినట్లయితే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులు ఎవరు?Who are the beneficiaries of YSR Matsyakara Bharosa Scheme of Andhra Pradesh government?

ఆంధ్ర ప్రదేశ్ నివాసితులై ఉండాలి. దారిద్ర రేఖకు దిగువనగా ఉండి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల  వయసు కలిగి ఉండి సముద్రంలో పడవల మీద తేప్పల మీద చేపలు పట్టి నివసించే వారందరూ మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారులు

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారులకు డీజిల్‌పై ఎంత సబ్సిడీ? How much subsidy on diesel for fishermen in Andhra Pradesh?

ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులకు లీటర్ డీజిల్ పై తొమ్మిది రూపాయల (9 /-)సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది

మత్స్యకార భరోసా పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?

మత్స్యకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) మొత్తం అక్షరాల పదివేల రూపాయలు

ysr మత్స్యకార భరోసా పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for ysr matsyakara bharosa scheme?

21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండి మత్స్యకార శాఖలో రిజిస్టర్ అయి ఉండి మరపడవలు మరియు తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే వారు అర్హులు

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Matsyakara Bharosa Scheme?

వైయస్సార్ మత్సకార భరోసా పథకం(YSR Matsyakara Bharosa Scheme In Telugu) వలన మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను పరిశీలించి వారికి ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

ysr మత్స్యకార భరోసా ప్రారంభ తేదీ ? ysr matsyakara bharosa launch date?

వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభ తేదీ నవంబర్ 21, 2019

వైఎస్సార్ భరోసా జాబితా ? ysr bharosa list ?

వైయస్సార్ భరోసా జాబితాను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం F. A. Q

ysr మత్స్యకార భరోసా చెల్లింపు స్థితి ? ysr matsyakara bharosa payment status?

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

మత్స్యకార భరోసా పథకం మొత్తం ఎంత? What is the amount of Matsyakara bharosa scheme?

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా  పదివేల రూపాయలు(10,000 /-) పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

ysr మత్స్యకార భరోసా పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for ysr matsyakara bharosa scheme?

21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండి మత్స్యకార శాఖలో రిజిస్టర్ అయి ఉండి మరపడవలు మరియు తిప్పల మీద సముద్రంలో వేటకు వెళ్లే వారు అర్హులు
మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు

మత్స్యకార భరోసా పథకానికి అవసరమైన పత్రాలు? Documents required for Matsyakara Bharosa Scheme?

రేషన్ కార్డ్
 పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
 ఆధార్ కార్డు
 ఇన్కమ్ సర్టిఫికేట్
 క్యాస్ట్ సర్టిఫికెట్ 
మత్స్యకార సంఘం మెంబర్షిప్ ప్రూఫ్ 
 నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
 బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR Matsyakara Bharosa Scheme?

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా  పదివేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

ysr మత్స్యకార భరోసా చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం పేమెంట్ డేట్  మే ,2023

read other schemes

Exit mobile version