సీఖో ఔర్ కమావో పథకం వివరాలు(Seekho aur Kamao Scheme in Telugu)

సీఖో ఔర్ కమావో పథకం, అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Seekho aur Kamao Scheme in Telugu, eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

భారత కేంద్ర  ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యమైన పథకం గా సీఖో ఔర్ కమావో పథకం గురించి చెప్పవచ్చు. యువతకి ఉద్యోగ భరోసా ఈ పథకం ద్వారా ఇవ్వడానికి ఆస్కారం ఉంది .మైనారిటీ ప్రాంతాలకి చెందిన పౌరులకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది .ఈ పథకం లో చేసిన వారికి సాఫ్ట్ స్కిల్ల్స్ ,లైఫ్ స్కిల్ల్స్ తో పాటు టెక్నికల్ స్కిల్ల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది దిని ద్వారా వారు ఆర్ధికం గా నిలదొక్కుకో గలుగుతారు.ఎవరు అర్హులు ,ఎలా అప్లై చేయాలి అనే వివరాలు ఇక్కడ చూద్దాం 

Table of Contents

సీఖో ఔర్ కమావో పథకం వివరాలు  (Seekho aur Kamao Scheme Details in Telugu)

పథకంసీఖో ఔర్ కమావో పథకం
 (Seekho aur Kamao Scheme in Telugu)
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2020
లబ్దిదారులుమైనారిటీ కి చెందిన  పౌరులు 
ఉద్దేశ్యంస్కిల్ డెవలప్మెంట్ 
అప్లికేషను ఆన్లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్1800-112-001
Seekho aur Kamao Scheme in Telugu

సీఖో ఔర్ కమావో పథకం ఉదేశ్యం(Seekho aur Kamao Scheme )

సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) ముఖ్య ఉదేశ్యం మైనారిటీ కి చెందిన పౌరులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించడం .ఈ స్కీం లో చేరిన ప్రతి పౌరునికి వారి ప్రతిభకు తగ్గ ఉపాధిని కల్పించడం జరుగుతుంది .ఈ పథకం లో చేరిన వారికీ చేతి వృత్తులకి సంబంధించిన చేనేత ,జేమ్స్ అండ్ జుల్లరి నైపుణ్యం ,ఎంబ్రయిడరి ,వంటలు ,మొదలైన నైపుణ్యలని నేర్పించి వారికీ స్వంత బిజినెస్ పెట్టుకోవడానికి చేయూత ఇవ్వడం జరుగుతుంది 

వారికీ ఇష్టమైన పనికి సంబంధించిన స్కిల్ ను నేర్పించి వారి ఆర్ధిక ప్రగతికి దోహదపడేలా ఈ పథకం రూపొందించబడింది .

సీఖో ఔర్ కమావో పథకం లాభాలు (Seekho aur Kamao Scheme Benifities )

 • సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) అనేది కేంద్ర ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడింది అందు చేత దేశం లోని మొత్తం మైనారిటీ కి చెందిన యువకులు ఈ పథకం లో చేసి తమ భవిష్యతుకు బంగారు బాటలు వేసుకోవచ్చు 
 • సీఖో ఔర్ కమావో పథకం లో కేవలం మైనారిటీ యువకులు అంటే ముస్లిం ,క్రిస్టియన్ , సిక్కు ,జైన ,బౌద్ధ ,పార్శి , వంటి మతాలకు చెందిన వారికీ మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది 
 • ఇందులో చేరిన వారికి వారి యొక్క నైపుణ్యం ఆధారం గా వారికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది 
 • వారి యొక్క విద్యార్హతల ఆధారం గా మరియు వారియొక్క అభిరుచి ని అనుసరించి కోర్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది 
 • ఆ కోర్స్ కి సంబంధించిన శిక్షణ కు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది 
 • ఈ పథకం లో చేరాలి అనుకునే వారు అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది 
 • నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రాం లో చేరిన వారికి 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది మరియు రెసిడెన్షియల్ ప్రోగ్రాం లో చేరిన వారికీ 13,000 రూపాయలు అందించడం జరుగుతుంది 
 • రా మెటిరియల్ కోసం 2,000 రూపాయలు అందించడం జరుగుతుంది 

సీఖో ఔర్ కమావో పథకం అర్హతలు (Seekho aur Kamao Scheme Eligibility)

 •  భారత దేశ పౌరులై ఉండాలి 
 • వయస్సు 14 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి 
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అంటే 5 వ తరగతి అయిన చదివి ఉండాలి 
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అనుకునే వ్యక్తి మైనారిటీ కమ్యునిటీ కి చెంది ఉండాలి 

సీఖో ఔర్ కమావో పథకం డాకుమెంట్స్ (Seekho aur Kamao Scheme Documents )

 • సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) లో చేరాలి అనుకునే వ్యక్తి  యొక్క ఆధార్ కార్డు 
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అనుకునే వ్యక్తి  యొక్క నివాస ధృవీకరణ పత్రం
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అనుకునే వ్యక్తి కుటుంబం యొక్క రేషన్ కార్డు
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అనుకునే వ్యక్తి  యొక్క మైనారిటీ కమ్యూనిటి సర్టిఫికేట్ 
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అనుకునే వ్యక్తి  యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ 
 • సీఖో ఔర్ కమావో పథకం లో చేరాలి అనుకునే వ్యక్తి  యొక్క వయస్సు ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్ )
 • మొబైల్ నెంబర్
 • రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ 

సీఖో ఔర్ కమావో పథకం కోర్స్ వివరాలు (Seekho aur Kamao Scheme Details )

సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) లో వివిధ రకాల కోర్స్ లను ప్రభుత్వం అందిస్తుంది 

 • ఎంబ్రయిడరి 
 • జార్దోసి 
 • పాట్చ్ వర్క్ 
 • చేనేత 
 • జేమ్స్ అండ్ జువలరి వర్క్ 
 • వుడ్ వర్క్
 • లేదేర్ వర్క్
 • బ్రెస్స్ మెటల్ వర్క్ 

సీఖో ఔర్ కమావో పథకం ఆన్లైన్ అప్లికేషన్ విధానం (Seekho aur Kamao Scheme Oniline Application )

 • సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
 • స్టెప్ 1 – హోం పేజి లో new user registration మీద క్లిక్ చేయాలి 
Seekho aur Kamao Scheme in Telugu
 • స్టెప్ 2  ఇంకో పేజి ఓపెన్ అవుతుంది అందులో నీటి అయోగ్ id మరియు మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయాలి 
Seekho aur Kamao Scheme in Telugu
 • స్టెప్ 3 సబ్మిట్ చేసాక వివరాలు కనిపిస్తాయి క్రింద gererate otp మీద క్లిక్ చేయాలి 
Seekho aur Kamao Scheme in Telugu
 • స్టెప్ 4  Generate అయ్యిన OTP ని ఎంటర్ చేయాలి 
Seekho aur Kamao Scheme in Telugu
 • స్టెప్ 5 నెక్స్ట్ పేజి లో లాగిన్ చెయ్యాలి నిటిఅయోగ్ id యూసర్ నేమ్ గా ఇవ్వాలి పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్ కి sms రూపం లో వచ్చి ఉంటుంది అది ఎంటర్ చేయాలి 
Seekho aur Kamao Scheme in Telugu
 • స్టెప్ 6  లాగిన్ అయ్యాక రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది అందులో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి 
Seekho aur Kamao Scheme in Telugu
 • అవసరమయిన డాకుమెంట్స్ స్కాన్నేడ్ కాపీస్ అటాచ్ చెయ్యాలి 
 • తర్వాత సబ్మిట్ చెయ్యాలి 

సీఖో ఔర్ కమావో పథకం లాగిన్ విధానం (Seekho aur Kamao Scheme Login Process )

 • సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
 • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
 • అక్కడ యూసర్ నేమ్ ,పాస్ వర్డ్ మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
 • అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది 

సీఖో ఔర్ కమావో పథకం అప్లికేషన్ డౌన్లోడ్ (Seekho aur Kamao Scheme Download )

 • సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
 • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
 • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
 • దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

సీఖో ఔర్ కమావో పథకం మొబైల్ అప్ డౌన్లోడ్ విధానం (Seekho aur Kamao Scheme Mobile App Download )

 • సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు ను మీ మొబైల్ లో ఓపెన్ చెయ్యాలి  .
 • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
 • దానిలోకి వెళ్లి సీఖో ఔర్ కమావో ఫీడ్ బ్యాక్ మొబైల్ అప్  మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

సీఖో ఔర్ కమావో పథకం అధికారిక వెబ్ సైట్ (Seekho aur Kamao Scheme Website )

సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

సీఖో ఔర్ కమావో పథకం హెల్ప్ లైన్ నెంబర్ (Seekho aur Kamao Scheme Helpline Number )

సీఖో ఔర్ కమావో పథకం(Seekho aur Kamao Scheme in Telugu) కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1800112001 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

సీఖో ఔర్ కమావో పథకం F.A.Q

సీఖో ఔర్ కమావో పథకం ఎవరు మొదలు పెట్టారు ?

సీఖో ఔర్ కమావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది 

సీఖో ఔర్ కమావో పథకం ఎప్పుడు మొదలు పెట్టారు ? 

సీఖో ఔర్ కమావో పథకాన్ని 2020 లో ప్రారంభించడం జరిగింది 

సీఖో ఔర్ కమావో పథకానికి అర్హులు ఎవరు ?

సీఖో ఔర్ కమావో పథకానికి అర్హులు మైనారిటీ కి చెందిన యువకులు 

సీఖో ఔర్ కమావో పథకానికి ఎలా ధరఖాస్తు  చెయ్యాలి ?

సీఖో ఔర్ కమావో పథకానికి ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యవలసి ఉంటుంది 

సీఖో ఔర్ కమావో పథకం యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

సీఖో ఔర్ కమావో పథకం యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

other schemes

Leave a Comment