SBI ముద్ర లోన్ వివరాలు (SBI Mudra Loan In Telugu)

SBI ముద్ర లోన్  వివరాలు (SBI Mudra Loan In Telugu),స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా SBI ముద్ర లోన్  వివరాలు (State Bank Of India(SBI) Pradhan Mantri MUDRA Loan Yojana Scheme In Telugu), SBI ముద్ర లోన్  పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan  Payment Status, Installment Date, Amount Release date, Scheme Details In Telugu)

ఈ ఆర్టికల్ లో SBI ముద్ర లోన్  వివరాలు(SBI Mudra Loan details),SBI ముద్ర లోన్  పేమెంట్ స్టేటస్(SBI Mudra Loan payment status),SBI ముద్ర లోన్  అర్హతలు (SBI Mudra Loan eligibility),SBI ముద్ర లోన్  అప్లికేషన్(SBI Mudra Loan application) ,SBI ముద్ర లోన్  ఆన్లైన్ దరఖాస్తు  (SBI Mudra Loan apply online),SBI ముద్ర లోన్  డాకుమెంట్స్(SBI Mudra Loan documents) ,SBI ముద్ర లోన్  వెబ్ సైట్ (SBI Mudra Loan official website),SBI ముద్ర లోన్  బెనిఫిట్స్  (SBI Mudra Loan benifites ),SBI ముద్ర లోన్  బెనిఫిట్స్(SBI Mudra Loan helpline number),SBI ముద్ర లోన్  అమౌంట్ (SBI Mudra Loan amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

SBI ముద్ర లోన్  వివరాలు (SBI Mudra Loan Details In Telugu )

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  ద్వారా సూక్ష్మ ,చిన్న మరియు మధ్య తరహ సంస్థలకు రుణ సదుపాయం కల్పించడం ప్రధాన  ఉద్దేశ్యం.ఇందులో 3 విధానాలలో లోన్ అందించడం జరుగుతుంది .అవి శిశు ,కిషోర్ ,తరుణ్ .శిశు కేటగిరి లో గరిష్టం గా 50,000 వరకు ,కిషోర్ లో గరిష్టం గా 5,00,000 వరకు ,తరుణ్ లో 10,00,000 వరకు లోన్ మంజూరు చెయ్యడం జరుగుతుంది .లోన్ కావలసిన వారు మీ దగ్గర లోని SBI బ్రాంచ్ ను సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా దరఖస్తు చేసుకోవచ్చు 

SBI ముద్ర లోన్  పట్టిక తో వివరాలు (SBI Mudra Loan Details with Table )

పథకం – SBI ముద్ర లోన్ (SBI MUDRA Loan In Telugu)

పథకంSBI ముద్ర లోన్ (SBIPMMY) 
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది ఏప్రిల్ 8,2015
లబ్దిదారులువ్యాపారస్తులు 
ఉద్దేశ్యంఋణం 
అధికారిక వెబ్ సైట్https://sbi.co.in/
హెల్ప్ లైన్ నెంబర్1800 1234
SBI MUDRA Loan In Telugu

SBI ముద్ర లోన్  లాభాలు (SBI Mudra Loan Benefits)

  • SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కు ఉపయోగపడుతుంది 
  • SBI ముద్ర లోన్  బిజినెస్ పరికరాల ఆధునీకరణకు ఉపయోగపడుతుంది 
  • SBI ముద్ర లోన్  బిజినెస్ ను విస్తరించడానికి కొత్త యూనిట్స్ ఏర్పాటుకు కూడా ఉపయోగపడుతుంది 

SBI ముద్ర లోన్  అర్హతలు (SBI Mudra Loan Eligibility)

  • వయస్సు 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్య ఉండాలి 
  • ఇండియన్ సిటిజన్ అయ్యిఉండాలి .క్రిమినల్ రికార్డు ఉండకూడదు
  • స్టార్ట్ అప్స్ ,స్మాల్ మానిఫాక్చరర్స్ మరియు వెండర్స్ ,ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డీలర్స్,livestocks,పౌల్ట్రీ ,షాప్ కీపెర్స్ ,రిటైలర్స్ ,MSMEs వంటి వాళ్ళు ముద్ర లోన్ కి అర్హులు 
  • ఏ బ్యాంకు లో లోన్ repayment పెండింగ్ ఉండకూడదు
  • వాళ్ళు చేసే ప్రాజెక్ట్ మరియు దాని రెవిన్యూ కు సంబంధించిన స్టేట్మెంట్ ను సబ్మిట్ చెయ్యాలి 
  • వ్యవసాయేతర రంగాలలో  ట్రేడింగ్ ,సర్వీసెస్ మరియు మానుఫాక్చురింగ్  సెక్టర్స్ ల లో కూడా ముద్ర లోను పొందవచ్చు 
  • అన్ని పబ్లిక్ మరియు ప్రైవేటు బ్యాంక్స్ ,రీజినల్ బ్యాంక్స్ ,మైక్రో ఫైనాన్సు ఇన్స్టిట్యూషన్స్ లో ముద్ర లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు 
  • ముద్ర లోన్ కి  ఐడెంటిటీ ప్రూఫ్ ,నివాస ధృవీకరణ ప్రూఫ్ ,అప్లికేషను ఫారం ,పాస్పోర్ట్ సైజు ఫోటో వంటి  డాకుమెంట్స్ కావలి 

SBI ముద్ర లోన్  పత్రాలు (SBI Mudra Loan Documents)

  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • Kyc డాకుమెంట్స్
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ (obc/sc/st/minority)
  •  బిజినెస్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ 
  • చివరి 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్ 
  • ఇంకా బ్యాంకు కోరిన పత్రాలు 

SBI ముద్ర లోన్  అమౌంట్(Pradhan Mantri Mudra Yojana Loan Amount )

SBI ముద్ర లోన్  అమౌంట్(Pradhan Mantri Mudra Yojana Loan Amount ) మూడు విధాలుగా ఉంటుంది గరిష్టం గా పది లక్షల వరకి తీసుకోవచ్చు 

SBI ముద్ర లోన్ కేటగిరిSBI ముద్ర లోన్  లోన్ అమౌంట్ 
SBI ముద్ర లోన్  శిశు 0 -50,000
SBI ముద్ర లోన్  కిషోర్ 50,000 – 5,00,000
SBI ముద్ర లోన్  తరుణ్ 5,00,000 – 10,00,000

SBI ముద్ర లోన్  లిమిట్  (Pradhan Mantri Mudra Yojana Loan Limit )

SBI ముద్ర లోన్  లిమిట్  (Pradhan Mantri Mudra Yojana Loan Limit ) అనేది మూడు కేటగిరి లకు వేరు వేరు గా ఉంటుంది 

SBI ముద్ర లోన్ కేటగిరిలోన్ లిమిట్ 
SBI ముద్ర లోన్ శిశు 50,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది 
SBI ముద్ర లోన్ కిషోర్ 5,00,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది
SBI ముద్ర లోన్ తరుణ్ 10,00,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది

SBI ముద్ర లోన్  గరిష్ట మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Maximum Amount)

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  గరిష్ట మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Maximum Amount) తరుణ్ కేటగిరీ లో పది లక్షలు గా ఉంది కిషోర్ లో ఐదు లక్షలుగా మరియు శిశు లో యాబై వేలుగా ఉంది 

SBI ముద్ర లోన్ కేటగిరిగరిష్ట  లోన్ మొత్తం 
SBI ముద్ర లోన్ శిశు 50,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 
SBI ముద్ర లోన్ కిషోర్ 5,00,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 
SBI ముద్ర లోన్ తరుణ్ 10,00,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 

SBI ముద్ర లోన్  వడ్డీ రేటు(Pradhan Mantri Mudra Yojana Loan Interest rate )

SBI ముద్ర లోన్  వడ్డీ రేటు(Pradhan Mantri Mudra Yojana Loan Interest rate ) 7.30 % p.a గా ఉంది 

SBI ముద్ర లోన్  వడ్డీ రేటు అనేది కొన్ని సార్లు మార్పులు కూడా జరగవచ్చు 

SBI ముద్ర లోన్  రాయితీ (Pradhan Mantri Mudra Yojana Loan Subsidy)

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  కి ఎటువంటి రాయితీ లేదు 

SBI ముద్ర లోన్ కాలిక్యులేటర్ ((SBI Mudra Loan Calculator)

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్  లో మీరు తీసుకునే అమౌంట్ మరియు చెల్లించే సమయాన్ని ఎంటర్ చేసి నెల వారి ప్రేమియుం ను తెలుసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్ (Pradhan Mantri Mudra Yojana Loan Calculator)

SBI ముద్ర లోన్  ప్రారంభ తేది/ చివరి తేది (SBI Mudra Loan Start date /last date )

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  ప్రారంభ తేది ఏప్రిల్ 8 ,2015.

ప్రధాన మంత్రి ముద్రా యోజన అధికార వెబ్సైటు   (Pradhan Mantri Mudra Yojana Official Website ) 

ప్రధాన మంత్రి ముద్రా యోజన అధికార వెబ్సైటు (Pradhan Mantri Mudra Yojana Official Website )   –  https://sbi.co.in/

SBI ముద్ర లోన్  అప్లికేషను  ఫారం డౌన్లోడ్  (Pradhan Mantri Mudra Yojana Loan  Scheme Application form download)

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  అప్లికేషను  ఫారం శిశు కేటగిరి ఫారం

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  అప్లికేషను  ఫారం కిషోర్ అండ్ తరుణ్ ఫారం 

SBI ముద్ర లోన్  దరఖాస్తు విధానం (Pradhan Mantri Mudra Yojana Loan Apply Process )

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  పథకానికి రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .

ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  

ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • SBI లో ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu) చాలా సులభం గా పొందవచ్చు .ముందుగా మీకు ఎకౌంటు ఉన్న sbi బ్రాంచ్ కి వెళ్ళాలి 
  • బ్యాంకు కి  ముద్ర లోన్ అప్లికేషను ఫారం తో పాటు మిగిలిన డాకుమెంట్స్ తేసుకేల్లాలి
  • మీ బిజినెస్ యొక్క ప్లాన్ మరియు ఇన్కమ్ డీటెయిల్స్ సబ్మిట్ చెయ్యాలి 
  • మీరు ముద్ర లోన్ లో ఎంత అమౌంట్ తీసుకోవాలి అనుకుంటున్నారో తెలియజేయాలి 
  • డాకుమెంట్స్ అన్ని సరిచుసిన తర్వాత మీ లోన్ అనేది సాంక్షన్ చెయ్యడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  • SBI  వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • Business ఆప్షన్ కింద sme అనే ఆప్షన్ లో PMMY మీద క్లిక్ చెయ్యాలి 
  • దరఖాస్తు ఫారం కనిపిస్తుంది 

వ్యక్తి పేరు, యూనిట్ పేరు ,Constitution పేరు ,మొబైల్ నెంబర్ ,ఇమెయిల్ ,అడ్రస్ ,స్టేట్ ,డిస్ట్రిక్ట్ ,sbi బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ కోడ్ ,పర్పస్ ,ప్రోడక్ట్ పేరు ,లోన్ అమౌంట్ ,వంటి వివరాలు నింపాల్సి ఉంటుంది 

  • captcha ఎంటర్ చెయ్యాలి 
  • Procced బటన్ పై క్లిక్ చెయ్యాలి 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  • మీ బిజినెస్ యొక్క ప్లాన్ మరియు ఇన్కమ్ డీటెయిల్స్ సబ్మిట్ చెయ్యాలి 
  • డాకుమెంట్స్ అన్ని సరిచుసిన తర్వాత మీ లోన్ అనేది సాంక్షన్ చెయ్యడం జరుగుతుంది 
  1. SBI ముద్ర లోన్ లింక్ 
  2. Sbi e mudhra loan link 2

SBI ముద్ర లోన్  చెల్లించే  మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Amount)

  • SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  క్రింద చెల్లించే మొత్తం 3 కేటగిరి లో విభజించబడి ఉంది 
  • శిశు కేటగిరి కింద యాబై వేల వరకి 
  • కిషోర్ కేటగిరి కింద అయిదు లక్షల వరకి 
  • తరుణ్ కేటగిరి కింద పది లక్షల వరకు లోన్ మొత్తం ఉంటుంది 

SBI ముద్ర లోన్  చెల్లింపు షెడ్యూల్ (SBI Mudra Loan Payment Schedule)

  • SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  ద్వారా పొందిన రుణాన్ని 3 నుంచి 5 సంత్సరాల లోపు చెల్లించవలసి ఉంటుంది 
  • ప్రతి నెల కట్టే ప్రీమియం మీరు SBI లో తీసుకున్న అమౌంట్ మరియు లోన్ కట్టే కాలపరిమితి మీద ఆధారపడి ఉంటుంది 

SBI ముద్ర లోన్  పేమెంట్ స్టేటస్ (Pradhan Mantri Mudra Yojana Loan Payment Status)

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  పేమెంట్  స్టేటస్ ను  మీరు సబ్మిట్ చేసిన బ్యాంకు  యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • SBI నెట్ బ్యాంకింగ్ సైట్ ఓపెన్ చెయ్యాలి
  • మీ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చెయ్యాలి
  • Captcha కోడ్ ఎంటర్ చెయ్యాలి 
  • లాగిన్ అయ్యాక మీ మొబైల్ నెంబర్ కి వచ్చే otp ఎంటర్ చెయ్యాలి 
  • అకౌంట్స్ లో బ్యాంకు స్టేట్మెంట్ ను క్లిక్ చెయ్యాలి 
  • మీకు ముద్ర లోన్ మంజూరు ఐతే అమౌంట్ క్రెడిట్ అయ్యినట్టు కనిపిస్తుంది 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను అమౌంట్ ను  స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

SBI ముద్ర లోన్  హెల్ప్‌లైన్ నంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan  Helpline Number)

SBI ముద్ర లోన్(SBI MUDRA Loan In Telugu)  హెల్ప్‌లైన్ నంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan  Helpline Number) – 1800 1234

SBI ముద్ర లోన్  F. A. Q

50000 రూపాయల SBI E ముద్ర లోన్ కి వడ్డీ రేట్ ఎంత ? (What is the interest rate of SBI E Mudra loan 50000?)

50000 రూపాయలు మరియు ఆలోపు అమౌంట్ కి  SBI E ముద్ర లోన్ కి వడ్డీ రేట్  సంవత్సరానికి 12 % 

SBI E ముద్ర లోన్ కి వయస్సు లిమిట్ ఎంత ? (What is the age limit for SBI e Mudra loan?)

18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ 

SBI E ముద్ర లోన్ 2023 కి  వడ్డీ రేట్ ఎంత ? (What is the interest rate of SBI Mudra loan 2023?)

50,000 – 10,00,000 అమౌంట్ కి  SBI E ముద్ర లోన్ కి వడ్డీ రేట్  సంవత్సరానికి 12 % 

other schemes

2 thoughts on “SBI ముద్ర లోన్ వివరాలు (SBI Mudra Loan In Telugu)”

Leave a Comment