తెలంగాణ రైతు బంధు పేమెంట్ స్టేటస్ 2024,విడుదల తేది, పథకం వివరాలు (Rythu Bandhu Payment Status, Release Date, Scheme in Telangana),తెలంగాణ రైతు బంధు పథకం , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్ అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Rythu Bandhu Scheme in Telangana, eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో అత్యంత ముఖ్యమైన పథకం రైతుబంధు పథకం. రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఎకరానికి ఐదువేల రూపాయల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిద్వారా వ్యవసాయ పనులకు ఈ డబ్బులు వాడుకోవడం జరుగుతుంది.
రైతుబంధు పథకం యొక్క పూర్తి వివరాలు మరియు రైతుబంధు పేమెంట్ రిలీజ్ డేట్ మరియు పేమెంట్ స్టేటస్ మరియు రైతుబంధు పథకం యొక్క అధికారిక వెబ్సైట్ డీటెయిల్స్ మరిన్ని వివరాలు పూర్తిగా ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది
రైతు బంధు పథకం వివరాలు (Rythu Bandhu Scheme Details in Telugu)
పథకం | రైతు బంధు పథకం |
పథకం నిర్వహణ | తెలంగాణ ప్రభుత్వం |
పథకం ప్రారంభ తేది | 2018 |
లబ్దిదారులు | రైతులు |
ఉద్దేశ్యం | ఆర్థిక సహాయం |
అప్లికేషను | ఆన్లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 040 2338 3520 |
రైతు బంధు పథకం ఉదేశ్యం
రైతు బంధు పథకం ముఖ్య ఉదేశ్యం రైతులకు పెట్టుబడి సహాయం అందించడం అంతే కాకుండా వారికి అవసరమైన విత్తనాలు కొనుగోలుకి మరియు పంట దిగుబడి తగ్గించే పురుగుల సంహారానికి పురుగుల మందు కొనుగోలుకి మరియు వ్యవసాయ కూలీల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రైతుకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది
రైతు బంధు పథకం అర్హతలు
- తెలంగాణకు చెందిన రైతులై ఉండాలి
- వ్యవసాయ భూమి కలిగి ఉండాలి
- బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి
రైతు బంధు పథకం డాకుమెంట్స్
- పట్టాదారు పాసుబుక్
- ధరణి రిజిస్ట్రేషన్ నెంబర్
- ఆధార్ కార్డు
- నివాస ధృవీకరణ పత్రం
- రేషన్ కార్డు
- మొబైల్ నెంబర్
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోస్
రైతు బంధు పథకం అప్లికేషన్ విధానం
తెలంగాణ రైతుబంధు పథకాన్ని రెండు విధాలుగా కొత్తగా వ్యవసాయ భూమి కొన్న రైతులు అప్లై చేసుకోవడం జరుగుతుంది
- మొదటి విధానం ఆఫ్ లైన్ విధానం
- రెండో విధానం ఆన్లైన్ విధానం
ఆఫ్ లైన్ విధానం
- తెలంగాణలో కొత్తగా వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన రైతులు ముందుగా ధరణి వెబ్సైట్లో తమ డీటెయిల్స్ అప్డేట్ అయినావా లేవా అనేది చెక్ చేసుకుని నెంబర్ చూసుకోవాలి
- తరువాత మీ యొక్క వ్యవసాయ అధికారి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ పట్టాదారుపాస్కు జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్ బుక్ డీటెయిల్స్ తో సంప్రదించి మీ పేరును నమోదు చేసుకోవాలి
- మీ యొక్క పేరు నమోదు అయిన వెంటనే మీకు ఎస్ఎంఎస్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది
- నమోదు జరిగిన తర్వాత వచ్చే రైతుబంధు ఇన్స్టాల్మెంట్లో మీకు రావాల్సిన డబ్బులు మీ అకౌంట్ లో పడటం జరుగుతుంది
ఆన్లైన్ విధానం
- రైతు బంధు పథకం యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి
- స్టెప్ 1 – హోం పేజి లో new user registration మీద క్లిక్ చేయాలి
- రైతు బంధు అప్లికేషన్ ఫారం డీటెయిల్స్ ఫీల్ చేయాలి
- సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది
- వెరిఫికేషన్ అనంతరము నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో మీ యొక్క పేరు నమోదు చేయడం జరుగుతుంది
- మీకు రావాల్సిన రైతుబంధు అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది
రైతు బంధు పేమెంట్ స్టేటస్ 2024 (Rythu Bandhu Payment Status)
రైతు బంధు పేమెంట్ స్టేటస్ ను రెండు రకాలుగా తెలుసుకోవచ్చు
- రైతు బంధు అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళి ఆధార్ వివరాలు ఎంటర్ చేసి చూసుకోవచ్చు
- మీ సంబంధిత బ్యాంకు కు వెళ్ళి రైతు బంధు అమౌంట్ క్రెడిట్ అయినయ లేదా అని చూసుకోవచ్చు
రైతు బంధు విడుదల తేది 2023 (Rythu Bandhu Payment Release Date 2023)
రైతు బంధు విడుదల తేది 2023 (Rythu Bandhu Payment Release Date 2023) జూన్ లాస్ట్ వీక్, 2023
రైతు బంధు పథకం అప్లికేషన్ డౌన్లోడ్
- రైతు బంధు పథకం యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి
- అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
- అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది
- దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
రైతు బంధు పథకం మొబైల్ అప్ డౌన్లోడ్ విధానం
- రైతు బంధు పథకం యొక్క అధికారిక వెబ్సైటు ను మీ మొబైల్ లో ఓపెన్ చెయ్యాలి .
- అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది
- దానిలోకి వెళ్లి డౌన్ లోడ్ రైతు బంధు మొబైల్ అప్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
రైతు బంధు పథకం మొబైల్ అప్ డౌన్లోడ్
రైతు బంధు పథకం అధికారిక వెబ్ సైట్
రైతు బంధు పథకం యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది
రైతు బంధు పథకం హెల్ప్ లైన్ నెంబర్
రైతు బంధు పథకం కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 040 2338 3520 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది
హోం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
అధికారిక వెబ్సైటు | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫేస్ బుక్ పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టేలిగ్రం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
రైతు బంధు పథకం F.A.Q.
రైతు బంధు పథకం ఎవరు మొదలు పెట్టారు ?
తెలంగాణ ప్రభుత్వం 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది
రైతు బంధు పథకం ఎప్పుడు మొదలు పెట్టారు ?
తెలంగాణ ప్రభుత్వం 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది
రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఎన్ని వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది?
రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదువేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
రైతు బంధు పథకం యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?
రైతు బంధు పథకం యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది
Other Articles