Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

తెలంగాణ రైతు బంధు పేమెంట్ స్టేటస్ 2024,విడుదల తేది, పథకం వివరాలు (Rythu Bandhu Payment Status, Release Date,Scheme in Telangana)

తెలంగాణ రైతు బంధు పేమెంట్ స్టేటస్ 2024,విడుదల తేది, పథకం వివరాలు  (Rythu Bandhu Payment Status, Release Date, Scheme in Telangana),తెలంగాణ రైతు బంధు పథకం , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Rythu Bandhu Scheme in Telangana, eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో అత్యంత ముఖ్యమైన పథకం రైతుబంధు పథకం. రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఎకరానికి ఐదువేల రూపాయల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిద్వారా వ్యవసాయ పనులకు  ఈ డబ్బులు వాడుకోవడం జరుగుతుంది.

 రైతుబంధు పథకం యొక్క పూర్తి వివరాలు మరియు రైతుబంధు పేమెంట్ రిలీజ్ డేట్ మరియు పేమెంట్ స్టేటస్ మరియు రైతుబంధు పథకం యొక్క అధికారిక వెబ్సైట్ డీటెయిల్స్ మరిన్ని వివరాలు  పూర్తిగా ఈ ఆర్టికల్ లో  వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

రైతు బంధు పథకం  వివరాలు  (Rythu Bandhu Scheme Details in Telugu)

పథకంరైతు బంధు పథకం  
పథకం నిర్వహణతెలంగాణ  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2018
లబ్దిదారులురైతులు
ఉద్దేశ్యంఆర్థిక సహాయం 
అప్లికేషను ఆన్లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్040 2338 3520

రైతు బంధు పథకం ఉదేశ్యం 

రైతు బంధు పథకం  ముఖ్య ఉదేశ్యం రైతులకు పెట్టుబడి సహాయం అందించడం అంతే కాకుండా వారికి అవసరమైన విత్తనాలు కొనుగోలుకి మరియు పంట దిగుబడి తగ్గించే పురుగుల సంహారానికి పురుగుల మందు కొనుగోలుకి మరియు వ్యవసాయ కూలీల  ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రైతుకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది

రైతు బంధు పథకం  అర్హతలు

రైతు బంధు పథకం  డాకుమెంట్స్ 

రైతు బంధు పథకం అప్లికేషన్ విధానం 

తెలంగాణ రైతుబంధు పథకాన్ని రెండు విధాలుగా కొత్తగా వ్యవసాయ భూమి కొన్న రైతులు అప్లై చేసుకోవడం జరుగుతుంది 

  1. మొదటి విధానం ఆఫ్ లైన్ విధానం 
  2. రెండో విధానం ఆన్లైన్ విధానం

ఆఫ్ లైన్ విధానం 

ఆన్లైన్ విధానం

రైతు బంధు పేమెంట్ స్టేటస్ 2024 (Rythu Bandhu Payment Status)

రైతు బంధు పేమెంట్ స్టేటస్ ను రెండు రకాలుగా తెలుసుకోవచ్చు

  1. రైతు బంధు అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళి ఆధార్ వివరాలు ఎంటర్ చేసి చూసుకోవచ్చు
  2. మీ సంబంధిత బ్యాంకు కు వెళ్ళి రైతు బంధు అమౌంట్ క్రెడిట్ అయినయ లేదా అని చూసుకోవచ్చు

రైతు బంధు విడుదల తేది 2023 (Rythu Bandhu Payment Release Date 2023)

రైతు బంధు విడుదల తేది 2023 (Rythu Bandhu Payment Release Date 2023) జూన్ లాస్ట్ వీక్, 2023

రైతు బంధు పథకం  అప్లికేషన్ డౌన్లోడ్ 

రైతు బంధు పథకం మొబైల్ అప్ డౌన్లోడ్ విధానం 

రైతు బంధు పథకం మొబైల్ అప్ డౌన్లోడ్

రైతు బంధు పథకం  అధికారిక వెబ్ సైట్ 

రైతు బంధు పథకం  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

రైతు బంధు పథకం  హెల్ప్ లైన్ నెంబర్ 

రైతు బంధు పథకం  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 040 2338 3520 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

రైతు బంధు పథకం  F.A.Q.

రైతు బంధు పథకం  ఎవరు మొదలు పెట్టారు ?

తెలంగాణ ప్రభుత్వం 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది 

రైతు బంధు పథకం  ఎప్పుడు మొదలు పెట్టారు ? 

తెలంగాణ ప్రభుత్వం 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది 

రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఎన్ని వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది?

రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదువేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 

రైతు బంధు పథకం  యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

రైతు బంధు పథకం  యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

Other Articles

Exit mobile version