బీసీ లక్షరూపాయల పథకం (One Lakh Financial Assistance for BC Scheme In Telugu)

బీసీ లక్ష రూపాయల పథకం (One Lakh Financial Assistance for BC Scheme In Telugu, bc welfare schemes in telangana),బీసీ లకు లక్ష రూపాయల పథకం ,పత్రాలు ,దరఖాస్తు ,అప్లికేషను ,అర్హతలు ,కులాల లిస్టు ,అధికారిక వెబ్ సైట్ ,హెల్ప్ లైన్ నెంబర్ (BC 1 lakh scheme ,application, how to apply , eligibility ,caste list ,official website ,helpline number)

వెనకబడిన తరగతుల వారైన బీసీ లలో కుల వృత్తులు,చేతి వృత్తులు చేసుకునే  కులాల వారికి ఆర్ధిక చేయూత నిచ్చే ఉద్దేశ్యం తో తెలంగాణ CM  కెసిఆర్ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు 

Table of Contents

BC Welfare Schemes In Telangana

బీసీ లలో 15 కులాలకు మొదటి విడతగా ఒక లక్ష రూపాయలు అందించంనున్నారు .బీసీ లలో ఆ కులాలు ఏమిటి ? లక్ష రూపాయలు పొందటానికి కావలసిన పత్రాలు ఏమిటి ? లక్ష రూపాయలు పొందటానికి  ఏ విధం గా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం .

తెలంగాణ లో బీసీ లకు లక్ష రూపాయల పథకం (BC 1 lakh Scheme In Telangana)

తెలంగాణ గవర్నమెంట్ బీసీ లలో 15 కులాలకు చెందిన పేద మరియు మధ్యతరగతి ప్రజలకి ఎవరైతే చేతి మరియు కుల వృత్తుల మీద ఆధార పడుతున్నారో వారికి ఆర్ధిక చేయూత నివ్వడం కోసం లక్ష రూపాయల పధకాన్ని(One Lakh Financial Assistance for BC Scheme In Telugu) ప్రవేశ పెట్టింది 

బీసీ లక్ష రూపాయల పథకం వివరాలు  (One Lakh Financial Assistance for BC Scheme In Telugu)

పథకంబీసీ లక్ష రూపాయల పథకం
(One Lakh Financial Assistance for BC Scheme In Telugu)
పథకం నిర్వహణతెలంగాణ  ప్రభుత్వం
లబ్దిదారులుBC లలో 15 కులాలకు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://tsobmmsbc.cgg.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్040-23120334
One Lakh Financial Assistance for BC Scheme In Telugu

బీసీ లక్ష రూపాయల పథకం అర్హతలు (One Lakh Financial Assistance for BC Scheme Eligibility In Telugu )

  • తెలంగాణకు చెందిన వారై ఉండాలి 
  • వయస్సు 18 నుంచి 55 లోపు ఉండాలి 
  • చేతి వృత్తులు,కుల వృత్తులు చేస్తూ ఉండాలి 
  • సంవత్సర కుటుంబ ఆదాయం గ్రామాల్లో ఐతే 1,50,000 ,పట్టణ ప్రాంతాల్లో ఐతే 2,00,000 లక్షల వరకు ఉండాలి 

లక్ష రూపాయలు పొందే  అర్హత ఉన్న కులాల లిస్టు  

  1. నాయి బ్రాహ్మణ (మంగళి)
  2. రజక (చాకలి )
  3. సగర/ఉప్పర 
  4. కుమ్మరి /శాలివాహన 
  5. గోల్డ్ స్మిత్ (ఔసుల పని వారు )
  6. కంసాలి 
  7. వడ్రంగి ,శిల్పులు
  8. వడ్డెర
  9. కమ్మరి 
  10. కంచరి
  11. మేదర 
  12. కృష్ణ బలిజ 
  13. మేర (టైలేర్)
  14. అరె కటిక 
  15. ఏం బీసీ కులాలు 

బీసీ లక్ష రూపాయల పథకం దరఖాస్తు చివరి తేది  (Last Date For Apply  One Lakh Financial Assistance for BC Scheme)

బీసీ లక్ష రూపాయల పథకం(One Lakh Financial Assistance for BC Scheme In Telugu) దరఖాస్తు చివరి తేది  జూన్ 20 ,2023

బీసీ లక్ష రూపాయల పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For One Lakh Financial Assistance for BC Scheme)

Telangana BC 1 Lakh Scheme Apply Online

  1. బీసీ లక్ష రూపాయల పథకం(One Lakh Financial Assistance for BC Scheme In Telugu) కోసం దరఖాస్తు చేసుకొని లక్ష రూపాయలు పొందాలి అనుకునే వారు నేరుగా అధికారిక వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి 
  2. హోం పేజి మీద అప్లికేషను ఫారం అని కనిపిస్తుంది 
  3. దాని పైన క్లిక్ చేసి మీ అడ్రస్ వివరాలు ,మీ పర్సనల్ డీటెయిల్స్ మరియు సెక్టార్ డీటెయిల్స్ ఎంటర్ చెయ్యవలసి ఉంటుంది 
  4. తర్వాత ఫోటో కాపీ అప్లోడ్ చెయ్యాలి 
  5. అన్ని వివరాలు సరి చూసుకొని సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది 

నేరుగా అప్లై చెయ్యడానికి దరఖాస్తు లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 

బీసీ లక్ష రూపాయల పథకం పత్రాలు (One Lakh Financial Assistance for BC Scheme Documents)

  • ఆధార్ కార్డు 
  • రేషన్ కార్డు 
  • బ్యాంకు పాస్ బుక్ 
  • పాన్ కార్డు 
  •  కుల ధృవీకరణ పత్రం 
  • ఇన్కమ్ సర్టిఫికేట్ 
  • పాస్ పోర్ట్ సైజు ఫోటో 

బీసీ లక్ష రూపాయల పథకం లాభాలు (One Lakh Financial Assistance for BC Scheme Benefits)

  • బీసీ సంక్షేమ సంఘం విడుదల చేసిన కులాల లిస్టు ప్రకారం గా 15 కులాలకి చెందిన కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది 
  • దిని వల్ల వారు వారి పనికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసుకోవచ్చు 
  • వారి పనికి అవసరమైన ముడి సరుకు కొనుగోలు చేసుకోవచ్చు 

బీసీ లక్ష రూపాయల పథకం పేమెంట్ స్టేటస్ (One Lakh Financial Assistance for BC Scheme Payment Status)

అప్లికేషను సబ్మిట్ చేసిన వీక్ తర్వాత లింక్ అప్డేట్ చేస్తాము 

బీసీ లక్ష రూపాయల పథకం అధికారిక వెబ్‌సైట్ (One Lakh Financial Assistance for BC Scheme Official website)

బీసీ లక్ష రూపాయల పథకం(One Lakh Financial Assistance for BC Scheme In Telugu) అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ చూడవచ్చు 

బీసీ లక్ష రూపాయల పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR EBC Nestham  Helpline Number)

బీసీ లక్ష రూపాయల పథకం హెల్ప్‌లైన్ నంబర్ (One Lakh Financial Assistance for BC Scheme Helpline Number) – 040-23120334

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

F.A.Q

బీసీ లక్ష రూపాయల పథకం అమౌంట్ ఎంత ?

లక్ష రూపాయలు

బీసీ లక్ష రూపాయల పథకం ఏ ఏ కులాలకి వర్తిస్తుంది ?

నాయి బ్రాహ్మణ (మంగళి),రజక (చాకలి ),సగర/ఉప్పర ,కుమ్మరి /శాలివాహన ,గోల్డ్ స్మిత్ (ఔసుల పని వారు ),కంసాలి ,వడ్రంగి ,శిల్పులు,వడ్డెర,కమ్మరి ,కంచరి,మేదర ,కృష్ణ బలిజ ,
మేర (టైలేర్),అరె కటిక ,ఏం బీసీ కులాలు 

బీసీ లక్ష రూపాయల పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ?

ఆన్లైన్ లో

 

Leave a Comment