జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు (Jagananna Vasathi Deevena Payment Status, Installment Date, Amount Release date, Scheme Details In Telugu).జగనన్న వసతి దీవెన పథకం విద్యార్ధుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసింది .ఈ స్కీం ద్వారా పేద మరియు మధ్యతరగతి పిల్లలకి చదువుల్లో చేయూత నివ్వడం జరుగుతుంది
జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్(Jagananna Vasathi Deevena Payment Status) నిధులు రిలీస్ చేసిన మరుసటి రోజు నుంచి చెక్ చేసుకోవచ్చు అది ఎలానో ఈ క్రింద వివరం గా చూద్దాం .
జగనన్న వసతి దీవెన పథకం వివరాలు (Jagananna Vasathi Deevena Scheme Details In Telugu)
జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల పాలిట ఒక వరం.పాలిటెక్నిక్ ఐటిఐ మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా జగనన్న వసతి దీవెన పథకం రూపొందింది.ఈ పథకం కింద విద్యార్థులకు వివిధ మొత్తాలలో పలు విడతలుగా ఆర్థిక సహాయం అందజేయబడుతుంది
జగనన్న వసతి దీవెన పథకం పట్టిక తో వివరాలు (Jagananna Vasathi Deevena Scheme Details with Table )
పథకం | జగనన్న వసతి దీవెన పథకం |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | విద్యార్థులు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | వెబ్ సైట్ |
హెల్ప్ లైన్ నెంబర్ |
జగనన్న వసతి దీవెన పథకం అర్హతలు (Jagananna Vasathi Deevena Scheme Eligibility)
- విద్యార్థులు క్రింద సూచించిన ఏదో ఒక కోర్సులో చదువుతూ ఉండాలి
- ఐటిఐ
- పాలిటెక్నిక్
- డిగ్రీ
- విద్యార్థులు గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ అనుబంధిత కళాశాలలో చదువుతూ ఉండాలి
- కుటుంబ సంవత్సరాదాయం రూ 2.5 లక్షల కన్న తక్కువగా ఉండాలి
- విద్యార్థి కుటుంబం వ్యవసాయ భూమి 25 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి అలాగే సాగు లో లేని తడి భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి
- జగనన్న విద్యా జీవన పథకం లో సహాయం కోరే వారికి నాలుగు చక్రాల వాహనము వారి ఫ్యామిలీలో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉండకూడదు
జగనన్న వసతి దీవెన పథకం అనర్హతలు (Jagananna Vasathi Deevena Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా టెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
జగనన్న వసతి దీవెన పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Jagananna Vasathi Deevena Scheme)
జగనన్న వసతి దీవెన పథకానికి రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు ఆన్లైన్ ద్వారా అయితే జగనన్న వసతి దీవన పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
జగనన్న వసతి దీవన పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు విద్యార్థి జగనన్న వసతి దీవన పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
జగనన్న వసతి దీవెన పథకం పత్రాలు (Jagananna Vasathi Deevena Scheme Documents)
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికెట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
జగనన్న వసతి దీవెన పథకం లాభాలు (Jagananna Vasathi Deevena Scheme Benefits)
- జగనన్న వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన నిరుపేద విద్యార్థులు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 20వేల రూపాయలు వసతి దీవెనగా పొందుతారు
జగనన్న వసతి దీవెన పథకం చెల్లించే మొత్తం (Jagananna Vasathi Deevena Amount)
- జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థులకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
- ఐటిఐ చదువుతున్న వారికి పదివేల రూపాయలు(10,000/-)
- పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 15వేల రూపాయలు(15,000/-)
- డిగ్రీ 20వేల రూపాయలు(20,000)
జగనన్న వసతి దీవెన పథకం కింద చెల్లించబడుతుంది
జగనన్న వసతి దీవెన పథకం చెల్లింపు షెడ్యూల్ (Jagananna Vasathi Deevena Scheme Payment Schedule And Payment Status)
జగనన్న వసతి దీవన పథకం (Jagananna Vasathi Deevena Payment Status) కింద పేమెంట్ అనేది రెండు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది
- జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మొదటి విడతగా ఐటిఐ విద్యార్థులకు 5000 రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకు 7500 రూపాయలు మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు పదివేల రూపాయలు జగనన్న వసతి దీవెన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది
- జూలై మరియు ఆగస్టు నెలలో రెండో విడతగా ఐటిఐ విద్యార్థులకు 5000 రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకు 7500 రూపాయలు మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు పదివేల రూపాయలు జగనన్నవసతి దీవెన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది
కోర్స్ | మొదటి విడత(జనవరి మరియు ఫిబ్రవరి) | రెండో విడత(జూలై మరియు ఆగస్టు) |
ఐటిఐ | 5000 రూపాయలు | 5000 రూపాయలు |
పాలిటెక్నిక్ | 7500 రూపాయలు | 7500 రూపాయలు |
డిగ్రీ మరియు ఆ పైన | 10000 రూపాయలు | 10000 రూపాయలు |
జగనన్న వసతి దీవెన పథకం పేమెంట్ స్టేటస్ (Jagananna Vasathi Deevena Payment Status)
జగనన్న వసతి దీవెన పథకం పేమెంట్ స్టేటస్(Jagananna Vasathi Deevena Payment Status) ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. జగనన్న వసతి దీవెన పథకం అధికారిక వెబ్సైట్(Jagananna Vasathi Deevena Official website) – Official website
జగనన్న వసతి దీవెన పథకం పేమెంట్ లిస్ట్ (Jagananna Vasathi Deevena Scheme Payment List)
జగనన్న వసతి దీవెన పథకం పేమెంట్ లిస్టు (Jagananna Vasathi Deevena Payment Status) ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. జగనన్న వసతి దీవెన పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna Vasathi Deevena Official website) – Official website
జగనన్న వసతి దీవెన పథకం మంజూరు జాబితా (Jagananna Vasathi Deevena Sanction List)
జగనన్న వసతి దీవెన పథకం కింద విడతలుగా ప్రభుత్వం విడుదల చేసిన అమౌంట్ ను వారి ఖాతాల్లో మరుసటి రోజు నుంచి జమ చేయడం జరుగుతుంది జగనన్న వసతి దీవెన పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి స్టేటస్ (Jagananna Vasathi Deevena Payment Status) చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
జగనన్న వసతి దీవెన పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna Vasathi Deevena Official website)
జగనన్న వసతి దీవెన పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna Vasathi Deevena Official website)- navasakam.apcfss.in లాగిన్ అయ్యి జగనన్న వసతి దీవెన పథకం పేమెంట్ స్టేటస్ (Jagananna Vasathi Deevena Payment Status) సరి చూసుకోవచ్చు
జగనన్న వసతి దీవెన పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Vasathi Deevena Helpline Number)
జగనన్న వసతి దీవెన పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Vasathi Deevena Helpline Number) ను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు
జగనన్న వసతి దీవెన పథకం (Jagananna Vasathi Deevena Payment Status) F. A. Q
జగనన్న వసతి దీవెన తేదీ ఏది? (What is the date of Jagananna Vasathi Deevena?)
2023,మార్చ్ 7
వసతి దీవెన విడుదలైందా లేదా? (Is Vasathi Deevena released or not?)
వసతి దీవెన మొదటి విడత జనవరి – ఫిబ్వరవరి లో మరియు వసతి దీవెన రెండవ విడత జూలై – ఆగస్ట్ లో ఉంటుంది
వసతి దీవెన రెండవ విడత తేదీ ఎప్పుడు? (When was Vasathi Deevena second installment date?)
వసతి దీవెన రెండవ విడత జూలై – ఆగస్ట్ లో ఉంటుంది
వసతి దీవెన మొత్తం ఎంత? (What is the amount of Vasathi Deevena?)
జగనన్న వసతి దీవెన కింద సంవత్సరానికి ఐటిఐ విద్యార్థులకు 10000 రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకు 15000 రూపాయలు మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది
JVD ద్వారా ఎంత మొత్తం విడుదల చేయబడింది? (How much amount is released by JVD?)
ఐటిఐ విద్యార్థులకు 10000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15000 రూపాయలు, మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు 20,000 విడుదల చేయబడింది
నేను నా JVD మొత్తాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? (How do I check my JVD amount?)
జగనన్న వసతి దీవెన JVD(Jagananna Vasathi Deevena Payment Status) మొత్తాన్ని అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు జగనన్న వసతి దీవెన పథకం అధికారిక వెబ్సైట్(Jagananna Vasathi Deevena Official website) – navasakam.apcfss.in
నేను నా వసతి దీవెన చెల్లింపు స్థితిని ఎలా తనిఖీ చేయాలి? (How do I check my Vasathi Deevena payment status?)
జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్ (Jagananna Vasathi Deevena Payment Status) ను అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు జగనన్న వసతి దీవెన పథకం అధికారిక వెబ్సైట్(Jagananna Vasathi Deevena Official website) – navasakam.apcfss.in
JVD ల్యాప్‌టాప్ ఎప్పుడు వస్తుంది? (When JVD laptop will come?)
JVD ల్యాప్‌టాప్ కోసం గ్రామా వాలంటీర్ ను సంప్రదించగలరు
read other schemes
19 thoughts on “జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు (Jagananna Vasathi Deevena Payment Status, Installment Date, Amount Release date, Scheme Details In Telugu)”