వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR EBC Nestham Scheme In Telugu) (Payment Status, Eligibility, Amount Release date)
ఈ ఆర్టికల్ లో YSR 15,000 scheme, ఈబీసీ నేస్తం 2024 విడుదల తేదీ,ఈబీసీ నేస్తం కోసం ఎవరు అర్హులు,ఈబీసీ నేస్తం డబ్బులు ఎప్పుడు వస్తాయి?,ఈబీసీ నేస్తం కులం అర్హత,ఈబీసీ నేస్తం డబ్బులు ఎప్పుడు ఇస్తారు,వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు(YSR EBC Nestham Scheme details),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేమెంట్ స్టేటస్(YSR EBC Nestham Scheme payment status check online),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అర్హతలు (YSR EBC Nestham Scheme eligibility in telugu),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అప్లికేషన్(YSR EBC Nestham Scheme application) ,వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఆన్లైన్ దరఖాస్తు (YSR EBC Nestham Scheme apply online),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం డాకుమెంట్స్(YSR EBC Nestham Scheme documents) వంటి వివరాల తో పాటు,
మరి కొన్ని వివరాలు అంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వెబ్ సైట్ (YSR EBC Nestham Scheme official website),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం బెనిఫిట్స్ (YSR EBC Nestham Scheme benifites ),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం బెనిఫిట్స్(ysr law nestham helpline number),వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అమౌంట్ (ysr law nestham amount), వంటి ప్రశ్నలకు జవాబు లతో పాటు మరిన్ని ప్రశ్నలకు పూర్తి జవాబులు వివరించడం జరిగింది.
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు (YSR EBC Nestham Scheme In Telugu)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) అగ్ర కులస్థుల పాలిట ఒక వరం.అగ్ర కులల లో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పట్టిక తో వివరాలు (YSR EBC Nestham Scheme Details with Table )
పథకం | వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం (YSR EBC Nestham Scheme In Telugu) |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | అగ్ర కులాల మహిళలు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | https://gsws-nbm.ap.gov.in/ |
హెల్ప్ లైన్ నెంబర్ | 1902 |
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అర్హతలు (YSR EBC Nestham Scheme Eligibility In Telugu )
- అగ్ర కులాలకు సంబంధించినటువంటి మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసుగల మహిళలు
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
- కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అనర్హతలు (YSR EBC Nestham Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR EBC Nestham Scheme)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి(YSR EBC Nestham Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
- ఈబీసీ నేస్తం కేంద్రానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
- . అర్హులైన వారికి పదిహేను వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం
- ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం
- అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్‌ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
- కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది
- దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి సంవత్సరానికి ₹15,000 మంజూరు చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పత్రాలు (YSR EBC Nestham Scheme Documents)
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం లాభాలు (YSR EBC Nestham Scheme Benefits)
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం(YSR EBC Nestham Scheme In Telugu) ద్వారా మహిళలకు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన నిరుపేద మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విద్యా దీవెనగా పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం చెల్లించే మొత్తం (YSR EBC Nestham Amount)
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) కింద మహిళలకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
- వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి నేరుగా ఈ పదిహేను రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) కింద చెల్లించబడుతుంది
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR EBC Nestham Scheme Payment Schedule)
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) ద్వారా పదిహేను వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ డేట్ ఫిబ్రవరి 24,2024.
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR EBC Nestham Payment Status)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అధికారిక వెబ్సైట్ (YSR EBC Nestham Official website) ఓపెన్ చేయాలి
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ లిస్ట్ (YSR EBC Nestham Scheme Payment List)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) పేమెంట్ లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR EBC Nestham Official website)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మంజూరు జాబితా (YSR EBC Nestham Sanction List)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అధికారిక వెబ్సైట్ (YSR EBC Nestham Official website)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR EBC Nestham Official website)
– https://gsws-nbm.ap.gov.in/
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR EBC Nestham Helpline Number)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR EBC Nestham Helpline Number) – 1902
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం F. A. Q
ysr ఈబీసీ నేస్తం చెల్లింపు స్థితి ? ysr EBC Nestham payment status?
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR EBC Nestham Official website) లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR EBC Nestham Scheme?
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
ysr ఈబీసీ నేస్తం చెల్లింపు తేది ?
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ డేట్ ఫిబ్రవరి 24 ,2024
EBC Nestamకి ఎవరు అర్హులు? (Who are eligible for EBC Nestam?)
అగ్ర కుల మహిళలు
EBC నేస్తమ్ పథకం మొత్తం ఎంత? (What is the amount of EBC Nestham scheme?)
పదిహేను వేల రూపాయలు
read other schemes
2 thoughts on “వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR EBC Nestham Scheme In Telugu, Payment Status, Eligibility,Amount Release date,)”