Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR EBC Nestham Scheme In Telugu, Payment Status, Eligibility,Amount Release date,)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR EBC Nestham Scheme In Telugu) (Payment Status, Eligibility, Amount Release date)

ఈ ఆర్టికల్ లో YSR 15,000 scheme, ఈబీసీ నేస్తం 2024 విడుదల తేదీ,ఈబీసీ నేస్తం కోసం ఎవరు అర్హులు,ఈబీసీ నేస్తం డబ్బులు ఎప్పుడు వస్తాయి?,ఈబీసీ నేస్తం కులం అర్హత,ఈబీసీ నేస్తం డబ్బులు ఎప్పుడు ఇస్తారు,వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం పథకం వివరాలు(YSR EBC Nestham Scheme details),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం పేమెంట్ స్టేటస్(YSR EBC Nestham Scheme payment status check online),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం అర్హతలు (YSR EBC Nestham Scheme eligibility in telugu),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం అప్లికేషన్(YSR EBC Nestham Scheme application) ,వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం ఆన్లైన్ దరఖాస్తు  (YSR EBC Nestham Scheme apply online),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం డాకుమెంట్స్(YSR EBC Nestham Scheme documents) వంటి వివరాల తో పాటు,

మరి కొన్ని వివరాలు అంటే వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం వెబ్ సైట్ (YSR EBC Nestham Scheme official website),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం బెనిఫిట్స్  (YSR EBC Nestham Scheme benifites ),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం బెనిఫిట్స్(ysr law nestham helpline number),వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం అమౌంట్ (ysr law nestham amount), వంటి ప్రశ్నలకు జవాబు లతో పాటు మరిన్ని ప్రశ్నలకు  పూర్తి జవాబులు  వివరించడం జరిగింది.

Table of Contents

Toggle

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వివరాలు (YSR EBC Nestham Scheme In Telugu)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) అగ్ర  కులస్థుల పాలిట  ఒక వరం.అగ్ర కులల లో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది 

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పట్టిక తో వివరాలు (YSR EBC Nestham Scheme Details with Table )

పథకంవైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం
(YSR EBC Nestham Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుఅగ్ర కులాల మహిళలు
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అర్హతలు (YSR EBC Nestham  Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అనర్హతలు (YSR EBC Nestham  Scheme Ineligibility)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR EBC Nestham  Scheme)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి(YSR EBC Nestham Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పత్రాలు (YSR EBC Nestham  Scheme Documents)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం లాభాలు (YSR EBC Nestham  Scheme Benefits)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం చెల్లించే  మొత్తం (YSR EBC Nestham Amount)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR EBC Nestham  Scheme Payment Schedule)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ స్టేటస్ (YSR EBC Nestham Payment Status)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ లిస్ట్ (YSR EBC Nestham  Scheme Payment List)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR EBC Nestham Official website

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మంజూరు జాబితా (YSR EBC Nestham  Sanction List)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR EBC Nestham Official website)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR EBC Nestham Official website)

 – https://gsws-nbm.ap.gov.in/

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR EBC Nestham  Helpline Number)

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR EBC Nestham  Helpline Number) – 1902

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం F. A. Q

ysr ఈబీసీ నేస్తం చెల్లింపు స్థితి ? ysr EBC Nestham payment status?

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR EBC Nestham Official website) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? What are benefits of YSR EBC Nestham Scheme?

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా  పదిహేను వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

ysr ఈబీసీ నేస్తం చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం పేమెంట్ డేట్  ఫిబ్రవరి 24 ,2024

EBC Nestamకి ఎవరు అర్హులు? (Who are eligible for EBC Nestam?)

అగ్ర కుల మహిళలు

EBC నేస్తమ్ పథకం మొత్తం ఎంత? (What is the amount of EBC Nestham scheme?)

పదిహేను వేల రూపాయలు

read other schemes

Exit mobile version