వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Asara Scheme In Telugu) (Payment Status, Eligibility,Amount Release date)
ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు(YSR Asara Scheme details),వైఎస్ఆర్ ఆసరా పేమెంట్ స్టేటస్(YSR Asara Scheme payment status),వైఎస్ఆర్ ఆసరా వడ్డీ రేటు(YSR Asara interest rate),వైఎస్ఆర్ ఆసరా అర్హతలు (YSR Asara Scheme eligibility),వైఎస్ఆర్ ఆసరా అప్లికేషన్(YSR Asara Scheme application) ,వైఎస్ఆర్ ఆసరా ఆన్లైన్ దరఖాస్తు (YSR Asara Scheme apply online),వైఎస్ఆర్ ఆసరా డాకుమెంట్స్(YSR Asara Scheme documents) ,వైఎస్ఆర్ ఆసరా వెబ్ సైట్ (YSR Asara Scheme official website),వైఎస్ఆర్ ఆసరా బెనిఫిట్స్(YSR Asara Scheme benifites ),వైఎస్ఆర్ ఆసరా హెల్ప్ లైన్ నెంబర్ (YSR Asara helpline number),వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ (YSR Asara amount) వంటి ప్రశ్నలకు పూర్తి స్థాయి లో వివరాలు వివరించడం జరిగింది
వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు (YSR Asara Scheme In Telugu)
డ్వాక్రా మహిళ గ్రూప్ పేరు మీద బ్యాంక్ లో ఉన్న పెండింగ్ అమౌంట్ ను మాఫీ చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వై యస్ ఆర్ ఆసరా పథకం.ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు లబ్ది పొందుతారు
మైనారిటీ కి చెందిన మహిళల కి ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పించనుంది
వైఎస్ఆర్ ఆసరా పథకం పట్టిక తో వివరాలు (YSR Asara Scheme Details with Table )
పథకం | వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme In Telugu) |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | డ్వాక్రా మహిళలు |
ఉద్దేశ్యం | రుణం |
అధికారిక వెబ్ సైట్ | https://gsws-nbm.ap.gov.in/ |
హెల్ప్ లైన్ నెంబర్ | 1902 |
వైఎస్ఆర్ ఆసరా పథకం అర్హతలు (YSR Asara Scheme Eligibility In Telugu )
వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) అర్హతలు
- డ్వాక్రా సంఘం లో సభ్యులు అయ్యే ఉండాలి
- sc/st/bc / మైనారిటీ కి చెందిన మహిళలు
- బ్యాంకులు అప్పుగా ఇవ్వడం జరుగుతుంది .దాని తాలుకు వడ్డీ ని ప్రభుత్వమే కడుతుంది .తీసుకున్న అప్పును ఖచ్చితం గా కట్టవలసి ఉంటుంది
ఉదాహరణ కు –
- (మొదటగా తీసుకున్న 10 వేల అప్పుని సకాలం లో చెల్లిస్తే తిరిగి మళ్ళి 10 వేలు తీసుకునే వెసులుబాటు ఉంది
- మీరు తీసుకున్న 10 వేల అప్పుకు అయ్యే వడ్డి ని ప్రభుత్వం 6 నెలలకి ఒకసారి మీ అకౌంట్ లో జమ చెయ్యడం జరుగుతుంది )
- నెల వారి ఇంస్తాల్ల్మేంట్ లను విధిగా కట్టవలసి ఉంటుంది
- కరెక్ట్ గా అప్పు చెల్లించిన వారికి బ్యాంకు లో ఏవిధమైన అప్పు అయ్యేనా మరల తీసుకునే వీలు ఉంది
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి
- బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
- కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు
వైఎస్ఆర్ ఆసరా పథకం అనర్హతలు (YSR Asara Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైఎస్ఆర్ ఆసరా పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Asara Scheme)
వైఎస్ఆర్ ఆసరా పథకానికి(YSR Asara Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
- వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ ఆసరా పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
- వైఎస్ఆర్ ఆసరా పధకానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
- . అర్హులైన వారికి రుణం మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం
- ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ ఆసరా పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి రుణం మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం
- అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్‌ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
- కులయిన దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది
- దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి రుణం మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ ఆసరా పథకం పత్రాలు (YSR Asara Scheme Documents)
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
వైఎస్ఆర్ ఆసరా పథకం లాభాలు (YSR Asara Scheme Benefits)
- వైఎస్ఆర్ ఆసరా(YSR Asara Scheme In Telugu) ద్వారా మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన రోజు వారి పెట్టుబడితో వ్యాపారం నిర్వహించే వారికి ఈ పథకం ద్వారా రుణ సదుపాయం పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
వైఎస్ఆర్ ఆసరా పథకం చెల్లించే మొత్తం (YSR Asara Amount)
- వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) కింద మహిళలకి వివిధ విడతలలో ప్రభుత్వం ద్వారా పొందిన రుణం వారి అకౌంట్లో పడుతుంది
- వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఋణం ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి నేరుగా మంజూరు అయిన ఋణం వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద చెల్లించబడుతుంది
వైఎస్ఆర్ ఆసరా పథకం 2023 విడుదల తేది (YSR Asara Scheme 2023 Release Date)
- వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) 2023 విడుదల తేది జనవరి 24,2024.
వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ స్టేటస్ (YSR Asara Payment Status)
వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.
- వైఎస్ఆర్ ఆసరా పథకం అధికారిక వెబ్సైట్ (YSR Asara Official website) ఓపెన్ చేయాలి
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు
వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ లిస్ట్ (YSR Asara Scheme Payment List)
వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) మంజూరు లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ ఆసరా పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Asara Official website)
వైఎస్ఆర్ ఆసరా పథకం మంజూరు జాబితా (YSR Asara Sanction List)
వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ ఆసరా పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ ఆసరా పథకం అధికారిక వెబ్సైట్ (YSR Asara Official website)
వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Asara Official website)
– https://gsws-nbm.ap.gov.in/
వైఎస్ఆర్ ఆసరా పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Asara Helpline Number)
వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Asara Helpline Number) – 1902
వైఎస్ఆర్ ఆసరా పథకం F. A. Q
వైఎస్ఆర్ ఆసరా చెల్లింపు స్థితి ? YSR Asara payment status?
వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Asara Official website) లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు
వైఎస్ఆర్ ఆసరా చెల్లింపు తేది ?
వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ డేట్ జనవరి 24 ,2024
ఏపీలో ఆసరా పథకం ఏమిటి? What is the Aasra scheme in AP?
డ్వాక్రా మహిళ గ్రూప్ పేరుమీద బ్యాంక్ లో ఉన్న పెండింగ్ అమౌంట్ ను మాఫీ చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వై యస్ ఆర్ ఆసరా పథకం
వైఎస్ఆర్ ఆసరాకు ఎవరు అర్హులు? Who is eligible for YSR Asara?
డ్వాక్రా మహిళలు
2023లో వైఎస్ఆర్ ఆసరా పరిస్థితి ఏమిటి? What is the status of YSR Asara in 2023?
2023లో వైఎస్ఆర్ ఆసరా కాలండర్ ప్రకారం జనవరి 24 ,2024 లో విడుదల అవుతుంది
read other schemes