Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Asara Scheme In Telugu, Payment Status, Eligibility,Amount Release date,)

YSR Asara Scheme In Telugu

 వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Asara Scheme In Telugu) (Payment Status, Eligibility,Amount Release date)

ఈ ఆర్టికల్ లో  వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు(YSR Asara Scheme details),వైఎస్ఆర్ ఆసరా పేమెంట్ స్టేటస్(YSR Asara Scheme payment status),వైఎస్ఆర్ ఆసరా వడ్డీ రేటు(YSR Asara interest rate),వైఎస్ఆర్ ఆసరా అర్హతలు (YSR Asara Scheme eligibility),వైఎస్ఆర్ ఆసరా అప్లికేషన్(YSR Asara Scheme application) ,వైఎస్ఆర్ ఆసరా ఆన్లైన్ దరఖాస్తు  (YSR Asara Scheme apply online),వైఎస్ఆర్ ఆసరా డాకుమెంట్స్(YSR Asara Scheme documents) ,వైఎస్ఆర్ ఆసరా వెబ్ సైట్ (YSR Asara Scheme official website),వైఎస్ఆర్ ఆసరా బెనిఫిట్స్(YSR Asara Scheme benifites ),వైఎస్ఆర్ ఆసరా హెల్ప్ లైన్ నెంబర్  (YSR Asara helpline number),వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ (YSR Asara amount) వంటి ప్రశ్నలకు  పూర్తి స్థాయి లో  వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

వైఎస్ఆర్ ఆసరా పథకం వివరాలు (YSR Asara Scheme In Telugu)

డ్వాక్రా మహిళ గ్రూప్ పేరు మీద  బ్యాంక్ లో ఉన్న పెండింగ్ అమౌంట్ ను మాఫీ చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన పథకమే వై యస్ ఆర్ ఆసరా పథకం.ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు లబ్ది పొందుతారు 

మైనారిటీ కి చెందిన మహిళల కి ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పించనుంది 

వైఎస్ఆర్ ఆసరా పథకం పట్టిక తో వివరాలు (YSR Asara Scheme Details with Table )

పథకంవైఎస్ఆర్ ఆసరా పథకం
(YSR Asara Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుడ్వాక్రా మహిళలు  
ఉద్దేశ్యంరుణం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ ఆసరా పథకం అర్హతలు (YSR Asara Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) అర్హతలు

ఉదాహరణ కు –

వైఎస్ఆర్ ఆసరా పథకం అనర్హతలు (YSR Asara Scheme Ineligibility)

వైఎస్ఆర్ ఆసరా పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Asara Scheme)

వైఎస్ఆర్ ఆసరా పథకానికి(YSR Asara Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

వైఎస్ఆర్ ఆసరా పథకం పత్రాలు (YSR Asara Scheme Documents)

వైఎస్ఆర్ ఆసరా పథకం లాభాలు (YSR Asara Scheme Benefits)

వైఎస్ఆర్ ఆసరా పథకం చెల్లించే  మొత్తం (YSR Asara Amount)

 వైఎస్ఆర్ ఆసరా పథకం కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ ఆసరా పథకం 2023 విడుదల తేది  (YSR Asara Scheme 2023 Release Date)

వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ స్టేటస్ (YSR Asara Payment Status)

వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ లిస్ట్ (YSR Asara Scheme Payment List)

వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) మంజూరు లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  వైఎస్ఆర్ ఆసరా పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Asara Official website

వైఎస్ఆర్ ఆసరా పథకం మంజూరు జాబితా (YSR Asara Sanction List)

వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  వైఎస్ఆర్ ఆసరా పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ ఆసరా పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Asara Official website)

 వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Asara Official website)

 – https://gsws-nbm.ap.gov.in/

వైఎస్ఆర్ ఆసరా పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Asara Helpline Number)

 వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Asara Helpline Number) – 1902

వైఎస్ఆర్ ఆసరా పథకం F. A. Q

వైఎస్ఆర్ ఆసరా చెల్లింపు స్థితి ?  YSR Asara  payment status?

 వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Asara  Official website) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

వైఎస్ఆర్ ఆసరా చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ ఆసరా పథకం పేమెంట్ డేట్  జనవరి 24 ,2024

ఏపీలో ఆసరా పథకం ఏమిటి? What is the Aasra scheme in AP?

డ్వాక్రా మహిళ గ్రూప్ పేరుమీద బ్యాంక్ లో ఉన్న పెండింగ్ అమౌంట్ ను మాఫీ చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వై యస్ ఆర్ ఆసరా పథకం

వైఎస్ఆర్ ఆసరాకు ఎవరు అర్హులు? Who is eligible for YSR Asara?

డ్వాక్రా మహిళలు

2023లో వైఎస్ఆర్ ఆసరా పరిస్థితి ఏమిటి? What is the status of YSR Asara in 2023?

2023లో వైఎస్ఆర్ ఆసరా కాలండర్ ప్రకారం జనవరి 24 ,2024 లో విడుదల అవుతుంది

read other schemes

Exit mobile version