ఉద్యోగిని పథకం వివరాలు 2024 (Udyogini Scheme Details In Telugu)

Udyogini Scheme Details In Telugu – ఉద్యోగిని పథకం వివరాలు ,అర్హతలు ,రుణసదుపాయం ,అప్లికేషన్ ఫారం ,పత్రాలు , సబ్సిడీ ,వడ్డీ.(Udyogini Yojana Scheme In Telugu) (eligibilty,documents ,application form ,loan ,subsidy ,interest )

మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్త్రీలు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది .ఉద్యోగిని యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళలకు రుణ సదుపాయం కల్పించబడుతుంది .

Table of Contents

ఉద్యోగిని యోజన పథకం వివరాలు (Udyogini Scheme Details In Telugu)

ఉద్యోగిని యోజన పథకాని (Udyogini Scheme Details In Telugu) సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకున్న మహిళలకు గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు లోన్ సదుపాయం ఉంటుంది వికలాంగులకు వితంతువులకు గరిష్టంగా మూడు లక్షల వరకే అనే నియమం లేదు.

పథకంఉద్యోగిని యోజన పథకం
(Udyogini Scheme Details In Telugu)
లబ్దిదారులుమహిళలు
పథకం నియంత్రణ కేంద్ర పరిధి
పథకం ఉద్దేశం రుణ సదుపాయం కల్పించడం
వెబ్ సైట్ వెబ్ సైట్
(Udyogini Scheme Details In Telugu)
Udyogini Scheme Details In Telugu

ఉద్యోగిని యోజన పథకం అర్హతలు (Eligibility of Udyogini Yojana Scheme In Telugu)

  • భారతీయ పౌరురాలు అయి ఉండాలి
  •  వయసు 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి
  •  కుటుంబ మొత్తం ఆదాయం సంవత్సరానికి 1.50  లక్ష కన్న మించ కూడదు
  • వికలాంగులకు వితంతులకు తీసుకున్న రుణానికి లిమిట్ అనేది లేదు 

ఉద్యోగిని యోజన పథకం ధ్రువపత్రాలు (Documents of Udyogini Yojana Scheme In Telugu)

  • దరఖాస్తుదారురాలి ఆధార్ కార్డు
  •  బర్త్ సర్టిఫికెట్ 
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  •  రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

Udyogini Scheme 2024 Application Form In Telugu

ఉద్యోగిని యోజన పథకం అప్లికేషన్ ఫారం అధికారిక వెబ్సైటు లో లభించడం లేదు మీరు బ్యాంకు కు వెళ్లి ఉద్యోగిని లోన్ కోసం వచ్చినట్టు చెప్పుతే వారే అందజేస్తారు

ఉద్యోగిని యోజన పథకం అప్లికేషన్ విధానం (Udyogini Yojana Scheme Application Process In Telugu)

  •  ఉద్యోగుల యోజన పథకం(Udyogini Scheme Details In Telugu) కింద అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి దాన్ని ఫిల్ అప్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి రీజినల్ రూరల్ బ్యాంక్స్  లేదా  కోఆపరేటివ్ బ్యాంక్స్ లేదా కమర్షియల్ బ్యాంక్స్ లో ఇచ్చి రుణాన్ని పొందవచ్చు
  • అప్లికేషన్ ఫారం ఇచ్చిన తర్వాత సంబంధిత బ్యాంక్ మేనేజర్ అప్లికేషన్ ను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను వెరిఫై చేసి మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది 

ఉద్యోగిని యోజన పథకం లోన్ (Udyogini Yojana Scheme Loan Process In Telugu)

  • ఉద్యోగిని యోజన పథకం కింద అత్యధికం గా మూడు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు
  • ఉద్యోగిని యోజన పథకం కింద 88  రకాల చిన్న తరహా వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా రుణం తీసుకోవచ్చు ఉదాహరణకు కిరాణా కొట్టు చేపల పెంపకం పౌల్ట్రీ ఫారం కుట్టుమిషన్లు కూరగాయల దుకాణం బేకరీలు ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా రుణం మంజూరు చేయడం జరుగుతుంది
  • వ్యవసాయానికి సంబంధించిన చిన్న వ్యాపారాలకి కూడా వడ్డీ లేని రుణం ఉద్యోగిని యోజన పథకం కింద మంజూరు చేయడం జరుగుతుంది

ఉద్యోగిని యోజన పథకం వడ్డీ(Interest rate of Udyogini Yojana Scheme )

 ఉద్యోగం యోజన పథకం కింద వడ్డీ లేని రుణం గరిష్టంగా మూడు లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది 

ఉద్యోగిని యోజన పథకం సబ్సిడీ (Subsidy of Udyogini Yojana Scheme )

ఉద్యోగిని యోజన పథకం కింద తీసుకున్న లోన్ ను చెల్లించేటప్పుడు  30% వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారికి కల్పిస్తుంది 

Udyogini Yojana Scheme Official Website

ఉద్యోగిని యోజన పథకం అధికారిక వెబ్సైటు ఇక్కడ చూడవచ్చు

ఉద్యోగిని యోజన పథకం హెల్ప్ లైన్ నెంబర్ 

ఉద్యోగిని యోజన పథకం (Udyogini Scheme Details In Telugu) కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ delhi +91-9319620533, telangana +91 9100678543,andhra pradesh – ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఉద్యోగిని యోజన పథకం F A Q

ఉద్యోగిని పథకం అంటే ఏమిటి? (What is Udyogini scheme?)

మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్త్రీలు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది .ఉద్యోగిని యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళలకు రుణ సదుపాయం కల్పించబడుతుంది 

నేను ఉద్యోగిని పథకాన్ని ఎలా ఉపయోగించాలి? (How do I use Udyogini scheme?)

ఉద్యోగిని యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళలకు రుణ సదుపాయం కల్పించబడుతుంది

ఉద్యోగిని పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? (When was udyogini scheme launched?)

1992 లో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్త్రీలు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది

other schemes 

5 thoughts on “ఉద్యోగిని పథకం వివరాలు 2024 (Udyogini Scheme Details In Telugu)”

    • అప్లికేషను ఫారం అధికారిక వెబ్సైటు లో కూడా దొరకడం లేదు .మీరు ఎక్కడైతే ఉద్యోగిని లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంకు లో లభిస్తుంది

      Reply
  1. THIS IS M. ROJA RANI D%O M.ANANDAM
    I HAW ONE NGO’S,(REG 2018) TELANAGANA CITIZENS WELFARE ASSOCIATION,I HAVE MANY WOMENS AND GROUPS,SO THERE ARE MANY WOMEN NEED YOUR HELP,YOU CAN HELP THEM FORM EMPLYMENT THIS WAY YOU CAN HELP ME WHO SHOULD I CONTACT ,TELANGANA STATE HAS WOMEN IN ALL THE DISTICE AND WE HAVE COMMITTEES SO HOW CANYOU HELP ME.

    Reply

Leave a Comment