ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu (PMMY), Loan amount ,Application)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) , లోన్ అమౌంట్ ,అర్హతలు , అప్లికేషను ,డాకుమెంట్స్ ,అధికారిక వెబ్సైటు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu, loan amount , eligibility, application, documents, official website)

ఈ ఆర్టికల్ లో ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు(Pradhan Mantri Mudra Yojana Loan Scheme details),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అర్హతలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme eligibility),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అప్లికేషన్(Pradhan Mantri Mudra Yojana Loan Scheme application) ,ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ ఆన్లైన్ దరఖాస్తు  (Pradhan Mantri Mudra Yojana Loan Scheme apply online),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ డాకుమెంట్స్(Pradhan Mantri Mudra Yojana Loan Scheme documents) ,ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ వెబ్ సైట్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme official website),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ నెంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme helpline number),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అమౌంట్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Details )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) ద్వారా సూక్ష్మ ,చిన్న మరియు మధ్య తరహ సంస్థలకు రుణ సదుపాయం కల్పించడం ప్రధాన  ఉద్దేశ్యం.ఇందులో 3 విధానాలలో లోన్ అందించడం జరుగుతుంది .అవి శిశు ,కిషోర్ ,తరుణ్ .శిశు కేటగిరి లో గరిష్టం గా 50,000 వరకు ,కిషోర్ లో గరిష్టం గా 5,00,000 వరకు ,తరుణ్ లో 10,00,000 వరకు లోన్ మంజూరు చెయ్యడం జరుగుతుంది .

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం పట్టిక తో వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Details with Table )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) వివరాలు

పథకంప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం
(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu)(PMMY) 
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది ఏప్రిల్ 8,2015
లబ్దిదారులువ్యాపారస్తులు 
ఉద్దేశ్యంఋణం 
అధికారిక వెబ్ సైట్https://www.mudra.org.in/
హెల్ప్ లైన్ నెంబర్1800 180 1111 
Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం లాభాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Benefits)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) లాభాలు ఈ క్రింది విధం గా ఉంటాయి

  • ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కు ఉపయోగపడుతుంది 
  • ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ బిజినెస్ పరికరాల ఆధునీకరణకు ఉపయోగపడుతుంది 
  • ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ బిజినెస్ ను విస్తరించడానికి కొత్త యూనిట్స్ ఏర్పాటుకు కూడా ఉపయోగపడుతుంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అర్హతలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Eligibility)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) అర్హతలు ఈ క్రింది విధం గా ఉంటాయి

  • వయస్సు 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్య ఉండాలి 
  • స్టార్ట్ అప్స్ ,స్మాల్ మానిఫాక్చరర్స్ మరియు వెండర్స్ ,ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డీలర్స్,livestocks,పౌల్ట్రీ ,షాప్ కీపెర్స్ ,రిటైలర్స్ ,MSMEs వంటి వాళ్ళు ముద్ర లోన్ కి అర్హులు 
  • ఇండియన్ సిటిజన్ అయ్యిఉండాలి .క్రిమినల్ రికార్డు ఉండకూడదు 
  • ఏ బ్యాంకు లో లోన్ repayment పెండింగ్ ఉండకూడదు
  • వాళ్ళు చేసే ప్రాజెక్ట్ మరియు దాని రెవిన్యూ కు సంబంధించిన స్టేట్మెంట్ ను సబ్మిట్ చెయ్యాలి 
  • వ్యవసాయేతర రంగాలలో  ట్రేడింగ్ ,సర్వీసెస్ మరియు మానుఫాక్చురింగ్  సెక్టర్స్ ల లో కూడా ముద్ర లోను పొందవచ్చు 
  • అన్ని పబ్లిక్ మరియు ప్రైవేటు బ్యాంక్స్ ,రీజినల్ బ్యాంక్స్ ,మైక్రో ఫైనాన్సు ఇన్స్టిట్యూషన్స్ లో ముద్ర లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు 
  • ముద్ర లోన్ కి  ఐడెంటిటీ ప్రూఫ్ ,నివాస ధృవీకరణ ప్రూఫ్ ,అప్లికేషను ఫారం ,పాస్పోర్ట్ సైజు ఫోటో వంటి  డాకుమెంట్స్ కావలి 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం పత్రాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Documents)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) పత్రాలు ఈ క్రింది విధం గా ఉంటాయి

  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • Kyc డాకుమెంట్స్
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ (obc/sc/st/minority)
  •  బిజినెస్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ 
  • చివరి 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్ 
  • ఇంకా బ్యాంకు కోరిన పత్రాలు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అమౌంట్(Pradhan Mantri Mudra Yojana Loan Amount )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అమౌంట్(Pradhan Mantri Mudra Yojana Loan Amount ) మూడు విధాలుగా ఉంటుంది గరిష్టం గా పది లక్షల వరకి తీసుకోవచ్చు 

కేటగిరిలోన్ అమౌంట్ 
శిశు 0 -50,000
కిషోర్ 50,000 – 5,00,000
తరుణ్ 5,00,000 – 10,00,000

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ లిమిట్  (Pradhan Mantri Mudra Yojana Loan Limit )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ లిమిట్  (Pradhan Mantri Mudra Yojana Loan Limit ) అనేది మూడు కేటగిరి లకు వేరు వేరు గా ఉంటుంది 

కేటగిరిలోన్ లిమిట్ 
శిశు 50,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది 
కిషోర్ 5,00,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది
తరుణ్ 10,00,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ గరిష్ట మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Maximum Amount)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ గరిష్ట మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Maximum Amount) తరుణ్ కేటగిరీ లో పది లక్షలు గా ఉంది కిషోర్ లో ఐదు లక్షలుగా మరియు శిశు లో యాబై వేలుగా ఉంది 

కేటగిరిగరిష్ట  లోన్ మొత్తం 
శిశు 50,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 
కిషోర్ 5,00,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 
తరుణ్ 10,00,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ వడ్డీ రేటు(Pradhan Mantri Mudra Yojana Loan Interest rate )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ వడ్డీ రేటు(Pradhan Mantri Mudra Yojana Loan Interest rate ) 7.30 % p.a గా ఉంది 

27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ,31 రీజినల్ రూరల్ బ్యాంక్స్ ,17 ప్రైవేటు సెక్టార్ బ్యాంక్స్ ,36 మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ,25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు 4 కో ఆపరేటివ్ బ్యాంక్స్  అనేవి ముద్ర లోన్ ని అందించడం జరుగుతుంది వడ్డీ రేట్ అనేది బ్యాంకు బ్యాంకు కు కొద్ది మొత్తం తేడా ఉంటుంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ రాయితీ (Pradhan Mantri Mudra Yojana Loan Subsidy)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ కి ఎటువంటి రాయితీ లేదు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్ (Pradhan Mantri Mudra Yojana Loan Calculator)

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్  లో మీరు తీసుకునే అమౌంట్ మరియు చెల్లించే సమయాన్ని ఎంటర్ చేసి నెల వారి ప్రేమియుం ను తెలుసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్ (Pradhan Mantri Mudra Yojana Loan Calculator)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం ప్రారంభ తేది(Pradhan Mantri Mudra Yojana Loan Scheme Start date)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) ప్రారంభ తేది ఏప్రిల్ 8 ,2015.

ప్రధాన మంత్రి ముద్రా యోజన అధికార వెబ్సైటు   (Pradhan Mantri Mudra Yojana Official Website ) 

ప్రధాన మంత్రి ముద్రా యోజన అధికార వెబ్సైటు (Pradhan Mantri Mudra Yojana Official Website )   –  https://www.mudra.org.in/

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అప్లికేషను  ఫారం డౌన్లోడ్  (Pradhan Mantri Mudra Yojana Loan  Scheme Application form download)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అప్లికేషను  ఫారం శిశు కేటగిరి ఫారం

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అప్లికేషను  ఫారం కిషోర్ అండ్ తరుణ్ ఫారం 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం దరఖాస్తు విధానం (Pradhan Mantri Mudra Yojana Loan Apply Process )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకానికి(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ,31 రీజినల్ రూరల్ బ్యాంక్స్ ,17 ప్రైవేటు సెక్టార్ బ్యాంక్స్ ,36 మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ,25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు 4 కో ఆపరేటివ్ బ్యాంక్స్  అనేవి ముద్ర లోన్ ని అందించడం జరుగుతుంది
  • ముందుగా మీరు ఎంచుకున్న బ్యాంకు కి  ముద్ర లోన్ అప్లికేషను ఫారం తో పాటు మిగిలిన డాకుమెంట్స్ తేసుకేల్లాలి
  • మీ బిజినెస్ యొక్క ప్లాన్ మరియు ఇన్కమ్ డీటెయిల్స్ సబ్మిట్ చెయ్యాలి 
  • డాకుమెంట్స్ అన్ని సరిచుసిన తర్వాత మీ లోన్ అనేది సాంక్షన్ చెయ్యడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే  మీరు ఎంచుకున్న బ్యాంకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  • మీ బిజినెస్ యొక్క ప్లాన్ మరియు ఇన్కమ్ డీటెయిల్స్ సబ్మిట్ చెయ్యాలి 
  • డాకుమెంట్స్ అన్ని సరిచుసిన తర్వాత మీ లోన్ అనేది సాంక్షన్ చెయ్యడం జరుగుతుంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం చెల్లించే  మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Amount)

  • ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) క్రింద చెల్లించే మొత్తం 3 కేటగిరి లో విభజించబడి ఉంది 
  • శిశు కేటగిరి కింద యాబై వేల వరకి 
  • కిషోర్ కేటగిరి కింద అయిదు లక్షల వరకి 
  • తరుణ్ కేటగిరి కింద పది లక్షల వరకు లోన్ మొత్తం ఉంటుంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం చెల్లింపు షెడ్యూల్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Payment Schedule)

  • ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) ద్వారా పొందిన రుణాన్ని 3 నుంచి 5 ఇయర్స్ లోపు చెల్లించవలసి ఉంటుంది 
  • మీ యొక్క లోన్ మొతాన్ని మరియు  మీయొక్క  చెల్లించే .సమయాన్ని బట్టి మీ నెల వారి ప్రీమియం ఆధారపడి ఉంటుంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం పేమెంట్ స్టేటస్ (Pradhan Mantri Mudra Yojana Loan Payment Status)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను  మీరు సబ్మిట్ చేసిన బ్యాంకు  యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) మీరు సబ్మిట్ చేసిన బ్యాంకు అధికారిక వెబ్సైట్  ఓపెన్ చేయాలి
  • రిజిస్టర్  నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం మంజూరు జాబితా (Pradhan Mantri Mudra Yojana Loan Sanction List)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) పేమెంటు ను  బ్యాంకు  విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan  Helpline Number)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan  Helpline Number) – 1800 180 1111 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం F. A. Q

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ ఎంత లభిస్తుంది ?How much loan is available in Pradhan Mantri MUDRA Yojana?

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) క్రింద చెల్లించే మొత్తం 3 కేటగిరి లో విభజించబడి ఉంది 
శిశు కేటగిరి కింద యాబై వేల వరకి 
కిషోర్ కేటగిరి కింద అయిదు లక్షల వరకి 
తరుణ్ కేటగిరి కింద పది లక్షల వరకు లోన్ మొత్తం ఉంటుంది 

పి యం ముద్రా లోన్ కి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ?Who can apply for PM MUDRA loan?

స్టార్ట్ అప్స్ ,స్మాల్ మానిఫాక్చరర్స్ మరియు వెండర్స్ ,ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డీలర్స్,livestocks,పౌల్ట్రీ ,షాప్ కీపెర్స్ ,రిటైలర్స్ ,MSMEs వంటి వాళ్ళు ముద్ర లోన్ కి అర్హులు 

ముద్రా లోన్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి How to apply for MUDRA loan?

27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ,31 రీజినల్ రూరల్ బ్యాంక్స్ ,17 ప్రైవేటు సెక్టార్ బ్యాంక్స్ ,36 మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ,25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు 4 కో ఆపరేటివ్ బ్యాంక్స్  అనేవి ముద్ర లోన్ ని అందించడం జరుగుతుంది

ముద్రా లోన్ వడ్డీ రేటు ఎంత ? What is MUDRA loan interest rate?

బ్యాంకు బ్యాంకు కు వడ్డీ రేట్ తేడా ఉంటుంది సుమారుగా 7.30 % నుంచి 9.58% గా ఉండవచ్చు

other schemes

1 thought on “ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu (PMMY), Loan amount ,Application)”

Leave a Comment