Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu (PMMY), Loan amount ,Application)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu (PMMY), Loan amount ,Application)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) , లోన్ అమౌంట్ ,అర్హతలు , అప్లికేషను ,డాకుమెంట్స్ ,అధికారిక వెబ్సైటు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu, loan amount , eligibility, application, documents, official website)

ఈ ఆర్టికల్ లో ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం వివరాలు(Pradhan Mantri Mudra Yojana Loan Scheme details),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అర్హతలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme eligibility),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అప్లికేషన్(Pradhan Mantri Mudra Yojana Loan Scheme application) ,ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ ఆన్లైన్ దరఖాస్తు  (Pradhan Mantri Mudra Yojana Loan Scheme apply online),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ డాకుమెంట్స్(Pradhan Mantri Mudra Yojana Loan Scheme documents) ,ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ వెబ్ సైట్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme official website),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ నెంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme helpline number),ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అమౌంట్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Details )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) ద్వారా సూక్ష్మ ,చిన్న మరియు మధ్య తరహ సంస్థలకు రుణ సదుపాయం కల్పించడం ప్రధాన  ఉద్దేశ్యం.ఇందులో 3 విధానాలలో లోన్ అందించడం జరుగుతుంది .అవి శిశు ,కిషోర్ ,తరుణ్ .శిశు కేటగిరి లో గరిష్టం గా 50,000 వరకు ,కిషోర్ లో గరిష్టం గా 5,00,000 వరకు ,తరుణ్ లో 10,00,000 వరకు లోన్ మంజూరు చెయ్యడం జరుగుతుంది .

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం పట్టిక తో వివరాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Details with Table )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) వివరాలు

పథకంప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం
(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu)(PMMY) 
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది ఏప్రిల్ 8,2015
లబ్దిదారులువ్యాపారస్తులు 
ఉద్దేశ్యంఋణం 
అధికారిక వెబ్ సైట్https://www.mudra.org.in/
హెల్ప్ లైన్ నెంబర్1800 180 1111 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం లాభాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Benefits)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) లాభాలు ఈ క్రింది విధం గా ఉంటాయి

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అర్హతలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Eligibility)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) అర్హతలు ఈ క్రింది విధం గా ఉంటాయి

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం పత్రాలు (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Documents)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) పత్రాలు ఈ క్రింది విధం గా ఉంటాయి

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అమౌంట్(Pradhan Mantri Mudra Yojana Loan Amount )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ అమౌంట్(Pradhan Mantri Mudra Yojana Loan Amount ) మూడు విధాలుగా ఉంటుంది గరిష్టం గా పది లక్షల వరకి తీసుకోవచ్చు 

కేటగిరిలోన్ అమౌంట్ 
శిశు 0 -50,000
కిషోర్ 50,000 – 5,00,000
తరుణ్ 5,00,000 – 10,00,000

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ లిమిట్  (Pradhan Mantri Mudra Yojana Loan Limit )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ లిమిట్  (Pradhan Mantri Mudra Yojana Loan Limit ) అనేది మూడు కేటగిరి లకు వేరు వేరు గా ఉంటుంది 

కేటగిరిలోన్ లిమిట్ 
శిశు 50,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది 
కిషోర్ 5,00,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది
తరుణ్ 10,00,000 వరకు లోన్ లిమిట్ ఉంటుది

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ గరిష్ట మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Maximum Amount)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ గరిష్ట మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Maximum Amount) తరుణ్ కేటగిరీ లో పది లక్షలు గా ఉంది కిషోర్ లో ఐదు లక్షలుగా మరియు శిశు లో యాబై వేలుగా ఉంది 

కేటగిరిగరిష్ట  లోన్ మొత్తం 
శిశు 50,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 
కిషోర్ 5,00,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 
తరుణ్ 10,00,000 గా  గరిష్ట లోన్ మొత్తం ఉంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ వడ్డీ రేటు(Pradhan Mantri Mudra Yojana Loan Interest rate )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ వడ్డీ రేటు(Pradhan Mantri Mudra Yojana Loan Interest rate ) 7.30 % p.a గా ఉంది 

27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ,31 రీజినల్ రూరల్ బ్యాంక్స్ ,17 ప్రైవేటు సెక్టార్ బ్యాంక్స్ ,36 మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ,25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు 4 కో ఆపరేటివ్ బ్యాంక్స్  అనేవి ముద్ర లోన్ ని అందించడం జరుగుతుంది వడ్డీ రేట్ అనేది బ్యాంకు బ్యాంకు కు కొద్ది మొత్తం తేడా ఉంటుంది 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ రాయితీ (Pradhan Mantri Mudra Yojana Loan Subsidy)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ కి ఎటువంటి రాయితీ లేదు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్ (Pradhan Mantri Mudra Yojana Loan Calculator)

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్  లో మీరు తీసుకునే అమౌంట్ మరియు చెల్లించే సమయాన్ని ఎంటర్ చేసి నెల వారి ప్రేమియుం ను తెలుసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన కాలిక్యులేటర్ (Pradhan Mantri Mudra Yojana Loan Calculator)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం ప్రారంభ తేది(Pradhan Mantri Mudra Yojana Loan Scheme Start date)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) ప్రారంభ తేది ఏప్రిల్ 8 ,2015.

ప్రధాన మంత్రి ముద్రా యోజన అధికార వెబ్సైటు   (Pradhan Mantri Mudra Yojana Official Website ) 

ప్రధాన మంత్రి ముద్రా యోజన అధికార వెబ్సైటు (Pradhan Mantri Mudra Yojana Official Website )   –  https://www.mudra.org.in/

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అప్లికేషను  ఫారం డౌన్లోడ్  (Pradhan Mantri Mudra Yojana Loan  Scheme Application form download)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అప్లికేషను  ఫారం శిశు కేటగిరి ఫారం

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం అప్లికేషను  ఫారం కిషోర్ అండ్ తరుణ్ ఫారం 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం దరఖాస్తు విధానం (Pradhan Mantri Mudra Yojana Loan Apply Process )

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకానికి(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం చెల్లించే  మొత్తం (Pradhan Mantri Mudra Yojana Loan Amount)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం చెల్లింపు షెడ్యూల్ (Pradhan Mantri Mudra Yojana Loan Scheme Payment Schedule)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం పేమెంట్ స్టేటస్ (Pradhan Mantri Mudra Yojana Loan Payment Status)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను  మీరు సబ్మిట్ చేసిన బ్యాంకు  యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం మంజూరు జాబితా (Pradhan Mantri Mudra Yojana Loan Sanction List)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) పేమెంటు ను  బ్యాంకు  విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan  Helpline Number)

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Pradhan Mantri Mudra Yojana Loan  Helpline Number) – 1800 180 1111 

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం F. A. Q

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ ఎంత లభిస్తుంది ?How much loan is available in Pradhan Mantri MUDRA Yojana?

ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ పథకం(Pradhan Mantri Mudra Yojana Loan Scheme In Telugu) క్రింద చెల్లించే మొత్తం 3 కేటగిరి లో విభజించబడి ఉంది 
శిశు కేటగిరి కింద యాబై వేల వరకి 
కిషోర్ కేటగిరి కింద అయిదు లక్షల వరకి 
తరుణ్ కేటగిరి కింద పది లక్షల వరకు లోన్ మొత్తం ఉంటుంది 

పి యం ముద్రా లోన్ కి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ?Who can apply for PM MUDRA loan?

స్టార్ట్ అప్స్ ,స్మాల్ మానిఫాక్చరర్స్ మరియు వెండర్స్ ,ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డీలర్స్,livestocks,పౌల్ట్రీ ,షాప్ కీపెర్స్ ,రిటైలర్స్ ,MSMEs వంటి వాళ్ళు ముద్ర లోన్ కి అర్హులు 

ముద్రా లోన్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి How to apply for MUDRA loan?

27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ,31 రీజినల్ రూరల్ బ్యాంక్స్ ,17 ప్రైవేటు సెక్టార్ బ్యాంక్స్ ,36 మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ,25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు 4 కో ఆపరేటివ్ బ్యాంక్స్  అనేవి ముద్ర లోన్ ని అందించడం జరుగుతుంది

ముద్రా లోన్ వడ్డీ రేటు ఎంత ? What is MUDRA loan interest rate?

బ్యాంకు బ్యాంకు కు వడ్డీ రేట్ తేడా ఉంటుంది సుమారుగా 7.30 % నుంచి 9.58% గా ఉండవచ్చు

other schemes

Exit mobile version