ఓటర్ ఐడి కార్డ్  ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా | How to Apply Voter Id Card Online in Telugu

ఓటర్ ఐడి కార్డ్  ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా (How to Apply Voter Id Card Online in Telugu) అర్హతలు ,పత్రాలు ,అప్లికేషను ,అప్లికేషన్ స్టేటస్ ,ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ ,ఓటర్ ఐడి హెల్ప్ లైన్ అప్ ,(Eligibility ,Documents, Application ,Application Status ,Voter id card download, Voter id Helpline App )

18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు వోటు వెయ్యడానికి అర్హులుగా భారత రాజ్యాంగం నిర్ణయించింది.అందువల్ల 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు లిస్టు లో పేరు నమోదు చేసుకొని ఓటర్ ఐడి కార్డు ను పొందాలి 

కొత్త గా ఓటర్ ఐడి కార్డు (How to Apply Voter Id Card Online in Telugu) కావాలి అనుకునే వారు ఎలా ధరఖాస్తు చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది   

Table of Contents

How to Apply Voter Id Online in Telangana and Andhra Pradesh

ఓటర్ ఐడి ఆన్లైన్ లో అప్లై చెయ్యాలి అనుకునే వారు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారైనా లేదా తెలంగాణ కు చెందిన వారైన విధానం ఒకే విధం గా ఉంటుంది .ఏ విధంగా దరఖాస్తు చెయ్యాలి ఏ పత్రాలు అవసరం అవుతాయి అనేది ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది

ఓటర్ ఐడి కార్డ్ ధరఖాస్తు ఫారం వివరాలు | Voter Id Card Application Form Details

ఓటర్ ఐడి ఫారం పేరు ఓటర్ ఐడి కార్డ్  ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం కోసం ఉపయోగించే ఫారం
 (How to Apply Voter Id Card Online in Telugu)
Form 6కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం 
Form 6AOverseas ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం 
Form 6Bఓటర్ రిజిస్టర్ అయ్యి ఉన్న ఆధార్ సమాచారం కోసం 
Form 7అభ్యంతరాలు మరియు స్వీయ తొలగింపు కోసం 
Form 8తప్పుల దిద్దుబాటు కోసం / అడ్రస్ మార్పు / Replacement of EPIC / వికలాంగ మార్క్ చెయ్యడానికి కోసం 

ఓటర్ ఐడి కార్డ్ ధరఖాస్తు అర్హతలు | Voter Id Card Application Eligibilty 

ఓటర్ఐడి కార్డ్(How to Apply Voter Id Card Online in Telugu) ధరఖాస్తు అర్హతలు

  • భారత దేశ పౌరులై ఉండాలి 
  • వయస్సు 18 సంవత్సరాలు ఆ పైన ఉండాలి 

ఓటర్ ఐడి కార్డ్ ధరఖాస్తు కి కావలసిన పత్రాలు | What are the Documents Needed for Applying Voter Id

ఓటర్ ఐడి కార్డ్(How to Apply Voter Id Card Online in Telugu) ధరఖాస్తు కి కావలసిన పత్రాలు

  • వయస్సు ధృవీకరణ పత్రం 
  • చిరునామా ధృవీకరణ పత్రం 
  • పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటో డిజిటల్ కాపీ (అప్లోడ్ చెయ్యడానికి )
  • ఆధార్ నెంబర్ 
  • మొబైల్ నెంబర్ 
  • ఇమెయిల్ ఐడి 
  • మీరు వికలాంగులు ఐతే సదరన్ సర్టిఫికేట్ 

ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా | How to Apply Voter Id Card Online in Telugu

ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యడం ఎలా(How to Apply Voter Id Card Online in Telugu)

స్టెప్ 1 – మొదటగా క్రోమ్ లో  అధికారిక వెబ్సైటు లోకి ఎంటర్ కావాలి 

How to Apply Voter Id Card Online in Telugu website page

స్టెప్ 2 – అధికారిక వెబ్సైటు ఓపెన్ చేశాక మీకు ముందు ఎకౌంటు లేకపోయినట్లు ఐతే ఎకౌంటు రిజిస్టర్ చేసుకోవాలి అందుకు signup బటన్ మీద క్లిక్ చేసి ఫారం ను నింపాలి .

How to Apply Voter Id Card Online in Telugu sign up
  • అందులో మీ మొబైల్ నెంబర్ మరియు captcha ఎంటర్ చెయ్యాలి మీ మొబైల్ కి OTP వస్తుంది అది ఎంటర్ చెయ్యాలి .మీ ఎకౌంటు క్రియేట్ అవుతుంది 
How to Apply Voter Id Card Online in Telugu registration

స్టెప్ 3 – మీ ఎకౌంటు లోకి లాగిన్ అయ్యి dashboard మీద forms అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి

How to Apply Voter Id Card Online in Telugu dashboard
  • తర్వాత కొత్తగా ఓటర్ నమోదు కోసం Form 6 మీద క్లిక్ చెయ్యాలి 
How to Apply Voter Id Card Online in Telugu form 6

స్టెప్ 4 – Form 6 ఓపెన్ అవుతుంది .

How to Apply Voter Id Card Online in Telugu form 6 details

స్టెప్ 5 – ఫారం లో ఈ క్రింది వివరాల తో పాటు డాకుమెంట్స్ స్కాన్నేడ్ కాపీ లు ఫారం లో అడిగిన చోట అప్లోడ్ చెయ్యాలి

  • మీ స్టేట్ ,జిల్లా ,అసెంబ్లీ ,పార్లిమెంట్ 
  • మీ పర్సనల్ డీటెయిల్స్ 
  • మీ రిలేటివ్ డీటెయిల్స్ 
  • కాంటాక్ట్ డీటెయిల్స్
  • ఆధార్ డీటెయిల్స్ 
  • జెండర్ 
  • డేట్ అఫ్ బర్త్ డీటెయిల్స్
  • ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్
  • వికలాంగ వివరాలు
  • కుటుంబ సభ్యుల వివరాలు 
  • డిక్లరేషన్ 
  • captcha 

మొదలైనవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి 

స్టెప్ 6 – సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ SMS రూపం లో వస్తుంది దానిని సేవ్ చేసుకోవాలి ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషను స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు 

పై విధం గా ఓటర్ ఐడి కార్డు కు ఆన్లైన్ లో ధరఖాస్తు(How to Apply Voter Id Card Online in Telugu) చేసుకోవడం జరుగుతుంది

ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ లో వోటర్ హెల్ప్ లైన్ అప్ ద్వారా ధరఖాస్తు చెయ్యడం ఎలా | How to Apply Voter Id Card Online Through Voter Helpline App in Telugu

ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ లో వోటర్ హెల్ప్ లైన్ అప్ ద్వారా ధరఖాస్తు చెయ్యడం ఎలా(How to Apply Voter Id Card Online in Telugu)

ఒక వేళా మీరు వోటర్ ఐడి ని ఫోను లో క్రోమ్ ద్వారా కాకుండా మొబైల్ అప్ ద్వారా దరఖాస్తు చేయాలి అనుకుంటే ఈ క్రింద వివరించిన పద్ధతిని పాటించండి 

స్టెప్ 1 – గూగుల్ ప్లే స్టోర్ లో Voter Helpline అనే అప్ ను ఇన్స్టాల్ చేసుకోండి 

Apply Voter Id Card Online Through Voter Helpline App step 1

స్టెప్ 2 – మీకు ఎకౌంటు ముందు గానే ఉంటె క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది

Apply Voter Id Card Online Through Voter Helpline App step 2

పైన login అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని ద్వారా లాగిన్ అవ్వండి

Apply Voter Id Card Online Through Voter Helpline App step 3

స్టెప్ 3 – ఒక వేళా మీకు ఎకౌంటు లేనట్లైతే లాగిన్ విండో లో new user అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి ఎకౌంటు క్రియేట్ చేసుకోండి 

Apply Voter Id Card Online Through Voter Helpline App step 4

స్టెప్ 4 – ఎకౌంటు క్రియేట్ అయ్యాక మళ్ళి లాగిన్ విండో లోకి వచ్చి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి 

Apply Voter Id Card Online Through Voter Helpline App step 5

స్టెప్ 5 –  క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది అందులో New Voter Registration (Form 6 ) అని ఉంటుంది దాని మీద క్లిక్ చెయ్యండి 

స్టెప్ 6 – ఫారం లో ఈ క్రింది వివరాల తో పాటు డాకుమెంట్స్ స్కాన్నేడ్ కాపీ లు ఫారం లో అడిగిన చోట అప్లోడ్ చెయ్యాలి

Apply Voter Id Card Online Through Voter Helpline App step 6
  • మీ స్టేట్ ,జిల్లా ,అసెంబ్లీ ,పార్లిమెంట్ 
  • మీ పర్సనల్ డీటెయిల్స్ 
  • మీ రిలేటివ్ డీటెయిల్స్ 
  • కాంటాక్ట్ డీటెయిల్స్
  • ఆధార్ డీటెయిల్స్ 
  • జెండర్ 
  • డేట్ అఫ్ బర్త్ డీటెయిల్స్
  • ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్
  • వికలాంగ వివరాలు
  • కుటుంబ సభ్యుల వివరాలు 
  • డిక్లరేషన్ 
  • captcha 

మొదలైనవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి 

స్టెప్ 7 – సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ SMS రూపం లో వస్తుంది దానిని సేవ్ చేసుకోవాలి ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషను స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు 

పై విధం గా ఓటర్ ఐడి కార్డు కు ఆన్లైన్ లో App ద్వారా ధరఖాస్తు (How to Apply Voter Id Card Online in Telugu) చేసుకోవడం జరుగుతుంది

ఓటర్ ఐడి కార్డు లాభాలు | Voter Id Card Benefits 

  • ఓటర్ ఐడి కార్డు(How to Apply Voter Id Card Online in Telugu) ద్వారా  వోటు వెయ్యడం సులభం 
  • ఓటర్ ఐడి కార్డు గుర్తింపు కార్డు గా కూడా ఉపయోగ పడుతుంది 
  • ఓటర్ ఐడి కార్డు వయస్సు ధృవీకరణ కు కూడా ఉపయోగ పడుతుంది 

ఓటర్ ఐడి కార్డ్ ధరఖాస్తు రుసుము | Voter Id Card Application Fee

ఓటర్ ఐడి కార్డు ధరఖాస్తు(How to Apply Voter Id Card Online in Telugu) చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు .పూర్తిగా ఉచితం .ఒకవేళ మీరు మీసేవ కి వెళ్లి ధరఖాస్తు చేసుకున్న ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు .మీ మొబైల్ తో గాని లేదా లాప్టాప్ తో గాని దరఖాస్తు చేసుకోండి ఎటువంటి ఛార్జ్ పడదు 

ఓటర్ ఐడి కార్డ్ అప్లికేషన్  స్టేటస్ | Voter Id Card Application Status

ఓటర్ ఐడి కార్డ్(How to Apply Voter Id Card Online in Telugu) అప్లికేషన్  స్టేటస్

  • ఓటర్ ఐడి కార్డు అప్లికేషను స్టేటస్ ను తెలసు కోవాలి అంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
How to Apply Voter Id Card Online in Telugu website
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి  లాగిన్ అవ్వాలి .
  • డాష్ బోర్డు మీద ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశాక విండో ఓపెన్ అవుతుంది .
How to Apply Voter Id Card Online in Telugu application status
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ మరియు మీ స్టేట్ ను సెలెక్ట్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
How to Apply Voter Id Card Online in Telugu track application status
  • తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది .
  • ఒకవేళ మీ అప్లికేషను అక్సేప్ట్ ఐతే అక్సేప్ట్ అని లేకపోతే పెండింగ్ అని వస్తుంది  

ఓటర్ ఐడి కార్డ్ అప్లికేషన్ స్టేటస్ వోటర్ హెల్ప్ లైన్ అప్ ద్వారా | Voter Id Card Application Status Through Voter Helpline App

వోటర్ ఐడి కార్డ్(How to Apply Voter Id Card Online in Telugu) అప్లికేషన్ స్టేటస్ వోటర్ హెల్ప్ లైన్ అప్ ద్వారా

  • ముందుగా వోటర్ హెల్ప్ లైన్ అప్ ఓపెన్ చెయ్యాలి 
  • లాగిన్ విండో లోకి వచ్చి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి 
  • క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది 
Voter Id Card Application Status Through Voter Helpline App step 1
  • అందులో Status of Application  అని ఉంటుంది దాని మీద క్లిక్ చెయ్యండి 
Voter Id Card Application Status Through Voter Helpline App step 2
  • మీ రిఫరెన్స్ ఐడి మరియు స్టేట్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
Voter Id Card Application Status Through Voter Helpline App step 3
  • తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది .
  • ఒకవేళ మీ అప్లికేషను అక్సేప్ట్ ఐతే అక్సేప్ట్ అని లేకపోతే పెండింగ్ అని వస్తుంది  

ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ | Voter Id Card Download 

ఓటర్ ఐడి కార్డ్(How to Apply Voter Id Card Online in Telugu) డౌన్లోడ్

  • ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్  చేసు కోవాలి అంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
How to Apply Voter Id Card Online in Telugu website
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి  లాగిన్ అవ్వాలి .
  • డాష్ బోర్డు మీద E-EPIC Download  అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశాక విండో ఓపెన్ అవుతుంది .
How to Apply Voter Id Card Online in Telugu voter id download
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ లేదా EPIC  no. ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
How to Apply Voter Id Card Online in Telugu voter id download page
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది 
  • OTP ఎంటర్ చేసిన తర్వాత మీ వోటర్ ఐడి కార్డు కనిపిస్తుంది 

గమనిక – ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండకపోతే వోటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యపడదు మళ్ళి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి  form 8 సబ్మిట్ చేయవలసి ఉంటుంది 

ఓటర్ ఐడి కార్డ్ వోటర్ హెల్ప్ లైన్ అప్ ద్వారా డౌన్లోడ్ | Voter Id Card  Download Through Voter Helpline App

  • ముందుగా వోటర్ హెల్ప్ లైన్ అప్ ఓపెన్ చెయ్యాలి 
  • లాగిన్ విండో లోకి వచ్చి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి 
  • క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద e – EPIC అని ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యండి 
Voter Id Card  Download Through Voter Helpline App step 1
  • ఓటర్ ఐడి డౌన్లోడ్ విండో ఓపెన్ అవుతుంది 
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ లేదా EPIC  no. ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
Voter Id Card  Download Through Voter Helpline App step 3
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది 
  • OTP ఎంటర్ చేసిన తర్వాత మీ వోటర్ ఐడి కార్డు కనిపిస్తుంది 

గమనిక – ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండకపోతే వోటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యపడదు మళ్ళి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి  form 8 సబ్మిట్ చేయవలసి ఉంటుంది 

ఓటర్ ఐడి కార్డ్ అప్ డౌన్లోడ్ | Voter Id Card App Download

ఓటర్ ఐడి కార్డు ను గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి Voter Helpline అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

ఓటర్ ఐడి కార్డ్ అధికారిక వెబ్ సైట్ | Voter Id Card Official Website

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఓటర్ ఐడి కార్డ్ హెల్ప్ లైన్ నెంబర్ | Voter Id Card Help Line Number

ఓటర్ ఐడి కార్డు(How to Apply Voter Id Card Online in Telugu) కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1950 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

F.A.Q

ఓటర్ ఐడి కార్డు ఆన్లైన్ లో  ఎవరినా అప్లై చేసుకోవచ్చా ?

18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు వోటు వెయ్యడానికి అర్హులుగా భారత రాజ్యాంగం నిర్ణయించింది.అందువల్ల 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు లిస్టు లో పేరు నమోదు చేసుకొని ఓటర్ ఐడి కార్డు ను పొందాలి

ఓటర్ ఐడి కార్డు అప్లికేషను ఫారం లో ఎ ఎ ఫీల్డ్ లు ఉంటాయి ?

మీ స్టేట్ ,జిల్లా ,అసెంబ్లీ ,పార్లిమెంట్ 
మీ పర్సనల్ డీటెయిల్స్ 
మీ రిలేటివ్ డీటెయిల్స్ 
కాంటాక్ట్ డీటెయిల్స్
ఆధార్ డీటెయిల్స్ 
జెండర్ 
డేట్ అఫ్ బర్త్ డీటెయిల్స్
ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్
వికలాంగ వివరాలు
కుటుంబ సభ్యుల వివరాలు 
డిక్లరేషన్ 
captcha 

మొదలైనవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి

other schemes

Leave a Comment