వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Cheyutha Scheme In Telugu) (Payment Status, Eligibility,Amount Release date)
ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు(YSR Cheyutha Scheme details),వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్(YSR Cheyutha Scheme payment status),వైఎస్ఆర్ చేయూత వడ్డీ రేటు(YSR Cheyutha interest rate),వైఎస్ఆర్ చేయూత అర్హతలు (YSR Cheyutha Scheme eligibility),వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్(YSR Cheyutha Scheme application) ,వైఎస్ఆర్ చేయూత ఆన్లైన్ దరఖాస్తు (YSR Cheyutha Scheme apply online),వైఎస్ఆర్ చేయూత డాకుమెంట్స్(YSR Cheyutha Scheme documents) ,వైఎస్ఆర్ చేయూత వెబ్ సైట్ (YSR Cheyutha Scheme official website),వైఎస్ఆర్ చేయూత బెనిఫిట్స్(YSR Cheyutha Scheme benifites ),వైఎస్ఆర్ చేయూత హెల్ప్ లైన్ నెంబర్ (YSR Cheyutha helpline number),వైఎస్ఆర్ చేయూత అమౌంట్ (YSR Cheyutha amount) వంటి ప్రశ్నలకు పూర్తి స్థాయి లో వివరాలు వివరించడం జరిగింది
వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు (YSR Cheyutha Scheme In Telugu)
45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి ఆర్ధిక వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu).ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది.
ఈ పథకం క్రింద సంవత్సరానికి 18,750 రూపాయలు దరఖాస్తు చేసుకున్న మహిళల ఖాతాలో జమచేయ్యడం జరుగుతుంది.దీని ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
వైఎస్ఆర్ చేయూత పథకం పట్టిక తో వివరాలు (YSR Cheyutha Scheme Details with Table )
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పట్టిక తో వివరాలు (YSR Cheyutha Scheme Details with Table )
పథకం | వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | https://gsws-nbm.ap.gov.in/ |
హెల్ప్ లైన్ నెంబర్ | 1902 |
వైఎస్ఆర్ చేయూత పథకం అర్హతలు (YSR Cheyutha Scheme Eligibility In Telugu )
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అర్హతలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి
- SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి
- బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
- కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు
వైఎస్ఆర్ చేయూత పథకం అనర్హతలు (YSR Cheyutha Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైఎస్ఆర్ చేయూత పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Cheyutha Scheme)
వైఎస్ఆర్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
- వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
- వైఎస్ఆర్ చేయూత పధకానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
- . అర్హులైన వారికి 18,750 రూపాయలు మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం
- ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి 18,750 రూపాయలు మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం
- అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్‌ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
- కులయిన దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది
- దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి పది వేల రూపాయలు మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ చేయూత పథకం పత్రాలు (YSR Cheyutha Scheme Documents)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పత్రాలు (YSR Cheyutha Scheme Documents)
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
వైఎస్ఆర్ చేయూత పథకం లాభాలు (YSR Cheyutha Scheme Benefits)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) లాభాలు (YSR Cheyutha Scheme Benefits)
- వైఎస్ఆర్ చేయూత ద్వారా SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలలు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లించే మొత్తం (YSR Cheyutha Amount)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లించే మొత్తం (YSR Cheyutha Amount)
- వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) కింద SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
- వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి నేరుగా ఈ 18,750 రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ చేయూత పథకం కింద చెల్లించబడుతుంది
వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లింపు తేది 2024 (YSR Cheyutha Scheme Payment Date 2024)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లింపు షెడ్యూల్ (YSR Cheyutha Scheme Payment Schedule)
- వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
- వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ డేట్ సెప్టెంబర్ 23,2023.
వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ స్టేటస్ (YSR Cheyutha Payment Status)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.
- వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్సైట్ (YSR Cheyutha Official website) ఓపెన్ చేయాలి
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు
వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ లిస్ట్ (YSR Cheyutha Scheme Payment List)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్ లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Cheyutha Official website)
వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితా (YSR Cheyutha Sanction List)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్సైట్ (YSR Cheyutha Official website)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Cheyutha Official website)
– https://gsws-nbm.ap.gov.in/
వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Cheyutha Helpline Number)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Cheyutha Helpline Number) – 1902
వైఎస్ఆర్ చేయూత పథకం F. A. Q
నేను నా చేయూత చెల్లింపు స్థితిని ఎలా తనిఖీ చేయగలను? (How can I check my Cheyutha payment status?)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.
చేయూతలో సంవత్సరానికి ఎంత మొత్తం ఇస్తారు? (How much amount is given in Cheyutha per year?)
18,750 రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
చేయూత పథకానికి నియమాలు ఏమిటి? (What are the rules for Cheyutha scheme?)
SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
ఏపీలో 45 ఏళ్ల పథకం పేరు ఏమిటి? (What is the name of 45 years scheme in AP?)
వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme)
ఏపీ చేయూతకు ఎవరు అర్హులు? (Who is eligible for AP Cheyutha?)
SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
read other schemes
1 thought on “వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Cheyutha Scheme In Telugu, Payment Status, Eligibility,Amount Release date,)”