Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Cheyutha Scheme In Telugu, Payment Status, Eligibility,Amount Release date,)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu)

 వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Cheyutha Scheme In Telugu) (Payment Status, Eligibility,Amount Release date)

ఈ ఆర్టికల్ లో  వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు(YSR Cheyutha Scheme details),వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్(YSR Cheyutha Scheme payment status),వైఎస్ఆర్ చేయూత వడ్డీ రేటు(YSR Cheyutha interest rate),వైఎస్ఆర్ చేయూత అర్హతలు (YSR Cheyutha Scheme eligibility),వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్(YSR Cheyutha Scheme application) ,వైఎస్ఆర్ చేయూత ఆన్లైన్ దరఖాస్తు  (YSR Cheyutha Scheme apply online),వైఎస్ఆర్ చేయూత డాకుమెంట్స్(YSR Cheyutha Scheme documents) ,వైఎస్ఆర్ చేయూత వెబ్ సైట్ (YSR Cheyutha Scheme official website),వైఎస్ఆర్ చేయూత బెనిఫిట్స్(YSR Cheyutha Scheme benifites ),వైఎస్ఆర్ చేయూత హెల్ప్ లైన్ నెంబర్  (YSR Cheyutha helpline number),వైఎస్ఆర్ చేయూత అమౌంట్ (YSR Cheyutha amount) వంటి ప్రశ్నలకు  పూర్తి స్థాయి లో  వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు (YSR Cheyutha Scheme In Telugu)

45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  ఆర్ధిక  వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu).ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది.

ఈ పథకం క్రింద సంవత్సరానికి 18,750 రూపాయలు దరఖాస్తు చేసుకున్న మహిళల ఖాతాలో జమచేయ్యడం జరుగుతుంది.దీని ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

వైఎస్ఆర్ చేయూత పథకం పట్టిక తో వివరాలు (YSR Cheyutha Scheme Details with Table )

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పట్టిక తో వివరాలు (YSR Cheyutha Scheme Details with Table )

పథకంవైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుSC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ చేయూత పథకం అర్హతలు (YSR Cheyutha Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అర్హతలు

వైఎస్ఆర్ చేయూత పథకం అనర్హతలు (YSR Cheyutha Scheme Ineligibility)

వైఎస్ఆర్ చేయూత పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Cheyutha Scheme)

వైఎస్ఆర్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

వైఎస్ఆర్ చేయూత పథకం పత్రాలు (YSR Cheyutha Scheme Documents)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పత్రాలు (YSR Cheyutha Scheme Documents)

వైఎస్ఆర్ చేయూత పథకం లాభాలు (YSR Cheyutha Scheme Benefits)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) లాభాలు (YSR Cheyutha Scheme Benefits)

వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount)

 వైఎస్ఆర్ చేయూత పథకం కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లింపు తేది 2024 (YSR Cheyutha Scheme Payment Date 2024)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లింపు షెడ్యూల్ (YSR Cheyutha Scheme Payment Schedule)

వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ స్టేటస్ (YSR Cheyutha Payment Status)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ లిస్ట్ (YSR Cheyutha Scheme Payment List)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్  లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Cheyutha Official website

వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితా (YSR Cheyutha Sanction List)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Cheyutha Official website)

 వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Cheyutha Official website)

 – https://gsws-nbm.ap.gov.in/

వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Cheyutha Helpline Number)

 వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Cheyutha Helpline Number) – 1902

వైఎస్ఆర్ చేయూత పథకం F. A. Q

నేను నా చేయూత చెల్లింపు స్థితిని ఎలా తనిఖీ చేయగలను? (How can I check my Cheyutha payment status?)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.

చేయూతలో సంవత్సరానికి ఎంత మొత్తం ఇస్తారు? (How much amount is given in Cheyutha per year?)

18,750 రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

చేయూత పథకానికి నియమాలు ఏమిటి? (What are the rules for Cheyutha scheme?)

SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి

ఏపీలో 45 ఏళ్ల పథకం పేరు ఏమిటి? (What is the name of 45 years scheme in AP?)

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme)

ఏపీ చేయూతకు ఎవరు అర్హులు? (Who is eligible for AP Cheyutha?)

SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి

read other schemes

Exit mobile version