పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా 2024 (Post Office Time Deposit Account (TD) In Telugu)

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా(Post Office Time Deposit Account (TD) In Telugu) , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Post Office Time Deposit Account In Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

బ్యాంకుల మాదిరిగా  నిర్ణయించుకున్న కాలపరిమితికి  డబ్బులను  డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ కల్పించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఖాతాని పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ఖాతా అంటారు. ఈ ఖాతా తీసుకున్నవారు 5 లక్షల లోపు అమౌంట్ ని ఫిక్స్ డిపాజిట్ రూపంలో డిపాజిట్ చేసి వడ్డీని పొందవచ్చు. బ్యాంకులతో పోల్చి చూస్తే పోస్ట్ ఆఫీస్ వారు అందించే వడ్డీ అధికంగా ఉంది. 

 పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా ఎలా ఓపెన్ చెయ్యాలి ? ఎంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు? మరియు జాయింట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి ? వంటి విషయాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది

Table of Contents

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా వివరాలు (Post Office Time Deposit Account Details)

  • పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా ను  మినిమం 1000  రూపాయల తో తెరవవచ్చు ఉండాలి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు 
  •  మీరు ఒకరికంటే ఎక్కువ మంది కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు ఐతే పరిమితి ముగ్గురు కలిసి తీసుకోవచ్చు 
  •  ఒకవేళ మీరు మైనర్ అయితే మీ యొక్క గార్డియన్ ద్వారా ఈ స్కీమ్లో చేరవచ్చు.మైనరు వయస్సు నిండాక తన ఖాతా ను తనే నిర్వహించుకోవచ్చు 
  •  ఒకవేళ మీ వయస్సు  పది సంవత్సరాల పైన ఉన్నట్లయితే మీ పేరు మీదనే అకౌంట్ తీసుకోవచ్చు 
  •  పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా లో వడ్డీ రేటు 6.8 %- 7.5% గా ఉంది
పథకంపోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా   
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2023
లబ్దిదారులుప్రజలు ,మైనర్లు  
ఉద్దేశ్యంసేవింగ్స్ 
అప్లికేషను ఆఫ్ లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్
Post Office Time Deposit Account (TD) In Telugu
Post Office Time Deposit Account (TD) In Telugu

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా లాభాలు (Post Office Time Deposit Account Benefits)

పథకంపోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా  
(Post Office Time Deposit Account (TD) In Telugu) 
అర్హులు ప్రజలు 
ఇంట్రెస్ట్ రేట్ or వడ్డీ రేటు 6.8 %- 7.5%
మినిమం ఖాతా అమౌంట్ 1000 RS /-
మాక్సిమం ఖాతా అమౌంట్ No లిమిట్ 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా డాకుమెంట్స్ (Post Office Time Deposit Account Documents)

  • అప్లికేషన్ ఫామ్
  • ఆధార్ కార్డు
  • వయస్సు ధ్రువీకరణ పత్రం 
  • kyc డాక్యుమెంట్స్
  •  పాన్ కార్డు
  •  ఓటర్ ఐడి
  •  అడ్రస్ ప్రూఫ్
  •  పే స్లిప్
  •  అమౌంట్ ఇన్ చెక్ or కాష్ 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా అర్హతలు (Post Office Time Deposit Account Eligibility)

  • పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా(Post Office Time Deposit Account (TD) In Telugu) లో చేరాలి అనుకునేవారు భారతీయ పౌరులై ఉండాలి 
  • వయస్సు  18 సంవత్సరాలు దాటి ఉన్న యువకులు 
  • జాయింట్ అకౌంట్ ఐతే ఇద్దరు 
  • మైనర్ ఐతే గార్డియన్ 
  • మానసికంగా సరి లేని వ్యక్తి ఐతే వారి తరపున గార్డియన్ 
  • మైనర్ వయస్సు 10 సంవత్సరాల పైన ఐతే అతని పేరు మీద తీసుకోవచ్చు 
  • ఎన్ని అకౌంట్స్ అయినా తీసుకోవచ్చు ఎటువంటి పరిమితి లేదు. 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా డిపాసిట్స్ (Post Office Time Deposit Account Deposits)

  • నాలుగు రకాల అకౌంట్స్ ను  తెరవడానికి వీలుంటుంది. అకౌంట్ రకం అనేది కాలపరిమితి మీద ఆధారపడి ఉంటుంది  1 ఇయర్,2 ఇయర్స్,3 ఇయర్స్,5 ఇయర్స్ ఇలా ఉంటుంది
  • అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం 1000 రూపాయలు ఉండాలి . మాక్సిమం డిపాజిట్ కు ఎటువంటి పరిమితి లేదు 
  • వడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి చెల్లించబడుతుంది ముందు సంవత్సరానికి మీరు తీసుకోనటువంటి వడ్డీకి అసలుతో కలిపి ఎటువంటి వడ్డీ చెల్లించబడదు .అంటే కేవలం అసలుకు మాత్రమే వడ్డీ చెల్లించబడుతుంది
  •  ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకుని వివరాలు సమర్పిస్తే  వడ్డీ అనేది సేవింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
  • Section 80C of Income Tax Act, 1961 కారంగా ఐదు సంవత్సరాల లోపు డిపాజిట్స్ కి టాక్స్ బెనిఫిట్స్ అనేది వర్తిస్తుంది 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా మెచ్యూరిటీ (Post Office Time Deposit Account Maturity)

  • మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది మెచ్యూరిటీ  అయిన తర్వాత మీకు తిరిగి ఇవ్వబడుతుంది మెచ్యూరిటీ అనేది మీరు తీసుకున్న ఖాతా కాలపరిమితి మీద ఆధారపడి ఉంటుంది.
  • 1 ఇయర్,2 ఇయర్స్,3 ఇయర్స్,5 ఇయర్స్ లలో మీరు తీసుకున్న ఖాతా కాలపరిమితి ఆధారంగా మెచ్యూరిటీ  అవడం జరుగుతుంది ఒక్కసారి ఖాతా మెచ్యూరిటీ అయిన తరువాత మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా పీరియడ్ పొడగింపు (Post Office Time Deposit Account Extension of Account Period)

  • పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ఖాతా(Post Office Time Deposit Account (TD) In Telugu)   యొక్క కాలపరిమితి ముగిసిన తరువాత  తిరిగి పొడగింపు కు  వీలుంటుంది 
  • టైం డిపాజిట్ ఖాతా మెచ్యూరిటీ అయిన తరువాత  పొడగింపు కు కాలవ్యవధి ఉంటుంది 
  • 1 ఇయర్ ఖాతా మెచ్యూరిటీ అయిన తరువాత  పొడగింపు కు ఆరు నెలల సమయం,2 ఇయర్స్ ఖాతా మెచ్యూరిటీ అయిన తరువాత  పొడగింపు కు 12 నెలల సమయం,3/5 ఇయర్స్  ఖాతా మెచ్యూరిటీ అయిన తరువాత  పొడగింపు కు 18 నెలల సమయం ఉంటుంది.
  • అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే మెచ్యూరిటీ అయిన తరువాత కాలపరిమితి పొడగింపుకు రిక్వెస్ట్ చేయవచ్చు
  •  అకౌంటు మెచ్యూరిటీ అయిన తరువాత  పొడగింపుకు  ఒక అప్లికేషన్ ఫామ్ తో పాస్బుక్ జిరాక్స్ ను జత చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది
  • వడ్డీ రేటు అనేది మెచ్యూరిటీ అయిన తర్వాత రోజు నుంచి పొడగించినటువంటి అకౌంటు కూడా వర్తిస్తుంది. 
Post Office Time Deposit Account Extension of Account PeriodWith in Prescribed Period
1 yr A/C6 నెలల లోపు 
2 yr A/C12 నెలల లోపు
3 yr A/C18 నెలల లోపు
5 yr A/C18 నెలల లోపు

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా ప్రీ క్లోజ్  (Post Office Time Deposit Account Premature closure of Account)

  • డిపాజిట్ చేసిన రోజు నుంచి 6 నెలల లోపు విత్ డ్రా చేసుకోవడం వీలుపడదు ఆరు నెలల సమయం ముగిసిన తరువాత మీ యొక్క అకౌంట్ ను క్లోజ్ చేసి డిపాజిటెడ్ అమౌంట్ ను తీసుకోవడానికి వీలుంటుంది
  • టైం డిపాజిట్ ఖాతా 6 నెలల తరువాత సంవత్సరం లోపు క్లోజ్ చేసినట్లయితే  PO Savings Account వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతుంది
  • 2/3/5 సంవత్సరాల టైం డిపాజిట్ ఖాతా ఒక సంవత్సరం తరువాత క్లోజ్ చేసినట్లయితే  పూర్తయిన  సంవత్సరాలకు  టైమ్ డిపాజిట్ ఖాతా వడ్డీ రేటు రెండు శాతం తక్కువ ఇవ్వబడుతుంది . మరియు సంవత్సరం పూర్తికాని ఎడల  PO Savings Account వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతుంది
  • టైం డిపాజిట్ ఖాతాను ముందుగానే క్లోజ్ చేయడానికి సంబంధిత ఫామ్ తో పాటు మీ పాస్బుక్ యొక్క జిరాక్స్ ను జత చేసి పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వవలసి ఉంటుంది 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా తెరుచుటకి కావలసిన అమౌంట్  (Minimum Amount For Open Post Office Time Deposit Account)

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా(Post Office Time Deposit Account (TD) In Telugu)    తెరవటానికి కావాల్సిన కనిష్ట మొత్తం 1,000 /- రూపాయలు.

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా అప్లికేషను ఫారం (Post Office Time Deposit Account Application Form)

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా (Post Office Time Deposit Account (TD) In Telugu)   అప్లికేషన్ ఫామ్ ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో లభిస్తుంది లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా లభిస్తుంది 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా ధరఖాస్తు విధానం (How to Open A Post Office Time Deposit Account)

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా  పథకాన్ని(Post Office Time Deposit Account (TD) In Telugu)   ఇండియన్ పోస్ట్ అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు విధానాన్ని ఈ క్రింద చూడవచ్చు

  • మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం ని నింపవలసి ఉంటుంది
  • ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లేనట్లయితే మీరు కేవైసీ ఫామ్ ని కూడా జత చేయవలసి ఉంటుంది
  • కేవైసీ ఫామ్ కోసం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్ వంటివి జత చేయవలసి ఉంటుంది
  •  అప్లికేషన్ ఫారం నింపిన నింపే సమయంలో మీరు డిపాసిట్ చేయాలనుకుంటున్న అమౌంటును విధిగా నింపవలసి ఉంటుంది
  •  సంబంధిత వివరాలు అన్నీ నింపిన తరువాత ఒకసారి సరిచూచుకొని అమౌంట్ తో పాటు అప్లికేషన్లు ఇవ్వవలసి ఉంటుంది
  •  మీ అప్లికేషన్ సరి చూసిన తర్వాత అమౌంట్ చెక్ ద్వారా లేదా బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా లేదా కాష్ రూపం లో తీసుకోవడం జరుగుతుంది 
  •  మీరు డిపాసిట్ చేసిన  అమౌంట్ కు సంబంధించిన పేపర్ తో పాటు  పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా  యొక్క ఖాతా బుక్ మరియు  రసీదు మీకు ఇవ్వడం జరుగుతుంది 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా వడ్డీ రేటు (Post Office Time Deposit Account Interest Rate Table)

Post Office Time Deposit Account Interest Rate Table

పీరియడ్ వడ్డీ రేటు 
1yr A/C6.8 % శాతం 
2yr A/C6.9 % శాతం 
3yr A/C7.0 % శాతం 
5yr A/C7.5 % శాతం 
  • పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా(Post Office Time Deposit Account (TD) In Telugu)    లో ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపాజిట్ ఖాతా యొక్క  పీరియడ్ మీద ఆధారపడి ఉంటుంది 
  • టైం డిపాజిట్ ఖాతా వన్ ఇయర్ అకౌంట్ కి 6.8% వడ్డీ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది
  •  టైం డిపాజిట్ ఖాతా టు ఇయర్స్ అకౌంట్ కి 6.9% వడ్డీ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది
  • టైం డిపాజిట్ ఖాతా త్రీ  ఇయర్స్ అకౌంట్ కి 7.0% వడ్డీ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది
  • టైం డిపాజిట్ ఖాతా ఫైవ్  ఇయర్స్ అకౌంట్ కి 7.5% వడ్డీ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా టాక్స్ బెనిఫిట్స్ (Post Office Time Deposit Account Tax Benefit Under 80C)

Section 80C of Income Tax Act, 1961 ప్రకారంగా  ఐదు సంవత్సరాల లోపు డిపాజిట్ ఖాతాకు టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా   అధికారిక వెబ్ సైట్ (Post Office Time Deposit Account Official Website)

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా (Post Office Time Deposit Account (TD) In Telugu)     వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా   హెల్ప్ లైన్ నెంబర్ (Post Office Time Deposit Account Help Line Number)

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా   F.A.Q

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా వడ్డీ రేటు ఎంత ?

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా లో వడ్డీ రేటు 6.8 %- 7.5% గా ఉంది

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా టాక్స్ బెనిఫిట్స్ ఏమిటి ?

Section 80C of Income Tax Act, 1961 కారంగా ఐదు సంవత్సరాల లోపు డిపాజిట్స్ కి టాక్స్ బెనిఫిట్స్ అనేది వర్తిస్తుంది 

పోస్టాఫీసు టైమ్ డిపాసిట్ ఖాతా డిపాసిట్  గరిష్ట పరిమితి ఎంత ?

ఎటువంటి గరిష్ట పరిమితి లేదు 

Other Schemes –

Leave a Comment