జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna videshi vidya deevena Scheme In Telugu, Payment Status, Eligibility, Amount Release date,)

 జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna videshi vidya deevena Scheme In Telugu) (Payment Status, Eligibility, Amount Release date)

ఈ ఆర్టికల్ లో  జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు(Jagananna videshi vidya deevena Scheme details),జగనన్న విదేశీ విద్యా దీవెన పేమెంట్ స్టేటస్(Jagananna videshi vidya deevena Scheme payment status),జగనన్న విదేశీ విద్యా దీవెన వడ్డీ రేటు(Jagananna videshi vidya deevena interest rate),జగనన్న విదేశీ విద్యా దీవెన అర్హతలు (Jagananna videshi vidya deevena Scheme eligibility),జగనన్న విదేశీ విద్యా దీవెన అప్లికేషన్(Jagananna videshi vidya deevena Scheme application) ,వీటితో పాటు

మరి కొన్ని అంటే జగనన్న విదేశీ విద్యా దీవెన ఆన్లైన్ దరఖాస్తు  (Jagananna videshi vidya deevena Scheme apply online),జగనన్న విదేశీ విద్యా దీవెన డాకుమెంట్స్(Jagananna videshi vidya deevena Scheme documents) ,జగనన్న విదేశీ విద్యా దీవెన వెబ్ సైట్ (Jagananna videshi vidya deevena Scheme official website),జగనన్న విదేశీ విద్యా దీవెన బెనిఫిట్స్(Jagananna videshi vidya deevena Scheme benifites ),జగనన్న విదేశీ విద్యా దీవెన హెల్ప్ లైన్ నెంబర్  (Jagananna videshi vidya deevena helpline number),జగనన్న విదేశీ విద్యా దీవెన అమౌంట్ (Jagananna videshi vidya deevena amount) వంటి ప్రశ్నలకు  పూర్తి స్థాయి లో  వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు (Jagananna videshi vidya deevena Scheme In Telugu)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకునే అవకాశం కల్పించడానికి ప్రవేశం పెట్టబడిన పథకమే జగనన్న విదేశీ విద్యా దీవెన .ఈ పథకం ద్వారా పీజీ,పి.హెచ్.డి   ఎంబీబీఎస్ వంటి కోర్స్ లలో విదేశీ యూనివర్సిటీలో సీట్  సాధించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 

గతంలో ఉన్న పథకాన్ని సవరిస్తూ కుటుంబం యొక్క వార్షిక ఆదాయాన్ని పెంచడం ద్వారా అగ్రకులాలకు చెందిన వారికి కూడా ఈ పథకంలో చోటు కల్పించడం జరిగింది. విదేశాల్లో టాప్ 1 to 100 యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ 100 to  200 యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులకు 50 లక్షల వరకు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 

నైపుణ్యం కలిగిన విద్యార్థులు విదేశాలలో వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ పథకం  ఎంతో దోహదం చేస్తుంది

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పట్టిక తో వివరాలు (Jagananna videshi vidya deevena Scheme Details with Table )

పథకంజగనన్న విదేశీ విద్యా దీవెన పథకం
(Jagananna videshi vidya deevena Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుమంగలి ,చాకలి ,టైలర్ వారు
ఉద్దేశ్యంరుణం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902
Jagananna videshi vidya deevena Scheme In Telugu

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అర్హతలు (Jagananna videshi vidya deevena Scheme Eligibility In Telugu )

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) అర్హతలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి 
  • కుటుంబ సంవత్సర ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి 
  • వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి 
  •  కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
  • పీజీ,పి.హెచ్.డి   ఎంబీబీఎస్ వంటి కోర్స్ లలో విదేశీ టాప్ 1 to 200  యూనివర్సిటీలో సీట్  సాధించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 
  • ప్రతి సంవత్సరం సెప్టెంబర్ డిసెంబర్ మరియు జనవరి మే మధ్యలో దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేస్తుంది
  • అగ్రకులాలకు చెందిన విద్యార్థులకు కూడా ఈ పథకంలో అర్హత కల్పించడం జరిగింది
  • విదేశాల్లో టాప్ 1 to 100 యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ 100 to  200 యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులకు 50 లక్షల వరకు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది
  • టాప్ 200 యూనివర్సిటీలలో సీటు సాధించిన ప్రతి విద్యార్థికి ఎటువంటి తేడా లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి  

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Jagananna videshi vidya deevena Scheme)

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి (Jagananna videshi vidya deevena Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • జగనన్న విదేశీ విద్యా దీవెన పధకానికి  అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
  • . అర్హులైన వారికి పది వేల రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే  జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి పది వేల రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పత్రాలు (Jagananna videshi vidya deevena Scheme Documents)

  • యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్
  • రాంక్ కార్డు
  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లాభాలు (Jagananna videshi vidya deevena Scheme Benefits)

  • జగనన్న విదేశీ విద్యా దీవెన(Jagananna videshi vidya deevena Scheme In Telugu) ద్వారా మంగలి వారికీ (నాయి బ్రామిన్ ),చాకలి వారికీ ,టైలర్ వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం చెల్లించే  మొత్తం (Jagananna videshi vidya deevena Amount)

  • ఫీజు అనేది నాలుగు దశల్లో ఇవ్వడం జరుగుతుంది 
  • ల్యాండింగ్ పర్మిట్ ఆర్ ఐ 94 ఇమిగ్రేషన్ కార్డు లభించగానే మొదటి విడతగా ఫీజు చెల్లించడం జరుగుతుంది 
  • ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ రాగానే రెండవ విడత ఫీజు చెల్లించడం జరుగుతుంది
  • రెండవ సెమిస్టర్ రిజల్ట్ రాగానే మూడో విడత ఫీజు చెల్లించడం జరుగుతుంది
  • నాలుగో సెమిస్టర్ రిజల్ట్ రాగానే నాలుగో విడత ఫీజు కూడా చెల్లించడం జరుగుతుంది 

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం చెల్లింపు షెడ్యూల్ (Jagananna videshi vidya deevena Scheme Payment Schedule)

  • జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) ద్వారా  ఫీ రియంబుస్మేంట్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
  • జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేమెంట్ డేట్ జూలై 23 ,2023 మరియు  డిసంబర్  23,2023.

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేమెంట్ స్టేటస్ (Jagananna videshi vidya deevena Payment Status)

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna videshi vidya deevena Official website) ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేమెంట్ లిస్ట్ (Jagananna videshi vidya deevena Scheme Payment List)

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) పేమెంట్  లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (Jagananna videshi vidya deevena Official website

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం మంజూరు జాబితా (Jagananna videshi vidya deevena Sanction List)

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అధికారిక వెబ్‌సైట్ (Jagananna videshi vidya deevena Official website)

 జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( Jagananna videshi vidya deevena Official website)

 – https://gsws-nbm.ap.gov.in/

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna videshi vidya deevena Helpline Number)

 జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(Jagananna videshi vidya deevena Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( Jagananna videshi vidya deevena Helpline Number) – 1902

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం F. A. Q

విదేశీ విద్యా దీవెన 2023కి ఎవరు అర్హులు? (Who are eligible for Videshi Vidya Deevena 2023?)

1 to 200 టాప్ యూనివర్సిటీ లో అడ్మిషన్ పొందిన 35 ఇయర్స్ లోపు వయస్సు గల విద్యార్థులు

విదేశీ విద్యా దీవెనను ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply Videshi Vidya Deevena?)

సంబంధిత డాకుమెంట్స్ తో గ్రామా వాలంటీర్ ను కలవాలి లేదా అధికారిక వెబ్ సైట్ లో అప్లై చెయ్యవచ్చు

read other schemes

1 thought on “జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna videshi vidya deevena Scheme In Telugu, Payment Status, Eligibility, Amount Release date,)”

Leave a Comment