వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం వివరాలు | YSR Yantra Seva Scheme In Telugu

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం వివరాలు, పేమెంట్ స్టేటస్, అమౌంట్ విడుదల తేది, అర్హతలు (YSR Yantra Seva Scheme In Telugu) (Payment Status, Amount Release date, eligibility)

ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం వివరాలు (YSR Yantra Seva in telugu), వైఎస్ఆర్ యంత్ర సేవ అర్హత(YSR Yantra Seva eligibility in telugu),వైఎస్ఆర్ యంత్ర సేవ  మొత్తం(YSR Yantra Seva amount),వైఎస్ఆర్ యంత్ర సేవ  చెల్లింపు స్థితి(YSR Yantra Seva payment status),డీజిల్‌పై ఎంత సబ్సిడీ (subsidy on diesel),వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకానికి అవసరమైన పత్రాలు (Documents required for YSR Yantra Seva Scheme),వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are benefits of YSR Yantra Seva Scheme), వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం లబ్ధిదారులు ఎవరు?(Who are the beneficiaries of YSR Yantra Seva Scheme ?) ,మొదలైన అన్ని వివరాలని క్షుణ్ణం గా వివరించడం జరుగుతుంది.

Table of Contents

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం వివరాలు (YSR Yantra Seva Scheme In Telugu)

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం(YSR Yantra Seva Scheme In Telugu) రైతుల. రైతులకు వ్యవసాయ పరికరాలను అమర్చడానికి ప్రవేశపెట్టబడిన పథకమే వైయస్సార్ యాత్ర సేవా పథకం.వైయస్సార్ యంత్ర సేవా పథకం(YSR Yantra Seva Scheme In Telugu) ద్వారా రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలను నిర్ణీత అద్దెను చెల్లించి వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రవేశపెట్టబడిన పథకమే ఈ పథకం.

 ఈ పథకం ద్వారా 2023 సంవత్సరానికి గాను 500 డ్రోన్స్ ని రైతులకు అందజేయడం జరుగుతుంది.. ఈ డ్రోన్స్ కి సంబంధించినటువంటి శిక్షణను ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం లో రైతులకు ఇవ్వడం జరుగుతుంది.

YSR Yantra Seva Scheme In Telugu

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం పట్టిక తో వివరాలు (YSR Yantra Seva Scheme Details with Table )

పథకం వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం
పథకం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులు రైతులు 
ఉద్దేశ్యం  వ్యవసాయ పరికరాలు 
అధికారిక వెబ్ సైట్ https://www.apagrisnet.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం అర్హతలు (YSR Yantra Seva Scheme Eligibility In Telugu )

  • ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఉండాలి
  •  కుటుంబ ఆదాయం ఇన్కమ్ టాక్స్ పరిధి  మించకూడదు
  •  వ్యవసాయ ఆధారిత కుటుంబమై ఉండాలి కుటుంబంలో కుటుంబ పెద్ద వ్యవసాయం చేస్తూ ఉండాలి 
  • ఈ క్రాప్ (ECrop) లో పేరు నమోదు చేసుకుని ఉండాలి

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం అనర్హతలు (YSR Yantra Seva Scheme Ineligibility)

  • మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే వారు ఈ పథకానికి అనర్హులు 
  • పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం(YSR Yantra Seva Scheme In Telugu) స్కీం పరిధిలోకి రారు 

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Yantra Seva Scheme)

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకానికి (YSR Yantra Seva Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకాన్ని(YSR Yantra Seva Scheme) ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • యంత్ర సేవ  కేంద్రానికి అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
  • . అర్హులైన వారికి డబ్బులు  వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకాన్ని అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుంది 

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • అర్హులైన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి మంజూరు చేయడం జరుగుతుంది 

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం పత్రాలు (YSR Yantra Seva Scheme Documents)

  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 
  • మొబైల్ నెంబర్
  •  ఈమెయిల్ ఐడి 

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం లాభాలు (YSR Yantra Seva Scheme Benefits)

  • వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం(YSR Yantra Seva Scheme In Telugu)  ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  • అర్హత కలిగిన నిరుపేద  రైతులకి ఈ పథకం ద్వారా వ్యవసాయ పరికరాలు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం చెల్లించే  మొత్తం (YSR Yantra Seva Scheme Amount)

  • వైయస్సార్ యంత్ర సేవా పథకం(YSR Yantra Seva Scheme In Telugu) ద్వారా చిన్న మరియు సన్న కారు రైతులకు  రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పరికరాలను సబ్సిడీల రూపంలో అందించడం జరుగుతుంది
  • . ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా 40% సబ్సిడీతో మరియు 50% రుణ సదుపాయంతో వ్యవసాయానికి అవసరమైనటువంటి పరికరాలను అందువడం జరుగుతుంది
  •  దీనిలో కేవలం 10 శాతం మాత్రమే రైతు భరించవలసి ఉంటుంది
  •  2023 సంవత్సరానికి గాను 500 డ్రోన్లను రైతులకు అందించాల్సిందిగా ప్రభుత్వ నిర్ణయించింది
  •  రైతులకు డ్రోన్ల వాడకంలో శిక్షణను అందించడానికి ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది
  • మొదటి విడతగా 500 డ్రోన్ లను రైతులకు అందించడం జరుగుతుంది డిసెంబర్ మొదటి వారంలో ఈ సంఖ్యను 1500 కు పెంచడం జరుగుతుంది 
  • మే 22 2023 నాటికి  3940  ఆర్.బి.కె లెవెల్ సిహెచ్ సి లు మరియు 194 క్లస్టర్ లెవెల్ సిహెచ్ సి  లు రైతులకు అందివ్వడం జరుగుతుంది 

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం మంజూరు జాబితా (YSR Yantra Seva Scheme Sanction List)

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం(YSR Yantra Seva Scheme In Telugu) మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Yantra Seva Scheme Official website)

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం(YSR Yantra Seva Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR Yantra Seva Scheme Official website)

https://www.apagrisnet.gov.in/

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Yantra Seva Scheme  Helpline Number)

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం(YSR Yantra Seva Scheme) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Yantra Seva Scheme  Helpline Number) – 1902

వైఎస్ఆర్ యంత్ర సేవ  పథకం F. A. Q

ysr యంత్ర సేవ  పథకానికి ఎవరు అర్హులు? Who is eligible for YSR Yantra Seva Scheme scheme?

ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఉండాలి
 కుటుంబ ఆదాయం ఇన్కమ్ టాక్స్ పరిధి  మించకూడదు
 వ్యవసాయ ఆధారిత కుటుంబమై ఉండాలి కుటుంబంలో కుటుంబ పెద్ద వ్యవసాయం చేస్తూ ఉండాలి 
ఈ క్రాప్ (ECrop) లో పేరు నమోదు చేసుకుని ఉండాలి

యంత్ర సేవ  పథకానికి అవసరమైన పత్రాలు? Documents required for YSR Yantra Seva Scheme?

రేషన్ కార్డ్,పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్ఆధార్ కార్డు,ఇన్కమ్ సర్టిఫికేట్,టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో,బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ,మొబైల్ నెంబర్,ఈమెయిల్ ఐడి

2023 లో ysr యంత్ర సేవ పధకం ద్వారా ఇచ్చేవి ఏమిటి ?

500 డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది

read other schemes

Leave a Comment