వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Sunna Vaddi Scheme In Telugu, Payment Status, Eligibility, Amount Release date,)

 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Sunna Vaddi Scheme In Telugu) (Payment Status, Eligibility, Amount Release date)

ఈ ఆర్టికల్ లో  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వివరాలు(YSR Sunna Vaddi Scheme details),వైఎస్ఆర్ సున్నా వడ్డీ పేమెంట్ స్టేటస్(YSR Sunna Vaddi Scheme payment status),వైఎస్ఆర్ సున్నా వడ్డీ వడ్డీ రేటు(YSR Sunna Vaddi interest rate),వైఎస్ఆర్ సున్నా వడ్డీ అర్హతలు (YSR Sunna Vaddi Scheme eligibility),వైఎస్ఆర్ సున్నా వడ్డీ అప్లికేషన్(YSR Sunna Vaddi Scheme application) ,వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఆన్లైన్ దరఖాస్తు  (YSR Sunna Vaddi Scheme apply online),వైఎస్ఆర్ సున్నా వడ్డీ డాకుమెంట్స్(YSR Sunna Vaddi Scheme documents) ,వైఎస్ఆర్ సున్నా వడ్డీ వెబ్ సైట్ (YSR Sunna Vaddi Scheme official website),వైఎస్ఆర్ సున్నా వడ్డీ బెనిఫిట్స్(YSR Sunna Vaddi Scheme benifites ),వైఎస్ఆర్ సున్నా వడ్డీ హెల్ప్ లైన్ నెంబర్  (YSR Sunna Vaddi helpline number),వైఎస్ఆర్ సున్నా వడ్డీ అమౌంట్ (YSR Sunna Vaddi amount) వంటి ప్రశ్నలకు  పూర్తి స్థాయి లో  వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వివరాలు (YSR Sunna Vaddi Scheme In Telugu)

రైతుల పంట ఋణం కి వడ్డీ వెసులుబాటు కల్పించే ఉద్దేశం తో ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu).ప్రతి పంట కాలానికి ఋణం పై వడ్డీని ప్రభుత్వమే రైతు ఖాతాలో జమచేస్తుంది .లక్ష రూపాయల వరకి వడ్డీ లేని ఋణం ఇవ్వబడుతుం

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పట్టిక తో వివరాలు (YSR Sunna Vaddi Scheme Details with Table )

పథకంవైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం
(YSR Sunna Vaddi Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులురైతులు  
ఉద్దేశ్యంరుణం
అధికారిక వెబ్ సైట్https://karshak.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902
YSR Sunna Vaddi Scheme

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అర్హతలు (YSR Sunna Vaddi Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) అర్హతలు

  • అప్పు తీసుకొని సంవ‌త్స‌రం లోపు తిరిగి చెల్లించిన వారికి ఈ పథకం కి అర్హులు
  • కిసాన్ క్రెడిట్ కార్డు కి కొనసాగింపు గా ఈ పథకం ఉంటుంది 
  • ecrop లో పేరు చేర్చబడి ఉండాలి
  • కరెక్ట్ గా అప్పు చెల్లించిన వారికి బ్యాంకు లో ఏవిధమైన అప్పు అయ్యేనా మరల తీసుకునే వీలు ఉంది  
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి  
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కార్డు కలిగి ఉండాలి
  •  రేషన్ కార్డ్ కలిగి ఉండాలి

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అనర్హతలు (YSR Sunna Vaddi Scheme Ineligibility)

  • గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
  • పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు 

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Sunna Vaddi Scheme)

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి (YSR Sunna Vaddi Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని(YSR Sunna Vaddi Scheme In Telugu) ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకానికి  అర్హులైన వారి లిస్టు జాబితా పంపించడం జరుగుతుంది
  • . అర్హులైన వారికి రుణం మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

  •  ఆన్లైన్ ద్వారా అయితే  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు 
  • దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  •  దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
  •  రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
  •  సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి ఋణం  ఇవ్వడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి రుణం మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
  • అర్హులైన  దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది 
  • దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి రుణం మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పత్రాలు (YSR Sunna Vaddi Scheme Documents)

  • రేషన్ కార్డ్
  •  పర్మినెంట్ అడ్రస్  ప్రూఫ్
  •  ఆధార్ కార్డు
  •  ఇన్కమ్ సర్టిఫికేట్
  •  క్యాస్ట్ సర్టిఫికెట్ 
  •  నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
  • టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లాభాలు (YSR Sunna Vaddi Scheme Benefits)

  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా చిరు వ్యాపారస్తులు  ఆర్థికంగా లబ్ధి పొందుతారు
  • అర్హత కలిగిన రోజు వారి పెట్టుబడితో వ్యాపారం నిర్వహించే వారికి  ఈ పథకం ద్వారా సంవత్సరానికి పది వేల రూపాయల రుణ సదుపాయం  పొందుతారు
  •  దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది 

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం చెల్లించే  మొత్తం (YSR Sunna Vaddi Amount)

  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) కింద రైతులకి  ఋణ  సాయం వారి అకౌంట్లో పడుతుంది
  •  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) ద్వారా లక్ష రూపాయల వరకు వడ్డీ మాఫీ చెయ్యడం జరుగుతుంది 
  • అర్హులైన వారికి నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించబడుతుంది 

వడ్డీ చెల్లింపు

  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) ద్వారా 4% వడ్డీ ని ప్రభుత్వం ఇస్తుంది 
  • అప్పును సంవ‌త్స‌రం లోపు వడ్డీ తో సహా  తిరిగి చెల్లిస్తే ఆ లిస్టు ను బ్యాంక్స్ వ్యవసాయ కనిశానర్ కార్యాలయానికి పంపుతే వాళ్ళు ఆ లిస్టు ని ఫైనల్ చేస్తారు 
  • తర్వాత అర్హులకి వడ్డీ అనేది వారి ఖాతాల్లో జమ చెయ్యడం జరుగుతుంది 

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 2023 చెల్లింపు తేది  (YSR Sunna Vaddi Scheme 2023 Payment Date)

  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం (YSR Sunna Vaddi Scheme In Telugu) ద్వారా  లక్ష రూపాయలు వరకు వడ్డీ మాఫీ  ఇవ్వడం జరుగుతుంది
  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేమెంట్ డేట్ నవంబర్ 23,2023.

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేమెంట్ స్టేటస్ (YSR Sunna Vaddi Payment Status)

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అధికారిక వెబ్సైట్ (YSR Sunna Vaddi Official website) ఓపెన్ చేయాలి
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  • కాప్చా  నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 
  • సబ్మిట్ బటన్ నొక్కాలి

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేమెంట్ లిస్ట్ (YSR Sunna Vaddi Scheme Payment List)

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) పేమెంట్  లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Sunna Vaddi Official website

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మంజూరు జాబితా (YSR Sunna Vaddi Sanction List)

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Sunna Vaddi Official website)

 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Sunna Vaddi Official website)

 – https://karshak.ap.gov.in/

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Sunna Vaddi Helpline Number)

 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం(YSR Sunna Vaddi Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Sunna Vaddi Helpline Number) – 1902

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం F. A. Q

వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేమెంట్ డేట్  నవంబర్ 23 ,2023

సున్నా వడ్డీకి ఎవరు అర్హులు? Who is eligible for Sunna Vaddi?

రైతులు

సున్న వడ్డి పథకం మొత్తం ఎంత? What is the amount of Sunna Vaddi scheme?

లక్ష రూపాయల వరకు రుణ మాఫీ

నేను APలో నా పంట రుణ స్థితిని ఎలా తనిఖీ చేయవచ్చు? How can I check my crop loan status in AP?

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అధికారిక వెబ్సైట్ (YSR Sunna Vaddi Official website) చూడవచ్చు

 

read other schemes

1 thought on “వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (YSR Sunna Vaddi Scheme In Telugu, Payment Status, Eligibility, Amount Release date,)”

Leave a Comment