Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

అమ్మ ఒడి పథకంపేమెంట్ స్టేటస్ 2024,అర్హత లిస్ట్,విడుదల తేది,దరఖాస్తు వివరాలు (Amma Vodi Scheme Payment Status, Eligible List, Release Date, Apply Details In Telugu)

అమ్మ ఒడి పథకం పేమెంట్ స్టేటస్,అర్హత లిస్ట్,విడుదల తేది,దరఖాస్తు వివరాలు (Amma Vodi Scheme Payment Status) (Eligible List, Release Date, Apply Details In Telugu),అమ్మ ఒడి 2024 చివరి తేది (amma vodi 2024 last date),అమ్మ ఒడి 2024 విడుదల తేది ఆంధ్రప్రదేశ్(amma vodi 2024 release date andhra pradesh),అమ్మ ఒడి 2024 అర్హుల లిస్టు (amma vodi 2024 eligible list),అమ్మ ఒడి 2024 అమౌంట్ విడుదల తేది (amma vodi 2024 amount release date),అమ్మ ఒడి 2024 విడుదల తేది ap ( amma vodi 2024 release date ap),అమ్మ ఒడి 2024 స్టేటస్ చెక్ (amma vodi 2024 status check),అమ్మ ఒడి 2024 చెక్ ఆన్లైన్ (amma vodi 2024 check online),జగనన్న అమ్మ ఒడి 2024 (jagananna amma vodi 2024)

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020 జనవరి 9వ తేదీన ప్రారంభించారు విద్యార్థులకు ఆర్దిక భరోసాను కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది 

Table of Contents

Toggle

అమ్మ ఒడి పథకం వివరాలు (Amma Vodi Scheme Details In Telugu)

నిరుపేద విద్యార్థులకు చదువుల్లో చేయూతనివ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే అమ్మ ఒడి పథకం ఈ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తిచేసే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద 15 వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది 

అమ్మ ఒడి ఎప్పుడు పడుతుంది ?

అమ్మ ఒడి జూన్ 28 నుంచి జూన్ 30 తేది లోపు తల్లుల ఖాతాలో జమచేయ్యడం జరుగుతుంది

అమ్మ ఒడి  పథకం పట్టిక తో వివరాలు (Amma Vodi Scheme Details with Table )

పథకం అమ్మ ఒడి  పథకం
పథకం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులు   విద్యార్థులు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం 
అధికారిక వెబ్ సైట్ వెబ్ సైట్
హెల్ప్ లైన్ నెంబర్
Amma Vodi Scheme Details with Table

అమ్మ ఒడి  పథకం అర్హతలు (Amma Vodi Scheme Eligibility)

అమ్మ ఒడి పథకం అనర్హతలు (Amma Vodi Scheme Ineligibility)

అమ్మ ఒడి పథకం దరఖాస్తు ( Apply For Amma Vodi Scheme)

జగనన్న అమ్మ ఒడి పథకానికి దరఖాస్తు చేయడం అనేది చాలా సులభమైన విషయం

అమ్మ ఒడి పథకం పత్రాలు (Amma Vodi Scheme Documents)

అమ్మ ఒడి 2023 విడుదల తేది (amma vodi 2023 date telugu)

2023-24 సంక్షేమ క్యాలండర్ ప్రకారం అమ్మ ఒడి June 28 – june 30 తేదిన బ్యాంకు ఖాతా లలో పడుతుంది

అమ్మ ఒడి పథకం వల్ల కలిగే లాభాలు (Amma Vodi Scheme Benefits)

అమ్మ ఒడి పథకం నిరుపేద విద్యార్థుల పాలిట ఒక వరంగా చెప్పవచ్చు ఈ పథకం కింద విద్యార్థులు బడికి వెళ్ళినట్లయితే వారి కనీస అవసరాలను తీర్చుకునే విధంగా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఇది ఒక లాభదాయక విషయంగా చెప్పుకోవచ్చు 

అమ్మ ఒడి పథకం చెల్లించే  మొత్తం (Amma Vodi Scheme Amount)

అమ్మ ఒడి పథకం కింద నిరుపేద విద్యార్థుల తల్లి ఖాతాలు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. విద్యార్థికి  ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకం వర్తిస్తుంది అయితే విద్యార్థి యొక్క హాజరు 75% ఉండాలి లేని ఎడల ఈ పథకం వర్తించదు 

అమ్మ ఒడి పథకం చెల్లింపు షెడ్యూల్ 2024 (Amma Vodi Scheme Payment Schedule 2024)

అమ్మ ఒడి  పథకం చెల్లింపు షెడ్యూల్ (Amma Vodi Scheme Payment Schedule 2024) ను ఈ క్రింద చూడవచ్చు

జగనన్న అమ్మ ఒడి తాత్కాలిక షెడ్యూల్ (Jagananna Ammavodi Tentative Schedule )

Amma Vodi Scheme Payment Schedule 2023

Amma Vodi 2024 Release Date

అమ్మ ఒడి 2024 విడుదల తేది జూన్ 28 – జూన్ 30

Amma Vodi 2024 Amount Release Date

అమ్మ ఒడి 2024 అమౌంట్ విడుదల తేది జూన్ 28 – జూన్ 30

అమ్మ ఒడి పథకం పేమెంట్ స్టేటస్ 2023 (Amma Vodi Scheme Payment Status 2024)

అమ్మ ఒడి పథకం పేమెంట్ స్టేటస్ 2024 (Amma Vodi Scheme Payment Status 2024) ను ఈ క్రింద వివరించిన పద్ధతి లో తెలుసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన మరుసటి రోజు విద్యార్థి తల్లి ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఆ మరుసటి రోజు నుంచి పేమెంట్ యొక్క స్టేటస్ను(Amma Vodi Scheme Payment Status) అమ్మఒడి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు 

ఆధార్ కార్డుతో అమ్మ వోడి చెల్లింపు స్థితి తనిఖీ (Amma Vodi 2024 Status Check)

అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ చెక్ అనేది అధికారిక వెబ్ సైట్ లో కి వెళ్లి అమ్మ ఒడి స్కీం ను సెలెక్ట్ చేసి UID నెంబర్ గా అమ్మ యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి తరవాత captcha ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి తర్వాత మొబైల్ కి వచ్చిన otp కూడా ఎంటర్ చేస్తే అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది

Amma Vodi 2024 Check Online

లింక్ – Amma Vodi 2023 Status Check

అమ్మ ఒడి పథకం పేమెంట్ లిస్ట్ 2024 (Amma Vodi Scheme Payment List)

అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారులైనటువంటి విద్యార్థుల పేమెంట్ లిస్ట్(Amma Vodi Scheme Payment Status) ని అమ్మఒడి అధికారిక వెబ్సైట్లో మీ ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేసి పొందవచ్చు 

అమ్మ ఒడి పథకం మంజూరు జాబితా 2024 (Amma Vodi Scheme Sanction List)

అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారులైనటువంటి విద్యార్థుల మంజూరు జాబితా(Amma Vodi Scheme Payment Status) ని అమ్మఒడి అధికారిక వెబ్సైట్లో మీ ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేసి పొందవచ్చు 

అమ్మ ఒడి పథకం అధికారిక వెబ్‌సైట్ (Amma Vodi Scheme Official website)

అమ్మ ఒడి  పథకం అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ చూడవచ్చు అమ్మ ఒడి

అమ్మ ఒడి పథకం హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ (Amma Vodi Scheme Helpline Number)

అమ్మ ఒడి  పథకం హెల్ప్‌లైన్ నంబర్

అమ్మ ఒడి పథకం F. A. Q

అమ్మ ఒడి అంటే ఏమిటి? (What is the meaning of Amma Vodi?)

విద్యార్థులకు ఆర్దిక భరోసాను కల్పించే ముఖ్య ఉద్దేశంతో రూపకల్పన చేసిన పథకమే అమ్మ ఒడి  

అమ్మ ఒడి 2023-2024కి ఎవరు అర్హులు? (Who are eligible for Amma Vodi 2023?)

1 టవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్ధులు

అమ్మ ఒడి పథకానికి ఎవరు అర్హులు కాదు? (Who are not eligible for Amma Vodi scheme?)

75 % attendence లేని విద్యార్ధులు

అమ్మ ఒడి పథకానికి ఏ పత్రాలు అవసరం? (What documents are required for Amma Vodi scheme?)

తెల్ల రేషన్ కార్డ్
 విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డు
 స్కూల్ సర్టిఫికెట్
 బర్త్ సర్టిఫికెట్ ఆఫ్ స్టూడెంట్
 హాజరు సర్టిఫికెట్
 టు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
 తల్లి యొక్క బ్యాంకు పాసుబుక్ జిరాక్స్

అమ్మ ఒడి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are the benefits of Amma Vodi?)

నిరుపేద విద్యార్ధులకి ఆర్ధిక సహాయం అందుతుంది

2023లో అమ్మ ఒడి ఎంత ఇస్తుంది? (How much Amma Vodi will give in 2023?)

15,000 రూపాయలు విద్యార్ధి తల్లి ఖాతాలో జమచేయ్యడం జరుగుతుంది

అమ్మ ఒడి పథకానికి నేను ఎలా దరఖాస్తు చేయాలి? (How do I apply for Amma Vodi scheme?)

గ్రామ సచివాలయం వాలంటీర్ కి అప్లికేషను ఇవ్వవలసి ఉంటుంది

అమ్మ ఒడి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏది? (What is the last date to apply Amma Vodi?)

జూన్ చివరి వారం

నా అమ్మ వోడి అర్హత జాబితాను నేను ఎలా తనిఖీ చేయాలి? (How do I check my Amma Vodi eligible list?)

అమ్మ ఒడి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి విద్యార్థి వివరాలు ఎంటర్ చేసి తనిఖీ చేయాలి

అమ్మ వోడి స్థితి 2023ని నేను ఎలా తనిఖీ చేయగలను? (How can I check Amma Vodi status 2023?)

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన మరుసటి రోజు విద్యార్థి తల్లి ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఆ మరుసటి రోజు నుంచి పేమెంట్ యొక్క స్టేటస్ను(Amma Vodi Scheme Payment Status) అమ్మఒడి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు 

నా అమ్మ ఒడి డబ్బును నేను ఎలా చెక్ చేసుకోవాలి? (How do I check my Amma Vodi money?)

అమ్మ ఒడి పథకం కింద చెల్లించబడిన పేమెంట్ స్టేటస్ను(Amma Vodi Scheme Payment Status) చూసుకునే విధానాన్ని పైన ఆర్టికల్ లో పూర్తిగా వివరించడం జరిగింది

అమ్మ ఒడి 2023 ఎప్పుడు విడుదల అవుతుంది? (When Amma Vodi will release 2023?)

అమ్మ ఒడి 202౩ లో జూన్ 28 – june 30 న మలివిడత రిలీస్ అవుతుంది

అమ్మ ఒడి ఎప్పుడు పడుతుంది 2023

2023-24 సంక్షేమ క్యాలండర్ ప్రకారం అమ్మ ఒడి June 28 – june 30 ,2023 తేదిన బ్యాంకు ఖాతా లలో పడుతుంది

read other schemes

Exit mobile version