తెలంగాణ ఆసరా పెన్షన్ పథకం వివరాలు( Telangana Aasara Pension Scheme In Telugu) ,ఆసరా పెన్షన్ డాకుమెంట్స్ ,ఆసరా పెన్షన్ అర్హతలు ,ఆసరా పెన్షన్ అప్లికేషను ,అధికారిక వెబ్సైటు ,కాంటాక్ట్ నంబర్స్ ,(Aasara Pension documents, Aasara Pension eligibility, Aasara Pension application , official website, contact numbers)
తెలంగాణ లో ఆసరా పెన్షన్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా అనేది తెల్సుకోవాలి అంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవాలి.ఇందులో వివరించిన స్టెప్స్ ఫాలో అయితే మీ పని విజయవంతం గా పూర్తి అవుతుంది
ఆసరా పెన్షన్ అంటే ఏమిటి ? (What is Aasara Pension In Telangana)
ఆసరా పెన్షన్ పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) అంటే తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల రుగ్మతలు కలిగి ఆర్ధికం గా బలహీనం గా ఉన్నవాళ్ళ బ్రతుకు తెరువు నిమిత్తం ప్రతి నెల పెన్షన్ ను అందించడం జరుగుతుంది దీనినే ఆసరా పెన్షన్ అంటారు
ఆసరా పెన్షన్ ను వృద్ధులకు ,వితంతువులకు ,వికలాంగులకు ,ఒంటరి మహిళలకు ,చేనేత కార్మికులకు ,కల్లు గీత కార్మికులకు ,హెచ్ ఐ వి ఎయిడ్స్ రోగులకు ,బీడీ కార్మికులకు మరియు ఫిలరియ రోగులకు అందించడం జరుగుతుంది
వికలాంగులకు ఇచ్చే పెన్షన్.వికలాంగుల వైకల్య శాతం ఆధారం గా ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
ఆసరా పెన్షన్ ఉపయోగాలు (Aasara Pension Uses )
- ఆసరా పెన్షన్ పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయ్
- వృదులకి ఆసరా పెన్షన్ వల్ల కుటుంబ పోషణ కోసం ఒకరిమీద ఆధార పడాల్సిన అవసరం లేదు
- వితంతువులకు ఆసరా పెన్షన్ ఆర్ధిక చేయూత నిస్తుంది
- వికలాంగులకు ,ఒంటరి మహిళలకు ,చేనేత కార్మికులకు ,కల్లు గీత కార్మికులకు ,హెచ్ ఐ వి ఎయిడ్స్ రోగులకు ,బీడీ కార్మికులకు మరియు ఫిలరియ రోగులకు ఈ ఆసరా పెన్షన్ అనేది ఆర్ధికంగా వాళ్ళకి ఎంతో ఉపకరిస్తుంది
ఆసరా పింఛన్లు వివరాలు (Telangana Aasara Pension Scheme In Telugu)
పథకం | ఆసరా పెన్షన్ పథకం (Telangana Aasara Pension Scheme In Telugu) |
పథకం నిర్వహణ | తెలంగాణ ప్రభుత్వం |
లబ్దిదారులు | వివిధ రకాల రుగ్మతలు కలిగిన వారు |
ఉద్దేశ్యం | పెన్షన్ |
అధికారిక వెబ్ సైట్ | sadarem.telangana.gov.in |
హెల్ప్ లైన్ నెంబర్ | Contact details |
ఆసరా పెన్షన్ అర్హతలు (Aasara Pension Eligibility)
ఆసరా పెన్షన్ పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) అర్హతలు ఈ క్రింది విధంగా ఉంటాయి
- వృద్ధులకు వయస్సు 57 సంవత్సరాలు పైబడి ఉండాలి
- వికలాంగులకి వయోపరిమితి లేదు సదరం సర్టిఫికేట్ ఉండాలి
- వితంతువులకి వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి వితంతువులకి భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి
- ఒంటరి మహిళల 35 సంవత్సరాలు పైబడి ఉండాలి MRO ధృవపత్రం ఉండాలి
- బీడీ కార్మికుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.సమగ్ర కుటుంబ సర్వె లో బీడీ కార్మికుగా నమోదు అయ్యి ఉండాలి
- చేనేత కార్మికుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.సమగ్ర కుటుంబ సర్వె లో చేనేత కార్మికునిగా నమోదు అయ్యి ఉండాలి
- కల్లు గీత కార్మికుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.సమగ్ర కుటుంబ సర్వె లో కల్లు గీత కార్మికునిగా నమోదు అయ్యి ఉండాలి
- హెచ్ ఐ వి ఎయిడ్స్ రోగులకు వయస్సు పరిమితి లేదు
- ఫిలరియ రోగులకు వయస్సు పరిమితి లేదు
ఆసరా పెన్షన్ పత్రాలు (Aasara Pension Documents)
ఆసరా పెన్షన్ పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) కి కావలసిన పత్రాలను ఇక్కడ చూడవచ్చు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- పాస్పోర్ట్ సైజు ఫోటో డిజిటల్ కాపీ (అప్లోడ్ చెయ్యడానికి )
- బ్యాంకు పాస్ బుక్
- రేషన్ కార్డు /ఫుడ్ సెక్యూరిటీ కార్డు
- వ్యక్తి డిజిటల్ సైన్ (అప్లోడ్ చెయ్యడానికి )
- వికలాంగులకి సదరన్ సర్టిఫికేట్
- వితంతువులకు భర్త డెత్ సర్టిఫికేట్
- ఒంటరి మహిళలకు MRO ధృవీకరణ సర్టిఫికేట్
- హెచ్ ఐ వి ఎయిడ్స్ రోగులకు మెడికల్ సర్టిఫికేట్
- ఫిలరియ రోగులకు మెడికల్ సర్టిఫికేట్
- చేనేత కార్మికులకు చేనేత ధృవీకరణ సర్టిఫికేట్
- కల్లు గీత కార్మికులకు TT id ప్రూఫ్
- బీడీ కార్మికులకు బీడీ కార్మిక ధృవీకరణ సర్టిఫికేట్
ఆసరా పెన్షన్ దరఖాస్తు విధానం (Aasara Pension Application Process)
- ఆసరా పెన్షన్ ను పొందాలి అనుకునే వ్యక్తులు అవసరమైన డాకుమెంట్స్ తో గ్రామాల్లో ఐతే పంచాయితి సెక్రటరీ ని మరియు పట్టణాల్లో అయితే మునిసిపాలిటి ఆఫీస్ ను సంప్రదించాలి
- ఆసరా పెన్షన్ ఫారం ని నింపాలి
- పైన వివరించిన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ లను జతచేయ్యాలి
- అన్ని వివరాలు సరిచూసి దరఖాస్తు ఇవ్వాలి
ఆసరా పెన్షన్ అమౌంట్ (Aasara Pension amount)
ఆసరా పెన్షన్ ను పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) అమౌంట్ వృద్ధులకు ,వితంతువులకు ,వికలాంగులకు ,ఒంటరి మహిళలకు ,చేనేత కార్మికులకు ,కల్లు గీత కార్మికులకు ,హెచ్ ఐ వి ఎయిడ్స్ రోగులకు ,బీడీ కార్మికులకు మరియు ఫిలరియ రోగులకు అందించడం జరుగుతుంది
S .N. | కేటగిరి | అమౌంట్ |
1 | వృద్ధులకు | రూ .2016/- |
2 | వితంతువులకు | రూ .2016/- |
3 | వికలాంగులకు | రూ .3016/- |
4 | ఒంటరి మహిళలకు | రూ .2016/- |
5 | చేనేత కార్మికులకు | రూ .2016/- |
6 | కల్లు గీత కార్మికులకు | రూ .2016/- |
7 | హెచ్ ఐ వి ఎయిడ్స్ రోగులకు | రూ .2016/- |
8 | బీడీ కార్మికులకు | రూ .2016/- |
9 | ఫిలరియ రోగులకు | రూ .2016/- |
ఆసరా పెన్షన్ స్టేటస్ (Aasara Pension Payment Status)
ఆసరా పెన్షన్ పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) స్టేటస్ ను తెలుసుకోవడానికి సదరన్ అధికారిక వెబ్సైటు లో చూడవచ్చుఆసరా పెన్షన్ స్టేటస్ లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు ఆసరా పెన్షన్ స్టేటస్ or ఆసరా పెన్షన్ స్టేటస్
ఒకవేళ ఫై లింక్ లో అందుబాటులో లేని పక్షం లో తెలంగాణ మీసేవ వెబ్సైటు లో అప్లికేషను స్టేటస్ తెలుసుకోవచ్చు తెలంగాణ మీసేవ వెబ్సైటు
ఆసరా పెన్షన్ F.A.Q
నేను తెలంగాణలో నా ఆసరా పెన్షన్ను ఎలా తనిఖీ చేయాలి?
ఆసరా పెన్షన్ పథకం( Telangana Aasara Pension Scheme In Telugu) స్టేటస్ ను తెలుసుకోవడానికి సదరన్ అధికారిక వెబ్సైటు లో చూడవచ్చుఆసరా పెన్షన్ స్టేటస్ లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు ఆసరా పెన్షన్ స్టేటస్ or ఆసరా పెన్షన్ స్టేటస్
ఒకవేళ ఫై లింక్ లో అందుబాటులో లేని పక్షం లో తెలంగాణ మీసేవ వెబ్సైటు లో అప్లికేషను స్టేటస్ తెలుసుకోవచ్చు తెలంగాణ మీసేవ వెబ్సైటు
పెన్షన్ ఎలా అప్లై చేయాలి?
ఆసరా పెన్షన్ ను పొందాలి అనుకునే వ్యక్తులు అవసరమైన డాకుమెంట్స్ తో గ్రామాల్లో ఐతే పంచాయితి సెక్రటరీ ని మరియు పట్టణాల్లో అయితే మునిసిపాలిటి ఆఫీస్ ను సంప్రదించాలి
other schemes
1 thought on “తెలంగాణ ఆసరా పెన్షన్ పథకం వివరాలు | Telangana Aasara Pension Scheme In Telugu”