జగనన్న విద్యా దీవెన ఎప్పుడు పడుతుంది,పేమెంట్ స్టేటస్,అర్హత లిస్టు,పథకం వివరాలు (Jagananna Vidya Deevena Installment Date, Payment Status, Eligible List, Scheme Details In Telugu).జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజులు కట్టలేని పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది
ఈ పథకం ద్వారా విద్యార్థుల సంవత్సర కాలేజ్ ఫీజును ప్రభుత్వం చెల్లించండి దీని ద్వారా తల్లిదండ్రులకు విధ్యా భారం తగ్గనుంది
జగనన్న విద్యా దీవెన పథకం వివరాలు (Jagananna Vidya Deevena Scheme Details In Telugu)
పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందించే ఉద్దేశంతో రూపొందించబడిన పథకమే జగనన్న విద్యా జీవన పథకం. విద్యా జీవన పథకం ద్వారా ఫీజు రియింబస్ మెంట్ ను అందించడం జరుగుతుంది
ఈ పథకం ద్వారా విద్యార్థుల కు సంబంధించిన కాలేజీ ఫీజు , స్పెషల్ ఫీజు , ఎగ్జామినేషన్ ఫీజును విద్యార్థులకు బదులుగా ప్రభుత్వం కాలేజ్ ఖాతాలో ఫీజు రియింబస్ మెంట్ లో భాగం గా విడతలుగా జమ చేయడం జరుగుతుంది దీనిద్వారా పేద మరియు మధ్యతరగతి వారికి విద్యా భారం తగ్గుతుంది
జగనన్న విద్యా దీవెన పథకం పట్టిక తో వివరాలు (Jagananna Vidya Deevena Scheme Details with Table )
పథకం | జగనన్న విద్యా దీవెన పథకం |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | విద్యార్ధులు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | వెబ్ సైట్ |
హెల్ప్ లైన్ నెంబర్ |
జగనన్న విద్యా దీవెన ఎప్పుడు పడుతుంది
2023 – 24 సంక్షేమ క్యాలండర్ ప్రకారం జగనన్న విద్యా దీవెన may 23,2023 రోజున పడుతుంది .
జగనన్న విద్యా దీవెన పథకం అర్హతలు (Jagananna Vidya Deevena Scheme Eligibility)
- విద్యార్థులు క్రింద సూచించిన ఏదో ఒక కోర్సులో చదువుతూ ఉండాలి
ఐటిఐ
పాలిటెక్నిక్
డిగ్రీ మరియు ఆ పైన
- విద్యార్థులు గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ అనుబంధిత కళాశాలలో చదువుతూ ఉండాలి
- కుటుంబ సంవత్సరాదాయం రూ 2.5 లక్షల కన్న తక్కువగా ఉండాలి
- విద్యార్థి కుటుంబం వ్యవసాయ భూమి 25 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి తడి భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి తడి మరియు వ్యవసాయ భూమి 25 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి
- జగనన్న విద్యా జీవన పథకం లో సహాయం కోరే వారికి నాలుగు చక్రాల వాహనము వారి ఫ్యామిలీలో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉండకూడదు
- ఫ్యామిలీకి ఎటువంటి ప్రాపర్టీ లేనట్లయితే లేదా అర్బన్ ఏరియాలో 1500 Sft కన్నా తక్కువ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ స్పేస్ ఉన్న అర్హులే
జగనన్న విద్యా దీవెన పథకం అనర్హతలు (Jagananna Vidya Deevena Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి అనర్హులు
- ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
- కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్ పే చేస్తున్నట్లయితే వారి పిల్లలు కూడా ఈ పథకానికి అనర్హులు
- ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అనర్హులు
- దూరవిద్య కేంద్రాల్లో చదివే విద్యార్థులు కూడా అనర్హులు
- మేనేజ్మెంట్ కోట కింద చదివే విద్యార్థులు కూడా అనర్హులు
జగనన్న విద్యా దీవెన పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Jagananna Vidya Deevena Scheme)
జగనన్న విద్యా దీవన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ను పాటించవలసి ఉంటుంది
- Step 1 – జ్ఞానభూమి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ( JSAF FORM HERE )
- Step 2 – JSAF అప్లికేషన్ ఫామ్ నింపి సైన్ చేసి కాలేజ్ ప్రిన్సిపాల్ కి ఇవ్వవలసి ఉంటుంది
- Step 3 – ప్రిన్సిపల్ JSAF అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ ఒకసారి చూసి జ్ఞానభూమి ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత విద్యార్థికి ఎస్ఎంఎస్ రూపంలో తెలుస్తుంది
- Step 4 – విద్యార్థి మీసేవ సెంటర్‌కు వెళ్లి జ్ఞానభూమి అప్లికేషన్ ఫామ్ ఐడి మరియు అతని ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి తన అప్లికేషన్ ఫామ్ కి యాక్సెస్ పొందవచ్చు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు తరువాత బయోమెట్రిక్ విధానం ద్వారా అప్లికేషన్ ని సబ్మిట్ చేయవచ్చు
Renewal applications
- Step 1 – అప్లికేషన్ ఫామ్ ని రెన్యువల్ చేసే ప్రక్రియలో, కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థి యొక్క అడ్మిషన్ అయినా ప్రస్తుత అకాడమిక్ ఇయర్ తేదీ మరియు విద్యార్థి యొక్క రూల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఆన్ లైన్ లో అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత విద్యార్థి కి కన్ఫర్మేషన్ కింద ఎస్ఎంఎస్ పంపించబడుతుంది
- Step 2 – విద్యార్థి అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ సరిచూసుకొని , బయోమెట్రిక్ అతంటికేషన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది
జగనన్న విద్యా దీవెన పథకం పత్రాలు (Jagananna Vidya Deevena Scheme Documents)
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికెట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
జగనన్న విద్యా దీవెన పథకం లాభాలు (Jagananna Vidya Deevena Scheme Benefits)
- జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజులు కట్టలేని పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది
- ఈ పథకం ద్వారా విద్యార్థుల సంవత్సర కాలేజ్ ఫీజును ప్రభుత్వం చెల్లించండి దీని ద్వారా తల్లిదండ్రులకు విధ్యా భారం తగ్గనుంది
- ఈ పథకం ద్వారా విద్యార్థుల ట్యూషన్ ఫీ తో పాటు ఎగ్జామినేషన్ ఫీ స్పెషల్ ఫీజులను కూడా ప్రభుత్వం కాలేజీ కి చెల్లించనుంది
- జగనన్న విద్యా దీవెన పథకం (Jagananna Vidya Deevena Installment Date ) కింద అర్హులైనటువంటి విద్యార్థుల జాబితాను జగనన్న విద్యా దీవెన పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు
జగనన్న విద్యా దీవెన పథకం అర్హుల జాబితా (Jagananna Vidya Deevena Scheme Eligible List)
జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైనటువంటి విద్యార్థుల జాబితాను (Jagananna Vidya Deevena Installment Date ) జగనన్న విద్యా దీవెన పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు అందుకోసం అధికారిక వెబ్సైట్లో మీ ఆధార్ కార్డు సంఖ్యను ఎంటర్ చేసి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లేదా మీసేవ కార్యాలయంలోకి వెళ్లి అర్హుల జాబితాలో (Jagananna Vidya Deevena Installment Date ) మీ పేరు ఉన్నదా లేదా అనే చూసుకో చూసుకునే అవకాశం ఉంటుంది
జగనన్న విద్యా దీవెన పథకం చెల్లించే మొత్తం (Jagananna Vidya Deevena Amount)
జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే మొత్తం మీ కాలేజ్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ఎగ్జామినేషన్ సి మరియు స్పెషల్ ఫీ మొత్తాన్ని ప్రభుత్వం మీ బదులుగా చెల్లించడం జరుగుతుంది
జగనన్న విద్యా దీవెన పథకం విడత తేది (Jagananna Vidya Deevena Installment Date)
2023- 24 అకాడమిక్ సంవత్సరానికి గాను జగనన్న విద్యాదీవెన పథకం మొదటి విడత (Jagananna Vidya Deevena Installment Date ) తేదీ మే 23 ,2023
జగనన్న విద్యా దీవెన పథకం చెల్లింపు షెడ్యూల్ (Jagananna Vidya Deevena Scheme Payment Schedule)
జగనన్న విద్యాదీవెన పథకం పేమెంట్ షెడ్యూల్ | 2022- 23 |
మొదటి విడత (First Installment Date) | 2023 మార్చి 18 |
రెండవ విడత (Second Installment Date) | 2023 అక్టోబర్ 18 |
జగనన్న విద్యా దీవెన పథకం పేమెంట్ స్టేటస్ (Jagananna Vidya Deevena Scheme Payment Status)
జగనన్న విద్యాదీవెన పథకం పేమెంట్ స్టేటస్‌ను(Jagananna Vidya Deevena Installment Date ) జగనన్న విద్యా దీవెన పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు
జగనన్న విద్యా దీవెన పథకం పేమెంట్ లిస్ట్ (Jagananna Vidya Deevena Scheme Payment List)
జగనన్న విద్యా దీవెన పథకం పేమెంట్ లిస్ట్‌ని(Jagananna Vidya Deevena Installment Date ) జగనన్న విద్యా దీవెన పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి లిస్ట్ లో మీ పేరు ఉన్నదా లేదా అనే విషయాన్ని చూసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవను సంప్రదించి జగనన్న విద్యా దీవెన పథకం పేమెంట్ లిస్టులో (Jagananna Vidya Deevena Installment Date ) మీ పేరు ఉన్నదా లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు
జగనన్న విద్యా దీవెన పథకం మంజూరు జాబితా (Jagananna Vidya Deevena Sanction List)
జగనన్న విద్యా దీవెన పథకం మంజూరు జాబితా జగనన్న విద్యా దీవెన పథకం(Jagananna Vidya Deevena Installment Date ) యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి లిస్ట్ లో మీ పేరు ఉన్నదా లేదా అనే విషయాన్ని చూసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవను సంప్రదించి జగనన్న విద్యా దీవెన పథకం మంజూరు జాబితా (Jagananna Vidya Deevena Installment Date ) లో మీ పేరు ఉన్నదా లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు
జగనన్న విద్యా దీవెన పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna Vidya Deevena Official website)
జగనన్న విద్యా దీవెన పథకం అధికారిక వెబ్సైట్ (Jagananna Vidya Deevena Official website)
జగనన్న విద్యా దీవెన పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Vidya Deevena Helpline Number)
జగనన్న విద్యా దీవెన పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Vidya Deevena Helpline Number)
జగనన్న విద్యా దీవెన పథకం F. A. Q
విద్యా దీవెన మొత్తం ఎంత? (What is the amount of Vidya Deevena?)
జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే మొత్తం మీ కాలేజ్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ఎగ్జామినేషన్ సి మరియు స్పెషల్ ఫీ మొత్తాన్ని ప్రభుత్వం మీ బదులుగా చెల్లించడం జరుగుతుంది
విద్యా దీవెన డబ్బులు ఎప్పుడు వస్తాయి? (When Vidya Deevena money will come?)
2023- 24 అకాడమిక్ సంవత్సరానికి గాను జగనన్న విద్యాదీవెన పథకం(Jagananna Vidya Deevena Installment Date ) మొదటి విడత తేదీ మే 23 ,2023
నా విద్యా దీవెన స్థితిని నేను ఎలా తనిఖీ చేయగలను? (How can I check my Vidya Deevena status?)
జగనన్న విద్యాదీవెన పథకం పేమెంట్ స్టేటస్‌ను జగనన్న విద్యా దీవెన పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు
విద్యా దీవెనకు ఎవరు అర్హులు? (Who is eligible for Vidya Deevena?)
విద్యార్థులు గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ అనుబంధిత కళాశాలలో చదువుతూ ఉండాలి
కుటుంబ సంవత్సరాదాయం రూ 2.5 లక్షల కన్న తక్కువగా ఉండాలి
విద్యార్థి కుటుంబం వ్యవసాయ భూమి 25 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి తడి భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి తడి మరియు వ్యవసాయ భూమి 25 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి
జగనన్న విద్యా జీవన పథకం లో సహాయం కోరే వారికి నాలుగు చక్రాల వాహనము వారి ఫ్యామిలీలో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉండకూడదు
విద్యా దీవెన యొక్క ప్రయోజనాలు ఏమిటి? (What are the benefits of Vidya Deevena?)
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజులు కట్టలేని పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది
ఈ పథకం ద్వారా విద్యార్థుల ట్యూషన్ ఫీ తో పాటు ఎగ్జామినేషన్ ఫీ స్పెషల్ ఫీజులను కూడా ప్రభుత్వం కాలేజీ కి చెల్లించనుంది
2023లో జగనన్న విద్యా దీవెన ఏమిటి? (What is Jagananna Vidya Deevena in 2023?)
ఈ పథకం ద్వారా విద్యార్థుల ట్యూషన్ ఫీ తో పాటు ఎగ్జామినేషన్ ఫీ స్పెషల్ ఫీజులను కూడా ప్రభుత్వం కాలేజీ కి చెల్లించనుంది
విద్యా దీవెన మరియు ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటేనా? (Is Vidya Deevena and fee reimbursement are same?)
అవును ,ఒక్కటే
విద్యా దీవెన పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for Vidya Deevena scheme?)
విద్యా దీవెన application ఫారం ని డౌన్లోడ్ చేస్కొని నింపి కాలేజీ లో సబ్మిట్ చేసి బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చెయ్యవలసి ఉంటుంది
విద్యార్థుల కోసం జగనన్న పథకాలు ఏమిటి? (What is Jagananna schemes for students?)
జగనన్న విద్య దీవెన మరియు జగనన్న వసతి దీవెన
read other schemes
2 thoughts on “జగనన్న విద్యా దీవెన ఎప్పుడు పడుతుంది,పేమెంట్ స్టేటస్,అర్హత లిస్టు,పథకం వివరాలు (Jagananna Vidya Deevena Installment Date, Payment Status, Eligible List, Scheme Details In Telugu)”