పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్టేటస్,విడత తేదీ, పథకం వివరాలు (PM Kisan Samman Nidhi Scheme In Telugu, Installment Date,Amount Release date,Scheme Details In Telugu)
ఈ ఆర్టికల్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వివరాలు(PM Kisan Samman Nidhi Scheme details),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్టేటస్(PM Kisan Samman Nidhi Scheme payment status),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలు (PM Kisan Samman Nidhi Scheme eligibility),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అప్లికేషన్(PM Kisan Samman Nidhi Scheme application) ,పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆన్లైన్ దరఖాస్తు (PM Kisan Samman Nidhi Scheme apply online),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డాకుమెంట్స్(PM Kisan Samman Nidhi Scheme documents) ,పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ (PM Kisan Samman Nidhi Scheme official website),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి బెనిఫిట్స్ (PM Kisan Samman Nidhi Scheme benifites ),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి బెనిఫిట్స్(ysr law nestham helpline number),పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమౌంట్ (ysr law nestham amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వివరాలు (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme In Telugu)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) రైతులకి ఆర్ధిక భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకం.ఈ పథకం ద్వారా రైతులకి నాలుగు నెలలకి ఒకసారి 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది .అంటే సంవత్సరానికి 6000/- ఇవ్వడం జరుగుతుంది .ఈ అమౌంట్ డైరెక్ట్ గా రైతుల ఎకౌంటు లోకి ట్రాన్స్ఫర్ చెయ్యబడతాయి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పట్టిక తో వివరాలు (PM Kisan Samman Nidhi Scheme Details with Table )
పథకం – పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం
పథకం | పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Samman Nidhi Scheme In Telugu) |
పథకం నిర్వహణ | కేంద్ర ప్రభుత్వం |
పథకం ప్రారంభ తేది | ఫిబ్రవరి 24,2019 |
లబ్దిదారులు | రైతులు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | https://pmkisan.gov.in/ |
హెల్ప్ లైన్ నెంబర్ | 155261 / 011-24300606 |
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లాభాలు (PM Kisan Samman Nidhi Scheme Benefits)
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Samman Nidhi Scheme In Telugu) ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- సంవత్సరానికి 6 వేల రూపాయలు 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం బడ్జెట్ (PM Kisan Samman Nidhi Scheme Budget)
2023-24 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) కు కేటాయించిన బడ్జెట్ 60,000 కోట్లు .కాని 2022-23 సంవత్సర బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 13.33శాతం తక్కువ అనే చెప్పాలి .2022-23 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కు కేటాయించిన బడ్జెట్ 68,000 కోట్లు అంతే కాక 2021-22 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కు కేటాయించిన బడ్జెట్75,000 కోట్లు .దినిని బట్టి చూస్తే ప్రతి సంవత్సరం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కు కేటాయించిన బడ్జెట్ లో కోత విధించడం జరుగుతుంది .
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభ తేది(PM Kisan Samman Nidhi Scheme Start date )
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) ప్రారంభ తేది ఫిబ్రవరి 24,2019
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత తేది (PM Kisan Samman Nidhi Scheme 14th Installment Date )
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత తేది (PM Kisan Samman Nidhi Scheme 14th Installment Date ) మే చివరి వారం (May Last Week)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హతలు (PM Kisan Samman Nidhi Scheme Eligibility In Telugu )
- రైతుకు భూమి తన పేరు మీద ఉండాలి
- భూమి ఇంత ఉండాలి అనే నియమం లేదు
- మొత్తం కుటుంబ ఆదాయం 2.50 lac రూపాయలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనర్హతలు (PM Kisan Samman Nidhi Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారులు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధులు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా రెటైరేడ్ పెన్షన్ 10,000 మించి తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
- ప్రొఫిషనల్ బాడీస్ లో రిజిస్టర్ అయ్యి ప్రాక్టీసు చేస్తున్నప్రొఫిషనల్స్ అంటే డాక్టర్స్ ,ఇంజనీర్స్ ,చార్టెడ్ అకౌంట్ టెండ్స్ .లాయర్స్ మరియు అర్చిటేక్ట్స్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పత్రాలు (PM Kisan Samman Nidhi Scheme Documents)
- ల్యాండ్ పాస్ బుక్ జిరాక్స్
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- బ్యాంకు ifsc code
- మొబైల్ నెంబర్
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఆన్లైన్ పోర్టల్/అధికార వెబ్సైటు (PM Kisan Samman Nidhi Scheme Online portal / official web site)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఆన్లైన్ పోర్టల్/అధికార వెబ్సైటు (PM Kisan Samman Nidhi Official website)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అప్లికేషను ఫారం డౌన్లోడ్ (PM Kisan Samman Nidhi Scheme Application form download)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) అప్లికేషను ఫారం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For PM Kisan Samman Nidhi Scheme)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి(PM Kisan Samman Nidhi Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .కొత్త రిజిస్ట్రేషన్ కొరకు ఆన్లైన్ విధానం లో మరియు ఆఫ్ లైన్ విధానం లో రెండు రకాలుగా దరఖాస్తు చెయ్యవచ్చు .
ఆన్లైన్ లో ఐతే మీసేవ ద్వారా చెయ్యవచ్చు లేదా మీరే నేరుగా మీ మొబైల్ లో గాని లాప్టాప్ లో గాని చేసుకోవచ్చు ధరఖాస్తు కోసం ఈ క్రింది విధమైన సూచనలు పాటించవలసి ఉంటుంది
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
- స్టెప్ 1 – www.pmkisan.gov.in లోకి వెళ్తే ఫార్మర్స్ కార్నెర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
- స్టెప్ 2 – న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీదక్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత captcha ఎంటర్ చెయ్యాలి
- స్టెప్ 3 – అవసరమైన వివరాలు నింపిన తర్వాత yes అని క్లిక్ చెయ్యాలి
- స్టెప్ 4 – PM Kisan అప్లికేషను ఫారం లో అడిగిన వివరాలు అన్ని నింపి సబ్మిట్ చెయ్యాలి
తర్వాత ఒక ప్రింట్ అవుట్ తీసుకోండి
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
తెలంగాణ
- ఆఫ్ లైన్ లో తెలంగాణ లో దరఖాస్తు చేసుకునే వారు అగ్రికల్చర్ ఆఫీసర్ ను కలిసి అవసరమైన డాకుమెంట్స్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది
ఆంధ్ర ప్రదేశ్
- ఆఫ్ లైన్ లో తెలంగాణ లో దరఖాస్తు చేసుకునే వారు గ్రామ వాలంటీర్ ను కలిసి అవసరమైన డాకుమెంట్స్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చెల్లించే మొత్తం (PM Kisan Samman Nidhi Amount)
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) కింద రైతుల కు మూడు విడతలలో ఆరు వేల రూపాయలు వారి అకౌంట్లో పడడం జరుగుతుంది
- తెలంగాణ లో ఐతే రైతు బంధు మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వేరు వేరు గా పడడం జరుగుతుంది
- ఆంధ్రప్రదేశ్ లో ఐతే రైతు భరోసా మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కలిపి పడడం జరుగుతుంది
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చెల్లింపు షెడ్యూల్ (PM Kisan Samman Nidhi Scheme Payment Schedule)
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) ద్వారా 6 వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేమెంట్ డేట్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Samman Nidhi Scheme In Telugu) | షెడ్యూల్ | అమౌంట్ |
1 విడత | ఏప్రిల్ – జూలై | 2000 |
2 విడత | ఆగష్టు – నవంబర్ | 2000 |
3 విడత | డిసెంబర్ – మార్చ్ | 2000 |
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేమెంట్ స్టేటస్/బెనేఫిషరి స్టేటస్ (PM Kisan Samman Nidhi Payment Status/Beneficiary Status )
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) పేమెంట్ స్టేటస్/బెనేఫిషరి స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి
- హోం పేజి లో Farmer Corner సెక్షన్ మీద క్లిక్ చెయ్యాలి
- తర్వాత Beneficiary Status మీద క్లిక్ చెయ్యాలి
- మొబైల్ నెంబర్ /రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను/బెనేఫిషరి స్టేటస్ ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు
పేమెంట్ స్టేటస్ను/బెనేఫిషరి స్టేటస్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు (PM Kisan Samman Nidhi Beneficiary Status )
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేమెంట్ లిస్ట్/బెనేఫిషరి లిస్ట్ (PM Kisan Samman Nidhi Scheme Payment List/Beneficiary List )
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) పేమెంట్ లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి
- హోం పేజి లో Farmer Corner సెక్షన్ మీద క్లిక్ చెయ్యాలి
- తర్వాత Beneficiary List మీద క్లిక్ చెయ్యాలి
- స్టేట్ ,డిస్త్రిక్ ,సబ్ డిస్త్రిక్ ,బ్లాక్,విల్లెజ్ ను ఎంచుకోవలసి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
- డీటెయిల్ లిస్టు కనిపిస్తుంది
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మంజూరు జాబితా (PM Kisan Samman Nidhi Sanction List)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను/ అగ్రికల్చర్ ఆఫీసర్ ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మొబైల్ అప్ (PM Kisan Samman Nidhi Scheme Mobile app)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని(PM Kisan Samman Nidhi Scheme In Telugu) రైతులకి మరింత చేరువ చేసే ఉదేశ్యం తో కేంద్ర ప్రభుత్వం మొబైల్ అప్ ను విడుదల చేసింది రైతులందరు ఈ అప్ ను ఉపయోగించి పథకం యొక్క పేమెంట్ స్టేటస్ ను బెనిఫిషిరి లిస్టు ను సులభం గా చూసుకోవచ్చు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) మొబైల్ అప్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం హెల్ప్‌లైన్ నంబర్ (PM Kisan Samman Nidhi Helpline Number)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (PM Kisan Samman Nidhi Helpline Number) – 155261 / 011-24300606
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం F. A. Q
2023లో PM కిసాన్ సమ్మాన్ నిధి 14 విడత ఎప్పుడు పడుతుంది ? When will the PM Kisan Samman Nidhi 14 installment come in 2023?
మే చివరి వారం లో
PM కిసాన్ నిధి డబ్బును ఎలా చెక్ చేయాలి? How to check PM Kisan Nidhi money?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి
హోం పేజి లో Farmer Corner సెక్షన్ మీద క్లిక్ చెయ్యాలి
తర్వాత Beneficiary Status మీద క్లిక్ చెయ్యాలి
మొబైల్ నెంబర్ /రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
సబ్మిట్ బటన్ నొక్కా
ఆధార్ కార్డ్‌తో సమ్మాన్ నిధిని ఎలా చెక్ చేయాలి? How to check Samman Nidhi with Aadhaar Card?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి
హోం పేజి లో Farmer Corner సెక్షన్ మీద క్లిక్ చెయ్యాలి
తర్వాత Beneficiary Status మీద క్లిక్ చెయ్యాలి
మొబైల్ నెంబర్ /రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
సబ్మిట్ బటన్ నొక్కా
14వ విడత ఎప్పుడు ఇస్తారు ? When will the 14th installment come?
మే చివరి వారం లో
PM కిసాన్ మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేయడం ఎలా? How to check by PM Kisan mobile number?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి
హోం పేజి లో Farmer Corner సెక్షన్ మీద క్లిక్ చెయ్యాలి
తర్వాత Beneficiary Status మీద క్లిక్ చెయ్యాలి
మొబైల్ నెంబర్ /రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
సబ్మిట్ బటన్ నొక్కా
మొబైల్ నంబర్ ద్వారా కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఎలా చెక్ చేయాలి? How to check Kisan Samman Nidhi Yojana by mobile number?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి
హోం పేజి లో Farmer Corner సెక్షన్ మీద క్లిక్ చెయ్యాలి
తర్వాత Beneficiary Status మీద క్లిక్ చెయ్యాలి
మొబైల్ నెంబర్ /రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
సబ్మిట్ బటన్ నొక్కా
other schemes