PV Sindhu’s Marriage to Venkata Datta Sai: (venkata datta sai,pv sindhu,posidex technologies,posidex,venkata datta sai posidex,Who is Venkata Datta Sai,)PV Sindhu పెళ్లి పీటలు ఎక్కబోతుంది .Venkata Datta Sai వెంకట దత్త సాయి అనే అబ్బాయి తో డిసెంబెర్ 22 న ఉదైపూర్ లో జరగనుంది . venkata datta sai posidex లో పనిచేస్తున్నాడు . డిసెంబర్ 24 న హైదరాబాద్ లో గణం గా రిసెప్షన్ జరగబోతునట్టు సింధు కుటుంబ సభ్యులు వివరించారు .
PV Sindhu పీవీ సింధు వివాహం మరియు వెంకట దత్త సాయి ఎవరు? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం
PV Sindhu’s Marriage to Venkata Datta Sai
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు డిసెంబర్ 20న తన నిశ్చితార్థం వేడుకలతో సరికొత్త జీవితం ప్రారంభించనుంది. ఉదయపూర్‌లో జరగనున్న ఈ వివాహ వేడుక తరువాత, హైదరాబాద్‌లో డిసెంబర్ 24న గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సీజన్‌లో కీలకమైన మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని, వివాహ తేదీలను క్రమంగా ప్లాన్ చేశారు.
Venkata Datta Sai వెంకట దత్త సాయి
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి ప్రస్తుతం Posidex Technologies లో Executive Directorగా పనిచేస్తున్నారు . ఫైనాన్స్, డాటా సైన్స్, ఆసెట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ప్రత్యేకమైన ప్రావీణ్యం కలిగిన వెంకట దత్త, యువ ఎంట్రప్రెన్యూర్ గా మంచి పేరు సంపాదించారు.
Venkata Datta Sai విద్యా నేపథ్యం
వెంకట దత్త సాయి లిబరల్ స్టడీస్, బిజినెస్‌లో ప్రావీణ్యం సంపాదించారు . Foundation of Liberal and Management Education నుంచి Diploma in Liberal Arts and Sciences పొందిన ఆయన, FLAME University నుండి BBA in Accounting and Finance పూర్తి చేసి 2018లో గ్రాడ్యుయేట్ అయ్యారు.
Venkata Datta Sai ఐపీఎల్ లో Delhi Capitals మేనేజెర్
JSW కంపెనీలో ఇంటర్న్‌గా ప్రారంభమైన వెంకట దత్త, తరువాత in-house consultant గా పనిచేశారు. Delhi Capitals IPL టీమ్ మేనేజ్‌మెంట్‌లోనూ కీలక పాత్ర పోషించారు. “ఐపీఎల్ టీమ్ మేనేజ్ చేయడం, నా BBA చదువు కంటే ఎక్కువ విషయాలు నేర్పింది,” అని ఆయన LinkedInలో రాసుకున్నారు.
Venkata Datta Sai Posidex లో ఆవిష్కరణలు
2019లో Sour Apple Asset Management కు Managing Director గా, అలాగే Posidex Technologies లో Executive Director గా బాధ్యతలు చేపట్టారు. ఆయన బ్యాంకింగ్ ప్రాసెస్ లో కొత్త సాంకేతిక పరిష్కారాలను తీసుకురావడంలో ముందున్నారు. “మీకు 12 సెకండ్లలో వచ్చే లోన్ లేదా వెంటనే Credit Score Matching చేసే కార్డ్… ఇవన్నీ మా proprietary entity resolution search engine వల్ల సాధ్యమవుతున్నాయి,” అని వెంకట దత్త చెప్తుంటారు .
Venkata Datta Sai ఫైనాన్స్, టెక్నాలజీపై ప్యాషన్
HDFC, ICICI వంటి ప్రముఖ బ్యాంకులు ఆయన రూపొందించిన సొల్యూషన్స్‌ను ఉపయోగిస్తుండటం, వెంకట దత్త సాయి చెప్తుంటారు .
Venkata Datta Sai సింధుతో కలిసి కొత్త ప్రయాణం
రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధుకు సముచితమైన life partner గా వెంకట దత్త సాయి నిలవనున్నారు. ఈ జంట త్వరలో ప్రారంభించబోయే కొత్త ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలవనుంది.