మేఘా ఆకాష్ పెళ్ళికి సూపర్ స్టార్’ రజనీకాంత్‌ను పిలిచింది | Megha Akash invites her ‘favourite superstar’ Rajinikanth to her wedding with Saai Vishnu

మేఘా ఆకాష్ పెళ్ళికి సూపర్ స్టార్’ రజనీకాంత్‌ను పిలిచింది | Megha Akash invites her ‘favourite superstar’ Rajinikanth to her wedding with Saai Vishnu

హీరొయిన్ మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది తన కాబోయే భర్త పేరు సాయి విష్ణు .వాళ్ళ ఎంగేజ్మెంట్ ఆగస్ట్ 22 న జరిగింది తన పెళ్ళికి తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ ను పిలిచినట్టు instagram లో పోస్ట్ పెట్టింది

మేఘా ఆకాష్ ,సాయి విష్ణు రజని కాంత్ ను చూసి నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నారు .రజని కూడా చాలా సంతోషించి బ్లెస్స్ చేసారు

మేఘా ఆకాష్ కి సాయి విష్ణు ముద్దు ఇస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది .తన ఎంగేజ్మెంట్ చీర చాలా అద్భుతం గా ఉంది .

మేఘా ఆకాష్ నితిన్ నటించిన లై మూవీ తో హీరొయిన్ గా పరిచయం అయ్యారు

Leave a Comment