వికలాంగుల రైల్వే పాస్ దరఖాస్తు విధానం 2024 (Handicapped Railway Pass in Telugu)

వికలాంగుల రైల్వే పాస్ (Handicapped Railway Pass In Telugu), అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ ,వికలాంగుల రైల్వే పాస్ పథకం దరఖాస్తు,వికలాంగుల రైల్వే పాస్ అప్లికేషన్,వికలాంగుల రైల్వే పాస్ పథకం దరఖాస్తు ఫారం,దరఖాస్తు చివరి తేదీ (Handicapped Railway Pass Concession Certificate in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

భారత రైల్వేస్  దివ్యాంగులకు  రైలులో ప్రయాణించడానికి వీలుగా  టికెట్టు రేటులో రాయితీ ని కల్పించే ఉద్దేశంతో దివ్యాంగులకు రైల్వే పాస్ ను అందించడం జరుగుతుంది దీనినే రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ అని కూడా అంటారు దీని ద్వారా టికెట్ ఆన్లైన్లో బుక్ చేసే సమయంలో కార్డు యొక్క నెంబర్ ఎంటర్ చేసి దివ్యాంగులు రాయితీని పొందవచ్చు 

 వికలాంగుల రైల్వే పాస్ కు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమిటి మరియు వికలాంగుల రైల్వే పాస్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వంటి వివరాలను ఈ ఆర్థికల్లో వివరించడం జరిగింది 

Table of Contents

వికలాంగుల రైల్వే పాస్ వివరాలు  (Handicapped Railway Pass In Telugu)

పథకంవికలాంగుల రైల్వే పాస్ 
(Handicapped Railway Pass In Telugu)
పథకం నిర్వహణభారత రైల్వే 
లబ్దిదారులుదివ్యంగులు 
ఉద్దేశ్యంటికెట్ రాయితీ 
అప్లికేషను ఆన్లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్

వికలాంగుల రైల్వే పాస్ ఉదేశ్యం 

వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) ముఖ్య ఉదేశ్యం రైలు ప్రయాణాలలో రాయితీని కల్పించడమే ఈ పాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైల్వే పాస్ లేదా రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులు లేదా వికలాంగులు ఐఆర్సిటిసి  యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా రైలు టికెట్టు బుక్ చేసే సమయంలో మీకు ఇవ్వబడినటువంటి పాస్ లేదా సర్టిఫికెట్ పేపర్ మీద ఉన్న నెంబర్ ఎంటర్ చేసి మీరు రాయితీని పొందవచ్చు. 

వికలాంగుల రైల్వే పాస్ లాభాలు 

  • వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) లేదా రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ అనేది రైలు ప్రయాణాలలో టికెట్ రాయితీల ను కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది
  •  రైల్వే పాస్ లేదా రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ ద్వారా మీరు టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకునే టైం లో ఈ కార్డు చూపించి మీరు నిర్ణయించినటువంటి రాయితీని పొందవచ్చు
  •  రాయితీ అనేది  మీకు ఉన్న వైకల్యం మరియు దాని యొక్క పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది
  •  మానసిక సంబంధించిన వైకల్యానికి మరియు శారీరకమైన వైకల్యానికి  ఒక గార్డియన్ కి కూడా రాయితీ అవకాశం లభిస్తుంది 
  • రాయితీ అనేది సెకండ్ క్లాస్ సీపర్ క్లాస్ మరియు థర్డ్ ఏసి సెకండేసి ఫస్టేసి లకు వివిధ రకాలుగా నిర్ణయించబడి ఉంటుంది. ఈ రాయితీ అనేది మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీకు తెలుస్తుంది.

వికలాంగుల రైల్వే పాస్ అర్హతలు

  •  అంధులు ( పూర్తిగా చూపు లేనివారు)
  • మానసిక వైకల్యం కలిగిన వారు( ఎస్కార్ట్ లేకుండా ప్రయాణము చేయలేనివారు)
  • చెవిటి మూగ వంటి వైకల్యం కలిగిన వారు
  • శారీరక వైకల్యం కలిగిన వారు ( ఎస్కార్ట్ లేకుండా ప్రయాణము చేయలేనివారు)

వికలాంగుల రైల్వే పాస్ డాకుమెంట్స్ 

  • మీ వికలాంగ శాతాన్ని నిర్ణయించే సర్టిఫికెట్
  •  మీ యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
  •  మీ యొక్క ఫోటో ఐడి కార్డ్( ఆధార్ కార్డ్ లేదా  ఓటర్ ఐడి)
  •  మీ యొక్క అడ్రస్ ని ధృవీకరించి ఐడి కార్డు ( ఆధార్ కార్డ్ లేదా  ఓటర్ ఐడి)
  • రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ (డాక్టర్ తో సంతకం చేసి తీసుకు రావాల్సి ఉంటుంది)
  • ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో

ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఈ డాక్యుమెంట్స్ యొక్క పిడిఎఫ్ ఫామ్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది pdf size  50 kb లకు మించరాదు

వికలాంగుల రైల్వే పాస్ ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ

వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ అంటూ ఏదీ లేదు మీకు సదరన్ సర్టిఫికెట్ లేదా వికలాంగ సర్టిఫికెట్ లభించిన వెంటనే రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ ఫామ్ మీద మీ యొక్క డాక్టర్ చేత సంతకం చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు 

వికలాంగుల రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్  ఫారం consession certificate form 

  • వికలాంగుల రైల్వే పాస్ (Handicapped Railway Pass In Telugu) కోసం సదరన్ సర్టిఫికెట్ తో పాటు ఇంకొక సర్టిఫికెట్ అవసరం అవుతుంది దానినే కన్సెషన్ సర్టిఫికెట్ ఫారం అంటారు. అంటే ఈ వ్యక్తికి వికలాంగ శాతం ఉన్నందున ఇతనికి రైల్వే పాస్ కల్పించగలరు అని డాక్టర్ చేత సంతకం చేయబడినటువంటి ఫారాన్ని రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ ఫారం అంటారు.
  •  ఎక్కడైతే మీకు సదరన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందో ఆ మెడికల్ క్యాంపు లో ఉన్న డాక్టర్ చేత మీరు ఈ ఫారం మీద సంతకం చేసుకొని రావాల్సి ఉంటుంది
  •  లేదా ఉదాహరణకు మీరు పెద్ద పెళ్లి జిల్లాకు చెందిన వ్యక్తి అయితే మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న పెద్ద పల్లి  గవర్నమెంట్ హాస్పటల్ కి వెళ్లి సదరన్ సర్టిఫికెట్ను చూపించి మీయొక్క డిజేబిల్టీకి సంబంధించినటువంటి రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్  ఫారం మీద డాక్టర్ చేత సంతకం చేపించుకోవలసి ఉంటుంది 

వికలాంగుల రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ ఫారం 

వికలాంగుల రైల్వే పాస్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా 

  • దివ్యాంగ రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) కోసం దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది
  • న్యూ యూజర్ మీద క్లిక్   చేసి ముందుగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది
Handicapped Railway Pass in Telugu 01
  • మీకు కనిపించిన దరఖాస్తు ఫారం లో మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి మరియు రైల్వే స్టేషన్ అంటే మీకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు కన్సెషన్ సర్టిఫికెట్ ఇచ్చే హాస్పిటల్ కి ఈ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండాలి. అటువంటి రైల్వే స్టేషన్ ను మాత్రమే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది
  • ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు
  •  మీ పేరు మరియు మీ వయసు మరియు మీ మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  అదేవిధంగా మీకు ఉన్న డిసెబిల్టేని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అనగా మీకు అందత్వం ఉన్నదా లేదా మూగ చెవిటి వైకల్యం కదా లేదా మానసిక వైకల్యం ఉన్నదా లేదా శారీరక వైకల్యం ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది
  •  వివరాలు ఒకసారి సరిచూసుకొని సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
  •  ఈ విధంగా చేసినప్పుడు  మీ పేరుతో అకౌంటు క్రియేట్ చేయబడడం జరుగుతుంది
Handicapped Railway Pass in Telugu 02

  • . మీరు వెబ్సైట్ హోమ్ పేజీకి వచ్చి లాగిన్ అని కనిపిస్తున్నటువంటి దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి  లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అకౌంట్లో లాగిన్ అవ్వడం జరుగుతుంది 
Handicapped Railway Pass in Telugu 03

  • మీరు లాగిన్ అయిన వెంటనే మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి కన్సెషన్ ఫామ్ రెండోది అప్లై ఫర్ కన్సెషన్ ఫామ్. మొదటగా మీరు కన్సెషన్ ఫామ్  మీద క్లిక్ చేసి ఫామ్ ని దరఖాస్తు ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీని మీద మీకు సదరం సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ లేదా మీ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ చేత సంతకం చేపించుకొని రావాల్సి ఉంటుంది
Handicapped Railway Pass in Telugu 04
  •  తర్వాత  అప్లై కన్సెషన్ కార్డు  మీద  క్లిక్ చేయవలసి ఉంటుంది
  •  క్లిక్ చేసిన వెంటనే మీకు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది
Handicapped Railway Pass in Telugu form
  • మీయొక్క పేరు మరియు మీ ఫాదర్ నేమ్ , డిసబిలిటీ టైపు పర్మినెంట్ లేదా టెంపరరీ మరియు మీ అడ్రస్ ,పిన్మొ కోడ్ద ,సిటీ ,జిల్లా ,రాష్ట్రం మొదలైన వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  తరువాత నేను పైన వివరించినటువంటి డాక్యుమెంట్స్ తాలూకు పిడిఎఫ్ లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
  • కన్సెషన్ సర్టిఫికేట్ ఫారం ,ఫోటో ,సదరన్ సర్టిఫికేట్ ,బర్త్ సర్టిఫికేట్ ,ఫోటో id కి ఆధార కార్డు ,అడ్రెస్స్ ప్రూఫ్ కి వోటర్ id లేదా ఆధార్ కార్డు అప్లోడ్ చెయ్యాలి
  •  తర్వాత కన్సెషన్ సర్టిఫికెట్ మీద ఉన్నటువంటి డాక్టర్ యొక్క వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది.కన్సెషన్ సర్టిఫికేట్ ఇచ్చిన హాస్పిటల్ ఉన్న రాష్ట్రం ,సిటీ ,హాస్పిటల్ పేరు ,డాక్టర్ పేరు ,డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు disability సర్టిఫికేట్ మీద ఉన్న నెంబర్ చివరి 9 అంకెలు మాత్రమే ఎంటర్ చెయ్యాలి
  •  తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది

 ఈ విధంగా చేసినప్పుడు మీ యొక్క దరఖాస్తు అనేది పరిశీలనకు పంపించడం జరుగుతుంది. జరుగుతుంది.  మీ దరఖాస్తు ఫారాన్ని పరిశీలించిన తరువాత 30 నుంచి 60 రోజుల మధ్యలో మీయొక్క రైల్వే పాస్ కు సంబంధించినటువంటి కార్డు డిజిటల్ ఫామ్ లో ఇక్కడే లభించడం జరుగుతుంది 

వికలాంగుల రైల్వే పాస్ లాగిన్ విధానం 

  • వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
  • అక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది 
  • మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి మీ నెంబర్కు రావడం జరుగుతుంది 
  • ఓటీపీని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది 

వికలాంగుల రైల్వే పాస్  డౌన్లోడ్ 

  • వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
  • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
Handicapped Railway Pass In Telugu download
  • దానిలోకి వెళ్లి ప్రింట్  మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు

 వికలాంగుల రైల్వే పాస్ కార్డు డౌన్లోడ్ 

వికలాంగుల రైల్వే పాస్ అధికారిక వెబ్ సైట్ 

వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) యొక్క అధికారిక వెబ్సైటు త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది 

వికలాంగుల రైల్వే పాస్ హెల్ప్ లైన్ నెంబర్ 

వికలాంగుల రైల్వే పాస్(Handicapped Railway Pass In Telugu) కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 040 23225018 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

వికలాంగుల రైల్వే పాస్ F.A.Q

వికలాంగుల రైల్వే పాస్ పథకానికి అర్హులు ఎవరు ?

దివ్యాంగులు 

వికలాంగుల రైల్వే పాస్ పథకానికి ఎలా ధరఖాస్తు  చెయ్యాలి ?

దివ్యాంగుల రైల్వే పాస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు 

వికలాంగుల రైల్వే పాస్ యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

వికలాంగుల రైల్వే పాస్ యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది

 Other Schemes

Leave a Comment