జనని సురక్ష యోజన పథకం వివరాలు,అర్హతలు ,దరఖాస్తు చేసే విధానం ,పత్రాలు ,లాభాలు ,(Janani Suraksha Yojana Scheme In Telugu) (eligibility, how to apply, documents, benefits)
తల్లి బిడ్డ చల్లగా ఉంటే అందరికీ సంతోషం భవిష్యత్తుకు మంచి బాట పడుతుంది అందుకే మాతా శిశు ఆరోగ్య విషయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్ని చర్యలు చేపట్టిన ఇప్పటికీ ఈ సమస్య మానవాళి ముందు ఒక పెను సవాలుగా నిలిచింది అందుకే జాతీయ అంతర్జాతీయ విధానకర్తలు ఈ సమస్యను అత్యంత ప్రాధాన్య అంశాలలో ఒకటిగా భావిస్తున్నారు
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రసవ మరణాలు చాలా ఎక్కువగా ప్రమాద స్థాయిలో ఉంటున్నాయి ఐక్యరాజ్యసమితి నివేదికలను అనుసరించి 99% ప్రసవ మరణాలు వెనుకబడిన దేశాలలోనే సంభవిస్తున్నాయి కేవలం భారత్ నైజీరియా దేశంలో నాలుగింట మూడు వంతులమరణాలు సంభవిస్తున్నాయి మనదేశంలో గర్భ సంబంధిత మరణాలు 22 శాతంగా ఉన్నాయి తల్లి ప్రాణాలు కాపాడడం పాలకులు నైతిక బాధ్యత.
తీవ్ర పేదరిక నిర్మూలన శిశు మరణాల తగ్గింపు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వంటి జబ్బుల నివారణ వంటి ఈ శతాబ్ది లక్ష్యాల సాధనకు తల్లి ఆరోగ్యానికి స్పష్టమైన ప్రత్యక్ష సంబంధం ఉంది పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం, కార్యక్రమంలో సర్వే జరిపారు అందులో ఆసుపత్రి ప్రసవాలు మరి తక్కువగా ఉండడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా నిర్ధారించారు దారిద్రరేఖ కు దిగువన ఉన్న మహిళలు మారుమూల గ్రామాల్లో గర్భం దాల్చిన స్త్రీలు వైద్య సేవలను పొందడం లేదు ఆపైన ఆసుపత్రి ప్రసవాలు ఇంచుమించుగా లేవనే గుర్తించారు
ఈ సమస్యను ఎదుర్కోవడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద జననీ సురక్ష యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో పేద కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలు వైద్య సేవలు వినియోగించుకుని ఆసుపత్రిలో పసవానికి వచ్చేలా ప్రోత్సహించడానికి గాను నగదు ప్రోత్సాహాలను ఇస్తారు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని అమలుపరిచారు అయితే 10 లో పర్ఫామెన్స్ రాష్ట్రాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు
జనని సురక్ష యోజన (Janani Suraksha Yojana Scheme In Telugu) పథకం 19 సంవత్సరాలు ఆ పైని గర్భిణీ స్త్రీలందరికి వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లక్ష్యాలు, తల్లి మరియు శిశు మరణాలను తగ్గించడం ఆసుపత్రి ప్రసవాల సంఖ్య పెంచడం
JSY పథకం 2005 ఏప్రిల్ నుంచి అమలులో ఉంది అయినా చాలామంది గ్రామీణ స్త్రీలకు దీని గురించి తెలియనే తెలియదు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలలోని చాలామంది స్త్రీలకు JSY గురించి తెలియనే తెలియదు ఈ పథకాన్ని గురించి జరగాల్సినంత ప్రచారం జరగలేదు ఆసుపత్రి పసవాలు 25% కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలపై JSY దృష్టి పెడుతుంది ఎల్ పి ఎస్ రాష్ట్రాల్లో బీహార్ చతిస్గడ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి కాగా ఇరు తెలుగు రాష్ట్రాలు హైపర్ ఫామింగ్ స్టేట్స్ లోకి వస్తాయి
JSY పథకం నుంచి లబ్ధి పొందేలా చేసే బాధ్యతను ఆశా వర్కర్లపై ఉంచారు వారు తాము పనిచేస్తున్న గ్రామాలలో ఈ కింద పేర్కొన్న బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది
జనని సురక్ష యోజన పథకం వివరాలు (Janani Suraksha Yojana Scheme In Telugu)
టేబుల్
పథకం | పథకం – జనని సురక్ష యోజన(JSY) |
పథకం పర్యవేక్షణ | కేంద్ర ప్రభుత్వం |
లబ్ధిదారులు | లబ్ధిదారులు – గర్భిణీ స్త్రీలు |
ఆర్థిక సహాయం | ఆర్థిక సహాయం – సుమారుగా 3400 రూపాయలు |
అధికారిక వెబ్ సైట్ | website |
టోల్ ఫ్రీ నెంబర్ |
జనని సురక్ష యోజన పథకం అర్హతలు(Eligibility Of Janani Suraksha Yojana Scheme In Telugu)
భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి సదరు గర్భిణీ కి ఆసుపత్రిలో ప్రసవం జరగాలి గర్భిణి గా ఉన్నప్పుడే ఆశ వర్కర్ వద్దకు వెళ్లి పేరు నమోదు చేసుకొని కార్డు తీసుకోవాలి ఆసుపత్రిలో ప్రసవం జరిగిన తరువాత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు
జనని సురక్ష యోజన పథకం ఆర్థిక సహాయం(Benefits Of Janani Suraksha Yojana Scheme In Telugu)
ఈ కార్యక్రమంలో పేద కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలు వైద్య సేవలు వినియోగించుకుని ఆసుపత్రిలో పసవానికి వచ్చేలా ప్రోత్సహించడానికి గాను నగదు ప్రోత్సాహాలను ఇస్తారు.సుమారుగా 3400 రూపాయలు గర్భిణీ స్త్రీ ప్రసవం ముందు మరియు ప్రసవం తరువాత విడతలుగా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది
జనని సురక్ష యోజన పథకం డాక్యుమెంట్స్ (Documents of Janani Suraksha Yojana Scheme In Telugu)
జనని సురక్ష యోజన పథకం(Janani Suraksha Yojana Scheme In Telugu) డాక్యుమెంట్స్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- ఆధార్ కార్డు
- ఓటర్ ఐడి
- జనాన్ని సురక్ష కార్డు
- నివాస ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డ్
- బ్యాంకు ఖాతా నెంబర్
- మొబైల్ నెంబర్
- ఆసుపత్రిలో డెలివరీ అయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్
జనని సురక్ష యోజన పథకం దరఖాస్తు చేసే విధానం (How To Apply Janani Suraksha Yojana Scheme In Telugu)
మీ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ ను సంప్రదించి జనని సురక్ష యోజన పథకం(Janani Suraksha Yojana Scheme In Telugu) అప్లికేషన్ ఫామ్ నింపి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఇవ్వవలసి ఉంటుంది అప్లికేషన్ తీసుకున్న తర్వాత రెండు వారాల నుంచి 5 వారాల సమయం లో అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిన తర్వాత సంబంధిత అమౌంట్ డైరెక్ట్ గా మీ బ్యాంకు ఖాతాలో పడుతుంది
ఒకవేళ మీ గ్రామంలో ఆశా వర్కర్ అందుబాటులో లేకపోతే పంచాయితీ సెక్రటరీని సంప్రదించవచ్చు
జనని సురక్ష యోజన పథకం(Janani Suraksha Yojana Scheme In Telugu) ఆశా వర్కర్ల పాత్ర
1.గ్రామంలో జనని సురక్ష యోజన (Janani Suraksha Yojana Scheme In Telugu) పథకం ద్వారా లబ్ధిని పొందగల గర్భిణీ స్త్రీలను గుర్తించడం
2.గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం
3. గర్భిణీ స్త్రీల పేర్లను నమోదు చేసుకోవడం మొదలు ప్రసవానికి ముందు కనీసం మూడుసార్లు చేయించడం టెటనస్ ఇంజక్షన్ల నుంచి ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను వాడడం వరకు మన జాగ్రత్తలు సహకరించాల్సి ఉంటుంది
4.గర్భిణీ స్త్రీలు JSY లబ్ధిని పొందడానికి కావలసిన నమోదు కార్యక్రమంలో నుంచి జె ఎస్ వై (JSY) కార్డును బ్యాంకు ఖాతాను ప్రారంభించే విషయంలో కూడా సహకరించాలి
5.గర్భిణీ స్త్రీల ప్రసవానికి ముందుగా ఏర్పాట్లు సమీపంలో ఉండే వైద్య వ్యవస్థ ఆసుపత్రి సౌకర్యాల గురించి కాబోయే తల్లి కి తెలియచెప్పాలి
6.ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకుపోవడం వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు తోడుగా ఉండాలి
7.నవజాత శిశువులకు బిసిజి తో సహా అన్ని రోగనిరోధక టీకాలు వేయించాలి
8.ప్రసవానంతర పరిశీలనకు గ్రహణం ప్రసవించిన ఏడు రోజుల్లోపుగా బాలింతను చూసి రావాలి
9.బిడ్డకు తల్లిపాల విషయంలో తల్లికి సలహాలు ఇవ్వాలి
10.కుటుంబ నియంత్రణ విధానాలను చెప్పి పాటించేలా చేయాలి
11.ఉద్దేశాలు అమలులోకి రావడంలో ఆశా వర్కర్ల పాత్ర చాలా కీలకమైనవి ఆశ వర్కర్లతో పాటుగా నిరంతర అధ్యయన కేంద్రంగా ఉపయోగపడాల్సిన వయోజన విద్యా కేంద్రాన్ని నడిపే గ్రామ సమన్వయకర్తలు విలేజ్ కోఆర్డినేటర్లు విసిఓలు సదరు సమాచారాన్ని గర్భిణీ స్త్రీలకు తరచుగా చెప్పవలసి ఉంటుంది
జనని సురక్ష యోజన పథకం F A Q
జననీ సురక్ష యోజన ప్రయోజనం ఏమిటి?
మాతా శిశు ఆరోగ్య సంరక్షణ ప్రధాన ఉదేశం దీని కోసం కేంద్ర ప్రభుత్వం నగదు అందజేస్తుంది
గర్భిణీ స్త్రీలకు 6000 రూపాయలు ఎలా పొందాలి?
మీ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ ను సంప్రదించి జనని సురక్ష యోజన పథకం(Janani Suraksha Yojana Scheme In Telugu) అప్లికేషన్ ఫామ్ నింపి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఇవ్వవలసి ఉంటుంది అప్పుడు మీరు పొందగలరు
డెలివరీ తర్వాత నేను 6000 రూపాయలు ఎలా పొందగలను?
మీ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ ను సంప్రదించి జనని సురక్ష యోజన పథకం(Janani Suraksha Yojana Scheme In Telugu) అప్లికేషన్ ఫామ్ నింపి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఇవ్వవలసి ఉంటుంది అప్పుడు మీరు పొందగలరు
జననీ సురక్ష యోజనలో ఎంత డబ్బు ఇస్తారు?
జననీ సురక్ష యోజనలో low పెర్ఫార్మింగ్ స్టేట్స్ లో 6000 మరియు high పెర్ఫార్మింగ్ స్టేట్స్ లో 3400 రూపాయలు ఇస్తారు
JSY యొక్క లబ్ధిదారు ఎవరు?
గర్భిణీ స్త్రీలు
గర్భిణీ స్త్రీలకు PM స్కీమ్ కోసం నేను ఎలా దరఖాస్తు చేయాలి?
మీ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ ను సంప్రదించి జనని సురక్ష యోజన పథకం(Janani Suraksha Yojana Scheme In Telugu) అప్లికేషన్ ఫామ్ నింపి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఇవ్వవలసి ఉంటుంది
JSYకి ఎవరు అర్హులు?
భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి సదరు గర్భిణీ కి ఆసుపత్రిలో ప్రసవం జరగాలి
గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వ పథకాలు ఏమిటి?
జనని సురక్ష యోజన పథకం గర్భిణి స్త్రీ ల కోసం ఉద్దేశించబడిన పధకం
జననీ సురక్ష యోజన కోసం ఏ పత్రాలు అవసరం?
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో,ఆధార్ కార్డు,ఓటర్ ఐడి,జనాన్ని సురక్ష కార్డు,నివాస ధ్రువీకరణ పత్రం,రేషన్ కార్డ్,బ్యాంకు ఖాతా నెంబర్,మొబైల్ నెంబర్ ,ఆసుపత్రిలో డెలివరీ అయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్
Other Articles –
5 thoughts on “జనని సురక్ష యోజన పథకం వివరాలు (Janani Suraksha Yojana Scheme In Telugu)”