ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం వివరాలు (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu)

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu), అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu, eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

భారత కేంద్ర  ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యమైన పథకం గా ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం గురించి చెప్పవచ్చు. గర్భం దాల్చిన మహిళలకు చేయూత ను  ఇచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన పథకమే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం. ఈ పథకం ద్వారా గర్భం దాల్చిన మహిళలకు 5000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి మరియు ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని పొందాలి అనే విషయాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Table of Contents

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం వివరాలు (Pradhan Mantri Matru Vandana Yojana Details in Telugu)

పథకంప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం 
(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu)
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2020
లబ్దిదారులుగర్భిణి మహిళలు 
ఉద్దేశ్యంఆర్దిక సహాయం 
అప్లికేషను ఆన్లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ఉదేశ్యం(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) ముఖ్య ఉదేశ్యం మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన పథకమే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న గర్భిణీ మహిళలకు మొదటి కాన్పులో ఆడపిల్ల లేదా మగ పిల్లవాడు జన్మించినట్లయితే వారికి 5000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ ఐదువేల రూపాయలు మూడు విడతల్లో అందించడం జరుగుతుంది. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే 1000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది రెండవ విడత ఆరు నెలల తరువాత 2000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది కాన్పు జరిగిన తరువాత బిడ్డకు వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన 2000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ముందుగా దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రసవం జరిగిన 14 వారాల లోపు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం లాభాలు 

  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) అనేది కేంద్ర ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడిందిఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు పోషకాహార లోపాన్ని సవరించడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది 
  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం లో మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు 5000 రూపాయలు అందించడం జరుగుతుంది రెండవ కాన్పు గురించి ప్రస్తావన లేదు త్వరలోనే రెండో కాన్పు సంబంధించినటువంటి వివరాలను ప్రభుత్వం విడుదల చేసే  ఆలోచనలో ఉంది
  • మహిళలు గర్బంధాల్చిన వెంటనే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గాని లేదా ఆన్లైన్ విధానం ద్వారా గాని దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది 
  • దరఖాస్తు చేసుకున్న వారికి వివిధ విడతల రూపంలో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది 
  • ఈ పథకం లో చేరాలి అనుకునే వారు అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది 
  • ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో దారిద్రరేఖకు  దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు పోషకాహార లోపాన్ని సవరించే సదుద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం అర్హతలు

  •  భారత దేశ పౌరులై ఉండాలి 
  • వయస్సు 18  సంవత్సరాల పైన  ఉండాలి 
  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం లో దరఖాస్తు చేసుకునే మహిళలు గృహిణి లు అయి ఉండాలి  ఎటువంటి ఆదాయ వనరులు ఉండరాదు
  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం లో చేరాలి అనుకునే  గర్భిణీ మహిళ మొదటి కాన్పు  అయి  ఉండాలి 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం డాకుమెంట్స్ 

1st Installment Documents 

  • అప్లికేషన్ ఫామ్ 1A
  •  ఆధార్ కార్డు 
  • గర్భం దాల్చిన తర్వాత హాస్పటల్లో ఇచ్చే MCP కార్డు
  • బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
  •  మొబైల్ నెంబర్

2nd Installment Documents

  • అప్లికేషన్ ఫామ్ 1B
  •  ఆధార్ కార్డు 
  • గర్భం దాల్చిన తర్వాత హాస్పటల్లో ఇచ్చే MCP కార్డు

3rd Installment Documents

  • అప్లికేషన్ ఫామ్ 1C
  •  ఆధార్ కార్డు 
  • గర్భం దాల్చిన తర్వాత హాస్పటల్లో ఇచ్చే MCP కార్డు
  • బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం కండిషన్స్ 

1st Installment Conditions 

  • చివరి రుతుస్రావం(Last Menstrual Period (LMP) )  నుంచి 150 రోజుల లోపు తగినటువంటి  ధ్రువపత్రాలతో MCP కార్డులో నమోదు చేసుకోవాలి

2st Installment Conditions 

  • ఒక మెడికల్ చెక్ అప్ అయినా జరిగి ఉండాలి
  •  ఆరు నెలల గర్భవతి అయి ఉండాలి

3st Installment Conditions 

  • బేబీ యొక్క బర్త్ రిజిస్టర్ అయి ఉండాలి
  •  బేబీకి  వ్యాక్సినేషన్ జరిగి ఉండాలి
  •  ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ఆఫ్ లైన్ లో అప్లై చేసే విధానం 

  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకానికి(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి చెక్ అప్ అనంతరం MCP కార్డు ను పొందవలసి ఉంటుంది
  • ఆధార్ కార్డు ,MCP కార్డు ,బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ మరియు రేషన్ కార్డు వంటి ధృవపత్రాల తో అంగన్వాడి మహిళా ను కలిసి ఫారం నింపి దరఖాస్తు చేసుకోవాలి

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ఆన్లైన్ అప్లికేషన్ విధానం 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 

  • స్టెప్ 1 – హోం పేజి లో Citizen Login మీద క్లిక్ చేయాలి 
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu
  • స్టెప్ 2  ఇంకో పేజి ఓపెన్ అవుతుంది అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయాలి 
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu
  • స్టెప్ 3 సబ్మిట్ చేసాక ఎకౌంటు రిజిస్టర్ ఫారం కనిపిస్తుంది మీ పేరు ,మీ రాష్ట్రం ,మీ జిల్లా మీ మండలం మరియు మీ గ్రామాన్ని ఎంచుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ మీరు ఎవరి తరఫున నింపుతున్నారో వారి యొక్క రిలేషన్ కూడా సెలెక్ట్ చేసి క్రియేట్ అకౌంట్  మీద క్లిక్ చేయాలి 
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu
  • స్టెప్ 4  అకౌంట్ క్రియేట్ అయి మీకు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది 
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu
  • స్టెప్ 5 హోం పేజ్ మీద ఉన్న లాగిన్ మీద క్లిక్ చేసి మీ లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది 
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu
  • స్టెప్ 6  లాగిన్ అయ్యాక dash board ఓపెన్ అవుతుంది
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu
  •  స్టెప్ 7 అవసరమయిన డాకుమెంట్స్ స్కాన్నేడ్ కాపీస్ అటాచ్ చెయ్యాలి .తర్వాత సబ్మిట్ చెయ్యాలి 

  • స్టెప్ 8 – Registraion మీద క్లిక్ చెయ్యాలి
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu

  • మహిళా యొక్క పేరు ,ఆధార్ నెంబర్ ,డేట్ అఫ్ బర్త్ ,ఏజ్,eligibility ప్రొఫ్ ,మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి
Pradhan Mantri Matru Vandana Yojana in Telugu

  • హాస్పిటల్ లో తీసుకున్న MCP లో ఉండే డీటెయిల్స్ ఎంటర్ చెయ్యాలి అన్ని వివరాలు సరిచూసుకొని సబ్మిట్ చెయ్యాలి

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం లాగిన్ విధానం 

  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
  • అక్కడ యూసర్ నేమ్ ,పాస్ వర్డ్ మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
  • అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం అప్లికేషన్ డౌన్లోడ్ 

  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
  • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
  • దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం మొబైల్ అప్ డౌన్లోడ్ విధానం 

  • ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు ను మీ మొబైల్ లో ఓపెన్ చెయ్యాలి  .
  • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
  • దానిలోకి వెళ్లి ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ఫీడ్ బ్యాక్ మొబైల్ అప్  మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం అధికారిక వెబ్ సైట్ 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం హెల్ప్ లైన్ నెంబర్ 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1800112001 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం F.A.Q

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ఎవరు మొదలు పెట్టారు ?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకాన్ని(Pradhan Mantri Matru Vandana Yojana in Telugu) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ఎప్పుడు మొదలు పెట్టారు ? 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకాన్ని 2020 లో ప్రారంభించడం జరిగింది

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకానికి అర్హులు ఎవరు ?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకానికి అర్హులు మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకానికి ఎలా ధరఖాస్తు  చెయ్యాలి ?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకానికి ఆన్లైన్ లో ధరఖాస్తు చెయ్యవలసి ఉంటుంది ఆఫ్లైన్ విధానంలో అయితే అంగన్వాడీ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది

 

Other Schemes

1 thought on “ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం వివరాలు (Pradhan Mantri Matru Vandana Yojana in Telugu)”

Leave a Comment